కంచె దాటేసిన ప్రగ్యా అందాల ప్రదర్శన

0

తెలుగు ప్రేక్షకులకు ‘కంచె’ చిత్రంతో పరిచయం అయిన ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్. మొదటి సినిమాతో నటనతో అందంతో మెప్పించిన ఈ అమ్మడు టాలీవుడ్ లో మంచి హీరోయిన్ గా నిలవడం ఖాయం అనుకున్నారు. అయితే అమ్మడి అందం ఎక్కువగా ఉండటంతో పాటు పొడవు కూడా కాస్త ఎక్కువగానే ఉంది. వరుణ్ తేజ్ హైట్ కు ఆమె సరిపోయింది. కాని ఇతర హీరోలతో ఆమె నటిస్తే వారి హైట్ ను డామినేట్ చేస్తుంది. హైట్ తో పాటు మరికొన్ని కారణాల వల్ల ప్రగ్యాకు ఆశించిన స్థాయిలో అమ్మడికి స్టార్ డం దక్కలేదు. అయినా కూడా సోషల్ మీడియాలో తన రచ్చ కంటిన్యూ చేస్తూ ఉంటుంది.

రెగ్యులర్ గా సోషల్ మీడియాలో హాట్ ఫొటో షూట్స్ ను పోస్ట్ చేస్తూ ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా కొత్త షూట్ ను షేర్ చేసింది. వైట్ టీ షర్ట్ లో కింద ఏమైనా వేసుకుందా లేదా అనే అనుమానం కలిగించేలా థైస్ ను చూపిస్తూ టీ షర్ట్ ను కిందికి లాక్కుంటూ హాట్ హాట్ ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చి విపరీతంగా ఆకట్టుకున్న ఈ అమ్మడి ఈ ఫొటోలకు భారీ లైక్స్ వచ్చాయి. కొన్ని గంటల వ్యవధిలోనే ఫొటోలు ఉన్న హాట్ నెస్ కారణంగా లక్షకు పైగా లైక్స్ వచ్చాయి. ఇక చాలా మంది వావ్ అంటూ కామెంట్స్ పెట్టారు. మరికొందరు ఎప్పటిలాగే ఏంటీ ఈ చెత్త డ్రస్. కింద వేసుకోవడం మానేశావా లేదంటే మర్చిపోయావా అంటూ ప్రశ్నించారు. ప్రగ్యా విడుదల చేసిన మూడు ఫొటోలు కూడా ఆమె థైస్ ను ఎక్స్ పోజ్ చేస్తూ ఆకట్టుకున్నాయి.