Home / Cinema News (page 139)

Category Archives: Cinema News

Feed Subscription

Read letest telugu news of all cities of india also available telugu news online only on telugunow.

ఎంగేజ్ మెంట్ రింగ్ ను తెగ చూపిస్తున్న చందమామ

ఎంగేజ్ మెంట్ రింగ్ ను తెగ చూపిస్తున్న చందమామ

టాలీవుడ్ చందమామ ఈనెల 30వ తారీకున గౌతమ్ ను వివాహం చేసుకోబోతుంది. వ్యాపారవేత్త అయిన గౌతమ్ తో నిశ్చితార్థం అయినట్లుగా డైరెక్ట్గా ప్రకటించింది. ఎప్పుడు జరిగింది.. ఎలా జరిగింది అనే విషయాలను కాజల్ రహస్యంగా ఉంచింది. అసలు ఎంగేజ్ మెంట్ కు సంబంధించిన ఫొటోలు ఒక్కటి కూడా బయటకు రాలేదు. అసలు ఎంగేజ్ మెంట్ జరగలేదేమో ...

Read More »

తారక్ కి చిక్కిన రికార్డ్ .. భీమ్ ధామ్ ఆ రేంజులో

తారక్ కి చిక్కిన రికార్డ్ .. భీమ్ ధామ్ ఆ రేంజులో

యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టామినా ఎంత? టీజర్లు ట్రైలర్లు ఫస్ట్ లుక్ వార్ లో ఎంత దూరంలో ఉన్నాడు? మహేష్ పవన్ చరణ్ ప్రభాస్ వీళ్లకేనా రికార్డులు? తారక్ కి రికార్డుల్లేవా? అంటే.. తాజాగా భీమ్ టీజర్ దుమారం రేపుతోందని ఫ్యాన్స్ చెబుతున్నారు. టాలీవుడ్ లో ఏ హీరోకు లేని నెవర్ బిఫోర్ రికార్డును తారక్ ...

Read More »

కాస్టూమ్ డిజైనర్ తో పూజా ఫన్

కాస్టూమ్ డిజైనర్ తో పూజా ఫన్

స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే షూటింగ్ సెట్ లో చాలా జోవియల్ గా సరదాగా ఉంటుంది. ఆమె చిత్ర యూనిట్ సభ్యులందరితో కూడా సరదాగా మాట్లాడుతూ అందరితో కలిసి పోతుందని అంటూ ఉంటారు. రెగ్యులర్ గా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తాను ఏ సినిమా సినిమాలో నటిస్తున్నానో ఆ సినిమా విశేషాలను షేర్ ...

Read More »

వాటర్ బేబి కిర్రెక్కిస్తోందిగా!

వాటర్ బేబి కిర్రెక్కిస్తోందిగా!

అవకాశాలు లేని వారికి సోషల్ మీడియా బిగ్ ప్లాట్ ఫామ్ గా మారింది. అవకాశాలు అందిపుచ్చుకోవాలన్నా.. తమ టాలెంట్ ని ముందు పది మందికి తెలియాలన్నా మన టాలెంట్ ని ప్రదర్శించడానికి ఓ వేదిక కావాలి. అలాంటి వేదిక లభించిందా ఇక రచ్చే.. అవకాశాలు లేని వారికి సరిగ్గా అలాంటి వేదికగా మారింది సోషల్ మీడియా. ...

Read More »

భారతీయుడు 2 నుంచి తప్పుకున్న శంకర్?

భారతీయుడు 2 నుంచి తప్పుకున్న శంకర్?

భారతీయుడు సీక్వెల్ భారతీయుడు 2 ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సంగతి తెలిసిందే. విశ్వనటుడు కమల్ హాసన్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ ఆది నుంచి రకరకాల సమస్యలతో వాయిదాల ఫర్వంలో సాగుతున్న సంగతి తెలిసిందే. 2.0 ...

Read More »

ఇండస్ట్రీకి మహేష్ భట్ పెద్ద డాన్..నన్ను కూడా వేధించాడు: బాలీవుడ్ నటి

ఇండస్ట్రీకి మహేష్ భట్ పెద్ద డాన్..నన్ను కూడా వేధించాడు: బాలీవుడ్ నటి

ఇటీవల బాలీవుడ్ లో జరుగుతున్న చాలా వ్యవహారాలను వెలుగులోకి వచ్చాయి. సుశాంత్ మరణం తర్వాత నెపోటిజం – ఫేవరిజమ్ వంటి వాటిపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అయ్యాయి. అదే క్రమంలో వెలుగు చూసిన డ్రగ్స్ వ్యవహారం యావత్ సినీ ఇండస్ట్రీని షాక్ కి గురి చేసింది. అలానే హీరోయిన్ పాయల్ ఘోష్ ప్రముఖ దర్శకనిర్మాత ...

Read More »

నా బెస్ట్ ఫ్రెండ్ ఇప్పుడు హిజ్రా.. షాకిచ్చిన ఉపాసన

నా బెస్ట్ ఫ్రెండ్ ఇప్పుడు హిజ్రా.. షాకిచ్చిన ఉపాసన

మెగా కోడలు ఉపాసన ఓపెన్ మైండెడ్ బోల్డ్ అన్న సంగతి తెలిసిందే. ఉన్నది ఉన్నట్టు చెప్పేయడం తనకు అలవాటు. ఏదీ దాపరికం అన్నదే ఉండదు. అపోలో సంస్థానాధీశుడి వారసురాలు అయినా.. ఒక అగ్ర కథానాయకుడి భార్య అయినా కానీ.. ఆ రేంజ్ హంగామా హడావుడి కూడా తన వద్ద చూడలేం. నిరంతరం సామాజిక సేవ.. సొంత ...

Read More »

మిల్కీ బ్యూటీ డిజిటల్ డెబ్యూ ‘నవంబర్ స్టోరీ’ టీజర్..!

మిల్కీ బ్యూటీ డిజిటల్ డెబ్యూ ‘నవంబర్ స్టోరీ’ టీజర్..!

కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితుల వల్ల ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ బాగా పుంజుకున్నాయి. డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ ద్వారా తెలుగు భాషా చిత్రాలు వెబ్ సిరీస్ లు మాత్రమే కాకుండా పరభాషా కంటెంట్ ని కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త సినిమాలను పలు ఓటీటీలు పోటీపడి కొనుగోలు చేసి డైరెక్ట్ విడుదల చేస్తున్నాయి. ...

Read More »

ఈసారి అమీర్ ఖాన్ ని టార్గెట్ చేసిన బాలీవుడ్ ఫైర్ బ్రాండ్..!

ఈసారి అమీర్ ఖాన్ ని టార్గెట్ చేసిన బాలీవుడ్ ఫైర్ బ్రాండ్..!

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కు మహారాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న వార్ కి ఫుల్ స్టాప్ పడేలా లేదు. ఇప్పటికే క్వీన్ కంగనా మీద కొన్ని కేసులు నమోదు కాగా లేటెస్టుగా దేశద్రోహం కేసు నమోదయింది. మహారాష్ట్ర ప్రభుత్వం మీద ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పై అనుచిత వ్యాఖ్యలు చేశారని.. రైతులను కించపరిచారని ...

Read More »

సరోవరం నుంచి దారి తప్పి జనారణ్యంలో చిక్కిన హంస

సరోవరం నుంచి దారి తప్పి జనారణ్యంలో చిక్కిన హంస

బాహుబలి మనోహరిగా గ్రీకు బ్యూటీ నోరా ఫతేహికి ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనే లేదు. ఈ లాక్ డౌన్ పీరియడ్ లో రకరకాల క్రియేటివిటీతో ఫోటో ట్రీటిచ్చింది. నిరంతరం ఇన్ స్టా మాధ్యమంలో ఫోటోషూట్లను షేర్ చేసింది. ఇక జిమ్ యోగా వీడియోలతోనూ నోరా అదరగొట్టింది. ఇక అదిరిపోయే నృత్యవిన్యాసాలకు సంబంధించిన వీడియోలతోనూ ఫ్యాన్స్ ...

Read More »

సందీప్ కిషన్ నిర్మిస్తున్న ‘వివాహ భోజనంబు’ స్టోరీ ఇదేనా…?

సందీప్ కిషన్ నిర్మిస్తున్న ‘వివాహ భోజనంబు’ స్టోరీ ఇదేనా…?

యువ హీరో సందీప్ కిషన్ హీరోగా నటిస్తూనే ప్రొడ్యూసర్ అవతారమెత్తిన సంగతి తెలిసిందే. ‘వెంకటాద్రి టాకీస్’ అనే నిర్మాణ సంస్థను స్థాపించి ‘నిను వీడని నీడను నేనే’ అనే సినిమాని నిర్మించాడు. అలానే తాను హీరోగా నటిస్తున్న ‘ఏ1 ఎక్స్ ప్రెస్’ అనే న్యూ ఏజ్ స్పోర్ట్స్ డ్రామా నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నాడు. ఈ క్రమంలో ...

Read More »

పంజా బ్యూటీ ఎంత చెలరేగినా కానీ..!

పంజా బ్యూటీ ఎంత చెలరేగినా కానీ..!

`పంజా` బ్యూటీ సారా జేన్ డయాస్ గురించి పరిచయం అవసరం లేదు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన ఎంట్రీ మూవీ పంజా డిజాస్టర్ అవ్వడం ఈ అమ్మడికి అన్నిరకాలా నెగెటివ్ అయ్యింది. ఆ తర్వాత టాలీవుడ్లో ఆఫర్ అన్నదే లేదు. తొలి పరాభవం అనంతరం సారా అటు తమిళం.. హిందీలో అవకాశాలు వెతుక్కునే పనిలో ...

Read More »

శివ శివా నిన్ను ఇలా చూస్తే పూరీ ఏమైపోతాడో?

శివ శివా నిన్ను ఇలా చూస్తే పూరీ ఏమైపోతాడో?

పోకిరి చిత్రంతో మాఫియా ముఠాలో రౌడీ రాణిలా ఆకట్టుకుంది. మహేష్ ని వేడి వేడి చూపులతో చూస్తూ అదిరిపోయే క్రష్ ని చూపించిన ఈ అమ్మడిని ఫ్యాన్స్ ఏమాత్రం అంత తేలిగ్గా మర్చిపోలేరు. ఆడ రౌడీ అదిరిందిలే అంటూ కితాబిచ్చేశారు అప్పట్లోనే. ఇక శివ రాణా గట్స్ కి ప్రత్యేకించి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అయితే ...

Read More »

‘చావు కబురు చల్లగా’ నుంచి లావణ్య త్రిపాఠి లుక్…!

‘చావు కబురు చల్లగా’ నుంచి లావణ్య త్రిపాఠి లుక్…!

యువ హీరో కార్తికేయ గుమ్మకొండ – లక్కీ బ్యూటీ లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”చావు కబురు చల్లగా”. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. పెగళ్ళపాటి కౌశిక్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు. ...

Read More »

పొట్టినిక్కరుతో అలా .. ఫుల్ ఫ్యాంటుతో ఇలా.. ఏంటో జాన్వీ?

పొట్టినిక్కరుతో అలా .. ఫుల్ ఫ్యాంటుతో ఇలా.. ఏంటో జాన్వీ?

పొట్టినిక్కరుతో అలా .. ఫుల్ ఫ్యాంటుతో ఇలా.. ఏంటో జాన్వీ?.. యూత్ కంటికి కునుకుపట్టనివ్వని ట్రీటిస్తోంది నిరంతరం. ఈ అమ్మడు ధడక్ సినిమాలో నటించిన తర్వాత కెరీర్ పరంగా వెనుదిరిగి చూసిందే లేదు. నెపోటిజం స్టార్లకు ఏమాత్రం అవకాశాలు తగ్గకుండా పూలరంగడు కరణ్ జోహార్ అండగా నిలుస్తున్న సంగతి తెలిసినదే. ముఖ్యంగా తన ఫ్రెండు శ్రీదేవి ...

Read More »

18 పేజెస్ కుమారి ఏమిటిలా ఎక్స్ ప్రెషన్ పెట్టింది?

18 పేజెస్ కుమారి ఏమిటిలా ఎక్స్ ప్రెషన్ పెట్టింది?

ప్రేమమ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ చూస్తుండగానే ఏడెనిమిదేళ్ల కెరీర్ బండిని సాగించేసింది. హిట్లు ఫట్లుతో సంబంధం లేకుండా టాలీవుడ్ లో ఈ అమ్మడికి వీర ఫాలోయింగ్ పెరిగింది. మల్లూవుడ్ విడిచి టాలీవుడ్ చుట్టూనే ఈ అమ్మడు ఎక్కువగా ప్రదక్షణలు చేయడానికి ఇదే కారణం. అయితే ఇటీవల ఎందుకనో ఆఫర్లు ముఖం చాటేశాయి. నెమ్మది నెమ్మదిగా ఇప్పుడే ...

Read More »

ఒక్క కెమెరాతోనే ఎన్నో లీక్స్.. వంద కెమెరాలు మరెన్ని లీక్స్ చేస్తుందో?

ఒక్క కెమెరాతోనే ఎన్నో లీక్స్.. వంద కెమెరాలు మరెన్ని లీక్స్ చేస్తుందో?

ప్రముఖ నటి కస్తూరి ఈమద్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈమె కొందరిని టార్గెట్ చేసిందంటే వారిపై ఎప్పుడు ఏదో ఒక ట్వీట్ చేస్తూనే ఉంటుంది. కొన్ని రోజుల క్రితం ఈమెకు వనిత విజయ్ కుమార్ మద్య రసవత్తర పోరు సాగింది. ఆ సమయంలో వనిత గురించి కస్తూరి చేసిన వ్యాఖ్యలు ...

Read More »

హాలోవీన్ 2020 అంటూ ఈ స్టార్ మమ్మీ ఉల్లాసం చూశారా?

హాలోవీన్ 2020 అంటూ ఈ స్టార్ మమ్మీ ఉల్లాసం చూశారా?

బ్రిటీష్ బిజినెస్ మేన్ జార్జి పనాయటౌని పెళ్లాడక ముందే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఎమీజాక్సన్ ఎంత హడావుడి చేసిందో తెలిసినదే. బేబి బంప్ తో నిశ్చితార్థం జరిగింది. ఆ తర్వాత బిడ్డకు జన్మనిచ్చాక సోషల్ మీడియాల్లో నిరంతరం ఫెస్టివల్ ని ప్లాన్ చేసిన ఎమీ కుమారునితో కలిసి వరుస ఫోటో ట్రీట్ కి శ్రీకారం చుట్టింది. ...

Read More »

శర్వాకు జోడీగా లక్కీ బ్యూటీ…!

శర్వాకు జోడీగా లక్కీ బ్యూటీ…!

టాలెంటెడ్ హీరో శర్వానంద్ లేటెస్టుగా ”ఆడాళ్లూ.. మీకు జోహార్లు” అనే సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘నేను శైలజ’ ‘ఉన్నది ఒకటే జిందగీ’ ‘చిత్రలహరి’ ‘రెడ్’ వంటి సినిమాలను రూపొందించిన కిషోర్ తిరుమల దర్శకత్వం వహించనున్నారు. గతంలో శర్వాతో ‘పడి పడి లేచె మనసు’ చిత్రాన్ని తీసిన సుధాకర్ చెరుకూరి తన శ్రీ ...

Read More »

రజనీకాంత్ ని సూపర్ స్టార్ కాదనేశాడు!

రజనీకాంత్ ని సూపర్ స్టార్ కాదనేశాడు!

ఒక సాధారణ బస్ కండక్టర్ శివాజీ రావ్ గైక్వాడ్ సినీ ప్రపంచంలో అంచెలంచెలుగా ఎదిగి సూపర్ స్టార్ గా ఆవిష్కరించుకున్న తీరు అభిమానులందరికీ స్ఫూర్తి. ఫ్యాన్స్ రజనీకాంత్ ని దేవుడిగా కొలుస్తుంటారు. అయితే ఆయనను సూపర్ స్టార్ కాదనేశారు బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్. అలా ఏ సందర్భంలో అన్నారు? ఎందుకని అలా అనాల్సొచ్చింది? అంటే… ...

Read More »
Scroll To Top