Home / Cinema News (page 140)

Category Archives: Cinema News

Feed Subscription

Read letest telugu news of all cities of india also available telugu news online only on telugunow.

అమ్మడి అందాల క్రియేటివిటీ పీక్స్

అమ్మడి అందాల క్రియేటివిటీ పీక్స్

హార్ట్ ఎటాక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అదాశర్మ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు తక్కువే అయినా కూడా సోషల్ మీడియాలో ఆమె చేసే సందడి మాత్రం చాలా ఎక్కువ. ఈ అమ్మడు రెగ్యులర్ గా సోషల్ మీడియాలో అందాల ఆరబోత ఫొటో షూట్ షేర్ చేస్తుంది. తన వర్కౌట్ వీడియోలు.. యోగా ఫొటోలు మరియు వీడియోలను ...

Read More »

నెలన్నర అయినా జైల్లోనే హీరోయిన్

నెలన్నర అయినా జైల్లోనే హీరోయిన్

కర్ణాటక పోలీసులు డ్రగ్స్ కేసులో హీరోయిన్స్ సంజన గర్లానీ మరియు రాగిణి ద్వివేదిలను సెప్టెంబర్ 8న అరెస్ట్ చేశారు. అప్పటి నుండి ఇద్దరు కూడా బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా సంజన బెయిల్ పై బయటకు వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు అయితే చేస్తూనే ఉంది. తాజాగా ఈ అమ్మడు మరోసారి బెయిల్ కోసం ...

Read More »

ప్రభాస్ నిక్ నేమ్ లీక్ చేసేసిందే.. స్వీటీకి మాత్రమే ఆ ఛాన్స్?

ప్రభాస్ నిక్ నేమ్ లీక్ చేసేసిందే.. స్వీటీకి మాత్రమే ఆ ఛాన్స్?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ శుక్రవారం 41 పూర్తయి 42వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా చాలా మంది సెలబ్రిటీలు… ఫ్యాన్స్ ప్రభాస్ పై జన్మదిన శుభాకాంక్షల వర్షం కురిపించారు. పుట్టిన రోజు శుభాకాంక్షలతో సోషల్ మీడియాని హోరెత్తించారు. ఎవరెలా విషెస్ అందించినా.. శుభాకాంక్షలు తెలిపినా అనుష్క నుంచి వచ్చే ట్వీట్ చాలా ప్రత్యేకంగా ...

Read More »

విజయదశమికి గట్టి షాకివ్వబోతున్న NBK

విజయదశమికి గట్టి షాకివ్వబోతున్న NBK

నందమూరి బాలకృష్ణ ఇటీవల ఏం చేసినా సంచలనమే అవుతోంది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఎన్నికైన బాలయ్య ఈ దసరాకు భారీ హంగామా చేయబోతున్నారన్నది అభిమానుల్లో హీటెక్కిస్తోంది. తనదైన ప్రతిభ.. చేతలతో ఫ్యాన్స్ కి బిగ్ ట్రీట్ ఇవ్వబోతున్నారని సమాచారం. ఆయన ఉన్నట్టుండి రాక్ స్టార్ గా మారుతుండడం అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. ...

Read More »

కర్లీ హెయిర్ తో గ్రీకువీరుడిలా దిగిన రౌడీ

కర్లీ హెయిర్ తో గ్రీకువీరుడిలా దిగిన రౌడీ

కర్లీ హెయిర్ తో .. 6 ప్యాక్ యాబ్స్ తో సరికొత్త రూపాన్ని తయారు చేశాడు రౌడీ విజయ్ దేవరకొండ. పాన్ ఇండియా మూవీ ఫైటర్ మహత్మ్యమో.. పూరి జగన్నాథ్ ఒత్తిడి ఫలితమో కానీ మొత్తానికి ఈ మేకోవర్ గాళ్స్ కి పిచ్చిగా నచ్చేసింది. రౌడీ వేర్ పేరుతో ఫ్యాషన్స్ పరంగానూ దుమారం రేపుతూ యూత్ ...

Read More »

పెదవి అంచుపై క్రీము పూసుకుని ఊరిస్తున్న హాటీ

పెదవి అంచుపై క్రీము పూసుకుని ఊరిస్తున్న హాటీ

పెదవి మడతపైన క్రీము పూసుకుని ఊరిస్తున్న ఈ అమ్మడు ఎవరు? అంటే.. ప్రత్యేకించి చెప్పాలా? సల్మాన్ భాయ్ బాడీగార్డ్ చిత్రంలో నటించిన ఎల్లి అవ్ రామ్ ను అంత తేలిగ్గా మర్చిపోలేరు. పాల నురుగు దేహశిరులతో కుర్రాకారును కవ్వించడంలో ఎల్లీ తర్వాతే ఇంకెవరైనా. క్వీన్ రీమేక్ `పారిస్ పారిస్`లో కాజల్ తో పాటు నటించింది. సౌత్ ...

Read More »

మల్టీ ట్యాలెంటెడ్ హీరోయిన్ మరో ప్రయత్నం!

మల్టీ ట్యాలెంటెడ్ హీరోయిన్ మరో ప్రయత్నం!

హీరోయిన్ మమతా మోహన్ దాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ అమ్మడు కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా సింగర్ గా కూడా మంచి గుర్తింపు దక్కించుకుంది. నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రను చేయడం పాటు ఎన్నో రకాల పాత్రలను చేసి నటిగా నిరూపించుకున్న మమతా మోహన్ దాస్ కొత్త ప్రయత్నంకు శ్రీకారం చుట్టింది. ఈ ...

Read More »

డిజిటల్ ఫోటోగ్రఫీ అంటే అంత మక్కువా అమ్మడూ?

డిజిటల్ ఫోటోగ్రఫీ అంటే అంత మక్కువా అమ్మడూ?

నిరంతరం సోషల్ మీడియాల్లో స్పీడ్ గా ఉండే భామల జాబితాలో శ్రద్ధా దాస్ పేరు కూడా పాపులరైంది. ట్యాలెంట్ ని ఎలివేట్ చేసేందుకు రకరకాల మార్గాల్ని ఆశ్రయిస్తోంది ఈ అమ్మడు. ఓవైపు వెండితెర నాయికగా ఫేడవుట్ అయిపోయినా శ్రద్ధా ఫోటోషూట్ల పరంగా సోషల్ మీడియా ప్రచారంలో ఏమాత్రం స్పీడ్ తగ్గడం లేదు. నిరంతరం వేడెక్కించే ఫోటోలు ...

Read More »

పెళ్లిలో స్పై కం డిటెక్టివ్ గెటప్పు కోసం 4 గంటలు పట్టిందట!

పెళ్లిలో స్పై కం డిటెక్టివ్ గెటప్పు కోసం 4 గంటలు పట్టిందట!

స్పై పాత్రలో నటించడం అంటే యమ క్రేజీ. పైగా వెడ్డింగ్ స్పై పాత్రలో జాతీయ ఉత్తమ నటుడికి ఆఫర్ వస్తే ఊరుకుంటాడా? ఉతికి ఆరేసాడంతే. ఇంతకీ ఎవరా నటుడు? అంటే సత్య.. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ సహా ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో అద్భుత పెర్ఫామెన్స్ తో కట్టి పడేసిన ది గ్రేట్ మనోజ్ భాజ్ ...

Read More »

హీరోయిన్ పై లాడ్జ్ ఓనర్ కంప్లైంట్!

హీరోయిన్ పై లాడ్జ్ ఓనర్ కంప్లైంట్!

తెలుగు మరియు తమిళంలో పలు సినిమాల్లో నటించి మెప్పించిన ముద్దుగుమ్మ విజయలక్ష్మి కొన్ని రోజుల క్రితం తనను ఒక రాజకీయ నేత సోషల్ మీడియా ద్వారా వేదిస్తున్నాడు అంటూ ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది. ఆత్మహత్య విషయం వారం రోజుల పాటు మీడియాలో హడావుడిని సృష్టించింది. తెలుగు మీడియా కూడా ఆమె ఆత్మహత్య యత్నంను ప్రముఖంగా కవర్ ...

Read More »

అంధురాలిగా నయన్..ఆసక్తిని కలిగిస్తున్న ‘నెట్రికన్’ ఫస్ట్ లుక్..!

అంధురాలిగా నయన్..ఆసక్తిని కలిగిస్తున్న ‘నెట్రికన్’ ఫస్ట్ లుక్..!

లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ తమిళ్ మూవీ ”నెట్రికన్”. రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై నయన్ బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ శివన్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ‘గృహం’ చిత్రంతో అందరి ప్రశంసలు అందుకున్న మిలింద్ రౌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మర్డర్ మిస్టరీ కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ...

Read More »

ప్రముఖ లేడీ యాంకర్ కి కరోనా…!

ప్రముఖ లేడీ యాంకర్ కి కరోనా…!

కరోనా మహమ్మారి బారిన పడకుండా ఉండటానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఏదొక విధంగా అటాక్ చేస్తూనే ఉంది. సాధారణ ప్రజానీకం నుంచి సినీ రాజకీయ ప్రముఖుల వరకు చాలామంది దీని బారిన పడ్డారు. టాలీవుడ్ లో కూడా అనేకమంది ప్రముఖులకు కరోనా సోకగా.. చికిత్స తీసుకొని బయటపడ్డారు. ఇటీవల కమెడియన్ సుధీర్ కు కూడా కరోనా ...

Read More »

ఈరోస్ దసరా బూతు ట్వీట్ లపై కంగనా అంతకు మించి

ఈరోస్ దసరా బూతు ట్వీట్ లపై కంగనా అంతకు మించి

ప్రముఖ నిర్మాణ సంస్థ.. ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈరోస్ దసరా సందర్బంగా ఎంటర్ టైన్ మెంట్ అందించబోతున్నట్లుగా చేసిన డబుల్ మీనింగ్ బూతు ట్వీట్స్ వివాదాస్పదం అయ్యాయి. కత్రీనా ఫొటోతో డు యు వాంట్ పుట్ మై రాత్రి ఇన్ నవరాత్రి అని.. సల్మాన్ ఫొటోకు యు నీడ్ ఏ దాండి టు ప్లే దాండియా.. ...

Read More »

సామ్ కే యోగా భంగిమలు నేర్పిస్తున్న వీడెవడు?

సామ్ కే యోగా భంగిమలు నేర్పిస్తున్న వీడెవడు?

వీడు ఎవడో కానీ ఆకతాయి అల్లరి వేషాలు ఎక్కువైపోతున్నాయ్ సామ్ .. కాస్త కంట్రోల్లో పెట్టు. లేదంటే ఇకపై కష్టం అవుతుంది మరి! ఎవరీ అల్లరి గడుగ్గాయ్.. అంటే.. ఇంకెవరు… సామ్ కి బెస్ట్ ఫ్రెండ్ బెస్ట్ కంపానియన్. ఈ అల్లరి గడుగ్గాయ్ కి పేరు కూడా ఏదో ఉంది. అల్లరల్లరి చేసేయడమే కాదు.. అక్కినేని ...

Read More »

ప్రభాస్ ‘రాధే శ్యామ్’ మోషన్ పోస్టర్…!!

ప్రభాస్ ‘రాధే శ్యామ్’ మోషన్ పోస్టర్…!!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఆశగా ఆతృతగా ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. నేడు ప్రభాస్ బర్త్ డే సందర్భంగా డార్లింగ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాధే శ్యామ్’ మోషన్ పోస్టర్ విడుదల చేశారు. ఇప్పటికే ప్రభాస్ ‘విక్రమాదిత్య’ – హీరోయిన్ పూజా హెగ్డే ‘ప్రేరణ’ లుక్ ని రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా ‘బీట్స్ ...

Read More »

మోహన్ బాబు ‘సన్ ఆఫ్ ఇండియా’ షూటింగ్ ప్రారంభం…!

మోహన్ బాబు ‘సన్ ఆఫ్ ఇండియా’ షూటింగ్ ప్రారంభం…!

విలక్షణ నటుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటిస్తున్న దేశభక్తి చిత్రం ”సన్ ఆఫ్ ఇండియా”. ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ మరియు లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్స్ పై మోహన్ బాబు నిర్మిస్తున్నారు. రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న డైమండ్ రత్నబాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదలైన ...

Read More »

అరుదైన రికార్డ్ కు చేరువలో రామరాజు ఫర్ భీమ్

అరుదైన రికార్డ్ కు చేరువలో రామరాజు ఫర్ భీమ్

రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా నుండి ఎన్టీఆర్ కొమురం భీమ్ లుక్ ను నిన్న రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తో రామరాజు ఫర్ భీమ్ అంటూ టీజర్ ను విడుదల చేయడం జరిగింది. ఈ టీజర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన నందమూరి అభిమానులు మరియు ప్రేక్షకులు విపరీతంగా ఆధరిస్తున్నారు. ఇప్పటి ...

Read More »

ఎన్టీఆర్ ‘కొమురం భీమ్’ గెటప్ పై వివాదం…!

ఎన్టీఆర్ ‘కొమురం భీమ్’ గెటప్ పై వివాదం…!

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ నుంచి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి సంబందించిన ఇంట్రో వీడియో విడుదలైన సంగతి తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తో ‘కొమురం భీమ్’ ని పరిచయం చేస్తూ వచ్చిన ‘రామరాజు ఫర్ భీమ్’ కి విశేష స్పందన వచ్చింది. అలానే దీనిపై వివాదం కూడా ...

Read More »

హీరోగారి మొదటి భార్యను రెండో ఆవిడ అస్సలు కలవలేదట

హీరోగారి మొదటి భార్యను రెండో ఆవిడ అస్సలు కలవలేదట

కరీనా కపూర్ అలియాస్ బెబో స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ ని పెళ్లాడిన సంగతి తెలిసినదే. అయితే సైఫ్ వయసులో సగం వయసు ఉండే బెబో అతడిని పెళ్లాడడం అందరినీ షాక్ కి గురి చేసింది. అప్పటికే పెళ్లయి ఇద్దరు ఎదిగేసిన పిల్లలతో ఉండీ.. మొదటి భార్య అమృత నుంచి విడాకులు తీసుకున్న సైఫ్ నే ...

Read More »

ఆ పాన్ ఇండియా మూవీ గుట్టు మాత్రం వీడట్లేదే!

ఆ పాన్ ఇండియా మూవీ గుట్టు మాత్రం వీడట్లేదే!

బాహుబలి ఏ కేటగిరి చిత్రమో విడుదలకు ముందే అభిమానులకు అర్థం అయింది. సాహో విషయంలో కూడా అంతే. రెగ్యులర్ షూటింగ్ కు ముందే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజ్ చేసి దాని రేంజ్ ఏంటో చూపించారు. కానీ సాహోతో పాటే మొదలైన రాధే శ్యామ్ మూవీ కథ ఎంటో ఇప్పటికీ అర్థం కావడం లేదు. ...

Read More »
Scroll To Top