బాలీవుడ్ లో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు బాలీవుడ్ హీరోయిన్స్ దీపికా పదుకునే – శ్రద్ధా కపూర్ – సారా అలీఖాన్ లకు నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) సమన్లు జారీ చేసిందని ...
Read More »Category Archives: Cinema News
Feed Subscriptionసుశాంత్ సింగ్ లో షాకింగ్ కోణాన్ని బయట పెట్టిందిగా!
సుశాంత్ సింగ్ డెత్ మిస్టరీపై దర్యాప్తులో భాగంగా డ్రగ్స్ డొంకను కదిలించిన ఎన్.సి.బి-సీబీఐ బృందాలకు షాకిచ్చే నిజాలెన్నో తెలుస్తున్నాయి. వీటిపై జాతీయ మీడియా కథనాలు సంచలనంగా మారాయి. ఇప్పటికే పలువురు అగ్ర కథానాయికల్ని ఎన్.సి.బి విచారిస్తుండడంతో ఎలాంటి కఠోర నిజాలు వెలుగు చూస్తాయోనన్న ఉత్కంఠ అలానే ఉంది. మరో రెండు మూడు రోజుల్లోనే పలువురు అగ్ర ...
Read More »రియల్ హీరో సోనూసూద్ సాయం లెక్క తేలింది…!
దేశవ్యాప్తంగా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రముఖ నటుడు సోనూ సూద్ ప్రజల మనస్సులు గెలుచుకున్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడిన ఎంతో మందికి సోనూ సూద్ తన వంతు సాయం చేశాడు. విపత్కర పరిస్థితుల్లో కోరిన సాయం చేసి రియల్ హీరోగా అందరి మన్ననలు ...
Read More »ఆ మూవీ కోసమే గుండు గెటప్!
ఒక అగ్ర హీరో బట్టతలతో కనిపించడం అన్నదే సాహసం. కానీ ఆ సాహసానికి ఏమాత్రం భేషజం చూపించలేదు మెగాస్టార్ చిరంజీవి. మాస్ లో వీరలెవల్లో ఫ్యాన్స్ ఉన్న చిరంజీవి మునుపెన్నడూ కనిపించని సరికొత్త గెటప్ లో కనిపించనుండడం ఇటీవల హాట్ టాపిక్ గా మారింది. ఆయన గుండుతో లేదా బట్టతలతో కనిపించే సాహసం చేస్తుండడం ఆసక్తికరం. ...
Read More »సీనియర్ హీరోకు కరోనా?
సీనియర్ తమిళ హీరో రాజకీయ నాయకుడు ‘కెప్టెన్’గా అందరూ పిలుచుకునే విజయకాంత్ తాజాగా కరోనా బారినపడ్డారు.దీంతో ఆయనను చెన్నై మియాడ్ ఆసుపత్రిలో చేర్పించినట్లు సమాచారం. 68 ఏళ్ల విజయకాంత్ కు కోవిడ్ -19 లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయగా నిర్ధారణ అయినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. తమిళంలో నటుడిగా విజయకాంత్ ఒకప్పుడు చాలా ఫేమస్. ప్రజలలో ...
Read More »సౌండ్ లేకుండా సైగల్ని ఎంజాయ్ చేయమన్న స్వీటీ
అవును .. స్వీటీ అనుష్క శెట్టి ఇకపై సౌండ్ ని పాస్ చేసి సైగల్ని ఎలా ఎంజాయ్ చేయాలో నేర్పిస్తానని అంటోంది. తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న థ్రిల్లర్ `నిశ్శబ్ధం` అక్టోబర్ 2 న అమెజాన్ ప్రైమ్ లో డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. ఈ మూవీ చూస్తే అందుకు ఆస్కారం లభిస్తుందని హింట్ ఇచ్చింది. ...
Read More »డిజిటల్ స్ట్రీమింగ్ వార్ లో రెండు సినిమాలు.. రెండు ఓటీటీలు!
కరోనా లాక్ డౌన్ కి ముందు ప్రతి శుక్రవారం బాక్సాఫీస్ వద్ద పోటాపోటీగా సినిమాలు రిలీజ్ అవుతూ ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. గత ఆరున్నర నెలలుగా థియేటర్స్ క్లోజ్ అయి ఉండటంతో సినిమా సందడి లేకుండా పోయింది. కాకపోతే డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ అంతో ఇంతో ప్రేక్షకులకు ఉపశమనం కలిగిస్తున్నాయి. ఎప్పటికప్పుడు ఒరిజినల్ ...
Read More »బాలీవుడ్ ప్రముఖుల పాపులర్ బంగ్లాలు ఏవి.. ఎక్కడ?
బాలీవుడ్ ప్రముఖులకు సంబంధించిన అత్యంత పాపులర్ బంగ్లాలు ఏవి?. బాలీవుడ్ దర్శక నిర్మాతలు నటులు సిబ్బంది చాలా మంది నివసించే ముంబై లో ఖరీదైన భవంతుల్ని ఎప్పుడైనా చూశారా? మీరు ఎప్పుడూ విజిట్ చేయని నగరంలో అత్యంత ప్రసిద్ధ చెందిన బాలీవుడ్ ఫేమస్ స్టార్ల గృహాలను చూడాలనుకుంటే ఇవిగో.. ఇక్కడ పర్యటించాలి. బాంద్రా బ్యాండ్ స్టాండ్ ...
Read More »లిక్కర్ ని ప్రమోట్ చేస్తున్న ముద్దుగుమ్మలు…!
సినీ సెలబ్రిటీలు సినిమాలతోనే కాకుండా బ్రాండ్ ప్రమోషన్స్ ద్వారా కూడా సంపాదిస్తారనే విషయం తెలిసిందే. ఈ మధ్య సోషల్ మీడియాలో ప్రచారానికి కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలో అప్పుడప్పుడు ఆన్లైన్ జూదాలను ఎంకరేజ్ చేసే యాప్స్ ని ప్రమోట్ చేస్తూ.. లిక్కర్ బ్రాండ్స్ కి ప్రచారం చేస్తూ నెటిజన్స్ ఆగ్రహానికి గురవుతుంటారు. ఇటీవల పలువురు ...
Read More »53వ రోజు.. ఇంతకీ ఎప్పుడు ముగుస్తుంది ఈ యజ్ఞం ఇల్లీ?
సినిమాల్లేక ఖాళీగా ఉంటే కవిత్వమే పుడుతుందా? ఏమో కానీ గోవా బ్యూటీ ఇలియానా వైఖరి చాలా విచిత్రంగానే ఉంది. ప్రతి ఒక్కరూ తమను తాము నంబర్ వన్ అనే అనుకోవాలని అంటోంది సన్నజాజి సోయగం ఇలియానా. ప్రాధాన్యత నంబర్ ని ఎవరికి వారు సొంతంగానే ఫిక్స్ చేసుకోవాలట. ఆ కోవలో చూస్తే తనని తాను ఎప్పుడూ ...
Read More »ప్రముఖ గాయని కం నటి ఫికరేంది ఈ ఏజ్ లో!
షామ శికందర్ (41) మోడలింగ్ నుంచి బుల్లితెరకు పరిచయమైన నటి కం గాయని. ఈ లేటు వయసు బ్యూటీ హోస్ట్ గానూ రాణించింది. పెద్ద తెరపైనా పలు చిత్రాల్లో అలరించింది. రెగ్యులర్ గా సోషల్ మీడియాల్లో షామా స్పీడ్ గురించి చెప్పాల్సిన పనే లేదు. సినిమాలతో కంటే రెగ్యులర్ ఫోటోషూట్లతోనే అసాధారణ ఫాలోయింగ్ పెంచుకుంది ఈ ...
Read More »‘పుష్ప’ అక్కడికే వెళ్తాడట…!
సుకుమార్ – అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ‘పుష్ప’. పాన్ ఇండియా మూవీగా రూపొందనున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ మరియు ముత్యంశెట్టి మీడియా బ్యానర్స్ పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ మూవీ షూటింగ్ ఎక్కువ భాగం అడవుల్లో జరుపుకోవాల్సి ఉంది. దీని ...
Read More »ఘట్టమనేని క్యాంప్ లో దబాంగ్ బ్యూటీ
జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో మహేష్ నిర్మిస్తున్న `మేజర్` చిత్రీకరణ ఎంతవరకూ వచ్చింది? అంటే.. ఇప్పటికే సగం పూర్తయింది. ఒక కథానాయికను ఫైనల్ చేసినా మరో కథానాయికను ఇన్నాళ్లు వెయిట్ చేశారని తెలుస్తోంది. అడివి శేష్ కథానాయకుడిగా నటిస్తుండగా.. గూఢచారి ఫేం శశికిరణ్ తిక్కా ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. తాజా సమాచారం ...
Read More »హద్దులు దాటిన ఆగ్రహం.. క్వీన్ దిష్టిబొమ్మల్ని తగలెట్టారు
వెండితెర మీద నుంచి ప్రజాజీవితం దిశగా అడుగులు వేస్తున్నారు బాలీవుడ్ క్వీన్ కంగనా రౌనత్. తానేదైనా స్టాండ్ తీసుకున్నంతనే చెలరేగిపోయే ఆమె.. అదే తీరును ప్రదర్శిస్తున్నారు. మోడీ ప్రభుత్వ విధానాల్ని సంపూర్ణంగా విశ్వసించటమే కాదు.. విమర్శలు చేసే వారిపై ఘాటుగా రియాక్టు అవుతున్న ఆమె తీరు పలు సందర్భాల్లో చర్చనీయాంశంగా మారుతోంది. తాజాగా కేంద్రం పాస్ ...
Read More »RRR సీతా రామరాజు పౌరుషం చూశారా?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం `ఆర్.ఆర్.ఆర్`. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. డీవీవీ దానయ్య అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్- కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ పునః ప్రారంభం ...
Read More »మహమ్మారీకి బలైన నరసాపురం నటుడు!
కరోనా మహమ్మారీ అంతకంతకు బెంబేలెత్తిస్తోంది. ముఖ్యంగా ఇది సెలబ్రిటీల్ని వెంటాడుతున్న తీరుపై టాలీవుడ్ కలవరపడుతోంది. ఇప్పటికే పలువురు ఆస్పత్రుల్లో చికిత్స పొంది క్షేమంగా తిరిగి ఇంటికి వచ్చినా కొందరు ఇంకా చికిత్స పొందుతున్నారు. తాజాగా టాలీవుడ్ నటుడు కోసూరి వేణుగోపాల్ కరోనాతో మరణించారు. కరోనా పాజిటివ్ రావడంతో గత 20 రోజులుగా గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ...
Read More »యూఎస్ వెళ్లిన ‘సర్కారు వారి పాట’ టీం
సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగ్ లో సాగుతున్నాయి. ఇప్పటికే స్ర్కిప్ట్ వర్క్ పూర్తి చేసిన దర్శకుడు ప్రస్తుతం లొకేషన్స్ వేటలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను అమెరికాలో పలు ప్రాంతాల్లో చిత్రీకరించాల్సి ఉందట. కరోనా కారణంగా అమెరికాలో చిత్రీకరణ ...
Read More »అదిరిపోయే రేంజులో రౌడీ బాలీవుడ్ ఆరంగేట్రం!
దాయాది పాకిస్తాన్ దాష్ఠీకాలకు ఎదురెళ్లి జయకేతనం ఎగురవేసే భారతీయ సైనికుల కథలతో ఎన్ని సినిమాలు వచ్చినా ప్రజలు చూస్తారు. విక్కీ కౌశల్ నటించిన యూరి గొప్ప సక్సెస్ వెనక ఈ లాజిక్ ని ఎవరూ అంత తేలిగ్గా మర్చిపోలేరు. పట్టు సడలని స్క్రీన్ ప్లేతో ఆద్యంతం రక్తి కట్టించేలా సినిమాని తీస్తే బొమ్మ బ్లాక్ బస్టరేనని ...
Read More »గంజాయి చట్టవిరుద్ధం అయితే ఆన్ లైన్ లో ఎలా అమ్ముతారు?
భారతదేశంలో చట్టవిరుద్ధం అయితే గంజాయి నూనె లేదా సిబిడి ఆయిల్ ఆన్ లైన్ లో కొనేందుకు అంత సౌకర్యంగా ఎలా అందుబాటులో ఉంటోంది? అనే ప్రశ్నను బాలీవుడ్ కథానాయిక మీరా చోప్రా లేవనెత్తింది. బుధవారం సాయంత్రం మీరా సిబిడి చమురును నెట్ నుండి కొనుగోలు చేయవచ్చని షాపింగ్ వెబ్ సైట్ లో దాని లభ్యతను తనిఖీ ...
Read More »శర్వా డిజిటల్ ప్రయాణంకు ‘శ్రీకారం’?
శర్వానంద్.. ప్రియాంక అరుల్ మోహన్ జంటగా కిషోర్ దర్శకత్వంలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో రామ్ ఆచంట గోపీ ఆచంటలు నిర్మిస్తున్న మూవీ ‘శ్రీకారం’. అన్ని అనుకున్నట్లుగా జరిగి ఉంటే ఈ సినిమా పోయిన సమ్మర్ లోనే విడుదల అయ్యేది. కాని కరోనా లాక్ డౌన్ కారణంగా అన్ని సినిమాలతో పాటు ఈ సినిమా ...
Read More »