బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసిన బిగ్ బాస్ సీజన్ 4 మొత్తానికి ప్రారంభమైంది. లాక్‌డౌన్, కరోనా ఎఫెక్ట్ కారణంగా ఈ ఏడాది షో ఉండదేమో అని నిరాశ చెందిన ప్రేక్షకుల్లో నూతనోత్సాహం నింపుతూ బిగ్ బాస్ పార్టిసిపెంట్స్‌ని రంగంలోకి దించారు హోస్ట్ నాగార్జున. గత సీజన్లతో పోల్చితే ఈ సారి బిగ్ బాస్ కంటిస్టెంట్స్ ...
Read More »Category Archives: Cinema News
Feed Subscriptionద్వీపంలో రాకుమారిలా కింగ్ ఖాన్ వారసురాలు
అన్నీ సరిగా కుదిరితే ఈపాటికే కింగ్ ఖాన్ నటవారసురాలు సుహానా ఖాన్ వెండితెర ఆరంగేట్రం జరిగిపోయేది. కానీ సీమ్ మొత్తం రివర్సయ్యింది. కరోనా మహమ్మారీ ఊహించని విపత్తులా మారి అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఇలాంటి టైమ్ లో డెబ్యూ నాయిక గా సుహానా ఖాన్ ఎంట్రీ ఏమంత బాగోదేమో! అందుకే ఇప్పటికి ఆ టాపిక్ కట్ చేస్తున్నారు ...
Read More »‘చిన్నారి పెళ్లికూతురు’ బామ్మకు బ్రెయిన్ స్ట్రోక్.. పరిస్థితి విషమించడంతో ఐసీయూలో చికిత్స
ఈ ఏడాది సినీ ఇండస్ట్రీలో చోటు చేసుకుంటున్న వరుస సంఘటనలు యావత్ ప్రేక్షక లోకాన్ని కలవరపెడుతున్నాయి. నటీనటుల అకాల మరణాలతో పాటు మంచి భవిష్యత్ ఉన్న యాక్టర్స్ ఆత్మహత్యలు, కరోనా కాటు లాంటి ఊహించని పరిణామాలతో సినీ లోకం ఉలిక్కిపడుతోంది. నిన్న (మంగళవారం) టాలీవుడ్ సీనియర్ నటుడు జయప్రకాశ్ రెడ్డి మరణ వార్త నుంచి తేరుకోకముందే ...
Read More »ఆ తీవ్ర ఒత్తిడితోనే జయప్రకాష్ రెడ్డికి గుండెపోటు!
తన విలక్షణమైన నటన, రాయలసీమ యాసతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ప్రముఖ నటుడు జయప్రకాష్ రెడ్డి మరణం చిత్రసీమలో తీవ్ర విషాదం నింపింది. ఆయనతో ఉన్న జ్ఞాపకాలను గుర్తుచేసుకుని బాధపడని నటీనటులు లేరు. సాక్షాత్తు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీనే జయప్రకాష్ రెడ్డి మృతి పట్ల స్పందించారు. ఆయనకు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి ...
Read More »ప్రభాస్ ని బీట్ చేసిన అనుష్క…!
‘కింగ్’ నాగార్జున నటించిన ‘సూపర్’ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన అనుష్క తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ అనిపించుకుంది. అభిమానులు ముద్దుగా ‘స్వీటీ’ అని పిలుచుకునే అనుష్క తన అందం అభినయంతో సినీ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. తెలుగుతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో కూడా నటిస్తూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇక ‘బాహుబలి’ ...
Read More »సుశాంత్ డ్రగ్స్ వల్లే ఆత్మహత్య.. రియా అరెస్ట్ తో న్యాయం ఓడిపోయిందన్న లాయర్
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పూత్ మృతి కేసు అనేక మలుపులు తిరుగుతూ సీబీఐ చెంతకు చేరింది. అక్కడ విచారణ సందర్బంగా కూడా ఈ కేసుతో డ్రగ్స్ జోక్యం ఉన్నట్లుగా నిర్థారణ అయ్యిందని ఇప్పటికే సుశాంత్ ప్రియురాలు అయిన శోవిక్ చక్రవర్తిని అరెస్ట్ చేయడం జరిగింది. నేడు రియా చక్రవర్తిని కూడా డ్రగ్స్ కేసులో ...
Read More »డ్రగ్ డీలర్లతో సంబంధాలు నిరూపిస్తే ముంబై వదిలేస్తా!
సుశాంత్ సింగ్ కేసులో రకరకాల మలుపులు ఉత్కంఠ పెంచుతున్నాయి. ఈ గొడవలో కంగన రనౌత్ ని ఇరికించే ప్రయత్నాలు పొలిటికల్ టర్న్ తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ముంబై పోలీసులు తన పాత ఇంటర్వ్యూ ఆధారంగా కంగనా రనౌత్ ఆరోపించినట్టు మాదకద్రవ్యాల సంబంధాలపై దర్యాప్తు చేస్తారని వార్తలు వచ్చిన తరువాత అధ్యాయన్ సుమన్ కలతకు ...
Read More »రియా అరెస్ట్ .. ఆమె చెప్పిన ఆ 25మంది ఎవరు?
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానంతర పరిణామాలు సంచలనంగా మారాయి. ఈ కేసులో సీబీఐ సహా నార్కోటిక్స్ .. ఈడీ దర్యాప్తుతో రకరకాల సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఇందులో వరుసగా అరెస్టుల ఫర్వం ఉక్కిరి బిక్కిరి చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ప్రమాదకర మాదక ద్రవ్యాల క్రయవిక్రయాల్లో నేరుగా సంబంధాలు ఉన్న వారందరినీ నార్కోటిక్స్ ...
Read More »సెలబ్రిటీలు ఎందుకు డ్రగ్స్ కి బానిసలు అవుతున్నారు…?
గత కొన్ని రోజులుగా మీడియాలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సినీ ఇండస్ట్రీలోని డ్రగ్స్ వ్యవహారాల గురించే వార్తలు వస్తున్నాయి. అయితే గతంలో చాలాసార్లు ఇండస్ట్రీలోని డ్రగ్స్ మాఫియా గురించి వార్తలు వచ్చినప్పటికీ బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంతో ఒక్కసారిగా హాట్ టాపిక్ అయింది. సుశాంత్ అనుమాస్పద మృతి కేసులో అతని ...
Read More »కరణ్ పై అమీర్ సోదరుడు సంచలన వ్యాఖ్యలు
బాలీవుడ్ లో నెపొటిజంకు పెట్టింది పేరు కరణ్ జోహార్ అని.. ఇండస్ట్రీలో ఉన్న గ్రూపిజంకు పెట్టింది పేరు కరణ్ జోహార్ అంటూ అందరు బలంగా వాదిస్తూ ఉంటారు. కంగనా రనౌత్ గత కొంత కాలంగా కరణ్ జోహార్ ను ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్న విషయం తెల్సిందే. ఒకప్పుడు స్టార్ ఫిల్మ్ మేకర్ అంటూ పేరు ...
Read More »అన్ లాక్ లో తెలుగమ్మాయి దుమారం
బిగ్ బాస్ ఫేం నందిని రాయ్ గురించి పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు ఇటీవల వెండితెర బుల్లితెర సహా ఓటీటీ వేదికలపైనా తళుకుబెళుకులు ప్రదర్శిస్తోంది. ఇటీవలే రిలీజైన `మెట్రో కథలు` ఓటీటీ (ఆహా-తెలుగు) సినిమాలో బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్ గా నటించిన నందిని చక్కని ఆహార్యంతో ఆకట్టుకుంది. ఇన్ వోర్ అందాలతో నందిని ఎలాంటి ...
Read More »జయప్రకాష్ రెడ్డి తనయుడికి కరోనా పాజిటివ్.. అంత్యక్రియలకు దూరం
ప్రముఖ సినీ నటుడు జయప్రకాష్ రెడ్డి మృతి సినీ పరిశ్రమకు పెద్ద షాకింగ్ వార్త అయ్యింది. మొన్నటి వరకు కూడా షూటింగ్ లో పాల్గొన్న ఆయన హఠాత్తుగా గుండె పోటుతో మృతి చెందడం సినీ పరిశ్రమ వారికి శోకం మిగిల్చింది. కుటుంబ సభ్యులు పుట్టెడు దుఃఖంలో మునిగి పోయారు. ఈ సమయంలో మరో విచారకర వార్త ...
Read More »కంగనా మణికర్ణిక కార్యాలయానికి బీఎంసీ నోటీసులు…!
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ – శివసేన నాయకుల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. సుశాంత్ కేసులో న్యాయం జరగాలని చెప్తూ ముంబై పోలీసులపై నమ్మకం లేదని.. మాఫియా కంటే ముంబై పోలీసులంటేనే ఎక్కువ భయం ఉందని వ్యాఖ్యానించడంతో వివాదం మొదలైంది. కంగనా రనౌత్ చేసిన ఈ వ్యాఖ్యలు అధికార పార్టీ శివసేనకు ...
Read More »రియా చక్రవర్తిని అరెస్ట్ చేసిన NCB
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బలవన్మరణం కేసులో రకరకాల ట్విస్టులు అంతకంతకు వేడెక్కిస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో రియా చక్రవర్తి సోదరుడు సహా సుశాంత్ సింగ్ వ్యక్తిగత స్టాఫ్ అరెస్టవ్వడం సంచలనమైంది. గత కొద్ది రోజులుగా రియాపైనా సీబీఐ – నార్కోటిక్స్ బృందాలు .. ఈడీ దర్యాప్తు సాగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ మూడు ...
Read More »మన జేపీ కోసం తెలుగులో ట్వీట్ చేసిన ప్రధాని
టాలీవుడ్ లో విలన్ గా కమెడియన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో పాత్రల్లో కనిపించిన జయప్రకాష్ రెడ్డి అలియాస్ జేపీ బాత్ రూంలో గుండె పోటుతో మృతి చెందిన విషయం తెల్సిందే. ఆయన మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులతో పాటు తెలుగు రాష్ట్రాల సినీ ప్రముఖులు అంతా కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన ...
Read More »గంగవ్వకు బిగ్ బాస్ తెలుగు చరిత్రలోనే అత్యధికం
తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 షురూ అయ్యింది. ఈసారి చాలా ప్రత్యేకమైన కంటెస్టెంట్ గా యూట్యూబ్ స్టార్ గంగవ్వ ఎంట్రీ ఇచ్చింది. చాలా రోజులుగా గంగవ్వ బిగ్ బాస్ లో ఉందంటూ వార్తలు వచ్చాయి. అది నిజమే అయితే రచ్చ రచ్చ అంటూ సోషల్ మీడియాలో మొదటి నుండి ప్రచారం చేస్తూ వచ్చారు. అన్నట్లుగానే ...
Read More »హాలీవుడ్ సినిమాలని ఫాలో అవనున్న ‘ఆదిపురుష్’…!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబినేషన్ లో ”ఆదిపురుష్” అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. 3-డీ లో రూపొందనున్న ఈ చిత్రాన్ని టీ – సిరీస్ భూషణ్ కుమార్ – కృష్ణ కుమార్ – ప్రసాద్ సుతార్ – రాజేష్ నాయర్ – ఓం రౌత్ లు ...
Read More »టాలీవుడ్ పై డిజిటల్ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ గేమ్ ప్లాన్ ఏమిటి?
ఇప్పుడున్న ఓటీటీల్లో ఏది బెస్ట్? తెలుగు కంటెంట్ పరంగా వైడర్ నెట్ వర్క్ పరంగా ఏ డిజిటల్ కంపెనీ బెస్ట్? అన్నది ప్రశ్నిస్తే.. నిరభ్యంతరంగా అమెజాన్ ప్రైమ్ బెస్ట్ అనే యువతరం అభిప్రాయపడుతోంది. హాలీవుడ్ సహా ఇండియాలో పలు భాషల్లో విజయవంతమైన సినిమాల అనువాదాల్ని లేదా తెలుగు సబ్ టైటిల్స్ తో సినిమాల్ని వీక్షించే సౌలభ్యం ...
Read More »డ్రగ్స్ కేసులో హీరోయిన్ కస్టడీ పొడిగింపు…!
కన్నడ చిత్ర సీమలో డ్రగ్స్ వాడకంపై బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే హీరోయిన్ రాగిణి ద్వివేదితో పాటు పలువురిని అరెస్టు చేసిన సీసీబీ మొత్తం 13 మందిపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తాజాగా మరో హీరోయిన్ సంజన ని కూడా అరెస్ట్ చేసారు. ...
Read More »భర్తతో నమిత సరస సల్లాపం అదిరెనులే
భార్యాభర్తల మధ్య అనుబంధం ఎలా ఉందో చెప్పేందుకు ఒకే ఒక్క ఫోటో చాలు. ఇదిగో అలాంటి ఓ అరుదైన ఫోటోని షేర్ చేసింది అందాల నమిత. తాజాగా నమిత తన ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటో వైరల్ గా మారింది. ఆమె తన హబ్బీ వీరేంద్ర చౌదరితో ఎంతో సన్నిహితంగా లాలనగా గడిపేస్తున్న ఈ ...
Read More »
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets