Home / Cinema News (page 152)

Category Archives: Cinema News

Feed Subscription

Read letest telugu news of all cities of india also available telugu news online only on telugunow.

బిగ్గెస్ట్ అప్డేట్ : యంగ్ రెబల్ స్టార్ సినిమాలో బిగ్ బి అమితాబ్…!

బిగ్గెస్ట్ అప్డేట్ : యంగ్ రెబల్ స్టార్ సినిమాలో బిగ్ బి అమితాబ్…!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. దక్షిణాది పెద్ద నిర్మాణ సంస్థల్లో ఒకటైన వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కనున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ దీపికా ...

Read More »

మరీ రొమాంటిక్గా హాట్ యాంకర్

మరీ రొమాంటిక్గా హాట్ యాంకర్

తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు విష్ణు ప్రియను ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. శ్రీముఖి స్నేహితురాలిగా పేరున్న ఈ అమ్మడు ఆమె వల్లనో లేదా సొంతంగానో కాని వరుసగా బుల్లి తెర షో లపై కనిపిస్తూనే ఉంది. ప్రస్తుతం సుధీర్ తో కలిసి పోరా పోవే అనే షో ను చేస్తుండటంతో పాటు ఇంకా ఇతర షోల్లో ...

Read More »

ఇంట్లో డబ్బులు అడగలేక పెట్రోల్ బంక్ లో పనిచేశా

ఇంట్లో డబ్బులు అడగలేక పెట్రోల్ బంక్ లో పనిచేశా

కొందరు హీరోలు బార్న్ విత్ గోల్డెన్ స్ఫూన్ అయినా కొందరు మాత్రం కింది స్థాయి నుండి వచ్చి సక్సెస్ ను దక్కించుకున్నారు. యంగ్ హీరో రాజ్ తరుణ్ కూడా పెద్దగా బ్యాక్ గ్రౌండ్ లేకుండానే సినిమా ఇండస్ట్రీలో పరిచయం అయ్యాడు. మొదట ఈయన యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్ ల కోసం వర్క్ చేశాడు. సహాయ దర్శకుడిగా ...

Read More »

ఆండ్రాయిడ్ కట్టప్ప అంటూ అవమానిస్తారా?

ఆండ్రాయిడ్ కట్టప్ప అంటూ అవమానిస్తారా?

రోబో శంకర్ 2.0 తీశారు. రోబోటిక్ విన్యాసాలతో అదరగొట్టారు. కానీ వీళ్లేంటి.. వెర్షన్ 5.25 అంటూ ఏదో వెరైటీ టైటిల్ పెట్టారు? ఏమో కానీ ఈ టైటిల్ తోనే అంతో ఇంతో ఆకర్షించారు. మలయాళంలో హిట్టు కొట్టారు. అక్కడ హిట్టు కొట్టిన `ఆండ్రాయిడ్ కుంజప్పన్ వెర్షన్ 5.25` తెలుగులోనూ రిలీజవుతోందట. టాలీవుడ్ వెర్షన్ కి `ఆండ్రాయిడ్ ...

Read More »

DRUGS దీపిక విచారణ రణ్ వీర్ ని అంతగా కలచివేసిందా?

DRUGS దీపిక విచారణ రణ్ వీర్ ని అంతగా కలచివేసిందా?

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బలవన్మరణం కేసు ట్విస్టుల గురించి తెలిసిందే. బాలీవుడ్ డ్రగ్స్ తో ముడిపడిన టాపిక్ కావడంతో ఎన్.సి.బి బరిలో దిగి విచారిస్తోంది. ఈ విచారణలో పలువురు స్టార్ హీరోయిన్లకు నార్కోటిక్స్ వాళ్లు ప్రశ్నల వర్షంతో చుక్కలు చూపించారని జాతీయ మీడియా కథనాలు వెలువరించింది. ఇక బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొనే ...

Read More »

రంపచోడవరంలో గంధపు చక్కల స్మగ్లర్ల వేట!

రంపచోడవరంలో గంధపు చక్కల స్మగ్లర్ల వేట!

అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం `పుష్ప`. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కోసం పలు అటవీ ప్రదేశాలని పరిశీలించిన టీమ్ ఫైనల్ లొకేషన్ ని ఎట్టకేలకు లాక్ చేసింది. రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 2 నుంచి రంపచోడవరం- మారేడుమిల్లి అడవుల్లో జరగబోతోంది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కనున్న సినిమా ...

Read More »

RRR ఎన్టీఆర్ – రామ్ చరణ్ ఇంకా సెట్స్ కి రారా?

RRR ఎన్టీఆర్ – రామ్ చరణ్ ఇంకా సెట్స్ కి రారా?

మాయదారి మహమ్మారీ అన్నిటికీ చెక్ పెట్టేసింది. బిజీ జీవితాలకు తూట్లు పొడిచింది. ఎప్పుడు సెట్స్ కెళ్లిపోదామా? షూటింగులు పూర్తి చేద్దామా? అన్న ఆత్రం అందరిలోనూ ఉంది. రామ్ చరణ్ అయితే ఇన్నాళ్లు వేచి చూడడం బోరింగ్ గా ఉంది. ఎప్పుడు షూట్ కి వెళతానా? అంటూ ఇంతకుముందు ఆసక్తిని వ్యక్తం చేశారు. ఇంచుమించు ఎన్టీఆర్ పరిస్థితి ...

Read More »

పవర్ స్టార్ రాజీ పడుతున్నారా?

పవర్ స్టార్ రాజీ పడుతున్నారా?

ప్రస్తుత పరిస్థితుల్లో మార్పులు వచ్చే వరకు షూటింగ్ లొకేషన్ లో అడుగుపెట్టనని చెప్పిన స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎట్టకేలకు మెట్టు దిగారు. తన సినిమాల షూటింగ్ల కోసం మొత్తానికి కాంప్రమైజ్ అయ్యారు. కొంత విరామం తరువాత పవన్ కల్యాణ్ నటిస్తున్న చిత్రం `వకీల్సాబ్`. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే మొదలైన ...

Read More »

మెగా మనవరాలి అభినయం వాచకం చూశారా?

మెగా మనవరాలి అభినయం వాచకం చూశారా?

కళారంగానికి మెగా ఫ్యామిలీ చేస్తున్న సేవల గురించి చెప్పాల్సిన పనే లేదు. ఇప్పటికే ఈ కుటుంబం నుంచి డజను మంది హీరోలు పరిశ్రమకు అంకితమయ్యారు. ఇక ఇదంతా ఒకెత్తు అనుకుంటే.. ఈ కుటుంబం నుంచి నిహారిక కొణిదెల కథానాయికగా ప్రయత్నించింది. అలాగే మెగాస్టార్ కుమార్తె సుశ్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్ గా రాణించారు. మనవలు మనవరాళ్లు ...

Read More »

మన్నారా.. బుక్ రీడింగా.. థండర్ థై షోనా?

మన్నారా.. బుక్ రీడింగా.. థండర్ థై షోనా?

బాలీవుడ్ ఎరోటిక్ థ్రిల్లర్ `జిద్` మూవీతో వేడెక్కించే వయ్యారాల్ని వడ్డించి సంచలనం సృష్టించింది మన్నారా చోప్రా. `ప్రేమ గీమా జాన్తానై` అంటూ తెలుగు ప్రేక్షకుల్ని పలకరించాలని ప్రయత్నించింది. కానీ ఇక్కడ మాత్రం ఆశించినది దక్కలేదు. సునీల్ సరసన `జక్కన్న` ఫెయిల్. పూరి చేసిన `రోగ్` కలిసి రాలేదు. గ్లామర్ డోస్ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ ...

Read More »

వర్కౌట్ అవ్వని అభిజిత్ ప్లాన్.. కెప్టెన్ అయిన సోహెల్

వర్కౌట్ అవ్వని అభిజిత్ ప్లాన్.. కెప్టెన్ అయిన సోహెల్

బిగ్ బాస్ ఈ వారం ఇచ్చిన టాస్క్ బిబి హోటల్ సాదా సీదాగా సాగిపోయింది. పెద్దగా వివాదం లేకుండా ఎవరికి వారు అన్నట్లుగా గేమ్ ఆడారు. గెస్ట్ ల టీం ఇవ్వాల్సిన స్టార్ లను హోటల్ మేనేజర్ అయిన అభిజిత్ కొట్టేయడం వాటిని అ తర్వాత హారిక చేతుల మీదుగా మళ్లీ వాటిని తీసుకుని గెస్ట్ ...

Read More »

పోకిరి లేడీ ఆ యాంగిల్ ఏమిటో!

పోకిరి లేడీ ఆ యాంగిల్ ఏమిటో!

డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఇండస్ట్రీ హిట్ `పోకిరి`తో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది జ్యోతి రానా అలియాస్ శివ రానా. ఆ తరువాత తెలుగు సినిమాల్లో పెద్దగా కనిపించని ఈ హాట్ ఆటమ్ బాంబ్ బాలాజీ టెలీ ఫిల్మ్స్ నిర్మించిన వెబ్ సిరీస్ `గందీబాత్` తో సంచలనం సృష్టించింది. రెచ్చిపోయి హాట్ హాట్ సన్నివేశాల్లో ...

Read More »

ఆరు నెలల వ్యవధిలో మెగా ఫ్యామిలీలో రెండు పెళ్లిలు

ఆరు నెలల వ్యవధిలో మెగా ఫ్యామిలీలో రెండు పెళ్లిలు

మెగా ఫ్యామిలీలో మరికొన్ని రోజుల్లో పెళ్లి భాజాలు మ్రోగబోతున్నాయి. మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక వివాహం జరుగబోతుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిహారిక పెళ్లి ఉంటుందని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. చైతన్యతో నిశ్చితార్థం కూడా ఇప్పటికే పూర్తి అయ్యింది. పెళ్లి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. నిహారిక పెళ్లి అయిన ఆరు నెలల గ్యాప్ లోనే ...

Read More »

ప్రముఖ ఓటీటీలకు పోటీగా నిలిచిన ‘ఆహా’…!

ప్రముఖ ఓటీటీలకు పోటీగా నిలిచిన ‘ఆహా’…!

కరోనా పుణ్యమా అని దేశవ్యాప్తంగా డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ హవా పెరిగిందని చెప్పవచ్చు. ఓటీటీలలో వచ్చే ఒరిజినల్ మూవీస్ వెబ్ సిరీస్ చూడటానికే అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి తోడు థియేటర్స్ క్లోజ్ అవడం వల్ల కొత్త సినిమాలు కూడా ఓటీటీలలోనే డైరెక్ట్ రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీక్షకులకు అనేక డిజిటల్ స్ట్రీమింగ్ యాప్స్ ...

Read More »

కొన్నేళ్ల పాటు పెళ్లి మాటే ఎత్తనన్న స్టార్ హీరోయిన్

కొన్నేళ్ల పాటు పెళ్లి మాటే ఎత్తనన్న స్టార్ హీరోయిన్

మహమ్మారీ లాక్ డౌన్ కి ముందే కొన్ని సినిమాలతో బిజీ అయ్యింది శ్రుతిహాసన్. చిత్రీకరణ మిడిల్ లో ఉండగానే వైరస్ క్రైసిస్ మొదలైంది. కారణం ఏదైనా చాలా నెలల విరామం తీసుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం అన్ లాక్ వల్ల షూటింగులు స్టార్టయ్యాయి. దీంతో స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ మళ్ళీ కొన్ని ప్రాజెక్టుల షూటింగ్ ల్లో ...

Read More »

చీర.. కొప్పు స్వచ్చమైన తెలుగు మహిళ

చీర.. కొప్పు స్వచ్చమైన తెలుగు మహిళ

మంచు లక్ష్మి తెలుగు మాట్లాడటం గురించి సోషల్ మీడియాలో ఎన్నో మీమ్స్ వస్తూ ఉంటాయి. ఉత్తరాది హీరోయిన్స్ అయినా తెలుగు స్పష్టంగా బాగా మాట్లాడుతారు. కాని మంచు లక్ష్మి మాత్రం తెలుగును ఇంగ్లీష్ మాదిరిగా మరీ విభిన్నంగా మాట్లాడుతుందని విమర్శిస్తూ ఉంటారు. ఎంత మంది ఎంతలా విమర్శించిన తన తెలుగు మాట్లాడే స్టైల్ ను మార్చుకోక ...

Read More »

అజ్ఞానమే ఆనందకరమైనది.. ఇదే గీతా సారం!- పూరి

అజ్ఞానమే ఆనందకరమైనది.. ఇదే గీతా సారం!- పూరి

“తక్కువ ఆలోచించి ఎక్కువ ఫీలయ్యేవాళ్లే లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తారు.. మావా ఎక్ పెగ్లా.. అరె మావా ఎక్ పెగ్లా..“ .. పూరి మ్యూజింగ్స్ లో స్పెషల్ కొటేషన్ ఇది. నిజానికి లైఫ్ లో ప్రతి క్షణాన్ని మనస్ఫూర్తిగా నవ్వేస్తూ ఎంజాయ్ చేయాలని బరువులు ఎత్తుకోవద్దని ఆయన చెప్పిన తీరు ఆద్యంతం ఆకట్టుకుంది. పూరి ...

Read More »

బీచ్ లో దిగిపోయిన బికినీ కొంగ

బీచ్ లో దిగిపోయిన బికినీ కొంగ

డల్లుగా ఉంటే ఏం చేయాలి? .. దగ్గరలో అందుబాటులో ఏదైనా బీచ్ ఉంటే వెళ్లిపోవాలి. అక్కడ సముద్రపు అలలపై ఆటలాడుకోవాలి. కుదిరితే తీరంలోని ఇసుక తిన్నెల్లో పీతల్ని నత్తల్ని పట్టుకోవాలి. ఇదిగో ఇక్కడ అలాగే కనిపిస్తోంది ప్రగ్య జైశ్వాల్ వ్యాపకం. ట్రాపికల్ మైండ్ (డల్ అయ్యాక బ్రైట్ నెస్ కోసం ప్రయత్నం) తో బీచ్ కి ...

Read More »

అనుకోని కష్టాలొస్తాయి జాగ్రత్త! అలాంటి పరిచయాలొద్దు.. మహిళా లోకానికి ఎన్టీఆర్ సూచన

అనుకోని కష్టాలొస్తాయి జాగ్రత్త! అలాంటి పరిచయాలొద్దు.. మహిళా లోకానికి ఎన్టీఆర్ సూచన

ఓ వైపు టెక్నాలజీ కొత్తపుంతలు తొక్కుతుంటే మరోవైపు సైబర్ నేరాలు అంతకంతకూ పెరుగుతూ పోతున్నాయి. ఎన్నోరకాల ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ కేటుగాళ్లు. ముఖ్యంగా అమ్మాయిలతో చాటింగ్ చేస్తూ వారికి దగ్గరై వ్యక్తిగత సమాచారం, ఫోటోలు సేకరించి బెదిరింపులకు పాల్పడుతున్న సంఘటనలు నిత్యం ఎక్కడో ఓ చోట తారసపడుతూనే ఉన్నాయి. ఎంతోమంది యువతులు కేటుగాళ్ల వలలో ...

Read More »

ఈ భామను చూశాక.. అర్జెంట్ గా అరటిపండు డైట్ ఏమిటో తెలుసుకోవాల్సిందే

ఈ భామను చూశాక.. అర్జెంట్ గా అరటిపండు డైట్ ఏమిటో తెలుసుకోవాల్సిందే

సన్నజాజి మొగ్గలా ఉండటం..అవసరం లేని కండ చెంచాడు కూడా లేకపోవటం అంత తేలికైన విషయం కాదు. అందునా.. ఒకప్పుడు బొండు మల్లెలా ఉన్న అమ్మడు.. ఇప్పుడు తన వయసును సగానికి తగ్గించేసుకున్నట్లుగా కనిపించటం చూస్తే.. ఆమె బ్యూటీ సీక్రెట్ ఏమిటో అర్జెంట్ గా తెలుసుకోవాలనిపించక మానదు. ఇంతకూ ఈ భామ పేరేమిటి? ఆమె కథేమిటి? అంటారా? ...

Read More »
Scroll To Top