Templates by BIGtheme NET
Home >> Cinema News (page 243)

Cinema News

Read letest telugu news of all cities of india also available telugu news online only on telugunow.

ఓటీటీలలో ఆ బ్యూటీని బీట్ చేసేవారే లేరు…!

no one can beat Radhika Apte in OTTs

బాలీవుడ్ బ్యూటీ రాధికా ఆప్టే గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు తమిళం హిందీ బెంగాలీ మరాఠీలతో పాటు ఇంగ్లీష్ భాషలో కూడా నటించి తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. మహరాష్ట్రకు చెందిన ఈ బ్యూటీ ...

Read More »

అంధురాలిగా నటిస్తున్న స్టార్ హీరోయిన్…!

సౌత్ సినీ ఇండస్ట్రీలో సీనియర్ బ్యూటీ నయనతార.. మూడు పదుల వయసు దాటినా ఇప్పటికీ తరగని అందంతో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. స్టార్ట్ హీరోలందరి సరసన నటించిన నయన్.. ఎలాంటి ఛాలెంజింగ్ క్యారెక్టర్ అయినా అవలీలగా యాక్ట్ చేసేస్తుంది అనే ...

Read More »

ఇదే తెలివైన ప్రశ్న స్వీటీని అడిగారా కోనా?

థియేటర్లు ఇప్పట్లో తెరవరు. ఇది పక్కా నిజం. జనవరి వరకూ షూటింగులే చేయరు. ఇది కూడా పక్కా నిజం. అలాంటప్పుడు పెండింగులో ఉన్న షూటింగులు పూర్తి చేసి .. రిలీజ్ కి రాని వాటిని రిలీజ్ చేయడమెలా? ప్రస్తుతం టాలీవుడ్ పెద్దల ...

Read More »

అన్ని భాషల్లో `బాహుబలి`కైనా కష్టమే కదా?

పదకొండు భాషల్లో రజనీకాంత్ `రోబో` కానీ .. రాజమౌళి `బాహుబలి` కానీ రిలీజయ్యాయా? 2.0 లాంటి సైన్స్ ఫిక్షన్ సినిమా అయినా రిలీజైందా? అంత గట్ ఫీలింగ్ ఎవకైనా ఉందా? కానీ ఆర్జీవీకి అది ఉందనే అతడి ప్రయత్నం చెబుతోంది. చింత ...

Read More »

రణబీర్ ఒక రేపిస్ట్ దీపికా ఒక సైకో’అంటున్న వివాదాల స్టార్ హీరోయిన్

బాలీవుడ్ వివాదాస్పద నటి కంగనా రనౌత్ ఇప్పట్లో నేపోటిజం చర్చను విడిచిపెట్టేలా లేదు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ చనిపోయినప్పటి నుండి ఆమె ఆరోపణలను వినిపిస్తూనే ఉంది. బాలీవుడ్లోని బంధుప్రీతి అలాగే మాఫియా కారణంగానే సుశాంత్ తన జీవితాన్ని వదులుకున్నాడని బలంగా చెబుతుంది. ...

Read More »

నెటిజన్లను ఫిదా చేస్తున్న ప్రగ్యా మండే మోటివేషన్!!

ప్రగ్యా జైస్వాల్. తెలుగు పరిశ్రమలోని బ్యూటీలలో ఒకరు. మోడలింగ్ నుండి సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ భామ.. కెరీర్ ప్రారంభం నుండి గ్లామర్ పాత్రలకు నో చెప్పలేదు. సినిమా కోసం ఎంత గ్లామర్ షో అయినా ఇట్టే చేసేయడానికి సిద్ధంగా ...

Read More »

వేశ్య పాత్రలో బిగ్ బాస్ క్యూటీ నందిని

తెలుగు బిగ్ బాస్ లో కనిపించి మంచి గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ నందిని రాయ్. అంతకు ముందు కొన్ని సినిమాల్లో చేసినా కూడా ఈమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. కాని బిగ్ బాస్ వల్ల మంచి ఆఫర్లు వచ్చాయి ఇంకా వస్తూనే ...

Read More »

పెళ్లయినా రొమాన్స్ ఆపేలా లేదుగా.. ఈ గ్లోబల్ బ్యూటీ!!

అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్ తో పెళ్లయ్యాక గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా పూర్తిగా ఫారెన్ సంస్కృతినే ఫాలో అవుతున్నట్లుగా అనిపిస్తుంది. తన కట్టు బొట్టు వాలకం అన్నీ పాశ్చాత్య సంస్కృతిలోనే ఉన్నాయని ఆమెను చూసే చెప్పవచ్చు. ఫారెన్ అబ్బాయిని ...

Read More »

జనాలు ఆ రెండు సినిమాలనూ మర్చి పోయారు

కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా సినీ పరిశ్రమ ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ముఖ్యంగా ఇండియాలోని అన్ని భాషల సినిమా పరిశ్రమలు కూడా స్థంభించి పోయాయి. షూటింగ్స్ లేక కార్మికులు కష్టాలు పడుతున్నారు. ఈమద్య సీరియల్స్ మరియు వెబ్ సిరీస్ ల షూటింగ్స్ ప్రారంభం ...

Read More »

డర్టీపిక్చర్ చేస్తున్నానంటే పిచ్చా అన్నారు

విలక్షణ నటిగా విద్యాబాలన్ ప్రయోగాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రస్తుతం బాలన్ నటించిన `శకుంతలాదేవి` చిత్రం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. నాయికా ప్రధాన చిత్రం కావడంతో ఈ మూవీ మహిళామణుల్ని బాగానే ఆకర్షిస్తోంది. క్రిటిక్స్ ...

Read More »

రజినీకాంత్‌ను బీట్ చేసిన ప్రభాస్!

ఆసియాలోనే అత్యధిక పారితోషికం తీసుకునే హీరోగా సూపర్ స్టార్ రజినీకాంత్ ఎప్పుడో రికార్డ్ సృష్టించారు. అందరి హీరోల మాదిరిగా కేవలం రెమ్యునరేషన్ మాత్రమే కాకుండా సినిమా లాభాల్లో రజినీ వాటా తీసుకుంటారని అంటుంటారు. అందుకే ఆయన రెమ్యునరేషన్ భారీ స్థాయిలో ఉంటుందని ...

Read More »

యంగ్ హీరోపై కంగనా సంచలన వ్యాఖ్యలు

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఎప్పటికప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ చర్చనీయాంశం అవుతూనే ఉంది. బాలీవుడ్ లో ఉన్న కొందరిని మాఫియాగా పేర్కొంటూ ఆమె చేస్తున్న విమర్శలు అన్ని ఇన్నీ కావు. ఆ మాఫియాలోని ఎవరికి అయినా మద్దతుగా మరెవ్వరు ...

Read More »

సంజయ్ దత్ డిశ్చార్జ్ అయ్యారు..కానీ అసలు సమస్య బయటపెట్టిన వైద్యులు..!!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి లక్షలలో ప్రజలను ఓ వైపు మహమ్మారి బారిన పడేసి ఇబ్బందులు పెడుతుంటే.. మరోవైపు కరోనా వలన వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. కరోనా వైరస్ మరణాల గురించి తట్టుకోలేక పోతుంటే.. మరోవైపు ఇండస్ట్రీలో కూడా వరుస ...

Read More »

నెట్టింట వైరల్ అవుతున్న వర్మ మర్డర్ సాంగ్..!!

ఇప్పటికే ‘నగ్నం’ ‘పవర్ స్టార్’ సినిమాలతో షాకిచ్చిన వివాదాల డైరెక్టర్ రాంగోపాల్ వర్మ.. తదుపరి సినిమా ‘మర్డర్’తో సోషల్ మీడియాలో భారీ హైప్ క్రియేట్ చేసాడు. ఒకటి కాదు రెండు కాదు వరుసగా సినిమాలను ప్రకటిస్తూ సినీ అభిమానులకు తన సినిమాల ...

Read More »

సుశాంత్ ది హత్యనా? కొత్త ట్విస్ట్?

సుశాంత్ ది ఆత్మహత్య హత్య అన్నదానిపై ఎవ్వరికీ ఏమీ తెలియదు. వాస్తవానికి ఏమి జరిగిందో డీకోడ్ చేయడానికి ఇప్పుడు ఈ సాక్ష్యం కీలకమైన అంశాలలో ఒకటిగా పరిగణించబడుతుందని సదురు వార్త సంస్థ తెలిపింది. సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న అనంతరం అతడి బాడీని ...

Read More »

దగ్గుబాటి కోడలికి సుస్వాగతం పలికిన అక్కినేని కోడలు!!

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరో రానా పెళ్లి తంతు ముగిసింది. బాజాభజంత్రిల నడుమ రానా తన ప్రేయసి మిహీక బజాజ్ మెడలో మూడు ముళ్ళు వేసి ప్రేమ బంధాన్ని వివాహ బంధంగా మార్చుకున్నారు. తన తాతయ్య లెజెండరీ ప్రొడ్యూసర్ రామానాయుడు నిర్మించిన ...

Read More »

సూపర్ స్టార్ చేయబోతున్న ఓటీటీ ప్రాజెక్ట్ ఇదే

ఇండియాలో ఓటీటీ మార్కెట్ ఒక్కసారిగా పెరిగింది. కరోనా కారణంగా థియేటర్లు మూతబడి ఉండటంతో అంతా కూడా ఓటీటీ వెంట పరుగులు తీస్తున్నారు. దాంతో స్టార్స్ అంతా కూడా ఓటీటీ కంటెంట్ లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. స్టార్స్ నుండి చిన్న వారి ...

Read More »

వర్మ ఇప్పట్లో ఆమెను వదలడా?

రామ్ గోపాల్ వర్మ ఈమద్య కాలంలో హీరోయిన్ గురించి ప్రశంసల వర్షం కురిపించింది అంటే కేవలం అప్సర రాణిపై మాత్రమే. థ్రిల్లర్ చిత్రం కోసం హీరోయిన్ ను వెదుకుతున్న సమయంలో ఆయనకు అప్సర తారస పడినట్లుగా తెలుస్తోంది. అప్పటి నుండి అప్సర ...

Read More »

బన్నీ చేసిన ఆ సాహసమే నాగ్ చేయబోతున్నాడా?

నా పేరు సూర్య చిత్రంలో అల్లు అర్జున్ ఆర్మీ ఆఫీసర్ గా నటించిన విషయం తెల్సిందే. ఆ సినిమాలో బన్నీ యాంగర్ మానేజ్ మెంట్ సమస్యతో బాధపడుతూ ఉంటాడు. దాని నుండి ఎలా బయట పడ్డాడు దాని వల్ల ఎలాంటి సమస్యలు ...

Read More »

తల్లికి స్పెషల్ చేపల వేపుడు రుచి చూపించిన మెగాస్టార్..!!

గతంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ విసిరిన ‘బి ది రియల్ మ్యాన్’ సవాల్ను స్వీకరించిన మెగాస్టార్ ఛాలెంజ్ పూర్తి చేసి ట్రీట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇంటి పనులు చేసి దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వాక్యూమ్ ...

Read More »