బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కమార్ – కైరా అద్వానీ జంటగా నటించిన కామెడీ హార్రర్ చిత్రం ”లక్ష్మీ బాంబ్”. కొరియోగ్రాఫర్ గా నటుడిగా నిర్మాతగా దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న రాఘవ లారెన్స్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రాఘవ లారెన్స్ – శరత్ కుమార్ ప్రధాన పాత్రలో తెలుగు తమిళ భాషల్లో ...
Read More »Category Archives: Cinema News
Feed Subscriptionసినీ ఇండస్ట్రీకి గుడ్ న్యూస్ చెప్పిన ఏపీసర్కార్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా షూటింగ్ లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఏపీ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఏపీ రాష్ట్ర ఫిల్మ్ టీవీ థియేటర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వ స్థలాలు ప్రాంగణాల్లో షూటింగ్ లు నిర్వహించుకునేందుకు అనుమతిస్తామని ఆయన తెలిపారు. ...
Read More »ఎఫ్ 3 కి ముందే ఫిదా చేయబోతున్నాడు
గత ఏడాది ఎఫ్ 2 తో సక్సెస్ అందుకున్న అనీల్ రావిపూడి ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి కూడా మరో సినిమాను విడుదల చేయాలనుకున్న ఈ దర్శకుడికి కరోనా బ్రేక్ వేసింది. వచ్చే ఏడాది సంక్రాంతికి కాకున్నా సమ్మర్ వరకు అయినా ఒక సినిమాను తీసుకు ...
Read More »హాలీవుడ్ హీరోయిన్ మన లక్ష్మీదేవి భక్తురాలట?
చాలా మంది విదేశీయులు మన హిందూ మతాన్ని.. హిందుత్వ భావజాలాన్ని ఇష్టపడుతారు. కొందరైతే హిందూ మతాన్ని కూడా స్వీకరిస్తారు. మన తిరుమల వెంకన్నను దర్శించుకోవడానికి దేశ విదేశాల నుంచి విదేశీ భక్తులు వస్తుంటారు. అలాంటి వాళ్లలో ప్రముఖులు కూడా ఉండడం విశేషం. ఎన్నో హాలీవుడ్ సూపర్ హిట్ చిత్రాల్లో ప్రముఖ కథానాయికగా గుర్తింపు పొందిన సల్మా ...
Read More »స్కైప్ లో బట్టలు విప్పమన్నాడు : గాయిని
ప్రముఖ గాయిని.. డబ్బింగ్ ఆర్టిస్టు చిన్మయి శ్రీపాద మీటూ ఉద్యమం ప్రారంభం అయినప్పటి నుండి ఇప్పటి వరకు ఎక్కడ ఆడవారు ఇబ్బంది పడుతున్నారని తన దృష్టికి వచ్చినా ఎవరైనా ఆడవారు మోసపోయినట్లుగా లైంగిక వేదింపులు ఎదుర్కొన్నట్లుగా తెలిసినా కూడా వెంటనే స్పందిస్తుంది. ఆమె స్పందించడంతో పాటు ఆ విషయమై పోరాటం చేస్తుంది. ఇటీవల ఒక సింగర్ ...
Read More »స్కూల్ ఫ్రెండ్స్ తో ఉన్న ఈ స్టార్ హీరోయిన్ ను గుర్తు పట్టండి
ఫొటోలో స్కూల్ డ్రస్ లో క్యూట్ గా కనిపిస్తున్న ముందు వరుస మద్యలో అమ్మాయిని గుర్తు పట్టారా.. ఈమె ఒక స్టార్ హీరో కూతురు ప్రస్తుతం టాలీవుడ్.. బాలీవుడ్.. కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కూడా పేరు దక్కించుకుంది. మల్టీ ట్యాలెంటెడ్ అయిన ఈ అమ్మడు తెలుగులో పవన్ కళ్యాణ్ తో నటించిన సినిమాతో ...
Read More »శివగామి పారితోషికం భయపెట్టేలా ఉందట
1990ల్లో హీరోయిన్ గా స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పేరు దక్కించుకున్న రమ్యకృష్ణ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ను కొనసాగిస్తుంది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా రమ్యకృష్ణ తెలుగు మరియు తమిళ సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది. ఈమె బాహుబలి సినిమాలో శివగామి పాత్ర చేసిన తర్వాత ఆల్ ఇండియా స్టార్ డంను దక్కించుకుంది. ఆ ...
Read More »దర్శకేంద్రుడి ‘పెళ్లిసందడి’ మళ్ళీ మొదలవ్వనుంది…!
తెలుగు సినీ చరిత్రలో నిలిచిపోయే దర్శకులలో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఒకరు. కమర్షియల్ మూవీస్ కు కేరాఫ్ అడ్రస్ అయిన రాఘవేంద్రరావు.. నవరసాలు కలబోసిన చిత్రాలను తీసి సినీ ప్రేక్షకులను అలరించాడు. సినిమాని అందమైన దృశ్యకావ్యంగా తీర్చిదిద్దే రాఘవేంద్రుడు.. నటీనటుల నుండి అదే స్థాయిలో నటన కూడా రాబట్టుకుంటాడనే పేరుంది. టాలీవుడ్ లో ఒకప్పటి సీనియర్ హీరోలందరితో ...
Read More »మీలాంటి హాఫ్ మైండ్ గాళ్లకు ఇదే నాసమాధానం : అనసూయ
అనసూయ సోషల్ మీడియాలో తనకు నెగటివ్ కామెంట్స్ చేసే వారికి సీరియస్ గా కౌంటర్ ఇస్తూనే ఉంటుంది. తన గురించి తన వ్యక్తిగత విషయాల గురించి తన కుటుంబం గురించి ఎవరైనా తీసి కామెంట్ చేస్తే ఖచ్చితంగా స్పందిస్తుంది. తాజాగా ఈమె భర్త భరద్వాజ్ పుట్టిన రోజు సందర్బంగా గోవాకు హాలీడే వెళ్లింది. అక్కడ ఉన్నప్పటి ...
Read More »ఫైనల్ షూట్ కోసం సెట్స్ లో అడుగుపెట్టిన మాస్ మహారాజా…!
Mass Maharaja enters the sets for the final shootమాస్ మహారాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”క్రాక్”. సరస్వతి ఫిలిమ్ డివిజన్ బ్యానర్ పై ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. రవితేజతో ‘డాన్ శీను’ ‘బలుపు’ చిత్రాలను తెరకెక్కించిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే చాలా భాగం ...
Read More »దసరా కానుకగా థియేటర్స్ లో విడుదలయ్యే ఫస్ట్ మూవీ ‘బోగన్’…?
కోలీవుడ్ స్టార్ హీరో ‘జయం’ రవి – సీనియర్ నటుడు అరవింద్ స్వామి కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ”బోగన్”. తమిళ్ లో సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులోకి తీసుకురాబోతున్నారు. ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి ఎస్.ఆర్.టి. ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ‘బోగన్’ చిత్రాన్ని తెలుగులోకి అనువదించారు. హన్సిక మొత్వానీ ...
Read More »నటవారసురాలి జీవితం తలకిందులు
ఫైటర్ మూవీతో టాలీవుడ్ కి పరిచయం అవుతోంది నటవారసురాలు అనన్య పాండే. రౌడీ బోయ్ విజయ్ దేవరకొండ సరసన క్రేజీగా ఆఫర్ పట్టేసింది. పూరి-కరణ్ జోహార్ సంయుక్తంగా ఈ మూవీని పాన్ ఇండియా రేంజులో తెరకెక్కించేందుకు ప్లాన్ చేసిన సంగతి విధితమే. ఈ మూవీతో అనన్య పేరు సౌత్ లో మార్మోగడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ...
Read More »ఫైనల్లీ.. నా కల నిజం కాబోతోంది : ప్రభాస్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో ఓ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. వైజయంతీ మూవీస్ బ్యానర్ లో అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే నటించనుంది. ఈ క్రమంలో లేటెస్టుగా మరో ...
Read More »అడవి బిడ్డ బిజిలీలా కియరాను చూశారా?
కిలాడీ అక్షయ్ కుమార్ సరసన లక్ష్మీ బాంబ్ చిత్రంలో నటించింది కియరా అద్వాణీ. దీపావళి సందర్భంగా నవంబర్ 9 న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ మూవీ విడుదలవుతోంది. ఓటీటీలో విడుదలవుతున్న అగ్ర హీరో సినిమా కావడంతో అంచనాలు ఆ స్థాయిలోనే ఉన్నాయి. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తో పాటు నవంబర్ ...
Read More »మీలాంటి హాఫ్ మైండ్ గాళ్లకు ఇదే నాసమాధానం : అనసూయ
అనసూయ సోషల్ మీడియాలో తనకు నెగటివ్ కామెంట్స్ చేసే వారికి సీరియస్ గా కౌంటర్ ఇస్తూనే ఉంటుంది. తన గురించి తన వ్యక్తిగత విషయాల గురించి తన కుటుంబం గురించి ఎవరైనా తీసి కామెంట్ చేస్తే ఖచ్చితంగా స్పందిస్తుంది. తాజాగా ఈమె భర్త భరద్వాజ్ పుట్టిన రోజు సందర్బంగా గోవాకు హాలీడే వెళ్లింది. అక్కడ ఉన్నప్పటి ...
Read More »పెళ్లి ‘ఆచార్య’కు అడ్డు కాబోదు.. అవి పుకార్లేనట
మెగాస్టార్ చిరంజీవి.. కొరటాల శివల కాంబినేషన్ లో రూపొందుతున్న ‘ఆచార్య’ సినిమా కోసం మొదట త్రిషను ఎంపిక చేయగా ఆమె ఒకటి రెండు రోజులు షూటింగ్ లో పాల్గొన్న తర్వాత మొదట అనుకున్నట్లుగా లేదు నా పాత్రను చెప్పినట్లుగా కాకుండా మరోలా చిత్రీకరిస్తున్నారు అంటూ తప్పుకుంటున్నట్లుగా ప్రకటించింది. త్రిష తప్పుకున్న తర్వాత ఆ స్థానంను కాజల్ ...
Read More »పూల్ లో తేలుతూ తాప్సీ ఫ్లోటింగ్ బ్రేక్ ఫాస్ట్ ఇంట్రెస్టింగ్
ఇలా అయితే లాభం లేదని అనుకుందో ఏమో కానీ తాప్సీ ఇక మడికట్టుకు కూచునేందుకు ఎంతమాత్రం సిద్ధంగా లేదు. ఇటీవల సోషల్ మీడియాల్లో తాప్సీ పన్ను చెలరేగిపోతోంది. సీరియస్ సోషల్ మీడియా యూజర్ ల జాబితాలో ఈ అమ్మడు చేరిపోయింది. ఈ క్వారంటైన్ లో తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో క్రమం తప్పకుండా అప్ ...
Read More »గౌతమ్ కంటే కాజల్ ఆస్తి ఎక్కువ?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ దాదాపు పదేళ్ల పాటు స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది. ఇప్పటికి కోట్లల్లో పారితోషికం తీసుకుని స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తుంది. ఒకానొక సమయంలో రెండు కోట్ల వరకు పారితోషికం తీసుకుని సినిమాలు చేసిన కాజల్ అగర్వాల్ పెళ్లికి రెడీ అయ్యింది. ముంబయికి చెందిన వ్యాపారి గౌతమ్ కుచ్లు ...
Read More »అఫ్ఘనిస్తాన్ లో తెలుగు హీరో అరెస్ట్
ఈమద్య కాలంలో సత్యదేవ్ వరుసగా తన సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ లాక్ డౌన్ టైమ్ లో ఓటీటీ ద్వారా పలు సినిమాలను విడుదల చేసిన ఈ యువ హీరో ఇటీవల అలీతో సరదాగా టాక్ షో లో పాల్గొన్నాడు. ఈ సందర్బంగా ఆయన పలు విషయాలను చెప్పుకొచ్చాడు. తన సినీ కెరీర్ ప్రారంభం ...
Read More »DRUGS లో బాలీవుడ్ ని నిందించొద్దన్న శ్వేతాబసు – నవాజ్
సుశాంత్ సింగ్ మరణానంతరం బాలీవుడ్ లో డ్రగ్స్ సిండికేట్ పై ఎన్.సి.బి విచారణ సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో పలువురు స్టార్లను నార్కోటిక్స్ అధికారులు విచారించారు. ఇందులో బాలీవుడ్ పేరు చెడగొట్టారన్న దానిపై ముంబై బ్యూటీ శ్వేతాబసు ప్రసాద్.. నవాజుద్దీన్ సిద్ధికి.. మీడియా ముఖంగా ఖండించారు. నవాజుద్దీన్ సిద్దిఖీ.. శ్వేతా బసు ప్రసాద్ .. ...
Read More »