Home / Cinema News (page 144)

Category Archives: Cinema News

Feed Subscription

Read letest telugu news of all cities of india also available telugu news online only on telugunow.

పవన్ కోటి ప్రభాస్ కోటిన్నర విరాళం!

పవన్ కోటి ప్రభాస్ కోటిన్నర విరాళం!

హైదరాబాద్ ను ముంచెత్తిన వాన చాలామందిని నిరాశ్రయులైన చేసింది. ఈ వరదల విపత్తుతోపాటు కరోనా కారణంగా అందరి ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. ఈ క్రమంలోనే వరద బాధితులను ఆదుకోవాలన్న సీఎం కేసీఆర్ పిలుపునకు అద్భుతమైన స్పందన వస్తోంది.సినీ రాజకీయ వ్యాపార ప్రముఖులు ఇప్పటికే నిన్న విరాళాలు ప్రకటించారు. ఇక తెలుగు రాష్ట్రాల ప్రజలు కష్టాల్లో ఉండే ...

Read More »

శింబు- త్రిష పెళ్లి… విరిగిన మనసులు అతికేనా?

శింబు- త్రిష పెళ్లి… విరిగిన మనసులు అతికేనా?

ప్రేమలో పడడం బ్రేకప్ అవ్వడం .. ఈరోజుల్లో చాలా కామన్ థింగ్. అమ్మాయి అబ్బాయి తొలి చూపులోనో మలి చూపులోనో లేక స్నేహం కుదిరాకో.. ఇంకేదైనా సీన్ లోనో ప్రేమలో పడిపోవడం ఆనక గులాబీలు ఇచ్చి పుచ్చుకోవడం బహుమతులు షేర్ చేసుకోవడం.. అటుపైనా ఒకే ఇంట్లో సహజీవనం .. వగైరా వగైరా మోడ్రన్ లైఫ్ స్టైల్. ...

Read More »

నాన్నే నాకు ప్రేరణ.. జామీ లీవర్

నాన్నే నాకు ప్రేరణ.. జామీ లీవర్

ఆంధ్రప్రదేశ్కు చెందిన జానీ లీవర్ ముంబైలో స్థిరపడి బాలీవుడ్లో ప్రముఖ కమెడీయన్గా పేరుతెచ్చుకున్నారు. ఇప్పుడు ఆయన కూతురు జామీ లీవర్ కూడా సినిమాల్లో రాణిస్తున్నారు. జామీ తొలిసారిగా 2015లో కామెడీ షో నటుడు కపిల్ శర్మ తీసిన సినిమా ‘కిస్ కిస్కో ప్యార్ కరూ’ లో నటించారు. ఆ తర్వాత 2019లో విడుదలైన హౌస్ఫుల్ 4లోనూ ...

Read More »

బిగ్ రిలీజ్ కోసం మాళవికా మోహనన్ నిరీక్షణ

బిగ్ రిలీజ్ కోసం మాళవికా మోహనన్ నిరీక్షణ

థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం విజయ్ హీరోయిన్ కలలు కంటోంది. తమిళ సూపర్స్టార్ విజయ్ హీరోగా నటిస్తున్న భారీ చిత్రం `మాస్టర్`. ఇందులో విజయ్ కి జోడీగా మాళవికా మోహనన్ నటించిన విషయం తెలిసిందే. `ఖైదీ` ఫేమ్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించారు. గ్జావియర్ బ్రిట్టో నిర్మించిన ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేస్తారని గత కొన్ని ...

Read More »

శ్రీకారం డైరెక్టర్ పై శర్వా ప్రెజర్ !

శ్రీకారం డైరెక్టర్ పై శర్వా ప్రెజర్ !

వరుస ఫ్లాపుల తరువాత శర్వానంద్ నటిస్తున్న చిత్రం `శ్రీకారం`. ఇటీవల శర్వా భారీ అంచనాలు పెట్టుకున్న పడి పడి లేచే మనసు రణరంగం జాను చిత్రాలు ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయాయి. `జాను` షూటింగ్ సమయంలో యాక్సిడెంట్ కి గురైన శర్వా ఆ తరువాత సర్జీరీ కోసం కొంత విరామం తీసుకుని నటిస్తున్న చితం `శ్రీకారం`. ఫ్యామిలీ ...

Read More »

స్త్రీల అంతరంగం తెలుసుకోవడం ఓ ఆర్ట్.. అది అందరికీ అసాధ్యం.. ఆండ్రియా

స్త్రీల అంతరంగం తెలుసుకోవడం ఓ ఆర్ట్.. అది అందరికీ అసాధ్యం.. ఆండ్రియా

అందాల భామ ఆండ్రియా జెర్మియా తెలుగు తమిళ భాషల్లో ఒకప్పుడు దూసుకుపోయింది. తమిళంలో ఆమె నటించిన సినిమాలు చాలా ఎక్కువ. కొద్ది కాలంగా ఆమె హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ వచ్చారు. కరోనా వల్ల కొత్త అవకాశాలు సన్నగిల్లడంతో ఆమె వెబ్సీరిస్ల బాట పట్టింది. తాజాగా పుథం పుధు కాలే అనే వెబ్సీరిస్లో నటించింది. స్త్రీలు ...

Read More »

‘సత్యమేవ జయతే -2’ షూటింగ్ స్టార్ట్ .. ఈ సారి ఎవరిని టార్గెట్ చేశారో?

‘సత్యమేవ జయతే -2’ షూటింగ్ స్టార్ట్ .. ఈ సారి ఎవరిని టార్గెట్ చేశారో?

బాలీవుడ్ లో సంచలన విజయం సాధించిన ‘సత్యమేవ జయతే’ చిత్రానికి సీక్వెల్ తీస్తున్న విషయం తెలిసిందే. మంగళవారం లక్నోలో ఈ చిత్ర షూటింగ్ను ప్రారంభించారు. జాన్ అబ్రహమ్ దివ్య కోశ్లా కుమార్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి కల్లా ఈ చిత్రం పూర్తి కావచ్చొని నిర్మాతలు అంచనా వేస్తున్నారు. ‘సత్యమేవ జయతే పార్ట్-1 ...

Read More »

కాజల్ పెళ్లి..యంగ్ స్టర్ కు అందిన ఆహ్వానం

కాజల్ పెళ్లి..యంగ్ స్టర్ కు అందిన ఆహ్వానం

తెలుగు సినీ ప్రేక్షకులను తన గ్లామర్తో మైమరిపించిన టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఈ నెల 30 న పెళ్లిచేసుకోబోతున్న విషయం తెలిసిందే. తన చిన్ననాటి స్నేహితుడు ముంబయికి చెందిన ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ గౌతమ్ కిచ్చును ఆమె ప్రేమ వివాహం చేసుకుంటున్నారు. వీళ్లిద్దరూ ఒకే స్కూల్లో చదివారని.. చిన్నప్పటి నుంచే బెస్ట్ ఫ్రెండ్స్ అని.. ...

Read More »

‘రామరాజు ఫర్ భీమ్’ కోసం అన్ని భాషల్లో డబ్బింగ్ చెప్తున్న చరణ్…!

‘రామరాజు ఫర్ భీమ్’ కోసం అన్ని భాషల్లో డబ్బింగ్ చెప్తున్న చరణ్…!

దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు కలిసి ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చరణ్ ‘మన్నెందొర అల్లూరి సీతారామరాజు’గా నటిస్తుండగా.. తారక్ విప్లవవీరుడు ‘కొమరం భీమ్’ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ‘భీమ్ ఫర్ రామరాజు’ పేరుతో ...

Read More »

ఫైర్ బ్రాండ్ కంగన ఇంట్లో పెళ్లి సందడి!

ఫైర్ బ్రాండ్ కంగన ఇంట్లో పెళ్లి సందడి!

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగన రనౌత్ ఏది చేసినా సంచలనమే. ఇటీవల సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి తరువాత వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. బాలీవుడ్ లో బంధుప్రీతి వుందని ఆకారణంగానే సుశాంత్ మృతి చెందాడంటూ కంగన చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ లో దుమారం సృష్టించాయి. ఇదిలా వుంటే ...

Read More »

18 పేజెస్` నింపడం మొదలుపెట్టారు!

18 పేజెస్` నింపడం మొదలుపెట్టారు!

విభిన్న కథా చిత్రాల్ని ఎంచుకుంటున్న క్రేజీ హీరో నిఖిల్. `అర్జున్ సురవరం` చిత్రంతో హిట్ చిత్రాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. లాక్ డౌన్ టైమ్ లో వివాహం చేసుకున్న నిఖిల్ రెట్టించిన ఉత్సాహంతో వరుస చిత్రాల్ని లైన్ లో పెట్టాడు. నిఖిల్ నటిస్తున్న తాజా చిత్రం `18 పేజెస్`. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో ...

Read More »

పోర్న్ సైట్లలో రేప్ సీన్స్ దర్శనమివ్వడంతో ప్రముఖ నటి ఆత్మహత్యాయత్నం!

పోర్న్ సైట్లలో రేప్ సీన్స్ దర్శనమివ్వడంతో ప్రముఖ నటి ఆత్మహత్యాయత్నం!

ప్రముఖ మలయాళ నటి ఏడేళ్ల క్రితం నటించిన సినిమా కారణంగా ఇప్పుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం ఇండస్ట్రీలో కలకలం రేపింది. 2013లో ఓ మలయాళ సినిమాలో నటించిన సదరు నటి.. కథ ప్రకారం ఓ రేప్ సన్నివేశాల్లో నటించాల్సి వచ్చింది. ముందు నిరాకరించినప్పటికీ చిత్ర యూనిట్ ఒప్పించడంతో చివరకు ఆమె ఆ సన్నివేశాల్లో నటించింది. సినిమా విడుదల ...

Read More »

వెంకటేష్ వేసిన బాటలో నడుస్తున్న శర్వానంద్…!

వెంకటేష్ వేసిన బాటలో నడుస్తున్న శర్వానంద్…!

విక్టరీ వెంకటేష్ – కిశోర్ తిరుమల కాంబినేషన్ లో ”ఆడాళ్లూ.. మీకు జోహార్లు” అనే సినిమా రూపొందనుందని అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. నిజానికి ‘నేను శైలజ’ వంటి సక్సెస్ ఫుల్ సినిమా తర్వాత కిశోర్ తిరుమల ఈ స్టోరీ వెంకటేష్ కి చెప్పడం.. దానికి వెంకీ చెప్పడం కూడా జరిగిపోయాయి. అయితే ఎందుకో ...

Read More »

కమెడియన్ ఫృథ్వీ కారుకు ప్రమాదం

కమెడియన్ ఫృథ్వీ కారుకు ప్రమాదం

హాస్యనటుడు.. వైసీపీ నాయకుడు ఫృథ్వీ కారుకు ప్రమాదం జరిగింది. బసవతారకం కేన్సర్ ఆసుపత్రి సమీపంలో బంజారా హిల్స్లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.. వేగంగా వస్తున్న టయోటా ఇన్నోవా కారు వెనుక నుండి ఫృథ్వీ ఫార్చ్యూనర్ కారును ఢీకొట్టింది. ఫృథ్వీకి ఎటువంటి గాయాలు కాలేదు. అతని కారు కొద్దిగా దెబ్బతింది. కాగా ఢీకొట్టిన ఇన్నోవా కారు మాత్రం ...

Read More »

25 ఏళ్ల ముందు ఒక సంచలనం

25 ఏళ్ల ముందు ఒక సంచలనం

1995 అక్టోబరు 20.. భారతీయ సినిమా చరిత్రలో ఒక సువర్ణాధ్యాయానికి నాంది పడ్డ రోజు. షారుఖ్ ఖాన్ కాజోల్ జంటగా లెజెండరీ యశ్ చోప్రా తనయుడు ఆదిత్య చోప్రా దర్శకుడిగా అరంగేట్రం చేస్తూ తీసిన ‘దిల్ వాలే దుల్హానియా లే జాయేంగే’ సినిమా విడుదలైన రోజు అది. ఆ సినిమా సంచలనాల గురించి మొత్తం చెప్పాలంటే ...

Read More »

ట్విట్టర్ నుంచి వైదొలిగిన బ్రహ్మాజీ

ట్విట్టర్ నుంచి వైదొలిగిన బ్రహ్మాజీ

ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మజీ తన ట్విట్టర్ ఖాతా నుంచి వైదొలిగారు. అందులో నుంచి తన అకౌంట్ ను డిలీట్ చేశారు. ఇటీవల కురిసిన వర్షాలు హైదరాబాద్ నగరంలో వినాశనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బ్రహ్మజీ ఇల్లు కూడా వరదల్లో మునిగిపోయింది. ఈ క్రమంలోనే ట్విట్టర్ లో తన ఇల్లు మునిగిందని.. వీధి ...

Read More »

‘రాధే శ్యామ్’ కు తమిళ మ్యూజిక్ డైరెక్టర్…!

‘రాధే శ్యామ్’ కు తమిళ మ్యూజిక్ డైరెక్టర్…!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”రాధే శ్యామ్”. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణా మూవీస్ మరియు యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై వంశీ – ప్రమోద్ – ప్రశీద నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ పీరియాడికల్ లవ్ ...

Read More »

విజయ్ సేతుపతి కూతురిని రేప్ చేస్తా… వీడసలు మనిషేనా!

విజయ్ సేతుపతి కూతురిని రేప్ చేస్తా… వీడసలు మనిషేనా!

సోషల్మీడియా పుణ్యమా అని కొందరు దుర్మార్గులు బరితెగించి పోతున్నారు. సెలబ్రిటీల కూతుర్లను భార్యలను వివాదాల్లోకి లాగుతున్నారు. ఇంత నీచంగా కామెంట్లు పెడుతుంటే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుందో అర్థం కావడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సీఎస్కే టీం సరిగ్గా ఆడటంతో లేదని ధోని కూతురుని రేప్ చేస్తానంటూ ఓ నీచుడు సోషల్ మీడియాలో కామెంట్ పెట్టాడు. ...

Read More »

వరద బాధితులకు అక్కినేని నాగార్జున భారీ విరాళం

వరద బాధితులకు అక్కినేని నాగార్జున భారీ విరాళం

హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షాలకు ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. మంగళవారం సైతం భారీ వర్షం కురువడంతో నష్టం మరింతగా పెరుగుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో దేశంలోని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు విరాళాలు ప్రకటిస్తున్నారు. తమిళనాడు సీఎం 10 కోట్లు ప్రకటించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తాజాగా రూ.15 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. తెలంగాణ ...

Read More »

ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ కు కరోనా

ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ కు కరోనా

కరోనా కోరలు చాస్తోంది. దేశంలో విశృంఖలంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి నుంచి రాష్ట్రాల మంత్రులు అధికారుల వరకు అందరికీ కరోనా సోకింది. తాజాగా ప్రముఖ హీరో కూడా కరోనా బారినపడ్డారు. ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ కరోనా బారినపడ్డారు. ఇటీవల జరిపిన పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో ప్రస్తుతం ఈ నటుడు ...

Read More »
Scroll To Top