పెదవి అంచుపై క్రీము పూసుకుని ఊరిస్తున్న హాటీ

0

పెదవి మడతపైన క్రీము పూసుకుని ఊరిస్తున్న ఈ అమ్మడు ఎవరు? అంటే.. ప్రత్యేకించి చెప్పాలా? సల్మాన్ భాయ్ బాడీగార్డ్ చిత్రంలో నటించిన ఎల్లి అవ్ రామ్ ను అంత తేలిగ్గా మర్చిపోలేరు. పాల నురుగు దేహశిరులతో కుర్రాకారును కవ్వించడంలో ఎల్లీ తర్వాతే ఇంకెవరైనా.

క్వీన్ రీమేక్ `పారిస్ పారిస్`లో కాజల్ తో పాటు నటించింది. సౌత్ లో ఈ అమ్మడి పేరు మార్మోగిపోయే ఇన్సిడెంట్ ఒకటి అప్పట్లో చర్చకు వచ్చింది. కాజల్ ఎద అందాలపై చేయితో తడుముతున్న ఫోటో ఒకటి రివీల్ చేసి షాక్ కి గురి చేసారు. ఎల్లీ యాక్టివిటీ కాస్త ఎంబరాసింగ్ గా ఉన్నా కుర్రాళ్లలో మాత్రం ఆ సీన్ వైరల్ అయిపోయింది.

అలాగే ట్యాలెంటెడ్ ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యాతో డీప్ లవ్ లో పడి అటుపై చివరి నిమిషంలో వేరే భామకు కమిటైపోయిన హార్థిక్ తినిపించిన జోల్ట్ కి ఏదో అయిపోయిందని ప్రచారమైంది. ఏదైతేనేం.. సామాజిక మాధ్యమాల్లో మాత్రం అభిమానులకు టచ్ లో ఉంది. నిరంతరం వేడెక్కించే ఫోటోల్ని షేర్ చేస్తూ హీట్ పెంచేస్తోంది. తాజాగా పెదవి అంచున క్రీము రాసుకుని బోయ్స్ ని కవ్వించేస్తోందిలా. పారిస్ పారిస్ ఇంకా రిలీజ్ కావాల్సి ఉంది. రూహీ అఫ్జానా.. బటర్ ఫ్లై చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. ఇంతకుముందు మలంగ్ లోనూ ఎల్లీ నటించింది.