అందాల నయనతార -విఘ్నేష్ శివన్ ప్రేమకథ గురించి చెప్పాల్సిన పనే లేదు. ఈ జంట ఒకరికొకరు ప్రేమైక జీవనాన్ని ఆస్వాధిస్తున్నారు. ఇక పెళ్లి ఒక్కటే పెండింగ్. అయితే అది ఎప్పుడు? అన్నది మాత్రం అస్సలు ప్రకటించేందుకు వెనకాడుతున్నారు. నేడు ఈ జంట చార్టెడ్ ఫ్లైట్ లో దిగిన వైనం హాట్ టాపిక్ గా మారింది. నయన్ ...
Read More »Category Archives: Cinema News
Feed Subscriptionభయానికి మీనింగ్ తెలియని ఓన్లీ వన్ కింగ్!
మహమ్మారీకి భయపడి ఇండస్ట్రీ అగ్ర హీరోలెవరూ షూటింగుల్లో పాల్గొనడం లేదు. ముఖ్యంగా 60 ప్లస్ లో ఉన్న హీరోలు అయితే మరీ భయపడుతున్నారు. చిరంజీవి- వెంకటేష్- బాలకృష్ణ ఇప్పట్లో షూటింగులేవీ పెట్టుకోవడం లేదు. కానీ వీళ్లందరి కంటే భిన్నంగా ఆలోచిస్తున్నారు కింగ్ నాగార్జున. ఆయన మొన్ననే 31వ బర్త్ డే (అంటే 61) జరుపుకున్నారు. అయినా ...
Read More »ధృవ్ మూవీలో హీరోయిన్ గా సోషల్ మీడియా సెన్షేషన్
తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా ఆధిత్య వర్మ (అర్జున్ రెడ్డి తమిళ రీమేక్) తో పరిచయం అయిన విషయం తెల్సిందే. మొదటి సినిమాతోనే నటుడిగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న ధృవ్ ప్రస్తుతం రెండవ సినిమా ఏర్పాట్లలో ఉన్నాడు. ప్రస్తుతం ధృవ్ ఒకేసారి రెండు సినిమాలకు రెడీ అవుతున్నాడు. ఒక సినిమాను నాన్నతో ...
Read More »మాళవిక.. ఎరుపెక్కిన ఓనమ్ పండగ
మాళవిక మోహనన్ .. పరిచయం అవసరం లేని పేరు ఇది. ఇటీవల వరుసగా తమిళ స్టార్ హీరోల చిత్రాల్లో నటిస్తూ కెరీర్ పరంగా యమ స్పీడ్ చూపిస్తోంది. ఇక ఈ అమ్మడి ర్యాంప్ వాక్ షోలకు ఇప్పటికీ యూట్యూబ్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. నేటితరం నాయికల్లో హాట్ అప్పియరెన్స్ తో పాటు నటన పరంగా ...
Read More »సిక్స్ ప్యాక్ చూపించి మరీ రెడీ అంటున్న సందీప్ కిషన్
యంగ్ ట్యాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ ప్రస్తుతం ‘ఎ1 ఎక్స్ ప్రెస్’ సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. కరోనా కారణంగా దాదాపు ఆరు నెలలుగా సినిమా షూటింగ్ నిలిచి పోయింది. మళ్లీ మెల్లగా షూటింగ్ లు షురూ అవుతున్న ఈ సమయంలో తన సినిమాను కూడా పునః ప్రారంభించబోతున్నట్లుగా సందీప్ కిషన్ ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. ...
Read More »వన్ మిలియన్ ఫాలోవర్స్ క్లబ్ లో యూత్ స్టార్ నితిన్
యూత్ స్టార్ నితిన్ ఇటీవలే ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ లో బ్యాచిలర్ షిప్ ని త్యాగం చేసి.. తాను ప్రేమించిన షాలినిని వివాహమాడేశారు. అతను గత కొన్ని వారాలుగా భార్య షాలినితో ఫ్యామిలీ లైఫ్ ని ఆస్వాధిస్తున్నాడు. ఇక నితిన్ – షాలిని జంట వివాహానికి సంబంధించి ఫోటోలు అంతర్జాలంలో జోరుగా ...
Read More »హరీష్ సర్ ప్రైజ్ చేయబోతున్నాడు
పవన్ కళ్యాణ్ బర్త్ డే వేడుకలకు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పటికే ఆయన నటిస్తున్న 26వ సినిమా ‘వకీల్ సాబ్’ సంబంధించిన మోషన్ పోస్టర్ లేదా టీజర్ విడుదల అయ్యే అవకాశం ఉంది అంటూ సమాచారం అందుతోంది. రేపటి వరకు వకీల్ సాబ్ నుండి రాబోతున్నది ఏంటీ అనే విషయంలో క్లారిటీ వచ్చే ...
Read More »ఇప్పుడు గుర్తు వచ్చారా అంటూ మంచు లక్ష్మిపై ట్రోల్స్
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పూత్ మృతికి కారణం రియా చక్రవర్తి అంటూ సోషల్ మీడియాలో మెజార్టీ జనాలు అభిప్రాయం వ్యక్తం చేయడంతో పాటు కొన్ని మీడియా సంస్థలు కూడా రియా చక్రవర్తిని ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా అభివర్ణిస్తున్న నేపథ్యంలో కొందరు సినీ ప్రముఖులు ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. సుశాంత్ మృతి కేసులో ...
Read More »హైదరాబాద్ లో పూజా సొంత ఇంటి ప్రయత్నం!
టాలీవుడ్ లో మోస్ట్ క్రేజీయెస్ట్ ప్రస్తుతం ఎవరైనా వున్నారా? అంటే వెంటనే వినిపించే పేరు పూజాహెగ్డే. అందం.. అభినయం.. సక్సెస్ లాంటివి పక్కన పెడితే వరుస అవకాశాలతో టాప్ హీరోయిన్ జాబితాలో చేరిపోయిందీ పొడుగు కాళ్ల సుందరి. బన్నీతో ఈ ఏడాది ప్రారంభంలో `అల వైకుంఠపురములో`తో ఇండస్ట్రీ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. ఇదే ...
Read More »కళ్యాణి ప్రియదర్శన్ క్యూట్ ‘ఓనం’ లుక్
ప్రముఖ ఫిల్మ్ మేకర్ ప్రియదర్శన్ నట వారసురాలిగా ‘హలో’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కళ్యాణి ప్రియదర్శన్ ఆ తర్వాత చిత్రలహరి మరియు రణరంగం సినిమాలు చేసింది. తెలుగులో ఆశించిన స్థాయిలో సక్సెస్ లు మరియు ఆఫర్లు రాకపోవడంతో తమిళం మరియు మలయాళంకు షిఫ్ట్ అయ్యింది. అక్కడ సినిమాలు చేస్తూ మెల్ల మెల్లగా స్టార్ డం ...
Read More »లిప్ లాక్ ను షేర్ చేసిన విశాల్ హీరోయిన్
2007 సంవత్సరంలో విశాల్ హీరోగా వచ్చిన ‘భరణి’ సినిమా గుర్తుందా.. తమిళంలో తెరకెక్కినా కూడా ఆ సినిమాను తెలుగులో కూడా డబ్ చేశారు. ఇక్కడ అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమాలో విశాల్ కు జోడీగా భాను నటించిన విషయం తెల్సిందే. చేసిన సినిమాలు కొన్నే అయినా కూడా భానుకు మంచి గుర్తింపు ...
Read More »రాంగ్ టైంలో వచ్చి బుక్ అయిన వారసురాళ్లు
సుశాంత్ సింగ్ రాజ్ పూత్ మృతితో మరోసారి బాలీవుడ్ లో ఉన్న నెపొటిజంపై కొందరు చిన్నపాటి యుద్దమే చేస్తున్నారు. బాలీవుడ్ లో ఉన్న నెపొటిజం కారణంగానే సుశాంత్ మృతి చెందాడు అనేది చాలా మంది ఆరోపణ. ఇక నెపొటిజంకు బ్రాండ్ అంబాసిడర్స్ కరణ్ జోహార్ మరియు మహేష్ భట్ అంటూ చాలా కాలంగా విమర్శలు ఉన్నాయి. ...
Read More »కిల్లింగ్ లుక్ తో రౌడీ ఫ్యాన్స్ నే కిల్ చేస్తుందా?
అనన్య పాండే .. కిల్లింగ్ లుక్ తో కుర్రకారును పరేషాన్ చేస్తున్న బాలీవుడ్ యువనాయిక. నటుడు చుంకీ పాండే వారసురాలిగా.. ధర్మ ప్రొడక్షన్స్ అధినేత కరణ్ జోహార్ సంరక్షణలో అనన్య కెరీర్ రూపుదిద్దుకుంటోంది. నటవారసులను స్టార్లుగా తీర్చిదిద్దే కరణ్ అనన్య విషయంలో చాలా ఎక్కువ శ్రద్ధ కనబరచడంపై దివంగత సుశాంత్ సింగ్ అభిమానులు గుర్రుగా ఉన్న ...
Read More »ప్రభాస్ తో మరోటి ఆశిస్తుందా?
ప్రభాస్ గురించి ఆయనతో నటించిన వారు చాలా బాగా చెబుతూ ఉంటారు. ఆయన మంచి తనం మరియు ఆయన మృదు స్వభావం ఇలా అన్ని విషయాల్లో కూడా ఆయన చాలా సింపుల్ అండ్ స్వీట్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. అలాగే ఆయనతో వర్క్ చేసిన వారు మళ్లీ మళ్లీ చేయాలనుకుంటారు. సెట్స్ లో ...
Read More »అనుకు అక్కడ కూడా నిరాశే
మలయాళంలో ‘ప్రేమమ్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అనుపమ పరమేశ్వరన్ తెలుగులో మరియు తమిళంలో ఆ తర్వాత నటించింది. తెలుగులో అఆ మరియు ప్రేమమ్ సినిమాలు సక్సెస్ అయినా కూడా ఈమెకు ఆశించిన స్థాయిలో క్రేజ్ మాత్రం దక్కలేదు. మరో వైపు తమిళంలో కూడా ఈమె ప్రత్నాలు చేసింది ఇంకా చేస్తూనే ఉంది. కాని ఈమెకు అక్కడ ...
Read More »కేజీఎఫ్ సెన్సేషన్ లో జక్కన్న పాత్ర చాలానే ఉందట
సౌత్ ఇండియా సినిమాల స్థాయిని చాటి చెప్పిన సినిమాల్లో కేజీఎఫ్ కూడా ఒకటి అనడంలో ఎలాంటి సందేహం లేదు. బాహుబలి సినిమాతో బాలీవుడ్ రికార్డులను సైతం బద్దలు కొట్టిన రాజమౌళిపై నమ్మకంతో కేజీఎఫ్ ను హిందీలో మరియు తెలుగులో విడుదల చేసేందుకు బయ్యర్లు ముందుకు వచ్చారట. ఈ విషయాన్ని స్వయంగా కేజీఎఫ్ హీరో యశ్ చెప్పుకొచ్చాడు. ...
Read More »ఆ కేసుతో ప్రదీప్ కు సంబంధం లేదు!
పంజాగుట్టా స్టేషన్ లో తనపై 139 మంది అత్యాచారం చేరారంటూ ఫిర్యాదు చేసిన యువతి నేడు మరోసారి మీడియా ముందుకు వచ్చింది. మంద కృష్ణ మాదిగతో పాటు దళిత గిరిజన సంఘాల నాయకులు కూడా ఆమెతో పాటు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంద కృష్ణ మాట్లాడుతూ యువతిని డాలర్ బాబు అనే వ్యక్తి ...
Read More »అందాల రాక్షసిని మింగేసిన కరోనా రాకాశి
కరోనా మహమ్మారీ మనిషి ఆశల్ని చంపేసింది. ఎందరినో డైలమాలో పెట్టేసింది. టాలీవుడ్ అల్లకల్లోలంగా మారిపోవడంతో ఇక్కడ కెరీర్ ఆశలతో వచ్చిన ఎందరికో అది అశనిపాతమే అయ్యింది. డెబ్యూ హీరోయిన్లు అప్ కమింగ్ స్టార్లు..యువ నాయికలు.. కొత్త నిర్మాతలు.. ట్యాలెంటెడ్ యంగ్ డైరెక్టర్స్ ఇలా అందరి ఆశల్ని అడియాశలే చేసింది మహమ్మారీ. పెద్దోళ్లంతా ఓడలు బళ్లయ్యాయి అంటూ ...
Read More »రానా మరో వీ.ఎఫ్.ఎక్స్ ప్రయోగానికి గ్రీన్ సిగ్నల్
రానా వరుసగా ఒకదాని వెంట ఒకటిగా సినిమాలు అంగీకరిస్తున్నాడు. ఇప్పటికే అరణ్య (హాథీ మేరా సాథీ).. హిరణ్య కశిప లాంటి భారీ చిత్రాల్లో నటిస్తున్న అతడు `విరాట పర్వం` చిత్రాన్ని ఆల్మోస్ట్ పూర్తి చేశాడు. విరాట పర్వం ఈపాటికే రిలీజ్ కావాల్సినది. కానీ కోవిడ్ వల్ల ఆలస్యమైంది. అరణ్య .. హిరణ్య కశిప భారీ పాన్ ...
Read More »బాహుబలి తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు మిల్కీబ్యూటీకి ఛాన్స్
మిల్కీ బ్యూటీ తమన్నా కెరీర్ దాదాపుగా ఖతం అయ్యిందని అనుకుంటున్న సమయంలో ఆమెను అనూహ్యంగా సూపర్ స్టార్ మూవీలో ఛాన్స్ వచ్చింది. దాదాపు అయిదు సంవత్సరాల తర్వాత తమన్నాకు స్టార్ హీరోతో కలిసి నటించే అవకాశం వచ్చింది. బాహుబలి మొదటి ప్టార్ లో నటించిన తర్వాత బిగ్గర్ స్టార్ సినిమాల్లో మాత్రం ఈమెకు ఆఫర్లు రాలేదు. ...
Read More »
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets