మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ”ఆచార్య” సినిమాపై కాపీ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. రాజేష్ మండూరి అనే రైటర్ కమ్ డైరెక్టర్ ‘ఆచార్య’ స్టోరీ తనదేనని.. మైత్రీ మూవీ మేకర్స్ వారికి ఈ స్టోరీ వినిపించానని.. ఇప్పుడు అదే కథతో కొరటాల శివ సినిమా తీస్తున్నాడని ఆరోపించాడు. దీనిపై ...
Read More »Category Archives: Cinema News
Feed Subscription# PRABHAS 21 డైరెక్టర్ ఛేంజ్.. ఏంటీ సడెన్ ట్విస్ట్?
కొన్ని ప్రకటనలు అనవసర టెన్షన్ ని పెంచుతాయి. అనుకున్నదొక్కటి అయినదొక్కటి అన్న చందంగా చివరికి విషయంలో క్లారిటీ లేకుండా పోతుంది. తాజాగా బాలీవుడ్ మీడియా ముందు ఓంరౌత్ దూకుడు చూస్తుంటే ప్రభాస్ 21 దర్శకుడు ఎవరు? అన్న సందేహం వ్యక్తమవుతోంది. ఇంతకీ తానాజీ దర్శకుడు ఓం రౌత్ ముంబై మీడియా ముందు ఏమని ప్రకటించాడు? అంటే.. ...
Read More »స్మాల్ స్క్రీన్ బ్యూటీస్ ని ఎంకరేజ్ చేస్తున్న స్టార్ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్…!
తెలుగు బుల్లితెరపై ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న లేడీ సెలబ్రిటీలు ఇప్పుడు వెండితెరపై సత్తా చాటాలని చూస్తున్నారు. ఇప్పటికే యాంకర్ అనసూయ బిగ్ స్క్రీన్ పై హవా కొనసాగిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘రంగస్థలం’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలో సుక్కు తెరకెక్కిస్తున్న ‘పుష్ప’ మూవీలో కూడా ఓ రోల్ చేస్తోందని వార్తలు వస్తున్నాయి. ...
Read More »సుశాంత్ రాజులా బతికాడు : రియా చక్రవర్తి
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో అతని గర్ల్ ఫ్రెండ్ హీరోయిన్ రియా చక్రవర్తి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ముందుగా సుశాంత్ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ వచ్చినప్పటికీ.. చివరికి సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఇచ్చిన ఫిర్యాదుతో ఒక్కసారిగా రియా చక్రవర్తి పేరు తెరపైకి వచ్చింది. ...
Read More »ఆ మూవీపై ఉన్న నెగిటివిటీ ఎఫెక్ట్ ఓటీటీ బ్రాండింగ్ పై పడనుందా…?
హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం ప్రభావం ‘సడక్ 2’ సినిమాపై గట్టిగానే పడేట్లు కనిపిస్తోంది. సంజయ్ దత్ – పూజా భట్ – అలియా భట్ – ఆదిత్య రాయ్ కపూర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘సడక్ 2’ చిత్రానికి మహేష్ భట్ దర్శకత్వం వహించారు. 1991లో వచ్చిన ‘సడక్’ చిత్రానికి సీక్వెల్ ...
Read More »సూపర్ స్టార్ లేడీ ఫ్యాన్ ల లవ్ స్టోరీ
తమిళ సూపర్ స్టార్ విజయ్ భార్య సంగీత గురించి అతి కొద్ది మందికి మాత్రమే తెలుస్తుంది. ఆమె మీడియా ముందుకు రావడం చాలా చాలా అరుదు. ఆమె మీడియాలో ఫోకస్ అయ్యేందుకు ఇష్టపడరు. పెళ్లి అయ్యి 20 యేళ్లు అయినా విజయ్ సంగీతల పెళ్లి విషయం గురించి చాలా మందికి ఇంకా పూర్తిగా తెలియదు. వారిది ...
Read More »ఇలా కనిపిస్తేనే జనాకర్షణా.. సారా జిమ్మిక్!?
నెలల తరబడి స్వీయ నిర్బంధం తరువాత సెలబ్రిటీలు చివరకు మానసికంగా సాధారణ స్థితికి చేరుకుని ఆరుబయట షికారుకు వస్తున్నారు. షూటింగులు తిరిగి ప్రారంభించడం ఇంకా కష్టమే కానీ.. చిన్నా చితకా పర్సనల్ పనులకు మాత్రం భయపడడం లేదు. ఇంకా ఎన్నాళ్లని ఇంట్లోనే కూచోవడం అనుకుందో ఏమో.. ఇదిగో పటౌడీ వారసురాలు సారా అలీఖాన్ ఇలా షూటింగులకు ...
Read More »అప్పటి నుండే సుశాంత్ ఆరోగ్యం క్షీణించింది : రియా
సుశాంత్ మృతి తర్వాత అందరి దృష్టి ఇప్పుడు రియాపైనే పడింది. ఆమె వల్ల సుశాంత్ చనిపోయాడు అంటూ కొందరు.. ఆమె సుశాంత్ ను చంపేసి ఉంటుందని కొందరు ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు విమర్శలు చేస్తున్నారు. ఈ సమయంలో రియా కూడా తనపై వస్తున్న విమర్శలకు గట్టిగా సమాధానం చెప్పేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా ఒక ...
Read More »కూరగాయల కోసం వచ్చినట్టే థియేటర్లకు వస్తారు!- కొరటాల
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ తెరకెక్కించనున్న `ఆచార్య` కథాంశం కాపీ కథాంశమని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. వేరే స్టార్ హీరో కోసం రెడీ చేసిన కథను కొట్టేశారని ఆరోపిస్తూ ఓ రచయిత మీడియాలో హీటెక్కించిన నేపథ్యంలో మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ ఆ వార్తల్ని ఖండించింది. ఇది సొంతంగా రాసుకున్న కథాంశమని నిర్మాతలు ...
Read More »ఊరి చివర ఇంట్లో వయసొచ్చిన అమ్మాయి.. షాకింగ్ విషయాలు చెప్పిన పూరి.. దేశంలో ఇలాంటివి కూడానా?
లాక్‌డౌన్ వేళ సినిమా షూటింగ్స్ లేక ఖాళీగా ఉన్న డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ పోడ్‌కాస్ట్ ఆడియోలతో తన అభిప్రాయలు, దేశ విదేశాల సంస్కృతీ సంప్రదాయాలను బయటపెడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రీసెంట్‌గా ఓ ఆడియో ద్వారా ఆయన చెప్పిన విషయాలు వింటే ఎవ్వరైనా షాక్ కావాల్సిందే. దేశవిదేశాల్లో ఉన్న సంప్రదాయాలు, వాటి మధ్య ...
Read More »‘ఫ్యామిలీ మ్యాన్ 2’ అప్డేట్ ఇచ్చేసిన సామ్…!
అక్కినేని సమంత ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ద్వారా వెబ్ వరల్డ్ లో అడుగు పెడుతున్న విషయం తెలిసిందే. ఇది ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 1కు కొనసాగింపుగా వస్తోంది. ఈ వెబ్ సిరీస్ ను రాజ్ నిడిమోరు – కృష్ణ డీకే తెరకెక్కిస్తున్నారు. ‘ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ మంచి ఆదరణని దక్కించుకోవడంతో సీజన్ 2 ...
Read More »ఆచార్య కాపీ వివాదం కోర్టుల వరకూ వెళతారట!
`ఆచార్య` కథ నాదే అంటూ రాజేష్ అనే రచయిత తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ గొడవేమీ అనుకున్నంత మామూలుగా ఏమీ లేదు. డైరెక్టుగా ప్రముఖ వార్తా చానెళ్ల లైవ్ లోకే వెళ్లిన కొరటాల .. తనపై వచ్చన ఆరోపణలకు సమాధానం ఇచ్చేందుకు సిద్ధమవ్వడం ప్రస్తుతం ఫిలింసర్కిల్స్ లో హాట్ టాపిక్ గా ...
Read More »ప్రముఖ నటుడికి మాఫియా బెదిరింపులు
బాలీవుడ్ కు అండర్ వరల్డ్ మాఫియాకు దగ్గరి సంబంధాలున్నాయన్న సంగతి చాలా సార్లు బయటపడింది. చాలా మంది నటులకు మాఫియాతో సంబంధాలు ఉన్నాయంటున్నారు. ఇక చాలా మంది నటులకు ముంబై మాఫియా నుంచి బెదిరింపులు వస్తుంటాయి. ప్రముఖ నటుడు దర్శకుడు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ మహేష్ మంజ్రేకర్ కు తాజాగా గ్యాంగ్ స్టర్ అబుసలేం గ్యాంగ్ ...
Read More »స్లిమ్మింగ్ బ్యూటీ దోర దోర వడ్డనలు
అను ఇమ్మాన్యుయేల్ .. అందం ప్రతిభలో ఈ ఎన్నారై గాళ్ కి సాటి లేరు ఎవ్వరూ. కానీ దురదృష్టం ఈ అమ్మడిని వెంటాడిన తీరు ప్రతిసారీ అభిమానుల్లో చర్చకు వస్తూనే ఉంటుంది. పవన్ లాంటి టాప్ హీరో సరసన `అజ్ఞాతవాసి` చిత్రంలో నటించింది. అల్లు అర్జున్ లాంటి టాప్ స్టార్ సరసన `నా పేరు సూర్య` ...
Read More »అత్యాచార ఆరోపణలపై స్పందించిన యాంకర్ ప్రదీప్
తనపై సినీ ప్రముఖులు వారి పీఏలు ప్రజాప్రతినిధులు పోలీసులు జర్నలిస్టులు కలిసి మొత్తం 143మంది అత్యాచారం చేశారని ఓ 24 ఏళ్ల యువతి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు తెలంగాణలో సంచలనమైంది. దీంతో కేసును సీసీఎస్ కు బదిలీ చేయగా వారు వేగవంతంగా దర్యాప్తు చేస్తున్నారు. కాగా ...
Read More »కసబ్ కంటే దారుణంగా రియాను చూస్తున్నారంటూ మీడియాపై హీరోయిన్ పైర్
సుశాంత్ మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తిని ప్రశ్నించేందుకు ఇంటర్వ్యూ తీసుకునేందుకు దాదాపు అన్ని మీడియా సంస్థలు కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో కొందరు ఆమె గురించి మీడియాలో ఇష్టానుసారంగా కథనాలు ప్రసారం చేయడం ఆమె సుశాంత్ మృతికి కారణం అంటూ తేల్చుతూ వ్యాఖ్యలు చేయడం వంటివి చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ...
Read More »బయోపిక్ అంటూ భలే పబ్లిసిటీ చేస్తున్నారే…!
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిజ జీవితం తెరపైకి రానున్న సంగతి తెలిసిందే. ఆర్జీవీ బయోపిక్ మూడు భాగాలుగా రాబోతోంది. దొరసాయి తేజ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ బయోపిక్ ని బొమ్మాకు క్రియేషన్స్ పతాకంపై బొమ్మాకు మురళి నిర్మించనున్నారు. ”రాము” ”రామ్ గోపాల్ వర్మ” ”ఆర్.జి.వి” అనే టైటిల్స్ తో ఈ మూడు సినిమాలు ...
Read More »వెంకీ మామ ’75’ సస్పెన్స్ కు తెర
స్టార్ హీరోల సినిమాల సంఖ్య మాజిక్ ఫిగర్ కు చేరిన సమయంలో అంటే 25.. 50.. 75.. 100 వ సినిమాలు చేస్తున్న సమయంలో అభిమానుల్లో అంచనాలు భారీగా ఉంటాయి. ఆ అంచనాలు అందుకునేందుకు ఆయా హీరోలు కాస్త ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. మైల్ స్టోన్ సినిమాలు అవ్వడంతో ప్రత్యేకంగా ఉండాలని హీరోలు మరియు అభిమానులు ...
Read More »నేనా కథ తీయడం లేదు!- కొరటాల
స్తుతం `ఆచార్య` కాపీ కథ అన్న టాపిక్ టాలీవుడ్ వర్గాల్లో హీట్ పెంచుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కథను మైత్రి మూవీ మేకర్స్ కి వినిపించానని రాజేష్ అనే రచయిత ఓ టీవీ చానెల్ లైవ్ సాక్షిగా ఆరోపించారు. మధ్యలో గొట్టిపాటి రవికుమార్ అనే వ్యక్తికి ఈ విషయం తెలుసునని అయితే వీళ్లందరికీ మీరు ...
Read More »సుశాంత్ : ద్వంసం అయిన ఆ 8 హార్డ్ డిస్క్ ల్లో ఏముంది?
సుశాంత్ కేసును పోలీసుల నుండి సీబీఐ టేకోవర్ చేసిన విషయం తెల్సిందే. ఈ కేసులో సీబీఐ చాలా లోతుగా విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. గత ఆరు రోజులుగా సుశాంత్ స్నేహితుడు అయిన సిద్దార్థ్ పితానీని సీబీఐ వారు విచారిస్తున్నారు. అనేక విషయాలను ఆయన నుండి రాబట్టినట్లుగా సమాచారం అందుతోంది. ముఖ్యంగా సుశాంత్ చనిపోవడానికి కొన్ని రోజుల ముందు ...
Read More »
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets