కరోనా బారిన పడిన ప్రముఖ గాయకుడు ఎస్ పీ బాలసుబ్రమణ్య ప్రస్తుతం చెన్నైలోని ఎంజీఎంలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్యం ఏ మాత్రం బాగోలేకపోవటంతో ఐసీయూలో ఉంచి ట్రీట్ మెంట్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి మీద వైద్యులు.. బాలు కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు అప్డేట్ చేస్తున్నారు. కరోనా బారిన ...
Read More »Category Archives: Cinema News
Feed Subscriptionనిహారిక పెళ్లి సందడి .. పసుపు దంచేశారు
మెగా ప్రిన్సెస్ నిహారిక – చైతన్య జొన్నలగడ్డ నిశ్చితార్థ వేడుక ఫోటోలు .. వీడియోలు ఇటీవల అంతర్జాలంలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేశారని తెలుస్తోంది. కార్తీక మాసం లేదా మార్గశిర మాసంలో అంటే అక్టోబర్ లేదా నవంబర్ లో పెళ్లి వేడుక జరగనుందని సమాచారం. ఈలోగానే శ్రావణ మాసం ...
Read More »బాలయ్య -బోయపాటి మరో కొత్త టైటిల్ ఇదే
నటసింహా నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ టైటిల్ గత కొంతకాలంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ మూవీ కోసం రకరకాల టైటిల్స్ ని బోయపాటి బృందం పరిశీలించింది. ఇంతకుముందు మోనార్క్ అనే టైటిల్ వినిపించింది. సూపర్ మేన్.. డేంజర్.. మొనగాడు లాంటి టైటిల్స్ కూడా వినిపించాయి. కానీ ...
Read More »ప్రభాస్ 22 ప్రకటనతో బిగ్ షాక్ లో ఫ్యాన్స్
డార్లింగ్ ప్రభాస్ వరుసగా షాక్ ల మీద షాక్ లిస్తున్నాడు. మొన్నటికి మొన్న నాగ్ అశ్విన్-అశ్వనిదత్ బృందంతో కలిసి ప్రభాస్ 21 ప్రకటన వెలువరించగానే అంతా ఆశ్చర్యపోయారు. నిప్పు పొగ లేకుండానే.. ఇంత స్పీడ్ చూపించాడు! అంటూ ఫ్యాన్స్ ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేదు. ప్రభాస్ 21లో కథానాయికగా దీపిక పదుకొనేని ఎంపిక చేసి ...
Read More »జీవితంలో నా భర్తను కోల్పోవడమే పెద్దలోటు: ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్
తెలుగు పరిశ్రమలో అందమైన క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు. అందులో ఒకరు సురేఖావాణి. ఆమె చేసిన సినిమాలలో తెలుగుదనం నిండిన పాత్రలతో అభిమానులను అలరించే సురేఖావాణి.. చేసే అన్నీ పాత్రలలో ఎక్కువగా ఓ తల్లిగా అక్కగా వదినగా ఇలా ఇచ్చిన ప్రతి క్యారెక్టర్లో ఒదిగిపోయే టాలెంట్ కలిగి ఉన్నారు. కానీ సురేఖావాణి అంటే కేవలం ...
Read More »కేజీఎఫ్ డైరెక్టర్ వెనక పడుతున్న స్టార్ హీరోలు.. ఎందుకోసం..??
‘కేజిఎఫ్’ సినిమాతో దేశవ్యాప్తంగా ఫేమ్ సంపాదించుకున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కొత్త సినిమా చేయబోతున్నట్లు.. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రశాంత్ ట్విట్టర్ ద్వారా తెలిపాడు. అదే ట్వీట్లో ఎన్టీఆర్తో సినిమా చేస్తున్నట్టు ఇండైరెక్ట్ గా కన్ఫర్మ్ చేయడంతో.. ఎన్టీఆర్ అభిమానుల్లో ఓ కొత్త కేజీఎఫ్ రక్తం ఉరకలు వేసిందని ...
Read More »జిమ్ లో ప్రగ్యా జ్వలనం
ఫిజికల్ ఫిట్ నెస్ విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చేయని కథానాయికల్లో ముంబై బ్యూటీ ప్రగ్య జైశ్వాల్ పేరు ముందు వరుసలో ఉంటుంది. ఈ అమ్మడు నిరంతరం జిమ్… యోగా సెషన్స్ కి సంబంధించిన ఫోటోలు.. వీడియోల్ని షేర్ చేస్తూ యువతరానికి టచ్ లోనే ఉంటుంది. ముఖ్యంగా ఇన్ స్టాలో టైట్ ఫిట్ స్పోర్ట్ లుక్ తో ...
Read More »క్రాక్’ దర్శకుడితో పవర్ స్టార్ సినిమా..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. వకీల్ సాబ్ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి మళ్లీ రీఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న వకీల్ సాబ్ సినిమాకు మరో చిన్న షెడ్యూల్ మిగిలి ఉన్నట్లు తెలుస్తుంది. త్వరలోనే షూటింగ్ కంప్లీట్ చేద్దాం అనుకునేలోపు కరోనా మహమ్మారి వ్యాప్తి చెంది బ్రేక్ వేసింది. అందుకే షూటింగ్స్ ...
Read More »Trisha Deleted Her Insta Posts
గుండు సూది కింద పడినా సోషల్ మీడియాలో వార్తనే. ఏ మూల ఎలాంటి అలజడి చెలరేగినా అది మారుమూల ప్రాంతాలకు ఈ వేదికపై తెలిసిపోతోంది. అలాంటిదే ఒకటి తెలిసిపోయింది. అదేమిటి? అంటే.. క్యూట్ త్రిష ఇన్ స్టా పేజీ నుంచి 100 ఫోటోలు.. ఏడు పోస్టులు మిస్సయ్యాయి. అసలు అలా ఎందుకు జరిగింది? అన్నదే సోషల్ ...
Read More »కరోనా టైమ్ లోనూ రష్మిక డిమాండ్ తో ఆఫర్లు తగ్గాయా?
టాలీవుడ్ లో ప్రస్తుతం రష్మిక మందన్న టైం నడుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ ఏడాదిలో సరిలేరు నీకెవ్వరు మరియు భీష్మ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ దక్కించుకున్న ఏకైక హీరోయిన్. ఈ ఏడాదిలో హీరోయిన్స్ సినిమాలు రావడమే కష్టం అయ్యింది. కాని రష్మిక మాత్రం ఈ ఏడాది ఆరంభంలోనే రెండు ...
Read More »ఆ హీరోను ముద్దాడాలంటే ఇబ్బందిగా అనిపించింది: గ్లామరస్ బిపాసా
బాలీవుడ్ గ్లామరస్ హీరోయిన్లలో ఒకరు బిపాసా బసు. సినీ ఇండస్ట్రీలో ఎక్కువ శాతం బోల్డ్ సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ ఢిల్లీ భామ హిందీ సినిమాలతో పాటు తమిళ తెలుగు బెంగాలీ ఇంగ్లీష్ సినిమాలలో నటించింది. ఎన్నో బోల్డ్ అండ్ రొమాంటిక్ సినిమాలలో మెరిసిన బిపాసా తెలుగులో మహేష్ బాబు సరసన ...
Read More »ఇంకా బూతు కంటెంట్ నే నమ్ముకున్న ఆహా?
భవిష్యత్తు అంతా ఓటీటీదే అనే దూరపు ఆలోచనతో మెగా నిర్మాత అల్లు అరవింద్ ‘ఆహా’ ఓటీటీ ప్లాట్ ఫామ్ ను మొదలు పెట్టాడు. ప్రస్తుతం ఉన్న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ అన్నీ కూడా అన్ని భాషలకు చెందిన కంటెంట్ ను అందిస్తున్నాయి. కాని ఆహా మాత్రం కేవలం తెలుగు కంటెంట్ ను మాత్రమే కలిగి ...
Read More »మల్టీ ట్యాలెంటెడ్ హీరోయిన్ మరో వీడియో
హీరోయిన్ రాశి ఖన్నా మల్టీట్యాలెంటెడ్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సమయంలోనే డబ్బింగ్ చెప్పుకోవడంతో పాటు తెలుగు రాకున్నా తెలుగు పాటలు పాడిన ఘనత ఆమెకు దక్కుతుంది. కేవలం నటించడంకు మాత్రమే చాలా మంది హీరోయిన్స్ కు వస్తుంది. కాని రాశిఖన్నా మాత్రం చాలా విభిన్నం అంటూ తనకు తాను ...
Read More »బాబోయ్ కరోనాతో వేదాంతం వలిస్తున్న తమన్నా
కరోనా వల్ల మానవత్వం మంట కలిసిందని సొంత వారే కరోనా భయంతో పట్టించుకునే పరిస్థితి లేదంటూ మీడియాలో వార్తలు చూస్తున్నాం. నడి రోడ్డు మీద శవాలను వదిలేసి వెళ్తున్న వారు.. కుటుంబ సభ్యులు కరోనా మృతదేహంకు అంత్య క్రియలు చేసేందుకు ముందుకు రాకపోవడం వంటి ఘటనలు చూస్తుంటే మనసుకు కష్టంగానే ఉంటుంది. కాని ఈ సంఘటనలు ...
Read More »Prabhas 22: ప్రభాస్ అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్.. రెబల్ స్టార్ ఫ్యాన్స్ పండగ చేసుకునే భారీ ప్రకటన
సరిగ్గా చెప్పిన సమయానికే ప్రభాస్ తన సర్‌ప్రైజ్ రివీల్ చేశారు. నేడు (ఆగష్టు 18) ఉదయం 07:11 గంటలకు తన కొత్త సినిమాను ప్రకటించి రెబర్ స్టార్ అభిమానుల్లో నూతనోత్సాహం నింపారు. ‘బిగ్గెస్ట్ అనౌన్స్‌మెంట్ అఫ్ ది డికేడ్’ అని చెబుతున్న ఈ ప్రకటనను ప్రేక్షకుల ముందుంచారు. రేపు ఉదయం 07:11 గంటలకు తన ఫ్యాన్స్‌కి ...
Read More »సినీ నటి, బీజేపీ లీడర్ మాధవీలతపై కేసు నమోదు
సినీ నటి, బీజేపీ నాయకురాలు మాధవీలతపై రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫేస్‌బుక్‌లో హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా పోస్టు పెట్టారనే ఆరోపణతో ఈ కేసు నమోదైంది. హైదరాబాద్‌లోని వనస్థలిపురం ప్రాంతానికి చెందిన గోపీకృష్ణ అనే విద్యార్థి ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. 295-A సెక్షన్ ...
Read More »మా నాన్న వడ్రంగి.. దీపావళి టపాసులు కూడా కొనలేని పరిస్థితి: బ్రహ్మానందం
ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం డబ్బుల విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తారని.. డబ్బును ఆయన అస్సలు వృథాగా ఖర్చుచేయరనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. నిజంగా చెప్పాలంటే ఆయన పిసినారి అని చాలా మంది అంటుంటారు. అయితే, తాను డబ్బు విషయంలో ఇలా ప్రవర్తించడానికి గల కారణాన్ని ఆయన తాజాగా ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ...
Read More »కుల ప్రస్తావన తెస్తూ రామ్ మరో సంచలనం!
సైలెంట్‌గా సినిమాలు చేసుకుంటూ ఎవ్వరిజోలికీ వెళ్లని ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని.. ఇటీవల ఉహించని విధంగా ఏపీ ప్రభుత్వంపై కొన్ని సంచలన ట్వీట్స్ చేసిన విషయం తెలిసిందే. విజయవాడ స్వర్ణప్యాలెస్ దుర్ఘటనకు సంబంధించి హీరో రామ్ చేసిన కొన్ని ట్వీట్స్ నెట్టింట సెన్సేషన్ కావడమే గాక పలు చర్చలకు దారితీశాయి. స్వర్ణ ప్యాలెస్ దుర్ఘటనకు సంబంధించి ...
Read More »దేశంలోనే ‘ఫస్ట్ వర్చ్యువల్ మూవీ’లో నటిస్తున్న స్టార్ హీరో..!!
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఇటీవలే ఆడుజీవితం అనే సినిమా షూటింగు జోర్డాన్ దేశంలో ముగించుకుని ఇండియాకు తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఓ సరికొత్త చిత్రంలో నటించనున్నట్లు పృథ్వీరాజ్ తన ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలలో ప్రకటించాడు. అలాగే ప్రకటనతో పాటు ఒక పోస్టర్ కూడా షేర్ చేసాడు. ఈ సందర్బంగా ...
Read More »కేజీఎఫ్ టీంకు అనుకూలంగా వచ్చిన కోర్టు తీర్పు
కన్నడంలో తెరకెక్కిన కేజీఎఫ్ చిత్రం సౌత్ లో అన్ని భాషలతో పాటు హిందీలో కూడా విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. రికార్డు స్థాయి వసూళ్లను సాధించి కన్నడ సినీ చరిత్రలో నిలిచి పోయే సినిమా అయ్యింది. యశ్ హీరోగా నటించిన కేజీఎఫ్ కు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం ఇదే ...
Read More »
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets