Home / Cinema News (page 150)

Category Archives: Cinema News

Feed Subscription

Read letest telugu news of all cities of india also available telugu news online only on telugunow.

క్యాన్సర్ చికిత్స తర్వాత `ఖల్ నాయక్` సీక్వెల్ కి రెడీ!

క్యాన్సర్ చికిత్స తర్వాత `ఖల్ నాయక్` సీక్వెల్ కి రెడీ!

బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ ప్రతిష్ఠాత్మక `కేజీఎఫ్ 2`లో నటిస్తున్న సంగతి తెలిసిందే. సంచలనాల కేజీఎఫ్ కి సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రంలో అధీరా అనే పాత్రలో నటిస్తున్నారు. రాక్ స్టార్ యష్ కి విలన్ సంజూ భాయ్ కి మధ్య పోరాటాలు ఆద్యంతం రక్తి కట్టిస్తాయని అభిమానులు అంచనా వేస్తున్నారు. అధీరా ...

Read More »

జక్కన్నతో కలిసి చిరునవ్వులు చిందిస్తున్న ‘కొమరం భీమ్’…!

జక్కన్నతో కలిసి చిరునవ్వులు చిందిస్తున్న ‘కొమరం భీమ్’…!

దర్శకధీరుడు రాజమౌళి – యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక హీరో – దర్శకుడుకి మధ్య ఉండే అనుబంధం కంటే అంతకుమించిన స్నేహబంధం ఉందనుకునేలా మెలుగుతూ ఉంటారు. ‘స్టూడెంట్ నెంబర్ 1’ సినిమాతో మొదలైన వీరి సినీ ప్రయాణం.. ఇప్పుడు ‘ఆర్.ఆర్.ఆర్’ వరకు కొనసాగుతోంది. రాజమౌళిని ముద్దుగా ‘జక్కన్న’ అని ...

Read More »

కోవిడ్ నుంచి కోలుకుని వీధి షికార్ తో షేక్ చేసిన నటి

కోవిడ్ నుంచి కోలుకుని వీధి షికార్ తో షేక్ చేసిన నటి

బాలీవుడ్ హాటీ మలైకా అరోరాకు కొన్ని వారాల ముందే COVID-19 ఉన్నట్లు నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ఇటీవలే దాని నుండి కోలుకుంది. ఈలోగానే ఇదిగో ఇలా వీధుల్లో ప్రత్యక్షమై షేక్ చేయడం యువతరంలో హాట్ టాపిక్ గా మారింది. మలైకా అరోరా ముసుగు వేసుకుని ఇదిగో ఇలా వీధుల్లో వాకింగ్ చేస్తూ ట్రీటిస్తోంది. ఇదివరకూ ...

Read More »

బ్లాక్ బస్టర్ కు మీ అవసరం లేదు.. ఫ్లాప్ కే మీరు కావాలన్న పూరి

బ్లాక్ బస్టర్ కు మీ అవసరం లేదు.. ఫ్లాప్ కే మీరు కావాలన్న పూరి

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గత కొన్ని రోజులుగా పూరి మ్యూజింగ్స్ పేరుతో ఆడియో సందేశాలని విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఫ్లాప్ మూవీస్ పై తన థియేరీని వినిపించారు. ఫ్లాప్ మూవీస్ .. ఫ్లాప్ ని ఎవ్వరూ కోరుకోరు. ఫ్లాప్ అవుతుందని తెలిస్తే ఎవరూ సినిమా తీయరు. ఏడాదిలో రెండువందల సినిమాలొస్తే.. హిట్ ...

Read More »

మేకప్ ఆర్టిస్టుతో కలిసి బీచ్ లో గంతులేసిన మనోహరి

మేకప్ ఆర్టిస్టుతో కలిసి బీచ్ లో గంతులేసిన మనోహరి

బాహుబలి మనోహరి నోరా ఫతేహి గురించి పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ టు టాలీవుడ్ ఈ అమ్మడికి వీరాభిమానులే ఉన్నారు. బాహుబలిలో మనోహరి గీతానికి నోరా అందించిన నృత్యాల్ని యూత్ అంత తేలిగ్గా మర్చిపోలేరు. ఇక బాహుబలుడిపై ప్రశంసలు కురిపించేసిన నోరా అతడిపై మనసు పారేసుకున్నానని అనడంతో డార్లింగ్ అభిమానులకు కనెక్టయిపోయింది. అదంతా పాత కథే ...

Read More »

ఎన్టీఆర్ అభిమాని ట్వీట్ కు స్పందించిన కేజీఎఫ్ డైరెక్టర్

ఎన్టీఆర్ అభిమాని ట్వీట్ కు స్పందించిన కేజీఎఫ్ డైరెక్టర్

కన్నడ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘కేజీఎఫ్ 2’ సినిమా షూటింగ్ బెంగళూరులో పూర్తి అయ్యింది. గత నెలలో బెంగళూరులో షూటింగ్ ప్రారంభించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ త్వరలో హైదరాబాద్ లో కేజీఎఫ్ 2 షూటింగ్ మొదలు పెట్టబోతున్నట్లుగా ట్వీట్ చేశాడు. హైదరాబాద్ లో తర్వాత అంటూ ఆయన చేసిన ట్వీట్ ...

Read More »

ఈసారి ఉపాసనకు తన ఫిల్టర్ కాఫీని రుచి చూపించిన సామ్

ఈసారి ఉపాసనకు తన ఫిల్టర్ కాఫీని రుచి చూపించిన సామ్

యువర్ లైఫ్ వెబ్ పోర్టల్ కోసం సమంత మరియు ఉపాసనలు వారం వారం ఒక రెసిపీని అది కూడా ఆరోగ్యవంతమైన రుచికరమైన రెసిపీని ప్రేక్షకులకు అందిస్తున్నారు. గత వారం ప్రత్యేకమైన ఇడ్లీని ఉపాసనకు చేసి చూపించిన సమంత ఈ వారంలో ఉపాసనకు రుచికరమైన మరియు ఆరోగ్యవంతమైన ఫిల్టర్ కాఫీని తయారు చేసి చూపించింది. రుచికరమైన కాఫీను ...

Read More »

‘కులం కారణంగా నా సొంత ఊర్లో ఇప్పటికీ నన్ను చిన్నచూపు చూస్తున్నారు’

‘కులం కారణంగా నా సొంత ఊర్లో ఇప్పటికీ నన్ను చిన్నచూపు చూస్తున్నారు’

బాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దిఖీ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. సపోర్టింగ్ రోల్స్ తపో కెరీర్ స్టార్ట్ చేసిన నవాజుద్దీన్.. ప్రస్తుతం స్టార్ హీరోలకు ధీటుగా సినిమాలు తీస్తున్నాడు. విభిన్నమైన చిత్రాల్లో విలక్షమైన పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. ఒక్కో సినిమా ఒక్కో జానర్ లో ఉండేలా చూసుకుంటూ ఏ పాత్రలోనైనా ...

Read More »

నమ్రత వీడియో : మా పిల్లలు ఒలింపిక్స్ కు రెడీ

నమ్రత వీడియో : మా పిల్లలు ఒలింపిక్స్ కు రెడీ

సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీమతి నమ్రత వ్యాపారలు ఇతర పనులతో ఎంత బిజీగా ఉన్నా కూడా కుటుంబ వ్యవహారాలు పూర్తిగా ఆమె చూసుకుంటారు. ఒక ఉత్తమ గృహిణిగా నమ్రత ఎంతో మంది ప్రముఖుల ప్రశంసలు దక్కించుకుంది. పిల్లలు మరియు భర్త విషయంలో ఆమె చూపించే శ్రద్ద గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెగ్యులర్ గా తన ...

Read More »

`అద్దం` ట్రైలర్ టాక్

`అద్దం` ట్రైలర్ టాక్

మూడు జంటలు ..బతుకులో ఎమోషన్.. ఎఫైర్ల కహానీ.. ఇలాంటి వేడెక్కించే కంటెంట్ తో ఆహా ఓహో అనిపించేలా! తెరకెక్కించారా? అంటే అవుననే అర్థమవుతోంది ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ చూశాక. ఈ లాక్ డౌన్ సీజన్ లో `ఆహా` ఓటీటీలో చాలా సినిమాలు .. వెబ్ సిరీస్ లు రిలీజయ్యాయి. కానీ వేటికీ పాజిటివ్ స్పందన ...

Read More »

గుణశేఖర్ ‘శాకుంతలం’ మోషన్ పోస్టర్…!

గుణశేఖర్ ‘శాకుంతలం’ మోషన్ పోస్టర్…!

తెలుగు ప్రేక్షకులకు క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కమర్షియల్ చిత్రాలతో పాటు ఇతిహాస పౌరాణిక చారిత్రక నేపథ్యం గల చిత్రాలను తెరకెక్కిస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అద్భుతమైన టేకింగ్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసే గుణశేఖర్.. ‘రామాయణం’ ‘రుద్రమదేవి’ సినిమాలను వెండితెరపై ఆవిష్కరించారు. భారీ ...

Read More »

రవితేజ కంటే ముందు సుధీర్ బాబుతో సినిమా…?

రవితేజ కంటే ముందు సుధీర్ బాబుతో సినిమా…?

‘ప్రేమ కథా చిత్రమ్’ ‘భలే భలే మగాడివోయ్’ ‘మహానుభావుడు’ ‘ప్రతిరోజూ పండగే’ వంటి సూపర్ హిట్ సినిమాలను అందించిన డైరెక్టర్ మారుతి.. మాస్ మహారాజా రవితేజతో ఓ సినిమా చేయనున్నాడని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మారుతి రవితేజకు కథ వినిపించారని.. కాన్సెప్ట్ కొత్తగా వుండటంతో వెంటనే ఓకే చేశారని.. రవితేజ ...

Read More »

సుశాంత్ కేసును అర్నాబ్ తప్పుదోవ పట్టించాడనే పిల్ పై హైకోర్టు విచారణ..!

సుశాంత్ కేసును అర్నాబ్ తప్పుదోవ పట్టించాడనే పిల్ పై హైకోర్టు విచారణ..!

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసులో అర్నాబ్ గోస్వామి మరియు అతని రిపబ్లిక్ టీవీ న్యూస్ ఛానెల్ నిర్వహించిన రిపోర్టింగ్ “వాస్తవాలను వక్రీకరించే విధంగా మరియు తప్పుదోవ పట్టించేలా” ఉందంటూ దాఖలైన పిల్ (పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్) ను ఢిల్లీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. అర్నాబ్ గోస్వామి రిపోర్టింగ్ ఫలితంగా రియా ...

Read More »

RGV మిస్సింగ్ కి ఇంటర్నేషనల్ జోకర్ లింకు?

RGV మిస్సింగ్ కి ఇంటర్నేషనల్ జోకర్ లింకు?

`ఆర్జీవీ మిస్సింగ్` ప్రచారార్భాటం తెలిసినదే. ఇప్పటికే ఐదు లుక్ లు రిలీజ్ చేసేశాడు ఆర్జీవీ. ఇలా మొదలెట్టడం ఆలస్యం.. ఇంత స్పీడ్ గా ప్రమోషన్ ఎలా చేయాలో ఆయనకు మాత్రమే తెలిసిన సీక్రెట్ అనే అనుకోవాలి. `ఆర్జీవీ మిస్సింగ్` .. పీకే ఫ్యాన్స్ .. మెగా ఫ్యామిలీ.. మాజీ సీఎం ఆయన కొడుకు వల్లనే ..! ...

Read More »

సిద్ధు – శ్రద్ధ శ్రీనాధ్ కాంబోలో సితార ఎంటర్టైన్మెంట్స్ కొత్త చిత్రం ‘నరుడి బ్రతుకు నటన’

సిద్ధు – శ్రద్ధ శ్రీనాధ్ కాంబోలో సితార ఎంటర్టైన్మెంట్స్ కొత్త చిత్రం ‘నరుడి బ్రతుకు నటన’

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ తమ బ్యానర్ లో రూపొందనున్న 10వ చిత్రాన్ని ప్రకటించింది. సిద్ధు జొన్నలగడ్డ – శ్రద్ధ శ్రీనాధ్ హీరో హీరోయిన్లుగా నటించనున్న ఈ చిత్రానికి ”నరుడి బ్రతుకు నటన” అనే పేరుని ఖరారు చేసారు. వీరిద్దరూ కలసి నటించిన ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి ...

Read More »

బిబి4 : ఈ వీకెండ్ పాత సీన్ రిపీట్ అయితే రికార్డ్ రేటింగ్ ఖాయం

బిబి4 : ఈ వీకెండ్ పాత సీన్ రిపీట్ అయితే రికార్డ్ రేటింగ్ ఖాయం

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 అయిదు వారాలు పూర్తి చేసుకోబోతుంది. రేపు మరియు ఎల్లుండి వీకెండ్ ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ వారం చాలా మంది ఎలిమినేషన్ కు నామినేట్ అయ్యి ఉండటంతో పాటు అందరు కూడా చాలా బలంగా ఉన్నారు. కనుక ఈ వారంలో ఎలిమినేషన్ ఎవరు ...

Read More »

హీరో తండ్రిపై ప్రముఖ కమెడియన్ ఫిర్యాదు

హీరో తండ్రిపై ప్రముఖ కమెడియన్ ఫిర్యాదు

ప్రముఖ తమిళ హీరో విష్ణు విశాల్ చిక్కుల్లో పడ్డారు. ఆయన తండ్రి రమేశ్ కడవ్లా మీద ప్రముఖ హాస్యనటుడు సూరి పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. హీరో విష్ణు విశాల్ తండ్రి రమేశ్ కడవ్లా ఒక ఫ్లాట్ అమ్మకానికి ఉందంటూ తన దగ్గర రూ.2.70 కోట్ల రూపాయలు తీసుకొని మోసం చేశాడని కమెడియన్ ...

Read More »

యాడ్ షూట్ కోసం నితిన్ కూల్ అండ్ స్టైలిష్ లుక్…!

యాడ్ షూట్ కోసం నితిన్ కూల్ అండ్ స్టైలిష్ లుక్…!

టాలీవుడ్ హీరోలు సినిమాల్లో నటిస్తూ పలు బ్రాండ్స్ కి ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోల దగ్గర నుంచి యువ హీరోల వరకు అందరూ ఏదొక బ్రాండ్ కి అంబాసిడర్స్ గా వ్యవహరిస్తున్నారు. నాగార్జున – వెంకటేష్ – మహేష్ బాబు – రామ్ చరణ్ – ఎన్టీఆర్ – ప్రభాస్ – అల్లు ...

Read More »

మెగా డైరెక్టర్స్ ముగ్గురూ ఒకచోట చేరారు..!!

మెగా డైరెక్టర్స్ ముగ్గురూ ఒకచోట చేరారు..!!

మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత బ్యాక్ టూ బ్యాక్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్న చిరు.. తర్వాత నటించబోయే మూడు ప్రాజెక్ట్స్ పై కూడా క్లారిటీ వచ్చేసింది. డైరెక్టర్ మెహర్ రమేష్ తో చిరు సినిమా చేస్తున్నాడని ఇటీవలే ...

Read More »

రాత్రిపూట ఓ గంటా అలా.. పెళ్లాం చెబితే వినాలి: పూరి హాట్ కామెంట్స్

రాత్రిపూట ఓ గంటా అలా.. పెళ్లాం చెబితే వినాలి: పూరి హాట్ కామెంట్స్

కరోనా లాక్ డౌన్ తో సినిమా వాళ్లకు కావాల్సినంత పని దొరికింది. దీంతో వారి వ్యాపకాలను తెరమీదకు తెస్తున్నారు. ఈ క్రమంలోనే డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వరుసపెట్టి తన మనోభావాలను పోడ్ కాస్ట్ ల పేరుతో విడుదల చేస్తున్నారు. సమాజంలోని ప్రతి అంశాన్ని టచ్ చేస్తూ తనదైన శైలిలో వివరణ ఇస్తున్నారు. జీవిత పాఠాలు ...

Read More »
Scroll To Top