Home / Cinema News (page 172)

Category Archives: Cinema News

Feed Subscription

Read letest telugu news of all cities of india also available telugu news online only on telugunow.

సామ్ లో ఈ యాంగిల్ కి నెవ్వర్ బిఫోర్ విజిల్సే!

సామ్ లో ఈ యాంగిల్ కి నెవ్వర్ బిఫోర్ విజిల్సే!

పెరుగుతున్న అధునాతన టెక్నాలజీని పూర్తిగా ఉపయోగించుకుంటూ అర్హులైన నిపుణుల నుండి నిర్ధిష్టమైన సమాచారాన్ని అందుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన జీవన శైలి అంశాలను ఎంచుకునే అవకాశాన్ని కల్పించి ప్రజలు తమ జీవితాలను పరిపూర్ణంగా ఆరోగ్యకరంగా సాగించేలా స్ఫూర్తిని అందించాలనే లక్ష్యంతో మెగా కోడలు హెల్త్ వెబ్ పోర్టల్ యుఆర్ లైఫ్ ని ప్రారంభించింది. దీనికి అతిథి సంపాదకురాలిగా ...

Read More »

హాలీవుడ్ కోసమేనా అమ్మడి తిప్పలు?

హాలీవుడ్ కోసమేనా అమ్మడి తిప్పలు?

ముంబై టు లాస్ ఏంజెల్స్ ప్రయాణంతో బాగా అలసిపోయిందట మోడల్ కం నటి సౌందర్య శర్మ. ఆరు నెలలకు పైగా అమెరికాలో గడిపిన సౌందర్య శర్మ తిరిగి భారతదేశానికి వచ్చేసింది. ఈ పర్యటనలో అమ్మడు నటనకు సంబంధించిన కోర్సులు చేసిందట. అయితే యుఎస్ వెళ్లి మహమ్మారి కారణంగా అక్కడే చిక్కుకుంది. సమస్యలు కష్టాలు ఉన్నా.. లాస్ ...

Read More »

డాటర్స్ తో మెగాస్టార్ వారెవ్వా

డాటర్స్ తో మెగాస్టార్ వారెవ్వా

మెగాస్టార్ చిరంజీవి పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్ అన్న సంగతి తెలిసిందే. షూటింగులతో ఎంత బిజీగా ఉన్నా వీలున్నప్పుడల్లా కుటుంబంతో గడిపేందుకు ఆయన ఎంతో ఆసక్తిని చూపిస్తారు. ఇక కూతుళ్లు అంటే చిరుకి ఎనలేని ప్రేమ. పండగలు పబ్బాలు వస్తే ఇంటిల్లిపాదీ సరదాగా ఓచోట సందడి చేస్తుంటారు. ఇక పండగ ఏదైనా ఆడపడుచుల సంబరం అంతా ఇంతా ...

Read More »

సమంత మీరు ఎప్పుడు ‘దేవత’ అవుతారు?

సమంత మీరు ఎప్పుడు ‘దేవత’ అవుతారు?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ ప్రస్తుతం గర్బవతి అనే విషయం తెల్సిందే. కొన్ని రోజుల క్రితం ఈ విషయాన్ని విరుష్క కపుల్ బేబీ బంప్ ఫొటో షేర్ చేసి మరీ అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. ఆ తర్వాత ఎప్పుడు కూడా అనుష్క తన బేబీ ...

Read More »

నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే రండీ కూర్చుని మాట్లాడుకుందాం

నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే రండీ కూర్చుని మాట్లాడుకుందాం

ఛలో.. గీత గోవిందం సినిమాలతో ఓవర్ నైట్ లో స్టార్ అయిన ముద్దుగుమ్మ రష్మిక మందన్న ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు మరియు భీష్మ సినిమాలతో సక్సెస్ దక్కించుకున్న రష్మికకు ఇంకా సినీ కెరీర్ చాలానే ఉంది. కాని ఆమె కెరీర్ ఆరంభం నుండి కూడా పెళ్లి వార్తలు వస్తున్నాయి. తెలుగులో ఈమె స్టార్ డం ...

Read More »

కుర్ర హీరోయిన్లకు కోడలు విసిరిన సవాల్

కుర్ర హీరోయిన్లకు కోడలు విసిరిన సవాల్

గ్లామర్ ప్రపంచానికి ఏం కావాలి? అది అందిస్తేనే కథానాయికలకు మనుగడ. ఈ సూత్రాన్ని తూ.చ తప్పక అనుసరించేందుకే మన భామలు సిద్ధంగా ఉంటారు. రంగుల ప్రపంచంలో అవకాశాలు చేజారకుండా ఆకట్టుకోవాలంటే ఎన్నో సాహసాలు జాగ్రత్తలు అవసరం. కాస్త ఏజ్ బార్ అవుతుంటే మరింతగా అందంపైనా గ్లామర్ ఎలివేషన్ పైనా కేర్ తీసుకోవాలి. నిరంతరం ఏదో ఒక ...

Read More »

అఖిల్ కోసం `బాహుబలి` VFX స్పెషలిస్ట్

అఖిల్ కోసం `బాహుబలి` VFX స్పెషలిస్ట్

సరైన కమర్షియల్ బ్లాక్ బస్టర్ కోసం అఖిల్ చాలా కాలంగా వేచి చూస్తున్నాడు. నాలుగు సినిమాల ప్రయాణంలో అతడికి సంతృప్తినిచ్చేంత పెద్ద విజయం దక్కకపోవడంతో అది నిరాశే అయ్యింది. అందుకే ఇప్పుడు రేసుగుర్రం డైరెక్టర్ సురేంద్ రెడ్డితో ఫక్తు కమర్షియల్ ఎంటర్ టైన్ మెంట్ కోసం అఖిల్ ప్లాన్ చేస్తున్నాడు. బడ్జెట్ ఎంతైనా అఖిల్ కెరీర్ ...

Read More »

కేజీఎఫ్ 2 సెట్స్ నుంచి బెల్లంకొండ కోసం..!

కేజీఎఫ్ 2 సెట్స్ నుంచి బెల్లంకొండ కోసం..!

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ సందడి ఇటీవల ఏమంత కనిపించలేదు. తాజాగా ఆయన కూడా స్పీడ్ పెంచారు. లాక్ డౌన్ కారణంగా ఐదారు నెలలుగా షూటింగ్ లకు దూరమైన ఆయన మళ్లీ రీలోడ్ అయ్యారు. కన్నడలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ `కేజీఎఫ్ చాప్టర్ 2`లో కీలక పాత్రలో నటిస్తున్నారు. అధీర సంజయ్ దత్ పాత్ర ...

Read More »

సర్కారు వారి పాట : కీర్తి సురేష్ పై వచ్చినవన్నీ రూమర్లే !

సర్కారు వారి పాట : కీర్తి సురేష్ పై వచ్చినవన్నీ రూమర్లే !

సూపర్ స్టార్ మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో తాజాగా నటుస్తున్న మూవీ సర్కారు వారి పాట. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కించేందుకు పరశురామ్ కృషి చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. కరోనా కారణంగా షూటింగ్ మొదలవలేదు. కొద్దిగా పరిస్థితులు మెరుగవగానే షూటింగ్ మొదలు పెట్టనున్నారు. షూటింగ్ కు ...

Read More »

వేధించాడు సరే! ఆ `డేట్` ఏదో చెప్పగలవా పాయల్?

వేధించాడు సరే! ఆ `డేట్` ఏదో చెప్పగలవా పాయల్?

అనురాగ్ కశ్యప్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పాయల్ ఘోష్ ఆరోపించాక.. అసలు ఆ సంఘటన ఎప్పుడు జరిగిందో వివరాలు గుర్తుకు రాలేదా? అంటూ నెటిజనుల నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇంతకీ ఆ ప్రశ్నకు పాయల్ ఏమని జవాబిచ్చింది? అంటే.. అనురాగ్ కశ్యప్ తనను లైంగికంగా వేధించాడని ఆరోపించిన తరువాత #MeToo ఉద్యమం మరో లెవల్ కి ...

Read More »

పవన్ ఫొటో వైరల్.. ఆ మూవీ టైంలో తీసిందేనా!

పవన్ ఫొటో వైరల్.. ఆ మూవీ టైంలో తీసిందేనా!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఆయన అభిమానులు తలుచుకుంటే సోషల్ మీడియాను షేక్ చేయగలరు. పవన్ కళ్యాణ్ కు సంబంధించిన సినిమా న్యూస్ వచ్చినా.. ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చినా అవి ఏ రేంజ్ లో వైరల్ అవుతుంటాయో చూస్తూనే ఉంటాం. ఇటీవల తరచూ పవన్ కళ్యాణ్ జీవితానికి సంబంధించి ...

Read More »

నార్కో టెర్రరిజం అంటూ బాంబ్ పేల్చిన కంగన

నార్కో టెర్రరిజం అంటూ బాంబ్ పేల్చిన కంగన

ఐదారు నెలలుగా కరోనా విలయం ప్రపంచాన్ని దుంపనాశనం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే ప్రపంచ దేశాలపై చైనా బయోవార్ ఇది! అన్న చర్చా వేడెక్కించింది. బాంబులు వేయకుండా వైరస్ తోనే ఆర్థిక వ్యవస్థల్లో కల్లోలం సృష్టించడం అనే ప్రమాదాన్ని చైనా సృష్టించిందని మాట్లాడుకుంటున్నారు. ఓవైపు ఈ మహమ్మారీ విలయం ఇలా ఉండగానే మరోవైపు డ్రగ్స్ ...

Read More »

ఆరోపణల్ని ఖండించకుండా దీపిక షోరూమ్ లాంచ్ కి!

ఆరోపణల్ని ఖండించకుండా దీపిక షోరూమ్ లాంచ్ కి!

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో తీగ లాగితే డొంకంతా కదిలిపోతోంది. బాలీవుడ్ టాప్ స్టార్ల పేర్లన్నీ వెలుగులోకి వస్తున్నాయి. ఇంతకుముందు రకుల్ ప్రీత్ సింగ్ పేరును మీడియా హైలైట్ చేయడంతో హర్టయి దానికి వ్యతిరేకంగా దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం రకుల్ ఆ ఆరోపణల గురించి ఆలోచించకుండా హైదరాబాద్ లో క్రిష్ ...

Read More »

ఆయనొక్కడే కాదంటే థియేటర్లు తెరవరా?

ఆయనొక్కడే కాదంటే థియేటర్లు తెరవరా?

మహమ్మారీ వల్ల ఐదారు నెలలుగా థియేటర్లు .. మల్టీప్లెక్సులు బంద్ అయిన సంగతి తెలిసిందే. అక్టోబర్ నుంచి సింగిల్ స్క్రీన్స్ సహా మల్టీప్లెక్స్ థియేటర్లను తెరుచుకునేందుకు కేంద్రం మార్గదర్శకాలు జారీ చేయనుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ క్రమంలోనే టాలీవుడ్ ఎగ్జిబిటర్లు సింగిల్ స్క్రీన్ యజమానులు తిరిగి పనిలోకి రావడం గురించి చర్చలు జరుపుతున్నారు. ఇటీవల జరిగిన ...

Read More »

దీపిక ఈగో సంతృప్తిపడేలా సమ ప్రాధాన్యత!?

దీపిక ఈగో సంతృప్తిపడేలా సమ ప్రాధాన్యత!?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలతో ఇండియన్ ఫిల్మ్ మార్కెట్ లోనే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయాడు. రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో `రాధేశ్యామ్` మూవీతో పాటు నాగ్ అశ్విన్ తో సైన్స్ ఫిక్షన్ మూవీకి సన్నాహాలు చేస్తున్నాడు. అలాగే బాలీవుడ్ డైరెక్టర్ ఓమ్ రౌత్ తో `ఆది పురుష్ 3డి` ...

Read More »

బిబి4 : రసవత్తరంగా సాగిన ఎలిమినేషన్ నామినేషన్

బిబి4 : రసవత్తరంగా సాగిన ఎలిమినేషన్ నామినేషన్

రెండు వారాలుగా సేఫ్ గేమ్ ఆడుతూ వస్తున్న కంటెస్టెంట్స్ మొహాలకు ఉన్న మాస్క్ లను మొన్నటి శని ఆదివారాల ఎపిసోడ్ లో పూర్తిగా తీయడం జరిగింది. నాగార్జున సేఫ్ గేమ్ ఆడటం సెల్ఫ్ నామినేషన్ వంటి పిచ్చి పనుల వల్ల గేమ్ ఇంట్రెస్ట్ తగ్గుతుందంటూ తీవ్రంగా హెచ్చరించాడు. ఒకరిపై ఒకరికి ఎంతగా ఉంది కోపం బయటకు ...

Read More »

హార్డ్ కాపీ అందుకునేందుకు పాయల్ నిరాకరణ

హార్డ్ కాపీ అందుకునేందుకు పాయల్ నిరాకరణ

మీటూ వేదికగా దర్శకనిర్మాత అనురాగ్ కశ్యప్ పై కథానాయిక పాయల్ ఘోష్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో తన పేరును పాయల్ ప్రస్థావించడంతో కథానాయిక రిచా చద్దా పరువు నష్టం దావా వేయడం సంచలనమైంది. పాయల్ ఘోష్ తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సోమవారం నాడు పంపిన లీగల్ నోటీసును ...

Read More »

డ్రగ్స్ కేసులో దీపికాకు ఎన్ సీ బీ సమన్లు??

డ్రగ్స్ కేసులో దీపికాకు ఎన్ సీ బీ సమన్లు??

సుశాంత్ మృతి కేసు విచారణలో సీబీఐ కి డ్రగ్స్ కు సంబంధించిన వివరాలు లభించడంతో రంగంలోకి ఎన్ సీ బీ దిగింది. ఇప్పటికే డ్రగ్స్ డీలర్లతో పాటు డ్రగ్స్ కొనుగోలు చేసిన అనుమానంతో రియా చక్రవర్తి మరియు ఆమె సోదరుడు శోవిక్ చక్రవర్తిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ అయిన వారు చెప్పిన వివరాల ప్రకారం ...

Read More »

హీరోయిన్స్ కు దక్కని బెయిల్

హీరోయిన్స్ కు దక్కని బెయిల్

కన్నడ హీరోయిన్స్ రాగిణి ద్వివేది మరియు సంజన గర్లానీలు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన విషయం తెల్సిందే. పోలీసుల వద్ద కీలక ఆధారాలు ఉండటం వల్ల వీరిద్దరిని అరెస్ట్ చేసినట్లుగా మీడియాలో కథనాలు ఉన్నాయి. వారి విచారణ మరియు అరెస్ట్ కు సంబంధించిన వీడియోలు లీక్ అవ్వడంపై ఇప్పటికే సినీ వర్గాల వారు మరియు మహిళ ...

Read More »

‘వకీల్ సాబ్’ పునః ప్రారంభం.. పవన్ ఎంట్రీ కాస్త ఆలస్యం

‘వకీల్ సాబ్’ పునః ప్రారంభం.. పవన్ ఎంట్రీ కాస్త ఆలస్యం

ఆరు ఏడు నెలలుగా షూటింగ్స్ కు దూరంగా ఉన్న స్టార్స్ పలువురు ఈ నెలలో కెమెరా ముందుకు వచ్చారు.. ఇంకా వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈనెలలో చిన్నా పెద్ద సినిమాలు చాలా వరకు షూటింగ్స్ పునః ప్రారంభం అయ్యాయి. ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమా కూడా షూటింగ్ ప్రారంభం ...

Read More »
Scroll To Top