భారత క్రికెట్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అతడి భార్య రివిబా వివాదంలో చిక్కుకున్నారు. రివాబా మాస్క్ ధరించకపోవడంపై నిలదీసిన లేడీ కానిస్టేబుల్తో భార్యాభర్తలిద్దరూ గొడవ పడ్డారు. గుజరాత్ పోలీసుల వివరాల ప్రకారం.. జడేజా తన భార్య రివాబా తో కలిసి సోమవారం రాత్రి 9. గంటల సమయంలో కారులో వెళ్తుండగా వీరి వాహనాన్ని తనిఖీ చేసేందుకు ...
Read More »Category Archives: Cinema News
Feed Subscriptionప్రభాస్ సినిమా పై వీడని మిస్టరీ.. ఎవరతను..??
పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘రాధేశ్యామ్’ మూవీకోసం దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జిల్ ఫేమ్ రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుండి ఒక్కో పోస్టర్ విడుదల చేస్తుండటంతో అభిమానులలో అంచనాలు ఓ రేంజ్ కి చేరుకున్నాయి. ఇక సాహో లాంటి భారీ సినిమా తరువాత ప్రభాస్ ...
Read More »ఎన్టీఆర్ బయోపిక్ పై వివాదం.. దొంగలించారంటున్న దేవా కట్ట…!
”ప్రస్థానం” డైరెక్టర్ దేవాకట్ట ఇటీవల సోషల్ మీడియా వేదికగా ఓ ఫిలిం మేకర్ ని ఉద్దేశిస్తూ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ”నేను రాసిన ఓ కథను దొంగలించి సినిమా చేసిన ఓ వ్యక్తి.. దాంతో డిజాస్టర్ ను చవిచూశాడు. కానీ ఈసారి నేను అలా కానివ్వను. 2017లో చంద్రబాబు నాయుడు – వై.ఎస్.రాజశేఖర్ ...
Read More »రజినీకాంత్ మనసు మార్చుకున్నాడా?
సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం శివ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. కీర్తి సురేష్ నయనతార ఖుష్బు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ సగంలో ఆగిపోయింది. కరోనా కారణంగా సినిమా షూటింగ్ నిలిచి పోవడంతో బడ్జెట్ భారీగా పెరిగి పోతుందని మేకర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ...
Read More »మహేష్ చోటా ఫ్యాన్స్ ఇరగదీశారుగా..
నాలుగైదేళ్ల నుంచి పది పన్నెండేళ్ల పిల్లలు వాళ్లందరూ. అయితేనేం ఉత్సాహానికి అభిమానానికి కొదవేమీ లేదు. తమ అభిమాన కథానాయకుడి కొత్త సినిమాలో హైలైట్ అయిన ఓ సన్నివేశం తీసుకున్నారు. అందులో ఒకరు హీరో ఇంకొకరు విలన్.. మిగతా వాళ్లలో కొందరు రౌడీలు. ఇంకొందరు క్యారెక్టర్ ఆర్టిస్టులు. అందరూ కలిసి సదరు సన్నివేశాన్ని తమ స్టయిల్లో రూపొందించే ...
Read More »మహేష్ సినిమాలో విలన్ గా నటించడానికి సిద్ధపడిన విజయ్…!
సౌత్ ఇండస్ట్రీ స్టార్ హీరోలు సూపర్ స్టార్ మహేష్ బాబు – ఇళయదళపతి విజయ్ కలిసి నటించబోతున్నారంటూ అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. స్టార్ డమ్ పరంగా ఫాలోయింగ్ పరంగా ఇద్దరూ నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్నారు. ఇద్దరూ కూడా ఒకరిపై ఒకరు గౌరవ భావంతో మెలుగుతుంటారు. మహేష్ ...
Read More »సుశాంత్ చనిపోయే ముందురోజు నాతో మాట్లాడాడు : ‘రేస్’ ప్రొడ్యూసర్
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సుశాంత్ కేసులో రోజులు గడుస్తున్న కొద్దీ అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నేషనల్ మీడియా ఛానల్స్ సైతం సుశాంత్ కేసులో నిజాలు బయటపెట్టాలని స్పెషల్ ఫోకస్ పెట్టాయి. ఈ క్రమంలో స్ట్రింగ్ ఆపరేషన్స్ చేయడంతో పాటు డైలీ ...
Read More »సోనూసూద్ తో కంపేర్ చేస్తూ మెగాస్టార్ పై ట్రోల్స్…!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా మాద్యమాలలో కొద్దిగా లేట్ గా ఎంట్రీ ఇచ్చినా.. రెగ్యులర్ గా పోస్టులు పెడుతూ అభిమానులను సంతోషపెడుతున్నారు. ప్రస్తుత పరిస్థితులపై స్పందించడమే కాకుండా.. తన జ్ఞాపకాలను కూడా అభిమానులతో పంచుకుంటున్నారు. ఎప్పటికప్పుడు సీసీసీ కి సంభందించిన వివరాలు వెల్లడించడం.. విపత్కర పరిస్థితుల్లో తన సందేశాలతో ప్రజల్లో చైతన్యం కల్పించడం.. ప్రముఖుల ...
Read More »సుశాంత్ సింగ్ కి తండ్రితో విభేధాలు నిజమా?
వర్ధమాన కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆకస్మిక మరణంపై రకరకాల అనుమానాల్ని వ్యక్తం చేస్తూ నెటిజనులు నిరంతరాయంగా మద్ధతు పలుకుతున్నారు. ఇప్పటికే ఈ కేసు దర్యాప్తును సీబీఐ సీరియస్ గా తీసుకున్న సంగతి తెలిసిందే. సుశాంత్ బ్యాంక్ ఖాతాల్లో డబ్బు మిస్సవ్వడం.. ప్రియురాలు రియా చక్రవర్తిపై సందేహాల్ని రేకెత్తిస్తున్నాయి. బ్యాంక్ ఆర్థిక లావాదేవీల అవకతవకలపై ...
Read More »అర్థశతకానికి రజనీ ఇంకెంతో దూరంలో లేరు
భారతీయ సినిమా వందేళ్లు పూర్తి చేసుకుని మరో నూతనశకం వైపు అడుగులు వేస్తోంది. ఇన్నేళ్లలో సౌత్ సినిమా దాదాపు 80ఏళ్లుగా మనుగడ సాగిస్తోంది. ఇక సౌత్ సినిమాకి ఎనలేని ఖ్యాతిని తెచ్చిన ది గ్రేట్ రజనీకాంత్ కెరీర్ 45 ఏళ్లు పూర్తవ్వడం ఇప్పుడు అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన తలైవాగా కీర్తినందుకుని సూపర్ ...
Read More »శభాష్ ఉమామహేశ్వర సూపర్ అన్న చరణ్
హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా విలన్ గా అన్ని జోనర్స్ ను టచ్ చేస్తూ సినిమాలు చేస్తున్న సత్యదేవ్ తాజాగా నటించిన చిత్రం ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’. ఈ చిత్రం ఇటీవలే ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేరాఫ్ కంచరపాలెం సినిమా మేకర్స్ ఈ సినిమాను రూపొందించారు. ఒక సింపుల్ స్టోరీని చాలా విభిన్నమైన స్క్రీన్ ప్లేతో ...
Read More »100 మంది డ్యాన్సర్స్ కి కత్రినా సాయం…!
కరోనా మహమ్మారి దెబ్బకు సినీ ఇండస్ట్రీ కుదేలైన సంగతి తెలిసిందే. గత నాలుగున్నర నెలలుగా షూటింగ్స్ లేకపోవడంతో సినిమా మీద ఆధారపడి జీవిస్తున్న కుటుంబాల పరిస్థితి అద్వానంగా తయారైంది. ఛారిటీల ద్వారా సహాయం అందుతున్నప్పటికీ అది కొన్ని రోజులకు మాత్రమే సరిపోతుంది. దీంతో ఇన్నాళ్లు ఇండస్ట్రీలో బాగా బ్రతికినోళ్లు కూడా నెలల తరబడి ఆదాయం లేకపోవడంతో ...
Read More »మేకర్స్ రిక్వెస్ట్ గురించి ‘ఆర్.ఆర్.ఆర్’ హీరోలు ఆలోచిస్తారా..?
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’. జూనియర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ లు కలిసి నటిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ చిత్రంలో చరణ్ ‘అల్లూరి సీతారామరాజు’గా.. తారక్ ‘కొమరం భీమ్’ పాత్రలో నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ...
Read More »రవితేజ భలే టైటిల్ పట్టేశాడే
మాస్ మహారాజా ‘క్రాక్’ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమా తర్వాత రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ సినిమాకు కమిట్ అయ్యాడు. ఆ సినిమా షూటింగ్ ఈ ఏడాది చివర్లో ప్రారంభం అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ దాదాపుగా పూర్తి అయ్యింది. రీతూ వర్మ మరియు ఐశ్వర్య రాజేష్ లు ...
Read More »నిజం వల్లే ‘ఒక్కడు’ మిస్సయిన గోపీచంద్
మహేష్ బాబు సినీ కెరీర్ లోనే కాకుండా టాలీవుడ్ సినీ చరిత్రలో నిలిచి పోయే సినిమా ‘ఒక్కడు’. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఒక్కడు సినిమాలో విలన్ గా ప్రకాష్ రాజ్ నటించాడు. ఓబుల్ రెడ్డి పాత్రలో ప్రకాష్ రాజ్ నటన సూపర్. ఆ విలక్షణ పాత్రకు తనదైన శైలి విలక్షణ నటనతో ప్రాణం పోశాడు అనడంలో ...
Read More »పూజాహెగ్డే కి చెక్ పెట్టాలని చూస్తున్న స్టార్ హీరోయిన్…?
సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ మధ్య ఈగోలు మనస్పర్థలు ఉంటాయనే విషయం తెలిసిందే. అందుకే ఎవరో ఒకరిద్దరు తప్పితే స్టార్ హీరోయిన్స్ లలో బెస్ట్ ఫ్రెండ్స్ పెద్దగా కనిపించరు. అయితే హీరోయిన్స్ లో నేపోటిజం కూడా ఉందని కొందరు కాస్టింగ్ వర్గాలు చెబుతున్నాయి. వివరాల్లోకి వెళితే ఇండస్ట్రీలో అడుగుపెట్టి కష్టపడి స్టార్ స్టేటస్ తెచ్చుకున్న హీరోయిన్స్ ...
Read More »అలా చేతులెత్తేయకు అమ్మడూ?
అందితే దేనినైనా అందుకోవచ్చు. తారా తీరంలో చుక్కల్ని కూడా కోసి తెచ్చుకోవచ్చు. ఈమాత్రం పాదును పండిన బీరకాయో కాకరకాయో తెంపుకోవడం కష్టమా? జీవితంలో ఎన్నో చూసి ఎంతో ఎత్తుకు ఎదిగేసిన అమలాపాల్ కి ఇప్పుడు కెరీర్ ని తిరిగి ట్రాక్ లోకి తేవడం కష్టమేమీ కాదు. అసలు ఈ అమ్మడి ఎత్తుగడలు చూస్తేనే అర్థమవుతోంది. లైఫ్ ...
Read More »బాహుబలి నిర్మాతల ‘వెబ్ సిరీస్’లో జగ్గుభాయ్!!
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎవరంటే అది జగపతి బాబు మాత్రమే. హీరోగా వెండితెరకు పరిచయమైన ఆయన ఫ్యామిలీ హీరోగా విపరీతమైన లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ని కలిగి ఉన్నాడు. ఒకప్పుడు హీరోగా లేడీ ఫ్యాన్స్ గుండెల్లో గుడిగంటలు మ్రోగించిన జగపతి బాబు.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ లైఫ్ ని ...
Read More »దేశంలోనే ఇలాంటి యూజ్ లెస్ డైరెక్టర్ లేడు
`వెంటనే థ్రిల్లర్ టికెట్లు బుక్ చేసుకోండి. 20 మంది లక్కీ విన్నర్స్ అప్సరా రాణితో నాతో కలిసే ఛాన్స్ కొట్టేయండి“ ఇదీ వర్మ గారి లేటెస్ట్ బొనాంజా బంపరాఫర్. ఆగస్టు 14 రాత్రి 9 గంటలకు ఆర్జీవీ `థ్రిల్లర్` మూవీని వరల్డ్ థియేటర్ లో లాంచ్ చేసేస్తున్నాడు. అయితే ఈ మూవీని చూసేదెవరు? అన్నదే సస్పెన్స్ ...
Read More »ఓటీటీ రిలీజ్ కు రెడీ అయిన స్టార్ హీరో సినిమా
బాలీవుడ్ లో చాలా సినిమాలు ఓటీటీ ద్వారా విడుదల అవుతున్నాయి. షూటింగ్ పూర్తి చేసుకుని చాలా రోజులు అవుతున్న నేపథ్యంలో థియేటర్లు ఓపెన్ కు పరిస్థితి లేని కారణంగా ఓటీటీ రిలీజ్ కు సిద్దం అవుతున్నారు. బాలీవుడ్ లో విడుదల అయినంతగా సౌత్ లో మాత్రం స్టార్ హీరోల సినిమాలు ఓటీటీలో విడుదలకు సిద్దం అవ్వడం ...
Read More »
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets