Home / Cinema News (page 143)

Category Archives: Cinema News

Feed Subscription

Read letest telugu news of all cities of india also available telugu news online only on telugunow.

కంగన మనాలి ఇంటికి సమీపంలో వైల్డ్ డాగ్

కంగన మనాలి ఇంటికి సమీపంలో వైల్డ్ డాగ్

ఇటీవల గత కొంతకాలంగా క్వీన్ కంగన హడావుడి తెలిసినదే. ముంబై టు మనాలి కంగన ఎపిసోడ్స్ హీటెక్కించాయి. కంగనకు మనాలిలో పర్వతసానువుల నడుమ ఒక సుందరమైన స్వగృహం కొలువు దీరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అటు చైనా బార్డర్ లో ప్రత్యర్థి సైనికుల కవాతు గురించి దేశమంతా ఆసక్తికర చర్చ సాగిస్తుంటే.. ఏ సమయంలో యుద్ధం ...

Read More »

నువ్వు జక్కన్నతో డీల్ చేస్తున్నావ్.. జాగ్రత్త!!

నువ్వు జక్కన్నతో డీల్ చేస్తున్నావ్.. జాగ్రత్త!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి ‘ఆర్.ఆర్.ఆర్’ అనే భారీ మల్టీస్టారర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభమైంది. ఇప్పటికే చరణ్ పుట్టినరోజు సందర్భంగా ‘భీమ్ ఫర్ రామరాజు’ పేరుతో ఎన్టీఆర్ గిఫ్ట్ అందించాడు. ఎన్టీఆర్ ...

Read More »

రష్మికా సెల్ఫీ ఫోజు

రష్మికా సెల్ఫీ ఫోజు

సక్సెస్ జోష్ అంటే ఎలా ఉంటుందో రష్మికను చూస్తే తెలుస్తుంది. ఓవైపు పట్టిందల్లా బంగారంలా మారుతుంటే ఈ కుర్రబ్యూటీ యమస్పీడ్ చూపిస్తోంది. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోకిల్లాడిలా ఇన్ స్టా మాధ్యమంలో రెగ్యులర్ ఫోటో వీడియో ట్రీట్ తో ఆకర్షిస్తోంది. నిరంతరం కమర్షియల్ ప్రకటనలతో నాలుగు చేతులా ఆర్జిస్తోంది. సినిమాలతో పారితోషికం పరంగా భారీగానే ...

Read More »

‘ఎఫ్ 2’ చిత్రానికి జాతీయ స్థాయి అవార్డ్…!

‘ఎఫ్ 2’ చిత్రానికి జాతీయ స్థాయి అవార్డ్…!

కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రిత్వ శాఖ 2019కి గానూ వివిధ భాషలకు చెందిన పలు సినిమాలకు అవార్డులు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా దీనికి సంబందించిన గెజిట్ రిలీజ్ చేసింది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ద్వారా సినిమాల ఎంపిక చేపట్టగా ఇందులో గతేడాది జనవరిలో విడుదలైన ”ఎఫ్ 2 : ఫన్ అండ్ ...

Read More »

సంక్రాంతి కానుకగా రానా దగ్గుబాటి ”అరణ్య”…!

సంక్రాంతి కానుకగా రానా దగ్గుబాటి ”అరణ్య”…!

హ్యాండ్సమ్ హంక్ గా పిలుచుకునే రానా దగ్గుబాటి తెలుగు హిందీ ఇతర భాషల్లో వరుస విజయాలను అందుకుంటూ పాన్ ఇండియా స్టార్ గా మారారు. ఈ క్రమంలో రానా నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ”అరణ్య”. తెలుగు తమిళ హిందీ భాషల్లో రూపొందించిన ఈ చిత్రానికి నేషనల్ అవార్డ్ గ్రహీత ప్రభు సాల్మన్ దర్శకత్వం ...

Read More »

‘800’కు పెరుగుతున్న మద్దతు నిన్న రాధిక నేడు ఖుష్బూ..!

‘800’కు పెరుగుతున్న మద్దతు నిన్న రాధిక నేడు ఖుష్బూ..!

క్రికెట్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ జీవిత చరిత్ర ఆధారంగా ‘800’ అనే సినిమా విజయ్ సేతుపతి మొదలవాల్సి ఉండగా వివాదాలతో ఆ సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు విజయ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మొదలైన నాటి నుంచి వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. తమిళ ద్రోహి ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా సినిమా తీయొద్దంటూ తమిళసంఘాలు ...

Read More »

‘రామరాజు ఫర్ భీమ్’ శాంపిల్ వీడియో చూపించిన చరణ్…!

‘రామరాజు ఫర్ భీమ్’ శాంపిల్ వీడియో చూపించిన చరణ్…!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ భారీ పీరియాడిక్ మూవీ నుంచి ఎన్టీఆర్ కి సంబంధించిన స్పెషల్ టీజర్ ఈ నెల 22న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ‘రామరాజు ఫర్ భీమ్’ పేరుతో రానున్న ఈ టీజర్ ...

Read More »

`అధీరా` మృత్యుంజయుడేనా.. క్యాన్సర్ ను జయించాడా?

`అధీరా` మృత్యుంజయుడేనా.. క్యాన్సర్ ను జయించాడా?

బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ స్టేజ్ 3 ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధపడుతున్న సంగతి తెలిసినదే. దత్ కుటుంబం ఆ విషయాన్ని ఇంతకుముందు మీడియా ముఖంగా ప్రకటించింది. అనంతరం ఆయన విదేశాల్లో కుటుంబంతో కొన్నాళ్ల పాటు విశ్రాంతి తీసుకున్నారు. అటుపై ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్సను ప్రారంభించారు. సంజూ ఊహించని ప్రమాదంలో పడ్డారన్న వార్తలు ...

Read More »

నర్తనశాల’ నుంచి దివంగత శ్రీహరి ‘భీముడి’ లుక్…!

నర్తనశాల’ నుంచి దివంగత శ్రీహరి ‘భీముడి’ లుక్…!

నటసింహ నందమూరి బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో ప్రారంభించిన ”నర్తనశాల” అనే పౌరాణిక చిత్రం మధ్యలోనే ఆగిపోయింది. అర్జునుడిగా బాలకృష్ణ.. ద్రౌపది గా సౌందర్య.. భీముడిగా శ్రీహరి.. ధర్మరాజుగా శరత్ బాబులతో ఈ సినిమా చిత్రీకరణ మొదలుపెట్టారు. బాలయ్య తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టి భారీ తారాగణంతో రూపొందించాలని సంకల్పించిన ‘నర్తనశాల’ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ...

Read More »

‘రాధే శ్యామ్’ నుంచి ప్రభాస్ ‘విక్రమాదిత్య’ లుక్…!

‘రాధే శ్యామ్’ నుంచి ప్రభాస్ ‘విక్రమాదిత్య’ లుక్…!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”రాధే శ్యామ్”. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణా మూవీస్ మరియు యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై వంశీ – ప్రమోద్ – ప్రశీద నిర్మిస్తున్నారు. ప్రభాస్ కెరీర్లో 20వ చిత్రంగా ఎంతో ...

Read More »

కింగ్ మామని మించిన కోడలు

కింగ్ మామని మించిన కోడలు

అక్కినేని వారి కోడలు.. స్టార్ హీరోయిన్ సమంత తాజాగా ఫ్యాషన్ బ్రాండ్ ని ప్రారంభించిన విషయం తెలిసిందే. `సాకీ` పేరుతో సొంతంగా కాస్ట్యూమ్స్ బ్రాండ్ ని స్టార్ట్ చేసింది. బాలీవుడ్ లో ఇప్పటికే చాలా మంది క్రేజీ హీరోయిన్ లు.. హీరోలు క్రేజీగా సొంత బ్రాండ్ లని స్టార్ట్ చేసి సరి కొత్త బిజినెస్ కి ...

Read More »

జూనియర్ సర్జా కు బాబాయ్ అద్భుతమైన బహుమతి

జూనియర్ సర్జా కు బాబాయ్ అద్భుతమైన బహుమతి

కన్నడలో ప్రముఖ నటుడిగా ఓ వెలుగు వెలిగిన చిరంజీవి సర్జా కొద్ది రోజుల కిందట అకస్మాత్తుగా మృతి చెంది అభిమానులను కన్నీటి సంద్రంలో ముంచెత్తాడు. ఆయన చనిపోయే నాటికి సర్జా భార్య మేఘనా రాజ్ గర్భిణి. ఆ దంపతుల బిడ్డ త్వరలోనే ఈ లోకానికి రానుంది. కాగా ఆ బిడ్డకు ఇప్పట్నుంచే బహుమతులు వెల్లువెత్తుతున్నాయి. చిరంజీవి ...

Read More »

చల్లటి సాయంత్రాన.. బీచ్ లో ప్రియురాలితో చాహల్

చల్లటి సాయంత్రాన.. బీచ్ లో ప్రియురాలితో చాహల్

కొద్ది రోజులుగా యూఏఈ వేదికగా ఐపీఎల్ మ్యాచ్ లు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీని కోసం క్రికెటర్లు యమ బిజీగా ఉంటున్నారు. కొందరు క్రికెటర్లు మాత్రం కాస్త వీలు దొరికితే అక్కడి పర్యాటక ప్రాంతాల్లో సందడి చేస్తున్నారు. టీమిండియా స్పిన్నర్ జట్టు బౌలర్ యుజువేంద్ర చాహల్ ఐపీఎల్లో తీరిక లేని క్రికెట్ ఆడుతూనే మరోవైపు తనకు ...

Read More »

హైదరాబాద్ వచ్చేసిన రకుల్.. డ్రగ్స్ కథ ముగిసినట్టేనా?

హైదరాబాద్ వచ్చేసిన రకుల్.. డ్రగ్స్ కథ ముగిసినట్టేనా?

తెలుగు తెరమీద కొంత కాలం పాటు స్టార్ హీరోయిన్ హోదాను ఎంజాయ్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ కేసులో ఇరుక్కొని తీవ్ర ఇబ్బందులు పడింది. ఆమె స్నేహితురాలు రియా చక్రవర్తి డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడంతో రకుల్కు కష్టాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యం లో నెల రోజుల పాటు రకుల్ ముంబైలోనే ఉండిపోయింది. గత ...

Read More »

అందాల ఆరబోతకు ఓకే కానీ కండీషన్స్ అప్లయ్

అందాల ఆరబోతకు ఓకే కానీ కండీషన్స్ అప్లయ్

పాయల్ కెరీర్ ఆరంభమే బోల్డ్ ఎటెంప్ట్ తో కుర్రకారుకు కంటిమీద కునుకు కరువయ్యేలా చేసిన ఈ పంజాబీ బ్యూటీ.. ఆ తర్వాత ఎక్కడా తగ్గలేదు. ఆర్.ఎక్స్ 100 లో ఎఫైర్ క్వీన్ గా ఆకట్టుకుని ఆ వెంటనే ఆర్.డి.ఎక్స్ లో బాంబర్ లా విస్పోటనానికి కారణమైంది. సరిగ్గా అదే పాయింట్ ఈ అమ్మడి కెరీర్ కి ...

Read More »

ప్రశాంతత కోసం యోగినిలా మారి తపస్సు చేస్తున్న అమలా

ప్రశాంతత కోసం యోగినిలా మారి తపస్సు చేస్తున్న అమలా

ఇక్కడ చూస్తున్న ఆమె ఎవరు? యోగిని.. కానీ ఆమె మునీశ్వరి అని మాత్రం అర్థహవుతోంది. ఆ నుదుటిన అర్థచంద్రాకర తిలకం.. మెడలో రుద్రాక్ష పూసలు.. ఎంతో సాధా సీదాగా ఉన్న ఆ దుస్తులు.. చూస్తున్న చూపు.. ఇదంతా చూస్తుంటే ఈ యోగినికి ఏమైంది? అంటూ కుర్రకారు తెగ ఇదైపోతున్నారు. ఇంతకీ ఎవరు చెప్మా? అంటారా.. ఆమె ...

Read More »

నన్ను చూడు నా సన్నజాజి నడుమందం చూడు

నన్ను చూడు నా సన్నజాజి నడుమందం చూడు

రాఘవ లారెన్స్ నటించి డైరెక్ట్ చేసిన కామెడీ హారర్ థ్రిల్లర్ `ముని` తో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది వేదిక. తొలి మూవీతోనే ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఆ తరువాత నారా రోహిత్ తో చేసిన `బాణం` ఆమెకు హోమ్లీ హీరోయిన్ గా ముద్ర వేసింది. దాన్ని చెరిపేసుకుని గ్లామర్ తారగా గుర్తింపుని దక్కించుకోవడానికి చాలా కాలమే ...

Read More »

కంగననే అత్యాచారం చేస్తానని బెదిరించిన ఆ రేపిస్ట్ ఎవరు?

కంగననే అత్యాచారం చేస్తానని బెదిరించిన ఆ రేపిస్ట్ ఎవరు?

కంగనా రనౌత్ ప్రస్తుతం మనాలిలో తన సోదరుడి వివాహ ఉత్సవాల్లో బిజీగా ఉన్న సంగతి విధితమే. పెళ్లి సందడిలో ఫుల్ చిలౌట్ లో ఉన్న క్వీన్ కి ఊహించని ట్విస్టు ఎదురైంది. ఒక న్యాయవాది సోషల్ మీడియాలో కంగనను అత్యాచారం చేస్తానని బెదిరించాడు. ఇంతకీ క్వీన్ కంగననే బెదిరించిన ఆ మొనగాడెవరు? అంటే.. ఒడిశా ఆధారిత ...

Read More »

కుర్ర హీరోయిన్ నిరీక్షణ ఎవరికోసమో

కుర్ర హీరోయిన్ నిరీక్షణ ఎవరికోసమో

ఈషా రెబ్బ ..పక్కాగా తెలుగమ్మాయి. హైదరాబాద్ ఇండస్ట్రీలో చాలా మంది తెలుగమ్మాయిల్ని ప్రోత్సహించాలి అని ఎంత మైకుల ముందు చెప్పినా ప్రాక్టికల్ గా వచ్చేసరికి ముంబై ఫ్లైట్ ఎక్కేస్తున్నారు. అక్కడి నుంచి బాలీవుడ్ భామల్ని దిగమతి చేసేస్తున్నారు. ఇక మల్లూ భామల దండయాత్ర గురించి అయితే చెప్పాల్సిన పనే లేదు. దాని వల్ల ఎంతో టాలెంట్ ...

Read More »

మరి అంత బలుపు పనికిరాదు బ్రో.. అఖిల్ పై బిగ్ బాస్ అభిమానుల పంచ్లు

మరి అంత బలుపు పనికిరాదు బ్రో.. అఖిల్ పై బిగ్ బాస్ అభిమానుల పంచ్లు

బిగ్ బాస్ సీజన్ 4 కాస్త మొదట్లో కాస్త నెమ్మదిగా ప్రారంభమయినా.. రాను రాను ఆసక్తికరంగా సాగుతోంది. అయితే ఈ సీజన్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది మాత్రం మోనాల్ ట్రైయాంగిల్ లవ్ ట్రాక్. మోనాల్ తో అఖిల్ .. అభిజీత్ లవ్ ట్రాక్ నడపడం.. ఆమె కోసం వాళ్లిద్దరూ తీవ్రంగా ఘర్షణ పడటం చూస్తున్నాం. అయితే ...

Read More »
Scroll To Top