Templates by BIGtheme NET
Home >> Cinema News (page 230)

Cinema News

Read letest telugu news of all cities of india also available telugu news online only on telugunow.

డిజిటల్ రిలీజ్ కి సిద్ధమే.. కానీ వన్ కండిషన్…!

కరోనా మహమ్మారి కారణంగా థియేటర్స్ లో సినిమా రిలీజ్ అవ్వక చాలా రోజులు అయింది. కొత్త సినిమాలతో థియేటర్స్ మొత్తం సందడిగా ఉండే సమ్మర్ సీజన్.. ఈసారి బొమ్మ పడకుండానే గడిచిపోయింది. ఇక పరిస్థితులు చూస్తుంటే ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే పరిస్థితి ...

Read More »

‘బుచ్చినాయుడు కండ్రిగ తూర్పు వీధి’ :ట్రైలర్ టాక్

తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ ‘ఆహా’ ఇతర ఓటీటీలతో పోటీ పడే ప్రయత్నంలో కొత్త సినిమాలను స్ట్రీమింగ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ”బుచ్చినాయుడు కండ్రిగ తూర్పు వీధి” అనే సినిమాని రిలీజ్ చేయనున్నారు. టైటిల్ తోనే ఆసక్తిని రేకెత్తించిన ఈ మూవీ ...

Read More »

పుష్ప ‘ఐటమ్ సాంగ్’లో ప్రభాస్ భామ ఆడిపాడనుందా..??

ఈ ఏడాదిని ‘అల వైకుంఠపురంలో’ అనే సూపర్ హిట్ సినిమాతో ప్రారంభించాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ప్రస్తుతం డైరెక్టర్ సుకుమార్ రూపొందించనున్న పుష్ప సినిమాలో నటిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ ...

Read More »

అమ్మడు ప్రభాస్ పక్కన నటించే ఛాన్స్ కొట్టేసిందా…?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ప్రభాస్ కెరీర్లో 21వ చిత్రంగా రానున్న ఈ మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో అశ్వినీ దత్ ...

Read More »

‘స్కామ్ 1992 – ది హర్షద్ మెహతా స్టోరీ’ టీజర్ విడుదల…!

నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ హన్సల్ మెహతా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సిరీస్ ”స్కామ్ 1992: ది హర్షద్ మెహతా స్టోరీ”. ప్రముఖ రచయితలు దేబషిస్ బసు – సుచేతా దలాల్ సంయుక్తంగా రచించిన ‘ది స్కామ్’ పుస్తకాధారంగా ఈ ఒరిజినల్ సిరీస్ ...

Read More »

కరోనా బారినపడ్డ మరో ఇద్దరు టాలీవుడ్ సింగర్స్.. కంగారులో ఫ్యాన్స్..!

కరోనా వైరస్ రోజురోజుకి ఫిల్మ్ ఇండస్ట్రీలో విలయతాండవం చేస్తోంది. ఎవరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఎంత సామాజిక దూరం పాటించినా మహమ్మారి బారిన పడేవారి సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. గత నెల క్రితమే లాక్ డౌన్ సడలించి రెండు తెలుగు ...

Read More »

‘ఆదిపురుష్’ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన ప్రభాస్…!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ”ఆది పురుష్” సినిమాతో బాలీవుడ్ కు డైరెక్ట్ ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ‘తాన్హాజీ’ దర్శకుడు ఓం రౌత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. టీ – సిరీస్ భూషణ్ కుమార్ – కృష్ణ కుమార్ ...

Read More »

ఆహా.. సెల్ఫీతో కనువిందు చేస్తున్న శృంగారతార..!!

శృంగారతార సన్నీలియోన్.. అంటే ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ కలిగి ఉంది. ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అడల్ట్ ఇండస్ట్రీలో నటిగా ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న సన్నీకి కోట్లలో ఫ్యాన్స్ ఉన్నారు. 2011లో హిందీ పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్-5’లో కంటెస్టెంటుగా పాల్గొని.. ...

Read More »

పవర్ స్టార్ అభిమానులకు మరో చేదువార్త..!!

టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ దాదాపు మూడు సంవత్సరాల గ్యాప్ తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వకీల్ సాబ్ గా మళ్లీ ఇండస్ట్రీలోకి గ్రాండ్ రీఎంట్రీ ఇవ్వనున్నారు. రోజురోజుకి భారీ అంచనాలు ...

Read More »

రాజమౌళి చేతుల మీదుగా వారికి సన్మానం

Ace Director Bats For Plasma Donors

కరోనా వ్యాప్తి చెందకుండా ప్రయత్నాలు చేయడంతో పాటు కరోనాతో బాధపడుతున్న వారి కోసం ప్లాస్మాను సేకరించేందుకు కూడా సైబరాబాద్ పోలీసులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ ప్లాస్మా దానంపై అవగాహణ కల్పించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ...

Read More »

ప్రొడ్యూసర్ వేటలో మెగా డైరెక్టర్..!!

తెలుగు చిత్ర పరిశ్రమలో డైరెక్టర్ సురేందర్ రెడ్డి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ఏర్పరచుకున్నాడు. ఇప్పటివరకు చాలానే సూపర్ హిట్ సినిమాలను రూపొందించాడు. ఆయన వద్ద మరో విశేషం ఏంటంటే.. సినిమా క్వాలిటీ విషయంలో అసలు కంప్రమైస్ కాకపోవడం. క్వాలిటీ విషయంలో సురేందర్ ...

Read More »

మెగాస్టార్ బర్త్ డే కానుకగా ‘ఆచార్య’ ఫస్ట్ లుక్ రెడీ…!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘ఆచార్య’ అనే టైటిల్ ప్రచారంలో ఉన్నప్పటికీ ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. చిరంజీవి కెరీర్లో 152వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కొణిదెల ...

Read More »

‘నిహారిక వేరే వాడి చేయి పట్టుకొని వెళ్లిపోయింది.. అప్పుడు అందర్నీ చంపేద్దాం అనుకున్నా’

మెగా బ్రదర్ నాగబాబు ఏకైక కుమార్తె నిహారిక కొణిదెల నిశ్చితార్థం ఇటీవల గ్రాండ్ గా నిర్వహించిన సంగతి తెలిసిందే. గుంటూరు జిల్లాకు చెందిన ఐజీ జొన్నలగడ్డ ప్రభాకర్ రావు తనయుడు జొన్నలగడ్డ వెంకట చైతన్యతో మెగా డాటర్ ఎంగేజ్మెంట్ ఇరు కుటుంబ ...

Read More »

రీమేక్ కు పవన్ ను ఒప్పించిన త్రివిక్రమ్

మలయాళ సూపర్ హిట్ చిత్రం అయ్యప్పనుమ్ కోషియుమ్ తెలుగు రీమేక్ రైట్స్ ను త్రివిక్రమ్ రాధాకృష్ణలకు సన్నిహితుడు అయిన నాగవంశీ దక్కించుకున్న విషయం తెల్సిందే. ఆయన గత కొన్ని నెలలుగా ఈ రీమేక్ విషయంలో పలువురిని సంప్రదించాడంటూ వార్తలు వచ్చాయి. అయితే ...

Read More »

నాన్నమ్మ చేతి సాంబార్ అంటే ఎంతో ఇష్టమట

యంగ్ హీరో రానా ఇటీవలే పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన విషయం తెల్సిందే. రానా పెళ్లి గురించి ఎంతో కాలంగా మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే చివరకు రానా పెళ్లి చాలా స్పీడ్ గా అయిపోయింది. మిహికా అంటే ...

Read More »

రికార్డ్ : ఒక్క పాటతో సినిమా సగం బడ్జెట్ రికవరీ

Record Views For Neeli Neeli Aakasam

బుల్లి తెర సూపర్ స్టార్ అంటూ పేరున్న యాంకర్ ప్రదీప్ హీరోగా పరిచయం కాబోతున్న చిత్రం 30 రోజుల్లో ప్రేమించడం ఎలా. కరోనా వచ్చి ఉండకుంటే ఈ సినిమా సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఉండేది. సినిమా షూటింగ్ పూర్తి ...

Read More »

BB4 : మరో రెండు ఇంట్రెస్టింగ్ పేర్లు

Two Glamorous Ladies To Enter Bigg Boss House

తెలుగు బిగ్ బాస్ కౌంట్ డౌన్ మొదలయ్యింది. వారం లేదా రెండు వారాల్లోనే ఈ షో మొదలయ్యే అవకాశం ఉంది. నాగార్జున ప్రోమో ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ముందు రాబోతున్న ప్రోమోలో డేట్ ను అనౌన్స్ చేసే అవకాశం ...

Read More »

‘జగన్.. నువ్వు నాకు ఆఫర్ ఇవ్వకపోయినా అందుకే ఫీల్ కాలేదు’

తెలుగమ్మాయి మాధవీలత ‘నచ్చావులే’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది. అయితే ఈమె సినిమాలతో కంటే తన వివాదాస్పద వ్యాఖ్యలతో ఎక్కువగా ఫేమస్ అవుతూ వచ్చింది. సినిమాలకు దూరమైన తరువాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మాధవీ లత.. సినీ రాజకీయ సమకాలీన ...

Read More »

నా ఖాతాను సస్పెండ్ చేయించే కుట్ర జరుగుతోంది

బాలీవుడ్ లో ఉన్న స్టార్ వారసులపై కొందరు ప్రముఖులపై కంగనా రనౌత్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఉంది. సుశాంత్ మృతి తర్వాత ఆమె ఆరోపణలు మరీ ఎక్కువ అయ్యాయి. బాలీవుడ్ లో ఉన్న ఆ మాఫియా కారణంగానే సుశాంత్ చనిపోయాడు ...

Read More »

‘విరూపాక్ష’ను డైరెక్టర్-హీరో పక్కన పెట్టేసారా..?

వకీల్ సాబ్ సినిమాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ సినీఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను త్వరలోనే షూటింగ్ పూర్తిచేయడానికి టీమ్ సిద్ధంగా ఉంది. కరోనా మహమ్మారి కారణంగా అన్నీ సినిమాలతో పాటు ...

Read More »