Home / Cinema News (page 141)

Category Archives: Cinema News

Feed Subscription

Read letest telugu news of all cities of india also available telugu news online only on telugunow.

కరోనా తగ్గాక షూటింగ్ కోసం సామాన్లు సర్ధుకున్న మిల్కీ

కరోనా తగ్గాక షూటింగ్ కోసం సామాన్లు సర్ధుకున్న మిల్కీ

మహమ్మారీ భారిన పడినా రోగనిరోధక శక్తి ఉన్నవారికి ఎలాంటి భయాలు లేవు. ఇంతకుముందు అమితాబ్.. ఐశ్వర్యారాయ్.. అభిషేక్ బచ్చన్.. ఆరాధ్య .. ఇలా ఎందరినో కరోనా వెంటాడింది. అయినా వీరంతా చికిత్సతో కోలుకున్నారు. ఆ తర్వాతా చాలామంది సెలబ్రిటీలు కోలుకుని బయటపడ్డారు. లేటెస్టుగా మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా కు కూడా కరోనా సోకిన సంగతి ...

Read More »

బాపు బొమ్మవా? నాయుడు గారి ఎంకివా?

బాపు బొమ్మవా? నాయుడు గారి ఎంకివా?

బాపు బొమ్మలా.. పల్లెపట్టు ఆడపడుచులా..ఇంతకీ ఎవరీ ముద్దుగుమ్మ? అందం అంటే నీవా? అంటూ బోయ్స్ ఒకటే ఇదైపోతున్నారు. అందానికి అందం .. అదిరిపోయే ఎక్స్ ప్రెషన్స్ తో గుండెల్ని చిదిమేస్తున్న ఈ ముద్దుగుమ్మ ఎవరో ప్రత్యేకించి చెప్పాలా?… షి ఈజ్ రాశీ ఖన్నా. డేరింగ్ దిల్లీ బ్యూటీ. 2019 ఎండింగ్లో `ప్రతిరోజు పండగే` చిత్రంతో బిగ్ ...

Read More »

కోవిడ్ అంటుకుంటే చిల్లింగ్ అంటావేంటి శ్రియా?

కోవిడ్ అంటుకుంటే చిల్లింగ్ అంటావేంటి శ్రియా?

కోవిడ్ కారణంగా చాలా మంది భయంతో వణికిపోతున్నారు. కోవిడ్ ఎంటరై ఏడు నెలలు గడుస్తున్నా దాని తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరినీ చుట్టేస్తోంది. వీక్ గా వున్న బాడీల్ని ఓ ఆట ఆడేస్తోంది. ఇప్పటికే దీని బారిన పడి కొంత మంది సెలబ్రిటీలు మృత్యువాత పడ్డారు కూడా. చాలా ...

Read More »

మూడవ సారి కూడా తగ్గని మహేష్ జోరు

మూడవ సారి కూడా తగ్గని మహేష్ జోరు

ఈ ఏడాది వచ్చిన కొన్ని సినిమాల్లో సరిలేరు నీకెవ్వరు సినిమా ఒకటి. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు భారీ వసూళ్లు నమోదు అయ్యాయి. టాలీవుడ్ టాప్ చిత్రాల జాబితాలో నిలిచిన ఈ సినిమా వసూళ్ల విషయంలోనే కాకుండా పలు రికార్డులను కూడా సొంతం చేసుకుంది. ఈ సినిమాను భారీ మొత్తానికి జెమిని టీవీ ...

Read More »

వయసెక్కువా.. ఐతే ఏంటి.. మనసులు కలిశాయి

వయసెక్కువా.. ఐతే ఏంటి.. మనసులు కలిశాయి

ప్రేమకు అనాథిగా వస్తున్న హద్దులు వరసగా చెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఎన్నో కులాంతర వివాహాలు మతాంతర వివాహాలు జరిగాయి. అయితే వయసుపై కొంత మెర పట్టింపులు ఉన్నాయి. కులం మతం వేరైనా తల్లిదండ్రులు ఒప్పుకుంటారేమో గానీ.. అమ్మాయి వయస్సులో పెద్దదైతే మాత్రం పెద్దవాళ్లు ససేమిరా అంటుంటారు. అమ్మాయి .. అబ్బాయికంటే హైట్ తక్కువ ఉండాలని.. వయసు కనీసం ...

Read More »

DRUGS సంజన Vs రాగిణి.. బాంబ్ బెదిరింపు తర్వాత ఇంతకీ ఏం జరిగింది?

DRUGS సంజన Vs రాగిణి.. బాంబ్ బెదిరింపు తర్వాత ఇంతకీ ఏం జరిగింది?

శాండల్ వుడ్ డ్రగ్ కుంభకోణం కేసులో అరెస్టయిన కథానాయికలు సంజనా గల్రానీ – రాగిణి ద్వివేది ని జైల్లో ఇంతవరకూ ఒక్కరు కూడా మీటవ్వలేదట. మొదటి రోజు నుండి ఇప్పటివరకూ కనీసం బంధుమిత్రులు కానీ వేరే ఎవరూ కానీ సందర్శించలేదన్న జైలర్ల వివరణపై ఆసక్తికర చర్చ సాగుతోంది. కన్నడ చిత్ర పరిశ్రమలో మాదకద్రవ్యాల కుంభకోణం తాజా ...

Read More »

శంకర్ వర్సెస్ లైకా! ఇంకా గొడవ సద్దుమణగలేదా?

శంకర్ వర్సెస్ లైకా! ఇంకా గొడవ సద్దుమణగలేదా?

దిగ్రేట్ డైరెక్టర్ శంకర్ ఎన్నో అవాంతరాల తరువాత `ఇండియన్ 2` చిత్రాన్ని పట్టాలెక్కించిన సంగతి విధితమే. 2.0 రిజల్ట్ పెద్ద దెబ్బ కొట్టడంతో తదుపరి చిత్రంపై ఆ ప్రభావం తీవ్రంగా పడిందని కథనాలొచ్చాయి. కమల్హాసన్ హీరోగా `ఇండియన్` చిత్రానికి సీక్వెల్ గా ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ 220 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రారంభించింది. ...

Read More »

మళ్లీ ఫ్యాన్స్ ని నిరాశపరిచిన స్టార్ హీరో సూర్య

మళ్లీ ఫ్యాన్స్ ని నిరాశపరిచిన స్టార్ హీరో సూర్య

వరుస ఫ్లాపుల నుంచి బయటపడాలన్న కసి ఓవైపు.. అదిరిపోయే బ్లాక్ బస్టర్ తో విమర్శలకు చెక్ పెట్టాలన్న పంతం మరోవైపు.. ఇవన్నీ నెరవేరేదెలా? సూర్యలో అంతర్మథనానికి ఆకాశమే హద్దుగా సమాధానమిస్తుందనే భావించారు అభిమానులు. కానీ అనుకున్నదొక్కటి అయినదొక్కటి! అన్న చందంగా ఉంది పరిస్థితి. ఊహించిన విధంగా మహమ్మారీ విరుచుకుపడడంతో ప్లాన్ మొత్తం రివర్సయ్యింది. స్టార్ హీరో ...

Read More »

ప్రభాస్ అభిమానులకు ఈ రోజంతా విజువల్ ఫెస్టివలే!

ప్రభాస్ అభిమానులకు ఈ రోజంతా విజువల్ ఫెస్టివలే!

డార్లింగ్ ప్రభాస్ నటించిన బెస్ట్ సినిమాలేవీ? అవన్నీ ఒకేరోజులో వరుస పెట్టి చూసేయాలనుకుంటున్నారా? అయితే ఈ ఆఫర్ ఫ్రీ ఫ్రీ… టీవీల్లో ఈ సినిమాలన్నీ ఉచితంగా చూసేయొచ్చు. అది కూడా ఈ ఆఫర్ ఈ ఒక్కరోజుకే ఉచితం. ఎందుకలా? అంటారా.. డార్లింగ్ ఫ్యాన్స్ కి ఎందుకో బాగా తెలుసు. ఈరోజు ప్రభాస్ రాజు బర్త్ డే. ...

Read More »

రాజమౌళికి ఇది హెచ్చరిక!

రాజమౌళికి ఇది హెచ్చరిక!

మామూలుగా వరుసగా కొన్ని హిట్లు కొట్టాక ఆ తర్వాతి సినిమాల విషయంలో అంచనాల ఒత్తిడిని తట్టుకోలేక చాలామంది దర్శకులు చిత్తయిపోతుంటారు. కానీ రాజమౌళి మాత్రం అందుకు మినహాయింపు. అంచనాలు పెరగడం వల్ల సినిమా రేంజ్ పెరుగుతుంది మంచి బిజినెస్ జరుగుతుంది అది మంచిదే కదా అంటాడు జక్కన్న. ప్రేక్షకులు ఎంత అంచనాలు పెట్టుకున్నా వాటిని రీచ్ ...

Read More »

చిరు నటించిన బాగ్ధాద్ గజదొంగ ఇన్నాళ్టికి ఓటీటీలో?

చిరు నటించిన బాగ్ధాద్ గజదొంగ ఇన్నాళ్టికి ఓటీటీలో?

నందమూరి బాలకృష్ణ నటించి దర్శకత్వం వహించిన డ్రీమ్ ప్రాజెక్ట్ `నర్తనశాల`. గత కొన్నేళ్ల క్రితం ప్రారంభ దశలోనే ఆగిపోయిన ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. కేవలం 17 నిమిషాల ఫుటేజీని శ్రేయాస్ ఈటీ ద్వారా ఈ నెల 24న రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఇటీవల బాలయ్య స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీని ...

Read More »

బ్రహ్మాజీ పిల్లలను ఎందుకు వద్దన్నాడో తెలుసా?

బ్రహ్మాజీ పిల్లలను ఎందుకు వద్దన్నాడో తెలుసా?

తెలుగు కమెడియన్ ప్రముఖ నటుడు బ్రహ్మాజీ ఓ ఇంటర్వ్యూలో తన అంతరంగాన్ని పంచుకున్నారు. తన ఫ్యామిలీ గురించిన విషయాలను ఓ యూట్యూబ్ చానెల్ తో పంచుకున్నారు. తాను సినిమా అవకాశాల కోసం చెన్నైలో నివాసం ఉంటున్న సమయంలో తన భార్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నానని బ్రహ్మాజీ తెలిపాడు. అప్పటికే ఆమెకు పెళ్లి అయ్యి వ్యక్తిగత కారణాలతో ...

Read More »

జక్కన్న ‘ఆర్.ఆర్.ఆర్’ కు కాపీ మరక…!

జక్కన్న ‘ఆర్.ఆర్.ఆర్’ కు కాపీ మరక…!

దర్శకధీరుడు రాజమౌళి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తీసుకుపోయిన దర్శకుడు. అపజయం ఎరుగని దర్శకుడిగా కొనసాగుతున్న రాజమౌళి.. ‘బాహుబలి’ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకొని తెరకెక్కిస్తున్న చిత్రం ”ఆర్.ఆర్.ఆర్”(రౌద్రం రణం రుధిరం). యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ పై భారీ ...

Read More »

బిగ్ బాస్ 4 హోస్ట్ .. కింగ్ ని రీప్లేస్ చేసేది ఎవరంటే?

బిగ్ బాస్ 4 హోస్ట్ .. కింగ్ ని రీప్లేస్ చేసేది ఎవరంటే?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 దిగ్విజయంగా రన్ అవుతున్న సంగతి తెలిసిందే. టీఆర్పీల విషయంలో స్టార్ మా సంతోషంగానే ఉందిట. ఇక ఈ సీజన్ కి హోస్టింగ్ చేస్తున్న నాగార్జున షో విజయం లో కీలక భూమిక పోషిస్తున్నారు. సీజన్ 3 తరహాలోనే విజయవంతంగా రన్ చేసేందుకు ఆయన చేయాల్సినదంతా చేస్తున్నారు. షో ఆద్యంతం ...

Read More »

నందమూరి బాలకృష్ణ ‘నర్తనశాల’ ట్రైలర్ విడుదల..!

నందమూరి బాలకృష్ణ ‘నర్తనశాల’ ట్రైలర్ విడుదల..!

నటసింహ నందమూరి బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో ప్రారంభించిన ”నర్తనశాల” అనే పౌరాణిక చిత్రం అర్థాంతరంగా ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ద్రౌపది పాత్రలో నటించిన హీరోయిన్ సౌందర్య ప్రమాదవశాత్తు మరణించడంతో బాలకృష్ణ తన డ్రీమ్ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేశారు. అయితే అప్పటికే చిత్రీకరించిన సన్నివేశాలను దసరా కానుకగా డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ లో ...

Read More »

హీరో రాజశేఖర్ ఆరోగ్యంపై మెగాస్టార్ స్పందన

హీరో రాజశేఖర్ ఆరోగ్యంపై మెగాస్టార్ స్పందన

సీనియర్ హీరో రాజశేఖర్ కోవిడ్ 19 కి చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆయన కుమార్తె శివాత్మిక తన తన తండ్రి ఆరోగ్య పరిస్థితి కాస్తా కష్టంగానే ఉందని చెప్పడంతో పరిశ్రమ ఒక్కసారిగా షాక్ కి గురైంది. కోవిడ్ తో నాన్న పోరాటం చాలా కష్టంగా మారింది. మీ ప్రార్థనల ప్రేమ మమ్మల్ని రక్షిస్తాయని ఆశిస్తున్నాను! ...

Read More »

ఆర్ఆర్ఆర్ ‘భీం’ టీజర్ పై సీతక్క సర్ ప్రైజ్ ట్వీట్

ఆర్ఆర్ఆర్ ‘భీం’ టీజర్ పై సీతక్క సర్ ప్రైజ్ ట్వీట్

ఆదిలాబాద్ అడవి బిడ్డ గోండుల గండ్రబెబ్బులి స్వాతంత్ర్య సమరయోధుడు అయిన కొమురం భీం వీరత్వం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ సమాజంలో భీం చరిత్ర ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక భావితరాలకు కూడా కొమురం భీం చరిత్ర తెలిసేలా దర్శక ధీరుడు రాజమౌళి నడుం బిగించారు. తాజాగా ఆయన తీస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో ...

Read More »

భీమ్ టీజర్.. తారక్ ఫ్యాన్స్ ఫీలింగేంటి?

భీమ్ టీజర్.. తారక్ ఫ్యాన్స్ ఫీలింగేంటి?

నిరీక్షణకు తెరపడింది. ఎట్టకేలకు కొమరం భీమ్ టీజర్ వచ్చేసింది. మే 20న తారక్ పుట్టిన రోజు నాడే రావాల్సిన టీజర్ ఇది. కానీ కరోనా కారణంగా టీజర్కు అవసరమైన విజువల్స్ తీసుకునే అవకాశం లేకపోవడంతో చిత్ర బృందం ఏమీ చేయలేకపోయింది. ఈ నెల ఆరంభంలో తిరిగి ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ మొదలుపెట్టిన జక్కన్న.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ...

Read More »

‘నర్తనశాల’లో సీనియర్ ఎన్టీఆర్… సినిమా పూర్తి చేసే ఆలోచనలో బాలయ్య…?

‘నర్తనశాల’లో సీనియర్ ఎన్టీఆర్… సినిమా పూర్తి చేసే ఆలోచనలో బాలయ్య…?

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు నటించిన అద్భుతమైన చిత్రాలలో ‘నర్తనశాల’ ఒకటి. ఈ చిత్రాన్ని నటసింహ నందమూరి బాలకృష్ణ తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించాడని సంకల్పించారు. అర్జునుడిగా బాలకృష్ణ.. ద్రౌపది గా సౌందర్య.. భీముడిగా శ్రీహరి.. ధర్మరాజుగా శరత్ బాబు లతో 2004లో ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. అయితే కొన్ని సన్నివేశాల చిత్రీకరణ జరుపుకున్న ...

Read More »

ఇల్లీ టోన్డ్ ఒంపు సొంపులు

ఇల్లీ టోన్డ్ ఒంపు సొంపులు

సన్నజాజి సోయగం ఇలియానా ఇన్ స్టా ట్రీట్ గురించి చెప్పాల్సిన పనే లేదు. దిశా పటానీ.. అదాశర్మ లాంటి సోషల్ మీడియా రెబల్ క్వీన్స్ తో పోటీపడుతోంది ఈ భామ కూడా. ముఖ్యంగా ప్రియుడు ఆండ్రూ నీబోన్ కి బ్రేకప్ చెప్పేశాక డీప్ క్రైసిస్ లోకి వెళ్లిపోయిన ఈ భామ ఇప్పుడిప్పుడే అన్నిటినీ మర్చిపోతూ నిరంతరం ...

Read More »
Scroll To Top