టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ రానా ఇటీవలే ఒక ఇంటి వాడు అయ్యాడు. ఎన్నో ఏళ్లుగా రానా పెళ్లి గురించి మీడియాలో వార్తలు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. ఇన్నాళ్లకు మిహీకా బజాజ్ను పెళ్లి చేసుకున్నాడు. ఈ లాక్ డౌన్లోనే రానా తన ప్రేమ విషయాన్ని బయట పెట్టాడు. ఆమె నా ప్రేమను అంగీకరించింది అంటూ రానా ...
Read More »Category Archives: Cinema News
Feed Subscriptionఆ ఇన్సిడెంట్ తర్వాత అన్నయ్య నెంబర్ వన్ హీరో అవుతానని ఛాలెంజ్ చేశాడు!
మెగా బ్రదర్ నాగబాబుకి అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంత ప్రేమాభిమానాలో అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో నిన్న చిరంజీవి బర్త్ డే సందర్భంగా నాగబాబు చిన్ననాటి జ్ఞాపకాలను.. ఆయన జీవితంలో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకున్నాడు. ‘మన ఛానల్ మన ఇష్టం’ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ‘మెగాస్టార్ సక్సెస్ సీక్రెట్స్’ అంటూ ...
Read More »ఆ సినిమా రిజల్ట్ ను బట్టి సూపర్ స్టార్ నిర్ణయం
థియేటర్లు మూత పడ్డ కారణంగా బాలీవుడ్ కు చెందిన పలు సినిమాలు ఓటీటీలో విడుదల అయ్యాయి. చిన్నా పెద్ద కలిసి అక్కడ చాలా సినిమాలో ఓటీటీ దారి పట్టాయి. అయితే సౌత్ లో మాత్రం పెద్ద హీరోల సినిమాలు ఇన్ని రోజులు ఓటీటీ విడుదలకు ఆసక్తి చూపించలేదు. కాని ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకున్న మేకర్స్ ...
Read More »భోజనం లేక 100 రూపాయలు అప్పు అడిగా.. ఆ నాడు బాలసుబ్రహ్మణ్యం.. మోహన్ బాబు
దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవంలో మహామహులు సైతం ఇరుక్కుపోతున్నారు. సామాన్య ప్రజలు, సెలబ్రిటీ అనే తేడా లేకుండా ప్రతిఒక్కరినీ కరోనా కాటేస్తోంది. అయితే లెజెండరీ గాయకుడు గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా బారిన పడి చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న సంగతి మనందరికీ తెలుసు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ...
Read More »సుశాంత్ డెత్ మిస్టరీ.. ఆ ఇద్దరిని ప్రశ్నించిన సీబీఐ!
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య రేపుతున్న సంచలనం అంతా ఇంతా కాదు. ఇప్పటికే పలు ట్విస్టులు ఈ ఉదంతంలో చోటు చేసుకున్నాయి. ఒక నటుడు ఆత్మహత్య చేసుకున్న తర్వాత జాతీయ స్థాయిలో ఇంత భారీగా చర్చ జరగటంతోపాటు.. అటు చలనచిత్రపరిశ్రమతో పాటు.. రాజకీయ నేతలు సైతం ఈ వ్యవహారంపై వ్యాఖ్యలు చేయటం ఇదే తొలిసారిగా ...
Read More »వర్కౌట్స్ చేస్తున్న ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టండి చూద్దాం…!
కరోనా సమయంలో సినిమా షూటింగ్స్ లేకపోవడంతో హీరోలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. ఎప్పుడూ బిజీగా ఉండే లైఫ్ లో అనుకోకుండా దొరికిన ఆ సమయాన్ని ఫ్యామిలీ కోసం కేటాయిస్తున్నారు. మాస్ మహారాజా రవితేజ కూడా ఈ క్వారంటైన్ టైంలో కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. ఎప్పుడూ లేని విధంగా లాక్ డౌన్ లో రవితేజ ...
Read More »‘వండర్ ఉమెన్ 1984’ తెలుగు ట్రైలర్ రిలీజ్…!
2017లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘వండర్ ఉమెన్’ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన మూవీ ”వండర్ ఉమెన్ 1984”. గాల్ గాడట్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. తెలుగు ప్రేక్షకుల కోసం ప్రతిష్టాత్మకమైన ఈ చిత్ర తెలుగు ట్రైలర్ ని రిలీజ్ ...
Read More »27 ఏళ్ల కుర్రాడు అరెస్ట్.. కేసు బుక్ చేసిన సోనాక్షి
సోషల్ మీడియాల్లో ఇష్టానుసారం బూతులు మాట్లాడేస్తూ నచ్చిన భాషను ఉపయోగించేస్తే సైబర్ క్రైమ్ డిపార్ట్ మెంట్ చూస్తూ ఊరుకోదు. దూషణలు .. పరాచికాలకు దిగినా .. వేధింపులకు పాల్పడినా ఫిర్యాదు మేరకు వెంటనే అరెస్టులు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఈ తరహాలో ఆకతాయిలపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే అరెస్టులు చేసి జైల్లో వేశారు. బాలీవుడ్ ...
Read More »తల తిరిగే యోగా ఫీట్ అంటే ఇదేనేమో సోనాల్
నందమూరి బాలకృష్ణ సరసన `లెజెండ్` చిత్రంలో నటించింది సోనాల్ చౌహాన్. ఆ తర్వాత శ్రీవాస్ `డిక్టేటర్` లో అవకాశం దక్కించుకుంది. `రూలర్` కోసం కె.ఎస్.రవికుమార్ లాంటి సీనియర్ దర్శకుడు సోనాల్ నే ఎంపిక చేసుకోవడం ఆసక్తికరం. లెజెండ్ సినిమాలో ఏ స్థాయిలో గ్లామర్ ట్రీటిచ్చిందో అంతకుమించి రూలర్ లోనూ బికినీలతో చెలరేగి ఈ ముంబై ముద్దుగుమ్మ ...
Read More »క్లాస్ ఆఫ్ ’83’ మూవీ ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుందా…!
బాలీవుడ్ హీరో బాబీ డియోల్ ”క్లాస్ ఆఫ్ ‘83” అనే చిత్రంతో డిజిటల్ వరల్డ్ లో అడుగుపెట్టారు. వాస్తవ ఘటనల నేపథ్యంలో సయ్యద్ యూనస్ హుస్సేన్ జైదీ రచించిన ‘ది క్లాస్ ఆఫ్ 83’ అనే పుస్తకం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ – గౌరీ ఖాన్ ఈ ...
Read More »మహేష్ న్యూ లుక్
ఈ లాక్ డౌన్ టైమ్ ను సెలబ్రెటీలు అంతా కూడా పిల్లలు వారి ఫ్యామిలీస్ తో గడిపేస్తున్నారు. సాదారణంగానే కుటుంబంకు ఎక్కువ సమయం ఇచ్చే మహేష్ బాబు ఈ సమయంలో పూర్తిగా వారితో ఉండి ప్రతి మూమెంట్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. మహేష్ బాబు లాక్ డౌన్ టైమ్ ను మనం రెగ్యులర్ గా సోషల్ ...
Read More »అమ్మ కథే ‘సు మతి’
తీసిన రెండు సినిమాలతో మంచి గుర్తింపు దక్కించుకోవడంతో పాటు కమర్షియల్ గా కూడా మంచి లాభాలను దక్కించుకున్న దర్శకుడు వెంకటేష్ మహా. తెలుగు ప్రేక్షకులు మరీ నాచురల్ గా ఉన్న కథలను మరియు సినిమాలను చూడరు అనే టాక్ ఉంది. కాని దాన్ని ఈయన బ్రేక్ చేశాడు. కేరాఫ్ కంచరపాలెం అనే విభిన్నమైన కాన్సెప్ట్ తో ...
Read More »బిగ్ బాస్ 4 సస్పెన్స్ రివీల్ చేసిన వికీపీడియా
తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 అధికారిక ప్రకటన వచ్చి చాలా రోజులు అవుతుంది. కాని ఇప్పటి వరకు తేదీ విషయంలో ఎలాంటి ప్రకటన రాలేదు. నాగార్జున ప్రోమో విడుదల చేయడంతో త్వరలో అనే విషయంలో క్లారిటీ వచ్చింది. కాని ఎప్పుడు ఎప్పుడు అంటూ ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో వికీపీడీయా ...
Read More »మహేష్ ఫ్యాన్స్ మరో మూడేళ్లు వెయిట్ చేయాల్సిందే
బాహుబలి చిత్రం తర్వాత మహేష్ బాబుతో రాజమౌళి సినిమా చేయాల్సి ఉంది. కాని కొన్ని కారణాల వల్ల ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లతో మల్టీస్టారర్ చిత్రాన్ని మొదలు పెట్టిన విషయం తెల్సిందే. ఇటీవల పలు సందర్బాల్లో ఈసారి ఖచ్చితంగా మహేష్ బాబుతో సినిమా ఉంటుందని రాజమౌళి ప్రకటించాడు. దాంతో మహేష్ బాబు కూడా అందుకోసం ...
Read More »మెగాస్టార్ బర్త్ డే కి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన కలెక్షన్ కింగ్…!
టాలీవుడ్ సీనియర్ హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి – డైలాగ్ కింగ్ మోహన్ బాబు లది ప్రత్యేకమైన అనుబంధం. ఒకప్పుడు ఇద్దరూ మిత్రులో.. శత్రువులో అర్థంకాని అయోమయం కలిగించేలా ప్రవర్తించేవారు. ఆన్ స్క్రీన్ లో ఎన్నో సినిమాల్లో కలిసి నటించినా.. ఆఫ్ స్క్రీన్ లో మాత్రం ఇద్దరి మధ్య దశాబ్దాలుగా ఇలాంటి అనుబంధమే కొనసాగుతోంది. ఇద్దరూ పబ్లిక్ ...
Read More »హరీష్ శంకర్ ప్రాజెక్ట్ ని సైడ్ చేసారా…?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘వకీల్ సాబ్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. అయితే పవన్ కళ్యాణ్ తదుపరి సినిమా ఏదనేది ఇప్పుడు పెద్ద సస్పెన్స్ గా మారిపోయింది. పవన్ కెరీర్లో 27వ సినిమాని క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో.. ఆ ...
Read More »‘కొమరం భీమ్’ ఫస్ట్ లుక్ ఎప్పుడో చెప్పేసిన రాజమౌళి…!
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’. స్టార్ట్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చరణ్ ‘మన్నెం దొర అల్లూరి సీతారామరాజు’గా కనిపిస్తుండగా తారక్ ‘కొమరం భీమ్’ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ...
Read More »‘ఆదిపురుష్’ లీడ్ లేడీ విషయంలో ఒక క్లారిటీ మరో పుకారు
ప్రభాస్ హీరోగా బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ ఓం రౌత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ‘ఆదిపురుష్’ అనే చిత్రం రూపొందబోతున్న విషయం తెల్సిందే. హిందీ మరియు తెలుగు భాషల్లో ఒకేసారి వేరు వేరు నటీనటులతో రూపొందబోతున్న ఈ చిత్రం హీరోయిన్ విషయమై గత రెండు మూడు రోజులుగా తీవ్రంగా ప్రచారం జరుగుతోంది. మహానటి ఫేం ...
Read More »గారాల మనుమరాలిని ముద్దు చేస్తున్న మెగాస్టార్…!
మెగాస్టార్ చిరంజీవి చిన్న పిల్లల పట్ల ఎంతటి ఆప్యాయతను చూపిస్తాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిరు అనేక సందర్భాల్లో మెగా కాంపౌండ్ లోని పిల్లలతో కలిసి ఎంజాయ్ చేసిన విషయాలు షేర్ చేసుకున్నారు. ఇటీవల తన మనుమరాలు.. శ్రీజా – కళ్యాణ్ దేవ్ దంపతుల కుమార్తె నవిష్కతో చిరు సరదాగా గడిపిన క్షణాలను సోషల్ మీడియా ద్వారా ...
Read More »AA21 మొత్తం నార్త్ స్టార్స్ తో నిండిపోనుందట
సౌత్ హీరోలు ముఖ్యంగా టాలీవుడ్ హీరోలు అంతా కూడా పాన్ ఇండియా చిత్రాలు అంటూ జపం చేస్తున్నారు. పాన్ ఇండియా మార్కెట్ కోసం చాలా మంది హీరోలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభాస్ ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ అవ్వగా టాలీవుడ్ కు చెందిన స్టార్స్ లో చాలా మంది పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్నారు. ...
Read More »
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets