జయ ప్రకాష్ రెడ్డి మరణంతో సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా మూగపోయింది. ఇండస్ట్రీలో ఆప్తుడిగా మెలిగిన ఆ యన మరణం అందరినీ కలచి వేస్తోంది. ప్రతి ఒక్కరూ ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ట్వీట్లు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్ జగన్ మాజీ సీఎం చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. రత్నాన్ని కోల్పోయాం : ...
Read More »Category Archives: Cinema News
Feed Subscriptionడ్రగ్స్ కేసులో హీరోయిన్ సంజన అరెస్ట్…!
సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపుతోంది. బాలీవుడ్ లో మొదలైన డ్రగ్స్ మాఫియా వ్యవహారం శాండల్ వుడ్ కు పాకింది. ఇప్పటికే శాండిల్ వుడ్ లో డ్రగ్స్ మాఫియాపై విచారణ చేస్తున్న సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్(సీసీబీ) అధికారులు హీరోయిన్ రాగిణి ద్వివేది ని అరెస్ట్ చేసారు. డ్రగ్స్ వ్యవహారంతో ఎవరెవరికి లింకులు ఉన్నాయన్న విషయంపై ...
Read More »జయప్రకాష్ రెడ్డి ఉపాధ్యాయుడి నుంచి రంగస్థలం వయా సినీరంగం
జయప్రకాష్ రెడ్డి అంటే కరడు గట్టిన ఫ్యాక్షనిజం పాత్రలే కాదు. కదిలించే సన్నివేశాలు కడుపుబ్బా నవ్వించే పాత్రలు అవలీలగా చేయగలరు. సమరసింహా రెడ్డి నరసింహ నాయుడు ప్రేమించుకుందాం రా జయం మనదేరా చెన్నకేశవ రెడ్డి వంటి సినిమాల్లో భయంకరమైన ఫ్యాక్షనిస్టుగా కనిపించిన జయప్రకాశ్ కిక్ కబడ్డీ కబడ్డీ సినిమాల్లో సున్నితమైన కామెడీ చేయగలరని ఎవరూ ఊహించలేదు. ...
Read More »‘ఎస్.ఆర్.కళ్యాణమండపం’ నుంచి సిద్ శ్రీరామ్ ఆలపించిన ఫస్ట్ సింగిల్…!
‘రాజావారు రాణిగారు’ సినిమాతో హీరోగా పరిచయమైన కిరణ్ అబ్బవరం ఇప్పుడు ‘ఎస్.ఆర్.కళ్యాణమండపం ESTD 1975’ అనే వినూత్నమైన సినిమాతో రాబోతున్నాడు. ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రమోద్ – రాజులు నిర్మిస్తున్న ఈ సినిమాకి శ్రీధర్ గాదే దర్శకత్వం వహిస్తున్నారు. విలక్షణ నటుడు సాయి కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ‘టాక్సీవాలా’ ఫేమ్ ...
Read More »న్యూ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన ‘ఆచార్య’ ‘వైల్డ్ డాగ్’ నిర్మాతలు…!
‘క్షణం’ ‘ఘాజీ’ ‘గగనం’ వంటి విభిన్న తరహా చిత్రాలను నిర్మించిన నిరంజన్ రెడ్డి – అన్వేష్ రెడ్డి లు ఇప్పుడు మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై మరో వైవిధ్యభరితమైన చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి సూపర్ హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన టాలెంటెడ్ డైరెక్టర్ స్వరూప్ ఆర్ఎస్జె ఓ సినిమా చేయబోతున్నట్లు ...
Read More »బెడ్ రూమ్ లో వేడి పెంచుతున్న కుర్రబ్యూటీ
ముంబై బ్యూటీ సోనారిక బదోరియా బుల్లితెర నుంచి వెండితెరకు ప్రమోటైన నటీమణిగా పాపులర్. ఇటు దక్షిణాది తెరపైనా ఈ అమ్మడు వెలుగులు విరజిమ్మేందుకు ప్రయత్నిస్తోంది. తమిళంలో ఒక మూవీ.. తెలుగులో ఒక మూవీ చేసింది ఈ భామ. ముంబై రాజ్పుత్ ఫ్యామిలీకి చెందిన ఈ బ్యూటీ కన్స్ట్రక్షన్ బిజినెస్ రంగంలోనూ ఆర్జిస్తున్నామని తెలిపింది. బాగా చదివి ...
Read More »ఇది కదా కావాల్సింది సన్నీ
సన్నీలియోన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేవు. ఆమె బాలీవుడ్ సెలబ్రెటీల్లో మోస్ట్ పాపులర్ స్టార్ అనడంలో సందేహం లేదు. తన గత కెరీర్ ను వదిలేసి పూర్తిగా బాలీవుడ్ సినిమాలపై మరియు ఇతర భాషల సినిమాలపై ఆసక్తి చూపిస్తున్న సన్నీలియోన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫొటోలు వీడియోలకు మంచి ఆధరణ ఉంటుంది. ముఖ్యంగా యూత్ ...
Read More »దర్యాప్తు అధికారులకు చుక్కలు చూపించిన సినీ నటి
కొద్ది రోజులుగా ఆ వుడ్డు.. ఈ వుడ్డు అన్న తేడా లేకుండా పలు సినీ రంగాలకు సంబంధించి చోటు చేసుకుంటున్న పరిణామాల సంగతి తెలిసిందే. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య దేశ వ్యాప్తంగా ఎంత సంచలనంగా మారిందో తెలిసిందే. ఇదిలా ఉంటే.. శాండల్ వుడ్ కు సంబంధించి భారీ డ్రగ్స్ రాకెట్ ...
Read More »కొరియన్ రీమేక్ కోసం యాక్షన్ స్పెషలిస్ట్
కొరియన్ సినిమా `మిస్ గ్రానీ` తెలుగులో `ఓ బేబీ `పేరుతో రీమేక్ అయిన విషయం తెలిసిందే. కొరియన్ కాన్సెప్ట్ ను తెలుగు ప్రేక్షకులు అనూహ్యంగా ఆదరించడంతో నిర్మాత సురేష్ బాబు మరో రెండు కొరియన్ మూవీస్ రీమేక్ లని తెరపైకి తీసుకురాబోయే ప్రయత్నాల్లో వున్నారు. సురేష్ బాబు సొంతం చేసుకున్న కొరియన్ మూవీస్ మిడ్ నైట్ ...
Read More »రియా బాలీవుడ్ మొత్తాన్ని ఇరికించేసింది
నేనే పోవాల్సి వస్తే ఒంటిరిగా మాత్రం పోను తోడుగా వందమందికి తీసుకెళ్తా అన్నాడట వెనకటి ఒకడు.. బాలీవుడ్ హీరో సుశాంత్ కేసులో ఇరుక్కున్న రియా చక్రవర్తి వ్యవహారం కూడా అలాగే వుంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు ప్రస్తుతం బాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. రియాకు డ్రగ్స్ డీలర్ లతోనూ సంబంధాలు వున్నట్టు బయటపడటంతో ...
Read More »కంచె దాటేసిన ప్రగ్యా అందాల ప్రదర్శన
తెలుగు ప్రేక్షకులకు ‘కంచె’ చిత్రంతో పరిచయం అయిన ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్. మొదటి సినిమాతో నటనతో అందంతో మెప్పించిన ఈ అమ్మడు టాలీవుడ్ లో మంచి హీరోయిన్ గా నిలవడం ఖాయం అనుకున్నారు. అయితే అమ్మడి అందం ఎక్కువగా ఉండటంతో పాటు పొడవు కూడా కాస్త ఎక్కువగానే ఉంది. వరుణ్ తేజ్ హైట్ కు ఆమె ...
Read More »పూరీ పాపని చూస్తే గుండె గుబేలే!
ఏంజేలా క్రిష్లింజ్కీ.. వెర్సటైల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్… ఎక్కడ కొత్తగా హాట్ సుందరి లైమ్ లైట్ లోకి వచ్చినా ఆ అందాన్ని టాలీవుడ్ తెరపై ఆవిష్కరించి కనువిందు చేస్తుంటారు. తమిళ .. కన్నడ.. మలయాళ .. హిందీ భాషలకు సంబంధించిన చాలా మంది క్రేజీ హాట్ లేడీలని తెలుగు తెరపై మెరిపించారు. స్పెషల్ సాంగులతో యువతని ...
Read More »#BB4 Day 1 : ఏడుపులు గొడవలు.. నామినేషన్ లో గంగవ్వ
తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 మొదటి ఎపిసోడ్ నుండే రచ్చ మొదలైంది. ఏడుపులు.. గొడవలతో పాటు గాసిప్స్ క్రియేట్ చేసుకోవడం ఒకరి గురించి మరొకరు చాటుగా తప్పుగా మాట్లాడుకోవడం వంటివి జరిగాయి. సాదారణంగా బిగ్ బాస్ లో ఇవన్నీ చాలా కామన్. కాని కొన్ని రోజుల తర్వాత మొదలవ్వాల్సిన గొడవలు మరియు ఏడుపులు మొదటి ...
Read More »మాళవిక లా చిత్తు చేయడం కొందరికే తెలిసిన విద్య!
మత్తు కళ్లతో చిత్తు చేయడం కొందరికే తెలిసిన విద్య. ఇటీవలి కాలంలో ఊహాతీతంగా తారా లోకంలోకి దూసుకొచ్చిన మాలీవుడ్ బ్యూటీ మాళవిక మోహనన్ ఇందులో ఎక్స్ పర్ట్. ఇక ఈ అమ్మడు ర్యాంప్ షోస్ వీక్షించిన వారికి ప్రత్యేకించి మత్తు కళ్ల వ్యవహారం గురించి పరిచయం చేయనక్కర్లేదు. ఆ విషయంలో షో స్టాపర్ ఈ అమ్మడు. ...
Read More »నెపోటిజం స్టార్లకు `పే పెర్ వ్యూ` .. అంత సీనుందా?
ఆర్జీవీ వరల్డ్ థియేటర్ అంటూ ఏటీటీతోనే పబ్బం గడిపేస్తున్నారు రామ్ గోపాల్ వర్మ. లఘు చిత్రాల తరహాలో సినిమాలు తీసి క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటిది ఓటీటీల్లో రిలీజ్ చేసి `పే పెర్ వ్యూ` విధానంలో వసూల్ చేస్తే తప్పేమిటి? ఇదే ఆలోచన చేస్తున్నాయట ప్రముఖ ఓటీటీ కంపెనీలు. ఒకవేళ ఇదే జరిగితే ఇకపై ...
Read More »సుశాంత్ గొడవలోకి నిర్మాత పేరు ఎందుకు లాగారు?
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బలవన్మరణం కేసులో అతడి స్నేహితురాలు రియా చక్రవర్తి పై విచారణ సాగుతున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే రియా వెనక షాడో రోల్ అంటూ మహేష్ భట్ పేరును కంగన సహా పలువురు సుశాంత్ అభిమానులు సోషల్ మీడియాల్లో వైరల్ చేశారు. అంతేకాదు.. దివంగత యువ కథానాయిక జియా ఖాన్ ...
Read More »ప్రముఖ టాలీవుడ్ నటుడు జయప్రకాష్ రెడ్డి కన్నుమూత
ప్రముఖ సినీ నటుడు జయప్రకాశ్ రెడ్డి (74) కన్నుమూశారు. ఈ రోజు (మంగళవారం) తెల్లవారు జామున గుండెపోటు రావడంతో బాత్‌రూమ్‌లోనే కుప్పకూలారు. ఆస్పత్రికి తరలించే లోపే ఆయన తుదిశ్వాస విడిచారు. లాక్‌డౌన్ కారణంగా సినిమా షూటింగ్‌లపై ప్రభుత్వం నిషేధించడంతో అప్పటి నుంచి ఆయన గుంటూరు లోనే ఉంటున్నారు. జయప్రకాశ్ రెడ్డి మరణ వార్త తెలిసి టాలీవుడ్‌లో ...
Read More »హీరోయిన్ కు క్షమాపణ చెప్పిన కవిత రెడ్డి
బెంగళూరులో ఒక పార్క్ లో హీరోయిన్ సంయుక్త హెగ్డే స్నేహితులతో కలిసి వర్కౌట్స్ చేస్తున్న సమయంలో కాంగ్రెస్ నాయకురాలు సామాజిక కార్యకర్త అయిన కవిత రెడ్డి దాడికి దిగిన విషయం తెల్సిందే. పబ్లిక్ ప్లేస్ ల్లో బ్రాలతో వర్కౌట్స్ ఏంటీ అంటూ కవిత చేసిన హడావుడిని సంయుక్త సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తనపై దాడికి ...
Read More »గుడ్ న్యూస్ : ఎట్టకేలకు బాలు నెగటివ్
నెల రోజుల క్రితం కరోనాతో ఆసుపత్రిలో జాయిన్ అయిన ఎస్పీ బాలసుబ్రమణ్యం మొదట చాలా నార్మల్ గానే ఉన్నా కొన్ని రోజుల్లో ఆయన ఆరోగ్యం క్షీణించింది ఐసీయూకి తరలించినట్లుగా వైధ్యులు ప్రకటించారు. అప్పటి నుండి అందరిలో ఆందోళన మొదలయ్యింది. అసలే కరోనా ఆయన ఊపిరి తిత్తుల్లో ఇన్ఫెక్షన్ అంటున్నారు. దాంతో ఆయన ఆరోగ్యం విషయం పై ...
Read More »సీకే బ్యూటీకే కన్ను కుట్టేలా శర్మా గాళ్ దుమారం
శర్మ సిస్టర్స్ గురించి పరిచయం అవసరం లేదు. చిరుత గాళ్ నేహాశర్మ తన సోదరి ఐషా శర్మ సోషల్ మీడియాల్లో రెగ్యులర్ గా ట్రీటిస్తూ భారీగా ఫాలోవర్స్ ని పెంచుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవలే అజయ్ దేవగన్ `తానాజీ` చిత్రంలో నటించింది నేహాశర్మ. చాలా గ్యాప్ తర్వాత కెరీర్ పరంగా బిజీ అయిపోయింది. అంతేకాదు తన ...
Read More »
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets