బాలీవుడ్ సీనియర్ స్టార్ నటుడు సంజయ్ దత్ కు క్యాన్సర్ తో బాధపడుతున్న విషయం తెల్సిందే. ఆయన లంగ్స్ క్యాన్సర్ తో బాధపడుతున్నట్లుగా ఇప్పటికే నిర్థారణ అయ్యింది. ఆ వెంటనే ఆయన చికిత్స కోసం అమెరికా వెళ్లారు అంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. జాతీయ మీడియాలో కూడా ఆయన క్యాన్సర్ చికిత్స కోసం అమెరికా వెళ్లినట్లుగా ...
Read More »Category Archives: Cinema News
Feed Subscriptionబాలీవుడ్ బ్యూటీస్ ను మరపిస్తున్న తెలుగు బికినీ బ్యూటీ
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో తెలుగమ్మాయి తేజస్విని చూస్తుంటే ఈమె తెలుగు అమ్మాయేనా అనే అనుమానం కలుగుతుంది. బాలీవుడ్ హీరోయిన్స్ అయినా కాస్త స్కిన్ షో విషయంలో వెనుక ముందు ఆడుతారేమో. కాని తేజస్వి మాత్రం అందాల ప్రదర్శన విషయంలో బాలీవుడ్ ముద్దుగుమ్మలను దాటేసింది అనిపిస్తుంది. ఈమె సోషల్ మీడియా ఫొటోలు ప్రతి రోజు వేడి ...
Read More »నా మొగుడికి 50 ఏళ్లు అంటున్న స్టార్ హీరోయిన్
ఆమె ఆయనలో సగం. ఆమె వయసు కూడా ఆయనలో సగం. సగం కంటే కొంచెం ఎక్కువ. అయితేనేం ఆయనతో ఆమెకు లవ్ కుదిరింది. ఆ తర్వాత పెళ్లయ్యింది. ఇంట్లో పెద్దాళ్లు ఏజ్ బార్ హీరో.. వద్దే వద్దన్నా ఆమె మాత్రం ససేమిరా అంది. చివరికి అనుకున్నది సాధించుకుంది. ఈ లవ్ స్టోరి ఎవరిది? అంటే.. బెబో ...
Read More »‘పాన్ ఇండియా స్టార్’ రేంజిని ఆ హీరో నిలబెట్టుకోలేక పోతున్నాడా..??
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్.. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయాడు. అప్పటినుండి దేశవ్యాప్తంగా ప్రభాస్ సినిమాకోసం అభిమానులు ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ అవ్వడంతో ప్రభాస్ చేసే సినిమాలు భారీ స్థాయిలోనే ఉంటున్నాయి. సాహో తర్వాత ప్రభాస్ జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ సినిమా చేస్తున్నాడు. విదేశాలలో చిత్రీకరణ ...
Read More »అందం కోసం నోరు కట్టేసుకుంటున్న స్టార్లు!
మద్రాస్ లో షూటింగులకు వెళ్లే రోజుల్లోనే దోసె ఫార్ములాని కనిపెట్టారు మెగాస్టార్ చిరంజీవి. రోడ్ సైడ్ కాకా హోటల్ ఫార్ములానే అయినా బాగా వర్కవుటైంది. ఆ దోసె ఎంతో రుచికరమైనది.. ఆరోగ్యానికి అందానికి మంచిదని మెగా ఫ్యామిలీ డిసైడ్ చేసింది. ఆ తర్వాత దానినే ఇంట్లో ట్రై చేశారు. ఫార్ములా వర్కవుటయ్యాక చట్నీస్ లో స్పెషల్ ...
Read More »కిక్ ఇచ్చే పోల్ దాన్స్ పిక్ తో రచ్చ లేపుతున్న ఇలియానా
నడుము ఒంపులను ఎరవేసి.. హుషారెత్తించే ఊప్స్ తో నషాలానికి నిషా ఎక్కించడంలో ఇలియానా తర్వాతనే. సన్నజాజి నడుముతోనే బోలెడంత మాయాజాలం సృష్టిస్తుంది. అందుకు ఇదిగో ఇదే తాజా ప్రూఫ్. గోవా బ్యూటీ స్వయంగా షేర్ చేసిన ఈ వీడియో అంతర్జాలంలో సునామీ సృష్టిస్తోంది. గుండె గుభేల్మనిపించే నడుము ఒంపుల వీణల వీడియోని షేర్ చేసి వదిలేసిందా? ...
Read More »మెగాస్టార్ కామన్ డీపీని రిలీజ్ చేయనున్న మెగాపవర్ స్టార్..!!
మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలోకి ఎంటరైనప్పటి నుండి అభిమానులలో సందడి నెలకొంది. మెగాస్టార్ ఇంతకాలం తన అభిమానులకు ఆడియో లాంచ్ లలో సినిమా వేడుకల్లో తప్ప ఎక్కడ కూడా కనిపించేవారు కాదు. కానీ ఇప్పుడు మెగాస్టార్ సోషల్ మీడియాలో కనిపించడం అభిమానులకు పెద్ద పండుగే అయిపోయింది. ప్రస్తుతం ఆయన ట్విట్టర్ వేదికగా ప్రతీ విషయం తన ...
Read More »ఇంకా బతికే ఉన్నాడు ప్లీజ్ అని వేడుకున్న హీరో
ప్రముఖ దర్శకుడు నిషికాంత్ మరణించారని వస్తున్న వార్తలను తాజాగా బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ ఖండించారు. “ఆయన క్లిష్టమైన పరిస్థతిలోనే ఉన్నారు. మరణంతో పోరాడుతున్నాడు. కానీ అతను ఇంకా బతికే ఉన్నాడు“ అంటూ క్లారిటీనిచ్చారు. హైదరాబాద్ లో ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న నిషికాంత్ ని రితేష్ సందర్శించారు. ఆయన ...
Read More »టీ మా ఉపాధ్యక్షురాలిగా పూజిత
తెలంగాణ మూవీ ఆర్టిస్టు అసోషియేషన్ ఉపాధ్యాక్షురాలిగా నటి జే పూజితను ఎంపిక చేస్తూ టీఎఫ్సీసీ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ నిర్ణయం తీసుకున్నారు. ఆమెకు నియామక పత్రం అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు తెంగాణ సినీ ప్రముఖులు పాల్గొన్నారు. టీఎఫ్సీసీ అనుబంధ సంస్థగా ఉన్న టీమా ఉపాధ్యక్ష పదవికి త్వరలో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్దం ...
Read More »ప్రేయసి తిరస్కరించిందని అపార్ట్ మెంట్ నుంచి దూకిన హీరో!
ఆ ఇద్దరూ గొప్ప ప్రేమికులు. ప్రేమకు కులం మతం లేదని నిరూపించిన మహనీయులు. దాదాపు దశాబ్ధం పాటు నిండా ప్రేమలో మునిగి తేలారు. పబ్బు క్లబ్బు పార్టీ అంటూ ప్రేమగువ్వలు చేయని షికార్ లేదు. ఇక కెరీర్ పరంగా కలిసే జర్నీ చేశారు. తన సినిమాల్లో అవకాశాలిచ్చి సదరు హీరోయిన్ కం లవర్ ని ఎంకరేజ్ ...
Read More »జూనియర్ పూరి ‘రొమాంటిక్’ రొమాన్స్ ఎంత వరకు వచ్చింది?
బాల నటుడిగా ఎన్నో చిత్రాల్లో నటించిన పూరి జగన్నాద్ తనయుడు పూరి ఆకాష్ హీరోగా మెహబూబా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా నిరాశ పర్చడంతో కాస్త గ్యాప్ తీసుకుని ‘రొమాంటిక్’ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ చిత్రాన్ని పూరి నిర్మిస్తూ ఉండగా అనీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంతో ఆకాష్ ...
Read More »కుదుటపడ్డ బాలు గారి ఆరోగ్యం
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం విషమంగా ఉందంటూ వైధ్యులు చెప్పిన వెంటనే ఆయన అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సినీ ప్రముఖులు ఆయన ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేశారు. దేశ వ్యాప్తంగా సినీ ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలంటూ కోరుకున్నారు. అందరి ప్రార్థనలు ఫలించి బాలు ఆరోగ్యం కాస్త కుదుట పడ్డట్లుగా ఆయన ...
Read More »OTTలో హిట్ అనడానికి ప్రామాణికం ఏమిటో
కరోనా మహమ్మారీ సినీపరిశ్రమల రూపురేఖల్ని అమాంతం మార్చేస్తోంది. ఇన్నాళ్లు స్టార్ హీరోల మధ్య బాక్సాఫీస్ వార్ నడిచేది. కానీ ఇప్పుడది కనిపించడం లేదు. మా హీరో రికార్డులు ఇవీ! అంటూ ఫ్యాన్స్ గొప్పలకు ముచ్చటించుకునే రోజులు పోయాయి. ఇక సోషల్ మీడియాల్లో అనవసర బాక్సాఫీస్ భజంత్రీలకు ఆస్కారం లేకుండా పోతోంది. ఇది ఊహించని పరిణామం. అయితే ...
Read More »సుశాంత్ డెత్ ఎఫెక్ట్ ‘దేవరకొండ ఫైటర్’ పై పడనుందా..??
ప్రస్తుతం ఫైటర్ సినిమా షూటింగులో బిజీగా ఉన్నాడు హీరో విజయ్ దేవరకొండ. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ సినిమాకి ఫైటర్ అనే టైటిల్ ఫిక్స్ అయిందని అందరూ అనుకున్నారు కానీ తాజాగా టైటిల్ అది కాదని తేల్చేసారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్ గా ...
Read More »ఆ ఇద్దరికి.. ఓటీటీ డీల్ సంతృప్తికరమేనా?
మహమ్మారీ విజృంభణ టాలీవుడ్ నిర్మాతల ఫేట్ మార్చేస్తోంది. సాధ్యమైనంత తొందర్లోనే వ్యాక్సిన్ లేదా టీకా వచ్చేస్తుందనే ఆశావహ ధృక్పథంతో ఇన్నాళ్లు చాలామంది ఓటీటీ ల్లో సినిమాల్ని రిలీజ్ చేసేయకుండా ఆపి ఉంచారు. థియేట్రికల్ రిలీజ్ కోసమే వేచి చూసారు. కానీ పరిస్థితి చూస్తుంటే అలా కనిపించడం లేదు. వేచి చూసినా ఫలితం ఉండేట్టు లేదు. దీంతో ...
Read More »‘సర్కారు వారి పాట’ ని అలా ప్లాన్ చేస్తునారా ..!?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా తరువాత మహేష్ చేయబోయే కొత్త సినిమా ‘సర్కారు వారి పాట’ ప్రకటన సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్బంగా ప్రకటించడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. ఇక గీతగోవిందం ఫేమ్ ...
Read More »బికినీలో సెగలు పుట్టించిన తెలుగమ్మాయ్
సోషల్ మీడియాల్లో ట్రెండింగ్ స్లాట్ అందుకోవాలంటే ఏం చేయాలి? ఇదే ప్రశ్న మన కథానాయికల్ని అడగాలి. ఏం చేస్తే ట్రెండ్ సెట్ చేయగలరో తెలుగమ్మాయిలకు తెలిసిపోయినట్టుంది. ఇటీవలి కాలంలో ఇన్ స్టా ట్విట్టర్ వంటి మాధ్యమాల్లో తెలుగమ్మాయిలదే హవా. రెగ్యులర్ గా హీట్ పెంచేసే ఫోటోలు.. వీడియోలతో చెలరేగుతూ రికార్డులు బ్రేక్ చేస్తున్నారు. ఇక ఇన్ ...
Read More »నన్ను తాచుపాములా చూస్తున్నారు : బిత్తిరి సత్తి
ప్రముఖ వ్యాఖ్యాత కమెడియన్ బిత్తిరి సత్తి ఇటీవల కరోనా బారిన పడ్డారు. వ్యాధి బారిన పడ్డట్టు స్వయంగా ఆయన ప్రకటించారు. తనలా మరెవరో కరోనా బారిన పడకూడదని బిత్తిరి సత్తి ఓ వీడియో విడుదల చేసి పలు జాగ్రత్తలు తెలియజేశారు. ‘ నాది స్టాండర్డ్ బాడీ.. నాకు కరోనా రాదనుకున్నా. కానీ ఎలా వచ్చిందో తెలియదు ...
Read More »తమిళ మాష్టర్ పొలిటికల్ ఎంట్రీ?
తమిళనాట తారలు రాజ్యాధికారం దిశగా బాగానే అడుగులు వేస్తున్నారు. కానీ జనాలే వారిని నమ్మడం లేదు. ఓట్లు వేసే పరిస్థితులు కనిపించడం లేదు. ఇప్పటికే అగ్రహీరో కమల్ హాసన్ పార్టీ పెట్టి మొన్నటి సార్వత్రిక ఎన్నికల వేళ పరీక్షించుకున్నాడు. ఎన్నికల్లో ఒక్కసీటు దక్కక అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. దీంతో తిరిగి సినిమాలు చేసుకుంటూ పార్ట్ టైం ...
Read More »ఇలా ఎన్నాళ్లు ఉంటుందో! పెదవి విరిచేసిన చరణ్!!
వైరస్ మహమ్మారీ విరుచుకుపడుతున్న వేళ దేశవ్యాప్తంగా మోదీ ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. దీంతో అన్ని పరిశ్రమలతో పాటు సినీపరిశ్రమలు స్థింబించిపోయాయి. సినిమాల షూటింగులన్నీ ఆగిపోయాయి. నాలుగైదు నెలలుగా సెట్స్ కెళ్లిందే లేదు. దీంతో మన హీరోలంతా ఈ స్వీయనిర్భంధ కాలాన్ని కుటుంబ సభ్యులతోనే స్పెండ్ చేశారు. ఒక్కొక్కరూ ఒక్కో రకంగా వేపకాయంత వెర్రిని సోషల్ ...
Read More »
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets