కరోనా మహమ్మారి కారణంగా సినీ పరిశ్రమ గడ్డు కాలం ఎదుర్కుంటోంది. గత ఐదు నెలలుగా థియేటర్ల మూసివేసి ఉండటంతో కొందరు మేకర్స్ తమ సినిమాలని ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ లో రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ‘దిల్ బెచారా’ ‘ఖుదాఫీజ్’ ‘యారా’ ‘లూట్ కేస్’ ‘శకుంతలాదేవి’ ‘పెంగ్విన్’ ‘గుంజన్ సక్సేనా’ వంటి చిత్రాలు రిలీజ్ అయ్యాయి. ...
Read More »Category Archives: Cinema News
Feed Subscriptionస్టార్ డైరెక్టర్లను పక్కన పెడుతున్న పాన్ ఇండియా స్టార్…?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘బాహుబలి’ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అప్పటి వరకు టాలీవుడ్ స్టార్ హీరోగా ఉన్న ప్రభాస్ ‘పాన్ ఇండియా స్టార్’గా మారిపోయారు. ఆ ఇమేజ్ ని నిలబెట్టుకునే క్రమంలో వరుసపెట్టి పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ముందుగా ‘సాహో’ మూవీని రిలీజ్ చేశాడు. యువ ...
Read More »శ్రీదేవి దిగి వచ్చినట్లుగా ఉంది
అతిలోక సుందరి శ్రీదేవి ఆల్ ఇండియా స్టార్ డంను దక్కించుకుంది. కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఆమెకు అభిమానులు ఉన్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతటి ఖ్యాతి అతి కొద్ది మంది హీరోయిన్స్ మాత్రమే దక్కించుకున్నారు. హిందీతో పాటు సౌత్ లో అన్ని భాషల్లో నటించిన శ్రీదేవి ఇండియన్ సినిమాపై తనదైన ముద్ర వేసింది. ...
Read More »టాలీవుడ్ నుండి విజయ్ కి మాత్రమే చోటు
ఎవడే సుబ్రమణ్యం మరియు పెళ్లి చూపులు చిత్రాలతో టాలీవుడ్ దృష్టి ఆకర్షించించిన విజయ్ దేవరకొండ ఆ తర్వాత అర్జున్ రెడ్డి మరియు గీత గోవిందం చిత్రాలతో టాలీవుడ్ స్టార్ హీరో అయ్యాడు. అర్జున్ రెడ్డితో ఇండియా మొత్తం పాపులారిటీని దక్కించుకున్న విజయ్ దేవరకొండ వరుసగా ఫ్లాప్స్ పడ్డా ప్రేక్షకుల్లో మాత్రం క్రేజ్ ను పెంచుకుంటూ వెళ్తున్నాడు. ...
Read More »ఫ్రీ టైంను అలా వాడేసిన అల్లుడు అదుర్స్ టీం
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నభా నటేష్ హీరోయిన్ గా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘అల్లుడు అదుర్స్’. ఈ సినిమాను సమ్మర్ చివర్లో విడుదల చేయాలనుకున్నారు. కాని కరోనా కారణంగా షూటింగ్ మద్యలోనే ఆగిపోయింది. ఆ ఆరు నెలల ఖాళీ టైమ్ లో స్క్రిప్ట్ కు అనేక మార్పులు చేర్పులు చేయడం జరిగిందట. ...
Read More »ఇకనైనా ఆమె పబ్లిసిటీ హడావుడి తగ్గేనా?
బాలీవుడ్ హీరో సుశాంత్ రాజ్ పూత్ మరణించినప్పటి నుండి కంగనా రనౌత్ చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర దుమారంను రేపుతున్నాయి. బాలీవుడ్ కు చెందిన ప్రముఖులను ఈమె టార్గెట్ చేసి విమర్శలు చేయడం మొదలు పెట్టింది. బాలీవుడ్ మాఫియా కారణంగానే సుశాంత్ చనిపోయాడు అంటూ రెండు నెలలుగా వెబ్ మీడియా.. సోషల్ మీడియా.. ఎలక్ట్రానిక్ మీడియాల వేదికగా ...
Read More »ఆ జాబితాలో రౌడీ హీరోకు మూడో స్థానం
`అర్జున్ రెడ్డి`వంటి కల్ట్ క్లాసిక్ తో టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విజయ్ దేవరకొండకు యూత్ లో విపరీతమైన క్రేజ్ వచ్చింది. టాలీవుడ్ లోకి `అర్జున్ రెడ్డి`తో కల్ట్ ఎంట్రీ ఇచ్చిన విజయ్ ఓవర్ నైట్ స్టార్ గా మారాడు. అర్జున్ రెడ్డి వంటి బోల్డ్ మూవీలో భగ్న ప్రేమికుడిగా నటించిన విజయ్ ...
Read More »ఎస్సీ బాలుకు ఎక్మో సపోర్ట్ తో చికిత్స
గాన గంధర్వుడు ప్రధాన గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కరోనాతో పోరాడుతున్నారు. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. బాలు ఆరోగ్య పరిస్థితిపై తాజాగా ఎంజీఎం వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని హెల్త్ బులిటెన్ లో పేర్కొన్నారు. బాలుకు ప్రస్తుతం ఎక్స్ ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ...
Read More »మంచు మోహన్ బాబు ఇంట అనూహ్యంగా ఆ ఛేంజ్
విఘ్న వినాయకుని ఆశీస్సులు అందుకునేందుకు టాలీవుడ్ ప్రముఖ కుటుంబాలు ఎప్పుడూ ముందుంటాయి. మెగా కుటుంబం సహా ఇతర బడా ఫ్యామిలీస్ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇప్పటికే అంతర్జాలంలో వైరల్ అవుతున్నాయి. సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబ సభ్యులందరితో కలిసి పండుగలను జరుపుకునేందుకు ఎప్పుడూ ఆసక్తిగా ఉంటారు. వినాయక చతుర్థికి ఆయన ...
Read More »మెగాస్టార్ బర్త్ డే.. కోడలి ఎమోషనల్ ట్వీట్…!
నేడు మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాలో ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మెగా అభిమానులతో పాటు సినీ రాజకీయ ప్రముఖులు చిరంజీవికి బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. అందరూ చిరంజీవితో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ వారి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో చిరంజీవి కోడలు రామ్ చరణ్ సతీమణి ...
Read More »పిచ్చెక్కిస్తున్న అనసూయ థైస్ అందాలు…!
స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్ కు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేద. ఓ యాంకర్ కు ఇంత క్రేజ్ ఉంటుందా అనేలా.. స్టార్ హీరోయిన్స్ ఏమాత్రం తక్కువ కాకుండా ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైన అనసూయ ప్రస్తుతం వెండితెరపై కూడా రాణిస్తోంది. అమ్మడు క్రేజ్ చూసి ...
Read More »ఆయనే నా తొలి గురువు.. తమ్ముడుగా పుట్టడం నా అదృష్టం : పవన్ కళ్యాణ్
నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీకి వచ్చి స్వయంకృషితో మెగాస్టార్ స్థాయికి ఎదిగి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన చిరంజీవికి ఆయన అభిమానులు సినీ రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలియజేశారు. ఈ క్రమంలో చిరు 65వ ఏట అడుగుపెట్టిన సందర్భంగా ...
Read More »‘వి’ మూవీని మల్టీసారర్ గా ట్రీట్ చేయడం లేదా…?
నేచులర్ స్టార్ నాని – సుధీర్ బాబు హీరోలుగా నటించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘వి’. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు. నాని కెరీర్లో 25వ చిత్రంగా వస్తున్న ఈ మూవీలో అదితి రావ్ హైదరి – నివేత ...
Read More »నవ దంపతులు నితిన్ – షాలినికి వినాయకుని బ్లెస్సింగ్స్
వినాయక చతుర్థి పూజా పునస్కారాలతో సెలబ్రిటీలంతా ఇంటిల్లిపాదీ ఉల్లాసంగా కనిపిస్తున్నారు. విఘ్నవినాయకుని చెంత ఫోటోలు దిగి సోషల్ మీడియాల్లో వైరల్ చేస్తున్నారు. మెగా దంపతుల ఫోటోలు ఇప్పటికే అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. తాజాగా హీరో నితిన్ .. అతని భార్య శాలిని కందుకూరి కలిసి హైదరాబాద్ లోని వారి నివాసంలో గణేష్ చతుర్థి పూజలు చేశారు. ...
Read More »‘ఆచార్య’ మోషన్ పోస్టర్ రిలీజ్…!
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి కెరీర్లో 152వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ మరియు మాట్నీ మూవీస్ నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా అప్డేట్ ఎప్పుడు వస్తుందా అని మెగా అభిమానులు ఆశగా ...
Read More »ప్రభాస్ ‘ఆదిపురుష్’ లో మరో గుట్టు దాగుందట…!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ”ఆదిపురుష్” అనే స్ట్రెయిట్ హిందీ ప్రాజెక్ట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘చెడుపై మంచి సాధించిన విజయం’ అనే థీమ్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ టైటిల్ మోషన్ పోస్టర్ ఇటీవల విడుదల చేశారు. ఈ పోస్టర్ రాముడు విల్లు ఎక్కుపెట్టినట్లుగా.. పది ...
Read More »కైలాస ద్వీపం లో ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ కైలాస’ ప్రారంభం!
పరారీలో ఉన్న వివాదాస్పద మత గురువు నిత్యానంద మళ్లీ వార్తల్లోకి ఎక్కాడు. తాను ఏర్పాటు చేసుకున్న హిందూ దేశంలో సొంత రిజర్వ్ బ్యాంకును ప్రారంభించారు. వినాయకచవితి సందర్భంగా తన దేశంగా చెప్పుకుంటున్న కైలాస ద్వీపం లో ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ కైలాస’ను ప్రారంభించారు. అంతేకాకుండా కైలాస దేశానికి సంబంధించిన నాణేలను కూడా విడుదల చేశారు. ఆర్బీకే ...
Read More »చిరు బర్త్ డే కానుకగా మెగా డాటర్ ”షూట్-అవుట్ ఎట్ ఆలేరు” టీజర్…!
మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత తన భర్త విష్ణు ప్రసాద్ తో కలిసి గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పేరిట నిర్మాణ సంస్థను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సుష్మిత ఫ్యాషన్ డిజైనర్ గానే కాకుండా తన తండ్రి చిరంజీవికి కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరించిన సుష్మిత తొలి ప్రయత్నంగా ఓ వెబ్ సిరీస్ నిర్మించింది. ...
Read More »పండగ స్పషల్: గణపయ్య ఆశీస్సులు అందుకున్న మెగా దంపతులు
బొజ్జ గణపయ్యను నిష్ఠతో పూజించడంలో సామాన్యులే కాదు.. సెలబ్రిటీలు ఎంతో శ్రద్ధ కనబరుస్తుంటారు. ఏడాది మొత్తం ఎలాంటి విఘ్నాలు కలగకుండా అనుకున్నవన్నీ సవ్యంగా సాగాలని గణపయ్య ముందు మోకరిల్లి మరీ మొక్కుతారు. విఘ్న వినాయకుని ఆశీస్సులతోనే నీలాపనిందలు తప్పించుకోగలరు. నేడు మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ హీరోలంతా వినాయకుని పూజించి ఆశీస్సులు అందుకున్నారు. చిరంజీవి బర్త్ డే ...
Read More »అమీర్ ఖాన్ ఆ తానులో ముక్కే అన్న కంగన
మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ డబుల్ స్టాండార్డ్ (ద్వంద్వ ప్రమాణాలు) ఉన్న మనిషా? అంటే అవుననే విమర్శిస్తోంది క్వీన్ కంగన. అతడు భారతదేశంలో అసహనం గురించి ఫిర్యాదు చేస్తున్నాడు. కానీ టర్కీ వెళ్లి అక్కడ అధ్యక్షరాలితో ఆతిథ్యం అందుకుంటున్నాడు! అంటూ కంగన తీవ్ర విమర్శలు చేస్తోంది. అతడు మంచి స్నేహితుడు. కానీ స్నేహితుడు తప్పు చేస్తుంటే ...
Read More »
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets