పూరీ పాపని చూస్తే గుండె గుబేలే!

0

ఏంజేలా క్రిష్లింజ్కీ.. వెర్సటైల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్… ఎక్కడ కొత్తగా హాట్ సుందరి లైమ్ లైట్ లోకి వచ్చినా ఆ అందాన్ని టాలీవుడ్ తెరపై ఆవిష్కరించి కనువిందు చేస్తుంటారు. తమిళ .. కన్నడ.. మలయాళ .. హిందీ భాషలకు సంబంధించిన చాలా మంది క్రేజీ హాట్ లేడీలని తెలుగు తెరపై మెరిపించారు. స్పెషల్ సాంగులతో యువతని హీటెక్కించారు. ఆయ డిస్కవరీ నే ఏంజేలా క్రిష్లింజ్కీ.

చార్మి నటించిన `జ్యోతిలక్ష్మీ` సినిమాలో ఐటమ్ సాంగ్ తో రచ్చ చేసింది. ఆ తరువాత `సైజ్ జీరోలో`నూ స్టెప్పులతో తన సైజ్ జీరో అందాలతో అదరగొట్టింది. ఇక `రొగ్` సినిమాతో ఏకంగా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చేసి తన హొయలతో అల్లాడించింది. అందాల్ని ప్రదర్శించడంలో అస్సలు మొహమాటం లేని ఈ సుందరి తాజాగా తన యెద అందాలని ప్రదర్శిస్తూ ఫొటోలకు పోజిచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.

ఏంజేలా క్రిష్లింజ్కీ నటించిన పంజాబీ మ్యూజిక్ వీడియో `తేరా బంధన్` చార్ట్ బస్టర్స్లో నిలిచింది. యూట్యూబ్లోనూ రికార్డు స్థాయి వ్యూస్ ని సొంతం చేసుకుంటోంది. ఏంజేలా క్రిష్లింజ్కీ నటించిన హిందీ చిత్రం `తౌబా తెరా జల్వా`.