ఇటీవల తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా ‘139 మంది రేప్ కేసు’ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తనపై 139 మంది 5వేల సార్లు అత్యాచారం చేశారంటూ మిర్యాలగూడకు చెందిన ఓ యువతి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీరిలో బుల్లితెర యాంకర్ ప్రదీప్ మరియు నటుడు కృష్ణుడు కూడా ఉన్నారని పేర్కొన్నారు. సంచలనంగా ...
Read More »Category Archives: Cinema News
Feed Subscriptionఓటీటీ అనగానే యంగ్ హీరో లైట్ తీస్కున్నాడా?
మహమ్మారీ రకరకాలుగా అందరినీ ఇబ్బంది పెడుతోంది. ఇప్పుడే కెరీర్ బండిని సాఫీగా సాగిస్తున్న యంగ్ హీరోలకు ఇది చావు కబురులా మారింది. నాలుగైదు నెలలుగా అసలు ఊపిరాడనివ్వడం లేదు. ఇంకో ఆర్నెళ్లు వ్యాక్సినో టీకానో రాకపోతే ఇదే పరిస్థితి. ఇలాంటి టైమ్ లో గొప్ప గొప్ప కలలు కంటూ ఆశగా సినిమాలు చేసి థియేట్రికల్ రిలీజ్ ...
Read More »యదార్థ సంఘటనల ‘వి’
నాని.. సుధీర్ బాబులు నటించిన ‘వి’ సినిమా మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. నాని 25వ సినిమా అవ్వడంతో పాటు సినిమాలో నాని నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించడంతో జనాల్లో ఆసక్తి నెలకొంది. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కథ గురించి చాలా రోజులుగా చాలా ...
Read More »సెట్స్ లో ఆ నలుగురు .. వీళ్లు అందరికీ స్ఫూర్తి కావాలి
కరోనా వైరస్ కారణంగా సినిమా థియేటర్లు మూసివేశారు. షూటింగ్ లు ఆపేసిన విషయం తెలిసిందే. గత ఆరు నెలలుగా ఫిల్మ్ ఇండస్ట్రీ దుర్భర పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. కోవిడ్ విస్తరిస్తున్నా అయితే క్రమ క్రమంగా కేంద్రం ఆన్ లాక్ ప్రక్రియను వేగవంతం చేసింది. కీలక రంగాలని మళ్లీ యాక్టీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర మార్గదర్శకాలని ...
Read More »సూపర్ ఉమెన్ 2.0 మళ్లీ బరిలో దిగుతోందా?
లండన్ బ్యూటీ ఎమీ జాక్సన్ తమిళ హీరో ఆర్య నటించిన `మదరాసి పట్టణం` చిత్రంతో బ్రిటీష్ నటిగా కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతో మంచి మార్కులే కొట్టేసింది. అందం అభినయంతో ఆకట్టుకోవడంతో ఈ భామపై పలువురు దర్శకులు కన్నేశారు. బాలీవుడ్ కూడా ఆసక్తి చూపించింది. ఇక ఇండియన్ జేమ్స్ కామెరూన్ గా పిలుచుకునే ...
Read More »చాలా నెలల తర్వాత హైదరాబాద్ లో అడుగు పెట్టిన గీత
కరోనా కారణంగా షూటింగ్స్ ఏమీ లేకపోవడంతో హీరోయిన్స్ ఒక్కరు ఇద్దరు తప్ప దాదాపు అంతా కూడా వారి వారి సొంత ప్రాంతాలకు వెళ్లి పోయారు. హైదరాబాద్ లో రెగ్యలర్ గా డజన్ల కొద్ది స్టార్ హీరోయిన్స్ ఉండేవారు. కాని లాక్ డౌన్ కు ముందే అంతా కూడా వారి సొంత రాష్ట్రాలకు చేరారు. షూటింగ్స్ ప్రారంభం ...
Read More »మనం ఆక్రమించుకోవడం కాదు.. వారే మన మార్కెట్ పై కన్నేస్తున్నారు…!
భారతీయ సినీ పరిశ్రమలో బాలీవుడ్ అతి పెద్ద సినీ ఇండస్ట్రీగా గుర్తింపు పొందుతోంది. ఆ తర్వాత సౌత్ ఇండస్త్రీలైన టాలీవుడ్ కోలీవుడ్ లు కొనసాగుతున్నాయి. అయితే మార్కెట్ పరంగా ఇప్పుడు ప్రాంతీయ సినిమాలు కూడా పాన్ ఇండియా స్థాయి క్రేజ్ ని సొంతం చేసుకుంటున్నాయి. అందుకే బాలీవుడ్ మేకర్స్ సైతం సౌత్ సినిమాలపై ఎప్పుడూ ఓ ...
Read More »‘కింగ్’ నాగ్ సినిమాపై అలియా ఎఫెక్ట్ పడనుందా…?
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అనతికాలంలోనే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకుంది. అయితే ఇప్పుడు అదే స్థాయిలో అమ్మడి చుట్టూ నెగిటివిటీ కూడా వచ్చి చేరింది. హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత విమర్శలు ఎదుర్కుంటున్న మహేష్ భట్ మరియు అతని తనయ అలియా భట్ లపై నెపోటిజం ...
Read More »జున్నుతో క్లాస్ లో కూర్చున్న నాని
నాని ‘వి’ సినిమా విడుదలకు సిద్దం అవుతుంది. ఆ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో నాని పాల్గొంటున్నాడు. సాదారణంగా థియేటర్ రిలీజ్ అయితే ఈపాటికి హడావుడి మామూలుగా ఉండేది కాదు. ప్రీ రిలీజ్ వేడుక అని.. ప్రెస్ మీట్ అని రకరకాలుగా పబ్లిసిటీ కార్య్రకమాలు ఉండేవి. అయితే ఓటీటీ రిలీజ్ అవ్వడంతో ఆ హడావుడి కాస్త ...
Read More »వచ్చే జన్మలో ఏనుగులా పుట్టాలనుకుంటున్నా : అనసూయ
జబర్దస్త్ యాంకర్ అనసూయ ఒక వైపు బుల్లి తెరపై మరో వైపు వెండి తెరపై బిజీ బిజీ గా ఉంటూ సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఏదో ఒక పోస్ట్ పెట్టడం లేదంటే లైవ్ ఛాట్ నిర్వహించడం చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో ఈమెను రెగ్యులర్ గా నెటిజన్స్ ట్రోల్స్ చేస్తూనే ఉంటారు. వాటిని పట్టించుకోకుండా ...
Read More »‘ది చేజ్’ ఫస్ట్ లుక్…!
సందీప్ కిషన్ హీరోగా నటించిన ‘నిను వీడని నీడను నేనే’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ కార్తీక్ రాజ్. ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా తమిళ్ లో ‘కన్నాడి’ పేరుతో విడుదలై విశేష ఆదరణ పొందింది. ఈ క్రమంలో హీరోయిన్ రెజీనా కాసాండ్ర ప్రధాన పాత్రలో ‘నేనే నా…?'(సూర్పనాగై) అనే ద్విభాషా సినిమా ...
Read More »సర్కారు వారి పాటలో మహేష్ రెండు షేడ్స్
మహేష్ బాబు పోకిరి సినిమాలో రౌడీగా కనిపించినా చివరకు పోలీస్ ఆఫీసర్ గా కనిపించి అందరిని ఆశ్చర్యపర్చాడు. ఆ తర్వాత అంతటి ట్విస్ట్ తో మహేష్ ఏ సినిమా చేయలేదు. కాని ఇప్పుడు చేయబోతున్న ‘సర్కారు వారి పాట’ సినిమాలో అంతకు ట్విస్ట్ ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ...
Read More »‘ఆచార్య’లో చరణ్ వాట నామమాత్రమే
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ‘ఖైదీ నెం.150’ ని రామ్ చరణ్ నిర్మించాడు. కొణిదెల ప్రొడక్షన్ హౌస్ ను ఏర్పాటు చేసి నాన్న చిరంజీవితో వరుసగా సినిమాలు నిర్మించాలని అనుకున్నాడు. అనుకున్నట్లుగానే మెగా 151ను కూడా చరణ్ నిర్మించాడు. సైరా నరసింహారెడ్డి అంటూ చరణ్ నిర్మించిన ఆ సినిమా అందరి దృష్టిని ఆకర్షించింది. భారీ ...
Read More »పవర్ స్టార్ బర్త్ డే నాడు మూడు సర్ప్రైజ్ గిఫ్ట్స్…!
రేపు (సెప్టెంబర్ 2) పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. అంటే అభిమానులకు పండుగ రోజు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ డై హార్డ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా సందడి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత రాబోతున్న ఈ బర్త్ డేని పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేయడానికి ఫ్యాన్స్ సన్నాహకాలు ...
Read More »బాబోయ్ బాలయ్య ఇదేం టైటిల్?
బాలకృష్ణ.. బోయపాటి కాంబోలో రూపొందుతున్న మూడవ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయ్యింది. మస్త్ జోరుగా షూటింగ్ జరుగుతున్న సమయంలో అనూహ్యంగా కరోనా.. ఆపై లాక్ డౌన్ అవ్వడం వల్ల షూటింగ్ ఆగిపోయింది. గత ఆరు నెలలుగా షూటింగ్ జరుగలేదు. అయితే సినిమా స్ర్కిప్ట్ విషయంలో మార్పలు చేర్పులు చేయడంతో పాటు టైటిల్ విషయంలో హీరోయిన్ ...
Read More »‘కేజీఎఫ్’ రాఖీ భాయ్ తనయుడి పేరేంటో తెలుసా..?
కన్నడ రాకింగ్ స్టార్ యష్ ‘కేజీఎఫ్’ చిత్రంతో దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. కన్నడ సినిమా చరిత్రలోనే అత్యధికంగా వసూళ్లు అందుకున్న హీరోగా బాలీవుడ్ టాలీవుడ్ కోలీవుడ్ లలో కూడా బాక్సాఫీస్ రికార్డులను క్రియేట్ చేసాడు యశ్. ప్రస్తుతం ‘కేజీఎఫ్ 2’ సినిమా చిత్రీకరణతో బిజీగా ఉన్న మన రాఖీ భాయ్.. రీసెంటుగా ...
Read More »బ్యాంకాక్ ట్రిప్ లో సుశాంత్..సారా..3 రోజులు బయటకు రాలేదట!
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య దేశవ్యాప్తంగా భారీ ఎత్తున చర్చ సాగుతోంది. ఓవైపు కరోనాకు సంబంధించిన అప్డేట్స్ ఎడతెగని రీతిలో సాగుతున్నట్లే.. సుశాంత్ అంశంపై కొత్త కొత్త విషయాలు డైలీ బేసిస్ లో బయటకు వస్తున్నాయి. సుశాంత్ ఎపిసోడ్ లో రియా కేంద్రంగా చాలానే చర్చ సాగుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ...
Read More »సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ పై ‘బుట్టబొమ్మ’ సింగర్ ఫైర్…!
బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ సింగర్ అమాల్ మల్లిక్ తెలుగు సంగీత ప్రియులకు సుపరిచితమే. తెలుగులో ‘హలో'(హలో).. నిన్నలా(తొలిప్రేమ).. అనగనగా(అరవింద సమే).. రెండు కళ్ళూ(మహానుభావుడు).. ఏమైనదో(మిస్టర్ మజ్ను).. పడిపడి లేచే.. బుట్టబొమ్మ.. నో పెళ్లి.. వంటి ఎన్నో అద్భుతమైన పాటలకు గాత్రాన్ని అందించాడు అమాల్. అయితే ఇటీవల ఓ సందర్భంలో తనకు హీరో షారుక్ ఖాన్ అంటే ...
Read More »విడాకులు తీసుకున్న టాలీవుడ్ హీరోయిన్…!
టాలీవుడ్ సింగర్ యాక్టర్ నోయెల్.. హీరోయిన్ ఎస్తేర్ లు విడాకులు తీసుకున్నారు. ‘వెయ్యి అబద్ధాలు’ ‘భీమవరం బుల్లోడు’ ‘గరం’ ‘జయజానకి నాయక’ ‘జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ ఎస్తేర్.. నటుడు సింగర్ నోయెల్ ని గతేడాది పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. రెండు కుటుంబాలను ఒప్పించి ప్రేమ పెళ్లి ...
Read More »అందుకే ప్లాస్మా ఇవ్వలేదు: రాజమౌళి
జక్కన్న రాజమౌళి ఫ్యామిలీ కొన్ని రోజుల క్రితం కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయిన విషయం తెల్సిందే. అందరు కూడా రెండు వారాల తర్వాత కరోనాను జయించారు. కరోనా పాజిటివ్ అంటూ చెప్పిన సమయంలోనే రాజమౌళి నెగటివ్ వచ్చిన వెంటనే తాను తన కుటుంబ సభ్యులందరం కలిసి ప్లాస్మా దానం చేస్తానంటూ ప్రకటించాడు. కరోనాను జయించిన ...
Read More »
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets