పూరీ పాపని చూస్తే గుండె గుబేలే!
ఏంజేలా క్రిష్లింజ్కీ.. వెర్సటైల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్… ఎక్కడ కొత్తగా హాట్ సుందరి లైమ్ లైట్ లోకి వచ్చినా ఆ అందాన్ని టాలీవుడ్ తెరపై ఆవిష్కరించి కనువిందు చేస్తుంటారు. తమిళ .. కన్నడ.. మలయాళ .. హిందీ భాషలకు సంబంధించిన చాలా మంది క్రేజీ హాట్ లేడీలని తెలుగు తెరపై మెరిపించారు. స్పెషల్ సాంగులతో యువతని హీటెక్కించారు. ఆయ డిస్కవరీ నే ఏంజేలా క్రిష్లింజ్కీ. చార్మి నటించిన `జ్యోతిలక్ష్మీ` సినిమాలో ఐటమ్ సాంగ్ తో రచ్చ చేసింది. […]
