మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సోలో బ్రతుకే సో బెటర్’. సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించాడు. ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ ...
Read More »Category Archives: Cinema News
Feed Subscriptionఒకరిపై ఒకరు ప్రేమను చాటుకున్న మామా-అల్లుడు…!
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా తెరంగేట్రం చేసిన సాయి ధరమ్ తేజ్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోడానికి కష్టపడుతున్నాడు. ఈ క్రమంలో వరుస సినిమాలను లైన్లో పెడుతూ దూకుడు చూపిస్తున్నాడు. ‘చిత్రలహరి’ ‘ప్రతీరోజూ పండగే’ వంటి రెండు బ్యాక్ టూ బ్యాక్ విజయాలు సొంతం చేసుకొని దూసుకుపోతున్నాడు. నేడు(అక్టోబర్ 15) తేజ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా చిరంజీవి ...
Read More »#BOND25 డేనియల్ క్రెయిగ్ కి ఇక సెండాఫ్
జేమ్స్ బాండ్ సిరీస్ అనగానే టైటిల్స్ నుంచి ఇంట్రడక్షన్ సీన్ వరకూ ఒక ప్రత్యేకమైన సాంప్రదాయాన్ని కలిగి ఉంటుంది. ఇక ప్రతిసారీ ఈ ఫ్రాంఛైజీ సినిమాల్లో జేమ్స్ బాండ్ ఆరంభ సన్నివేశంలోనే అభిమానులకు ట్రీటివ్వడం రివాజు. కానీ ఈసారి ఆ సాంప్రదాయాన్ని తుత్తునియలు చేస్తూ నో టైమ్ టు డై సినిమాలో డేనియల్ క్రెయిగ్ ఆరంభ ...
Read More »ది లస్ట్ ట్రైలర్
రామ్ గోపాల్ వర్మ చేసిన నేక్ డ్ (నగ్నం)తో హీరోయిన్ గా పరిచయమైన కాస్ట్యూమ్ డిజైనర్ శ్రీ రాపాక. తొలి వెబ్ డ్రామాతో సంచలనం సృష్టించిన శ్రీ ప్రస్తుతం మరో వెబ్ థ్రిల్లర్ తో ఎంటర్ టైన్ చేయడానికి రెడీ అవుతోంది. శ్రీ రాపాక నటిస్తున్న వెబ్ థ్రిల్లర్ `ద లస్ట్ ఎ మర్డర్ మిస్టరీ`. ...
Read More »అందరి ప్రార్థనల వల్లే త్వరగా కోలుకున్నా: తమన్నా
కరోనా బారిన పడి కోలుకున్న మిల్కీ బ్యూటీ తమన్నా చాలా రోజుల తర్వాత ముంబయిలోని తన ఇంటికి చేరుకున్నారు. దీనికి సంబంధించి ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశారు. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్‌లో ఓ షూటింగ్‌లో పాల్గొన్న ఆమె కరోనా లక్షణాలతో బాధపడ్డారు. దీంతో టెస్ట్ చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలింది. ...
Read More »బరువు తగ్గేందుకు స్వీటీ కసరత్తులు
స్వీటీ అనుష్క శెట్టి ఇటీవల తన రూపం మార్చుకునేందుకు .. బరువు తగ్గేందుకు విదేశాల్లో ట్రీట్ మెంట్ తీసుకున్నారని ప్రచారమైంది. సహజ సిద్ధమైన పద్ధతిలో వెయిట్ తగ్గేందుకు టర్కీ లాంటి చోట నేచురల్ ట్రీట్ మెంట్ కి ప్రాధాన్యతనిచ్చారని చెప్పుకున్నారు. నాలుగైదేళ్ల క్రితమే `సైజ్ జీరో` మూవీ కోసం భారీగా వెయిట్ పెరగడం వల్ల వచ్చిన ...
Read More »వైట్ అండ్ వైట్ లో మలైకా అరోరా
కోవిడ్ 19 నుండి కోలుకున్న తర్వాత నటి మలైకా అరోరా ఇటీవలే తిరిగి డ్యూటీని ప్రారంభించారు. షో ఇండియా బెస్ట్ డాన్సర్ జడ్జిగా సెట్స్ కి తిరిగి వచ్చింది. యథావిధిగా తిరిగి పనిలో పడడమే గాక ప్రియుడు అర్జున్ కపూర్ తో షికార్లు సాగించడం బయటపడింది. ఇటీవల ఆమె నగరంలో జనసందోహం మధ్యకు వెళితే.. అవసరమైన ...
Read More »ఓవర్ నైట్ సెలబ్రిటీ సందు చూసి చెలరేగుతోందిగా
వివాదంతో ప్రచారం కిక్కిస్తుందా? అందుకేనా ఈ ఫోజులు? అంటూ పాయల్ ఘోష్ పై విరుచుకుపడుతున్నారు నెటిజనులు. ఇక వేధింపుల ఆరోపణలతో అప్పటివరకూ మర్చిపోయిన ఈ అమ్మడిని అంతా ఓమారు గుర్తు చేసుకున్నారు. ఇటు టాలీవుడ్ లోనూ పాయల్ పై ఆసక్తికర చర్చ సాగింది. ఇక ఇదే అదనుగా చూశారుగా.. ఇలా చిట్టి పొట్టి నిక్కర్లలో ఫోటోషూట్లతో ...
Read More »అందగాడు శోభన్ బాబుగా ఆయన దొరకడం కష్టమే
లెజెండరీ నటి సావిత్రి బయోపిక్ సక్సెస్ కావడంతో ఇప్పుడు హీరోల జీవిత కథల్ని తెరపైకి తీసుకురావాలనే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. తాజాగా పురుచ్చితలైవి జయలలిత జీవిత కథని ఏ.ఎల్. విజయ్ `తలైవి` పేరుతో కంగన ప్రధాన పాత్రలో రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఇదే తరహాలో నట భూషణ్ శోభన్ బాబు జీవిత కథని తెరపైకి తీసుకురాబోతున్నారంటూ ...
Read More »వివాహితలకు పూరి చెప్పిన చేదు జీవిత సత్యం
డాషింగ్ డైరెక్టర్ ఈమద్య కాలంలో పూరీ మ్యూజింగ్స్ పేరుతో జీవిత సత్యాలను కొన్ని రహస్యాలను ప్రపంచంలోని అనేక విషయాలను తెలియజేస్తూ వస్తున్నాడు. ఆయన చెబుతున్న విషయాలు చాలా వరకు ఆశ్చర్యంగా అనిపిస్తున్నాయి. ఎన్నో తెలియని విషయాలను ఆయన ఫాలోవర్స్ తెలుసుకుంటున్నారు. ఆయన చెబుతున్న కొన్ని సత్యాలు.. కొన్ని విషయాలు కొందరిని మింగుడు పడటం లేదు. అయినా ...
Read More »అవినాష్ అరియానా తో నూ ట్రాక్ నడిపిస్తున్నారు
బిగ్ బాస్ చప్పగా సాగితే ప్రేక్షకులు ఎవరు కూడా పెద్దగా పట్టించుకోరు. అందుకే ప్రతి రోజు ఒక గొడవ లేదంటే రొమాంటిక్ సీన్స్ ను పండించేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇంటి సభ్యులు రొమాంటిక్ గా మాట్లాడుకునేందుకు ఎక్కువగా అవకాశాలు కల్పిస్తూ ఉంటారు. మొన్నటి వరకు మోనాల్ తో అభిజిత్ మరియు అఖిల్ లు మాట్లాడే ...
Read More »#RRR ఎన్టీఆర్ టీజర్ .. భీమ్ తో అల్లూరి గ్యాంబ్లింగ్
దేశభక్తి నేపథ్యంలో ఫిక్షన్ సినిమా అనగానే జక్కన్న ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నాడు? విజయేంద్ర ప్రసాద్ ఇందులో ఫిక్షనల్ పాత్రల్ని ఎలా తీర్చిదిద్దారు? అన్న ఆసక్తి నెలకొంది. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ ఎలా ఉంటారో ఇంతకుముందు బర్త్ డే మోషన్ పోస్టర్ టీజర్ వెల్లడించాయి. అయితే కొమరం భీమ్ పాత్రలో తారక్ లుక్ ఎలా ఉంటుందో ...
Read More »నాట్యమయూరి.. కూచిపూడి క్వీన్ శోభా నాయుడు ఇక లేరు
నాట్యమయూరి.. కూచిపూడి క్వీన్ డా. కట్టా శోభా నాయుడు ఇక లేరు. మెదడు సంబంధిత వ్యాధికి చికిత్స పొందుతూ ఆమె బుధవారం మిడ్ నైట్ లో కన్నుమూశారు. రాత్రి 1.44 నిముషాలకు కనుమూశారు. కూచిపూడి సహా పలు నృత్య రూపకాల శిక్షణలో సుదీర్ఘ అనుభవం ఉన్న శోభానాయుడు శిష్యుల్లో ఎందరో టాలీవుడ్ లో ప్రదర్శనలు ఇచ్చారు. ...
Read More »2020 షోస్టాపర్ వధువు.. కలల్లో కల్లోలమే
సాహో చిత్రంతో తెలుగు యువతకు కంటిమీద కునుకు పట్టనీకుండా చేసింది శ్రద్ధా కపూర్. సినిమా ఆశించినంత రేంజుకు చేరకపోయినా శ్రద్ధా అందచందాలు మాత్రం కట్టిపడేశాయి. డార్లింగ్ ప్రభాస్ ఏరికోరి ఈ ఆషిఖి 2 బ్యూటీనే ఎందుకు ఎంచుకున్నాడు? అన్నదానికి తెరపై సమాధానం లభించింది. యంగ్ లేడీ కాప్ పాత్రలో శ్రద్ధా చక్కగా ఇమిడిపోయి నటించింది. ఆ ...
Read More »కొరటాల వెబ్ సిరీస్ హీరో విషయంలో క్లారిటీ
ఈమద్య కాలంలో ప్రముఖ ఫిల్మ్ మేకర్స్ వెబ్ సిరీస్ లపై ఆసక్తి చూపిస్తున్నారు. కొత్త వారిని ప్రతిభ ఉన్నవారికి ఎంకరేజ్ చేయడంతో పాటు మంచి కంటెంట్ ను ప్రేక్షకులకు అందించే ఉద్దేశ్యంతో కొరటాల శివ కూడా ఒక వెబ్ సిరీస్ ను నిర్మించేందుకు సిద్దం అయ్యాడు. తన శిష్యుడితో వెబ్ సిరీస్ ను నిర్మించేందుకు కొరటాల ...
Read More »మోనాల్ తెలిసి చేస్తుందా? తెలియక చేస్తుందా?
తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 లో మోనాల్ గజ్జర్ నడిపిస్తున్న ట్రై యాంగిల్ వ్యవహారం మొదట బాగుంది అనిపించినా ఇప్పుడు మాత్రం కాస్త కన్ఫ్యూజన్ గా ఉంది. మోనాల్ గేమ్ కోసమో లేదా మరేదో కారణంగా తనతో మరియు అభిజిత్ తో సన్నిహితంగా ఉండేందుకు ప్రయత్నిస్తుంది తప్ప అంతకు మించి ఏమీ లేదేమో అంటూ ...
Read More »రోజు రోజుకు నీపై గౌరవం పెరుగుతోంది : క్రిష్
ప్రముఖ దర్శకుడు క్రిష్ ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ మరియు రకుల్ ప్రీత్ సింగ్ ల కలయికలో ఒక సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ లో ఉన్న సమయంలో రకుల్ ప్రీత్ సింగ్ కు ఎన్ సీ బీ వారి నుండి డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ సమన్లు అందుకుని విచారణకు ...
Read More »తల్లిగా నటించమంటే బుట్ట బొమ్మ కిసుక్కుమందట
`రుద్రమదేవి` వంటి చారిత్రక చిత్రం తరువాత స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ నుంచి సినిమా వచ్చి ఐదేళ్లవుతోంది. ఈ మూవీ తరువాత మైథలాజికల్ కథాంశం నేపథ్యంలో `హిరణ్యకశిప` చిత్రాన్ని చేయబోతున్నానని గుణ ప్రకటించారు. అమెరికాలో ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని.. హాలీవుడ్ చిత్రాల స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని గుణ-సురేష్ బాబు టీమ్ ప్రకటించారు. అయితే ఇంతలోనే ట్విస్టు. ...
Read More »ట్రోల్స్ కు ఇలా సమాధానం చెప్పిన రౌడీ స్టార్
ఇటీవల ఓటు హక్కు గురించి విజయ్ దేవరకొండ మాట్లాడిన మాటలు వివాదాస్పదం అయ్యాయి. పేద వారికి మరియు ధనికులకు ఓటు హక్కును వినియోగించుకునే హక్కును తొలగించాలంటూ విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. ఆ వ్యాఖ్యలు పలువురు పలు రకాలుగా విశ్లేషించుకుని ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు మాట్లాడేసుకున్నారు. దాంతో విజయ్ దేవరకొండ తనపై ...
Read More »గంగవ్వ అన్నట్లుగానే జోర్దార్ సుజాత ఔట్
గంగవ్వ బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చేసింది. ఎలిమినేషన్ ఏమీ లేకుండానే ఆమె అనారోగ్య కారణాల వల్ల బయటకు పంపిస్తున్నట్లుగా బిగ్ బాస్ ప్రకటించాడు. ఆమె వెళ్లి పోవడానికి ముందు స్టేజ్ పైకి వచ్చి ఒకొక్కరి గురించి మాట్లాడింది. ఆ సందర్బంగా సుజాత గురించి మాట్లాడుతూ ఈ వారం నువ్వు వస్తావని అంటున్నారు. నువ్వు ...
Read More »