Home / Cinema News (page 149)

Category Archives: Cinema News

Feed Subscription

Read letest telugu news of all cities of india also available telugu news online only on telugunow.

#తలైవి.. అమ్మకు మాస్క్ .. ఏమిటీ ట్విస్ట్?

#తలైవి.. అమ్మకు మాస్క్ .. ఏమిటీ ట్విస్ట్?

అమ్మ జయలలిత మాస్క్ పెట్టుకుని అసెంబ్లీకి వెళ్లడమేమిటి? అప్పట్లో కరోనా మహమ్మారీ లేదు కదా? అన్న డౌట్ పుట్టుకొస్తోందా ఈ ఫోటో చూడగానే. అవును… అప్పట్లో కోవిడ్ విలయం లేదు కదా? అసెంబ్లీకి ఈ గెటప్ లో ఎలా వెళ్లింది? అన్న సందేహం కలగొచ్చు. అయితే ఈ గెటప్ కేవలం షాట్ గ్యాప్ లోనే.. సీన్ ...

Read More »

క్వీన్ ని రౌండప్ చేసిన కిలాడీ గ్యాంగ్ స్టర్స్ ఎవరు?

క్వీన్ ని రౌండప్ చేసిన కిలాడీ గ్యాంగ్ స్టర్స్ ఎవరు?

ఎప్పుడు ఏ కామెంట్ చేస్తుందా? ఎవరిపై ఏ ఫిరంగి విసురుతుందో..? ఎప్పుడు ఎవరితో పెట్టుకుంటుందో .. క్వీన్ ఏం చేసినా టెన్షన్ ఎప్పుడూ ఎదుటివారికే. ఇటీవలే ముంబై బీఎంసీ వాళ్లతో.. పాలనలో ఉన్న థాక్రేలతో పెట్టుకున్న క్వీన్ పై ఎప్పుడు ఎలాంటి ఎటాక్ జరుగుతుందోనన్న టెన్షన్ ఓ పట్టాన నిలవనీయడం లేదు. కారణం ఏదైనా సెంటర్ ...

Read More »

గోవాలో దుమారం రేపుతున్న నిహారిక ఫ్రెండ్స్ గ్యాంగ్

గోవాలో దుమారం రేపుతున్న నిహారిక ఫ్రెండ్స్ గ్యాంగ్

మెగా డాటర్ కొణిదెల నిహారిక పెళ్లికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. గుంటూరుకు చెందిన ఐజీ జె. ప్రభాకర్ రావు తనయుడు చైతన్య జొన్నలగడ్డతో వివాహం ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇరుకుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆగస్టులో నిహారిక – చైతన్య జొన్నలగడ్డ నిశ్చితార్థం జరిగింది. డిసెంబర్ లో వీరి పెళ్లికి ముహూర్తం ఫిక్స్ ...

Read More »

#RRR కొత్త లోగో: రామ్ – భీమ్ కలయికతో చండ్రనిప్పులే!

#RRR కొత్త లోగో: రామ్ – భీమ్ కలయికతో చండ్రనిప్పులే!

రౌద్రం రణం రుధిరం … (RRR) టైటిల్ కి తగ్గట్టే పాన్ ఇండియా కేటగిరీలో మరో భారీ యాక్షన్ థ్రిల్లర్ మూవీని తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. ఐదారు నెలల గ్యాప్ తర్వాత అన్ లాక్ ప్రక్రియలో ఈ మూవీ పెండింగ్ షూటింగ్ ని వేగంగా ముగించేందుకు జక్కన్న షూట్ స్టార్ట్ చేశారు. ఆన్ లొకేషన్ నుంచి రకరకాల ...

Read More »

బాడీ ఫిట్ డ్రెస్ కి 2లక్షలు పెట్టిన మనోహరి

బాడీ ఫిట్ డ్రెస్ కి 2లక్షలు పెట్టిన మనోహరి

అక్షరాల 2 లక్షల రూపాయలు. ఈ వైట్ బాడీకాన్ దుస్తులలో నోరా ఫతేహి ఒక అందమైన కలలా కనిపిస్తోంది అంటూ అభిమానులు గుస్సాయించేస్తున్నారు. నోరా ఫతేహి ఫ్యాషన్ ఎంపికలతో నిరంతరం చర్చల్లో ఉంటుంది. తనను తాను ఫ్యాషన్ ఐకన్ గా ఈ భామ ఏనాడో ప్రకటించుకుంది. అది చీర అయినా.. గౌను అయినా.. అల్ట్రా మోడ్రన్ ...

Read More »

దర్శకేంద్రుని `పెళ్లి సందడి`కి కొత్త జంట ఫిక్స్?

దర్శకేంద్రుని `పెళ్లి సందడి`కి కొత్త జంట ఫిక్స్?

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు త్వరలో కొత్త చిత్రంతో కంబ్యాక్ కోసం సీరియస్ ట్రయల్స్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే టైటిల్ `పెళ్లి సందడి` అని ప్రకటించి షాకిచ్చారు. శతాధిక చిత్రాల హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్ ను హీరోగా రీలాంచ్ చేయనున్నారని తెలుస్తోంది. అయితే రోషన్ సరసన నటించే భామ ఎవరు? అతడి స్మార్ట్ లుక్ ...

Read More »

`బన్ని- రౌడీ` వ్యక్తిగత స్టైలిస్ట్ చెప్పిన షాకింగ్ నిజాలు

`బన్ని- రౌడీ` వ్యక్తిగత స్టైలిస్ట్ చెప్పిన షాకింగ్ నిజాలు

టాలీవుడ్ హీరోల్లో స్టైల్ ఐకాన్స్ గా పాపులరయ్యారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్… రౌడీ హీరో విజయ్ దేవరకొండ. వీరిద్దరికి స్టైల్ అండ్ ఫ్యాషన్ కి యూత్ లో మంచి క్రేజ్ వున్న విషయం తెలిసిందే. అయితే ఆ ఇద్దరినీ ఆ స్థాయిలో నిలిపిన కామన్ స్టైలిస్ట్ బాలీవుడ్ కు చెందిన హర్మాన్ కౌర్. ఇటీవల ...

Read More »

అగ్ర నిర్మాతను కాల్చిన షార్ప్ షూటర్ అరెస్ట్

అగ్ర నిర్మాతను కాల్చిన షార్ప్ షూటర్ అరెస్ట్

2000 లో బాలీవుడ్ అగ్ర నిర్మాత రాకేశ్ రోషన్ ను షూట్ చేసిన షార్ప్ షూటర్ సునీల్ గైక్వాడ్ 3 నెలలు పెరోల్ ముగిశాక దోబూచులాట ఆడి తప్పించుకు తిరుగుతూ.. ఎట్టకేలకు ముంబై పోలీసులకు చిక్కాడు. పోలీసులు సదరు క్రిమినల్ ని అరెస్ట్ చేశారు. రాకేశ్ రోషన్ పై దాడి చేసిన ఇద్దరు షార్ప్ షూటర్లలో ...

Read More »

నితిన్ ‘చెక్’ నుంచి రకుల్ సీరియస్ లుక్…!

నితిన్ ‘చెక్’ నుంచి రకుల్ సీరియస్ లుక్…!

అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ ఇండస్ట్రీకి పరిచయమైన తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ తెచ్చుకుంది. తెలుగులో మహేష్ బాబు – రవితేజ – ఎన్టీఆర్ – రామ్ చరణ్ – అల్లు అర్జున్ – నాగచైతన్య – రామ్ వంటి స్టార్ హీరోల సరసన నటించిన రకుల్ ప్రేక్షకులకు బాగా దగ్గరైపోయింది. ఐదేళ్ల పాటు ...

Read More »

డిప్రెషన్ దుకాణం నడుపుతున్న హీరోయిన్ ఎవరు క్వీన్?

డిప్రెషన్ దుకాణం నడుపుతున్న హీరోయిన్ ఎవరు క్వీన్?

అక్టోబర్ 10 ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కంగన చేసిన ఓ వ్యాఖ్య పెనుకంపనాలు పుట్టించింది. కంగన ఎంతో లాజికల్ గా తన ప్రత్యర్థి దీపిక పదుకొనే పై పంచ్ వేయడం బాలీవుడ్ వర్గాల్లో చర్చకు వచ్చింది. ఈరోజు మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా తన ప్రయోగాత్మక చిత్రం `జడ్జిమెంటల్ హై క్యా`పై అవగాహన ...

Read More »

పింక్ రవికెలో మెంటలెక్కించిన మన్నారా

పింక్ రవికెలో మెంటలెక్కించిన మన్నారా

కోక రవికెలో సోగ్గత్తె అందం వర్ణించాలా? అందం అంతా రాశి పోసినట్టుగా ఆ కిక్కే వేరు. ఇదిగో ఇక్కడ యంగ్ బ్యూటీ మన్నారా చోప్రా చీరలో చెలరేగిపోయింది. కుర్రకారుకు చెమటలు పట్టించేసింది. ఆ పవిట కొంగుకు కోపం వస్తే అంతేలే అన్నట్టుగా ఉంది ఈ వేషధారణ. టాలీవుడ్ లో క్రేజీ ఆఫర్లు దక్కకపోయినా మీడియం రేంజ్ ...

Read More »

నమ్రత 30 డే మెంటల్ హెల్త్ ఛాలెంజ్

నమ్రత 30 డే మెంటల్ హెల్త్ ఛాలెంజ్

గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. ఐస్ బకెట్ ఛాలెంజె.. బీ ద రియల్ మ్యాన్ -గ్రో విత్ మీ అంటూ రకరకాల ఛాలెంజ్ లు సోషల్ మీడియాల్లో వైరల్ అయ్యాయి. దీనికి సినీసెలబ్రిటీ లు రాజకీయ నాయకులు కూడా స్పందించడంతో వైరల్ గా దూసుకెళ్లాయి. ఇక గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇనిషియేషన్ తెలంగాణ లో పెద్ద సక్సెసైంది. ...

Read More »

అగ్గి రాజేసే స్కిల్ లో మీరా టెక్నిక్ వేరే

అగ్గి రాజేసే స్కిల్ లో మీరా టెక్నిక్ వేరే

ఉన్నట్టుండి వివాదం రాజేసి ఒక్కసారిగా ఇటు తెలుగు రాష్ట్రాల్లో అటు జాతీయ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది మీరా చోప్రా. నేరుగా మంత్రి కేటీఆర్ కే ఫిర్యాదు చేసి హీటెక్కించింది. ఆ గొడవలో పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి సమస్యను సత్వరం పరిష్కరించారు. మీరాను సామాజిక మాధ్యమాల్లో వేధించిన వారికి తగిన బుద్ధి చెప్పారు. పవన్ హీరోయిన్ ...

Read More »

మార్ఫింగ్ చేశారు.. క్లారిటీ ఇచ్చిన కొరియోగ్రాఫర్

మార్ఫింగ్ చేశారు.. క్లారిటీ ఇచ్చిన కొరియోగ్రాఫర్

ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్స్ టెరెన్స్ లూయిస్ పై చెలరేగిన వివాదంపై ఆయన క్లారిటీ ఇచ్చాడు. సోనీ చానెల్ లో ప్రసారమవుతున్న ‘ఇండియాస్ బెస్ట్ డ్యాన్సర్’ షోకు న్యాయ నిర్ణేతగా ప్రముఖ కొరియో గ్రాఫర్స్ టెరెన్స్ లూయిస్ గీతాకపూర్ నటి మలైకా అరోరా వ్యవహరిస్తున్నారు. కాగా ఇటీవల ఇందులో జడ్జిగా వ్యవహరిస్తున్న నటి మలైక కరోనా బారిన ...

Read More »

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లిన ‘దర్శకధీరుడు’

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లిన ‘దర్శకధీరుడు’

భారతదేశం గర్వించదగ్గ దర్శకులలో రాజమౌళి ఒకరు. ‘బాహుబలి’ చిత్రాలతో మన తెలుగు సినిమాల ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తీసుకొనిపోయాడని అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఆయనతో కలిసి ఒక్క సినిమా అయినా చేయాలని ప్రతీ టెక్నీషియన్ ప్రతీ నటీనటులు కోరుకుంటారు. టాలీవుడ్ లో ఓటమి ఎరుగని దర్శకుడిగా కొనసాగుతున్న దర్శకధీరుడు రాజమౌళి తన ఆలోచలను వెండితెరపై ...

Read More »

బర్త్ డే నాడు రాజమౌళి పై ‘ఆర్.ఆర్.ఆర్’ టీమ్ కంప్లైంట్…!

బర్త్ డే నాడు రాజమౌళి పై ‘ఆర్.ఆర్.ఆర్’ టీమ్ కంప్లైంట్…!

దర్శకధీరుడు రాజమౌళి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా తీసుకుపోయిన దర్శకుడు. బుల్లి తెర నుండి వెండి తెర వైపుకు అడుగులు వేసిన రాజమౌళి.. అపజయం అంటే ఎరుగని ఫిలిం మేకర్ గా కొనసాగుతున్నాడు. ‘బాహుబలి’ సినిమాతో యావత్ చిత్ర పరిశ్రమ టాలీవుడ్ వైపు చూసేలా రాజమౌళి.. చాలా గ్యాప్ తీసుకొని ‘ఆర్.ఆర్.ఆర్’ అనే భారీ ...

Read More »

రకుల్ దెబ్బకు మీడియా కు మొట్టికాయలు?

రకుల్ దెబ్బకు మీడియా కు మొట్టికాయలు?

ఎవరూ గీత దాటకూడదు. కానీ.. అందుకు భిన్నంగా తమకు తోచినట్లుగా వ్యవహరించే ధోరణి మీడియాలో ఎక్కువ అవుతుంది. బాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి ముంబయిలో చోటు చేసుకున్న హైడ్రామానే దీనికి నిదర్శనం. అధికారుల విచారణకు హాజరయ్యే సినీ తారలను ప్రశ్నించేందుకు కొన్ని చానళ్లు వ్యవహరించిన తీరు చూసి.. ఇదెక్కడి ఆరాచకమని ఫీలైనోళ్లు లేకపోలేదు. కొన్ని చానళ్లు ...

Read More »

స్వర్గ లోకంలో తాప్సీ వీరవిహారం చూశారంటే షాకే

స్వర్గ లోకంలో తాప్సీ వీరవిహారం చూశారంటే షాకే

అదేదో సినిమా సెట్టింగులా… అసలు ఆ ప్లేస్ చూస్తుంటేనే స్వర్గంలా అనిపిస్తోంది. బులుగు జిలుగు బీచ్ పరిసరాల్లో స్విమ్మింగ్ పూల్ స్నానాలతో గత కొద్దిరోజులుగా తాప్సీ ఇస్తున్న ట్రీట్ మామూలుగా లేదు. అయితే ఈ స్వర్గం ఎక్కడ ఉంది? అంటే.. మాల్దీవుల్లో స్పెషల్ ప్లేస్ అని చెబుతోంది ఈ అమ్మడు. ఇక మాల్దీవులు వెళ్లింది మొదలు ...

Read More »

మత్తెక్కించే మలైకం ఆ ఫ్యాషన్ హంగామా వేరులే!

మత్తెక్కించే మలైకం ఆ ఫ్యాషన్ హంగామా వేరులే!

బాలీవుడ్ బాంబ్ షెల్ మలైకా అరోరా ఇటీవల కరోనా వైరస్ బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. తనకు కరోనా లక్షణాలు బయటపడటంతో ఆసుపత్రిలో చేరిన మలైకా ఎట్టకేలకు చికిత్స పూర్తి చేసుకుని క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చింది. కోవిడ్ కి ముందు కోవిడ్ తర్వాత తన లైఫ్ ని డివైడ్ చేయాలి అనుకుంటే ఆవిడ ...

Read More »

సినీ ఇండస్ట్రీలో విషాదం: షూటింగ్ లో గాయపడ్డ అసిస్టెంట్ దర్శకుడి మరణం

సినీ ఇండస్ట్రీలో విషాదం: షూటింగ్ లో గాయపడ్డ అసిస్టెంట్ దర్శకుడి మరణం

ఓ అసిస్టెంట్ దర్శకుడి మరణంతో తెలుగు సినీ ఇండస్ట్రీ విషాదంలో కూరుకుపోయింది. షూటింగ్ స్పాట్ వద్ద జరిగిన ప్రమాదంలో గాయపడ్డ అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అశువులు బాసాడు. ప్రముఖ దర్శకుడి దగ్గర పని చేస్తూ మంచి పేరు తెచ్చుకున్న అతడు..తాజాగా దర్శకత్వం చేసే అవకాశం కూడా దక్కిన సమయంలో అనుకోకుండా ఇలా ప్రమాదం బారిన ...

Read More »
Scroll To Top