దగ్గుబాటి హీరో వెంకటేష్ కి క్రికెట్ అంటే ఎంత పిచ్చో చెప్పాల్సిన పనే లేదు. ప్రపంచ దేశాల్లో ఎక్కడ టీమిండియా ఆడినా నేరుగా స్టేడియమ్ కే వెళ్లి చూసొస్తుంటారు. వెంకీ కజిన్ నాగార్జునకు కానీ.. అఖిల్ కి కానీ క్రికెట్ అంటే అపారమైన అభిమానం. అఖిల్ అండర్ 19 టీమ్ కి ప్రిపేరైన సంగతి తెలిసిందే. ...
Read More »Category Archives: Cinema News
Feed Subscriptionరజినీకాంత్ తో సినిమా పై స్పందించిన యంగ్ డైరెక్టర్!!
ప్రస్తుతం ఈ కరోనా సమయంలో ఎన్నో సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరొకొన్ని సినిమాలు మేకింగ్ దశలో ఉన్నాయి. నిజానికి షూటింగ్ అయిపోయి విడుదలకు నోచుకోని సినిమాల సంగతే ఇలా ఉంటే.. మరి అసలు షూటింగ్స్ మొదలు కాకుండా.. మొదలై మధ్యలో ఆగిన వాటి పరిస్థితి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. అయితే ఇప్పుడిప్పుడే రాష్ట్రాల ...
Read More »హీరోగా మారిన డైరెక్టర్ సెల్వరాఘవన్… ముఖ్యపాత్రల్లో కీర్తి సురేష్
ప్రముఖ సినీ దర్శకుడు సెల్వరాఘవన్ హీరోగా నటించనున్నారు. యువ దర్శకుడు అరుణ్ మహేశ్వరన్ దర్శకత్వంలో నటించేందుకు అంగీకారం తెలిపారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఇటీవల విడుదల చేయగా సోషల్ మీడియాలో విపరీతంగా స్పందన వచ్చింది. ఈ చిత్రంలో జాతీయ నటి కీర్తి సురేష్ ముఖ్య పాత్రలో నటించనుంది. సెల్వరాఘవన్ తెలుగులో 7/జీ బృందావన్ ...
Read More »జనతా కాంబో రిపీట్ చేయబోతున్న త్రివిక్రమ్?
ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం పూర్తి చేసిన వెంటనే త్రివిక్రమ్ తో మూవీ చేయబోతున్నాడు. అంతా సవ్యంగా జరిగి ఉంటే ఇప్పటి వరకు ఆర్ఆర్ఆర్ చిత్రం పూర్తి అయ్యి ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీ పట్టాలెక్కేది లేదంటే కనీసం పట్టాలెక్కేందుకు రెడీ అవుతూ ఉండేది. కరోనా కారణంగా అంతా అస్థవ్యస్థంగా మారింది. ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ విషయంలో క్లారిటీ ...
Read More »సిరివెన్నెల వారసుడు రాజా వెడ్ లాక్.. నెక్ట్స్ ఇంకెవరు?
లాక్ డౌన్ చాలా చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలిస్తోంది. ముఖ్యంగా పెళ్లాడాలా వద్దా? ఈ బిజీ లైఫ్ లో అది అవసరమా? అనుకునే చాలామంది సెలబ్రిటీ బ్యాచిలర్ల మనసు మార్చేసింది. అందుకే ఇటీవల వరుసగా టాలీవుడ్ లో పెళ్లిళ్లు మోతెక్కిపోతున్నాయ్. నిఖిల్.. నితిన్ .. రానా.. లాంటి స్టార్లు ఓ ఇంటివాళ్లయ్యారు. జబర్దస్త్ మహేష్ పెళ్లయ్యింది. ...
Read More »ఉపాసన బిజీ వల్ల మాకు ఆ టైమే దొరికేది కాదు : చరణ్
ఈ మద్య కాలంలో రామ్ చరణ్ మీడియాతో ఇంట్రాక్షన్ చాలా తక్కువ అయ్యాడు. ఎట్టకేలకు స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో రామ్ చరణ్ పాల్గొన్నాడు. ఈ సందర్బంగా ఆయన ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెళ్లడి చేశాడు. కరోనా కారణంగా ఆర్ఆర్ఆర్ ...
Read More »‘బిగ్ బాస్ 4’లో అతను పార్టిసిపేట్ చేసేది నిజమేనా…?
బుల్లితెరపై సూపర్ సక్సెస్ అయిన ‘బిగ్ బాస్’ తెలుగు రియాలిటీ షో నాలుగో సీజన్ త్వరలో ప్రారంభం కాబోతోంది. ఈ సీజన్ కి మరోసారి అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవరిస్తున్నారు. ఇప్పటికే ‘కింగ్’ నాగార్జున మూడు పాత్రల్లో డిఫరెంట్ గెటప్స్ లో కనిపించిన ‘బిగ్ బాస్’ తెలుగు సీజన్ 4 ప్రోమోని రిలీజ్ చేశారు. ...
Read More »‘సర్కారు వారి పాట’ కోసం మహేష్ డేరింగ్ స్టెప్
Related Images:
Read More »లాస్ ఏంజెల్స్ బీచ్ లో సన్నీలియోన్ చిలౌట్
కరోనావైరస్ మహమ్మారి సమయంలో సన్నీలియోన్ కుటుంబం లాస్ ఏంజిల్స్కు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో ఇటీవలి ఇంటర్వ్యూలో సన్నీ లియోన్ వివరించింది. ముంబైని విడిచిపెట్టినందుకు విచారంగా ఉన్నా.. వెళ్లేందుకు ఇష్టం లేకపోయినా.. డేనియల్ తల్లిని తన కుటుంబాన్ని దగ్గరుండి చూసుకునేందుకు ఈ సాహసం చేశాను! అని తెలిపింది సన్నీ. లాస్ ఏంజెల్స్ కి రావాలని నిర్ణయించుకోవడానికి మాకు ...
Read More »మల్టీ టాలెంటెడ్ అనిపించుకుంటున్న స్టార్ డైరెక్టర్ సతీమణి…!
భారతదేశం గర్వించదగ్గ దర్శకులలో రాజమౌళి ఒకరు. ‘బాహుబలి’ సినిమాతో రాజమౌళి కీర్తి ఖండాలు దాటింది. అయితే రాజమౌళి ఇంతటి గుర్తింపుని పొందటానికి ఆయన ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఒక కారణమని చెప్పవచ్చు. ఎందుకంటే రాజమౌళి ప్రతి సినిమాలో కూడా ఫ్యామిలీ ఇన్వాల్వ్ మెంట్ ఉంటుంది. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ స్టోరీ అందిస్తే.. పెదనాన్న శివ ...
Read More »పవన్ వరల్డ్ రికార్డ్ .. స్టామినా చూపించిన ఫ్యాన్స్
స్టార్ హీరోల బర్త్ డేలకు అభిమానులు చేసే హంగామా అంతా ఇంతా కాదు. కోట్లాది మంది అభిమానులు ఉన్న స్టార్ల విషయంలో ఈ సందడి మరీ ఎక్కువ. ఇటీవల సోషల్ మీడియాల్లో ఫ్యాన్స్ తమ ఫేవరెట్ హీరో స్టామినా ఎలాంటిదో ఆవిష్కరించేందుకు పోటీపడుతున్నారు. గోడ పోస్టర్ రోజుల్లో పిడకలు వేసి సత్తా చూపించేవారు. కాలక్రమంలో థియేటర్ ...
Read More »‘పుష్ప’ పక్కన చిందులేసే ఆ బ్యూటీ ఎవరు…?
స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్ ప్రతి సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ ఉండేలా చూసుకుంటాడు. ఐటమ్ సాంగ్ ఉంటే ఆ సినిమా హిట్టే అనే లెక్కలు వేస్తుంటాడు ఈ లెక్కల మాస్టర్. ఒక్క ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో తప్ప సుక్కు ప్రతి సినిమాలో ప్రత్యేక గీతం ఉంది. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా ఐటమ్ సాంగ్ మాత్రం ...
Read More »సోషల్ మీడియా ఫాలోవర్స్ పెంచుకుంటున్న హీరోయిన్స్…!
సినీ స్టార్స్ చాలామంది సినిమాలతోనే కాకుండా బ్రాండ్ ప్రమోషన్స్ తో కూడా సంపాదిస్తారనే విషయం తెలిసిందే. ఇండస్ట్రీలో తమకున్న క్రేజ్ ని వాడుకొని అంతో ఇంతో వెనకేసుకోవాలని చూస్తుంటారు. ఈ క్రమంలో ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా సెలబ్రిటీలు పెయిడ్ ప్రమోషన్స్ చేస్తున్నారు. అందుకే ఇప్పుడు ప్రతి ఒక్క హీరోయిన్ కూడా సోషల్ మీడియా మాధ్యమాలలో ...
Read More »‘వన్ అరేంజ్డ్ మర్డర్’.. సుశాంత్ గురించేనా?
చేతన్ భగత్.. భారతదేశంలో ప్రముఖ నవలా రచయిత కాలమిస్టు స్క్రీన్ ప్లే రచయితగా పేరుంది. ఈయన రాసిన నవల ఆధారంగానే అమీర్ ఖాన్ ‘3 ఇడియట్స్’ సినిమా తీశాడు. గ్రాండ్ హిట్ అందుకున్నాడు. ఇంకా చాలా సినిమాలకు ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ గా అవార్డులు అందుకున్నారీయన.. చేతన్ భగత్ ప్రస్తుతం సినిమాలకు స్క్రీన్ ప్లే ...
Read More »కళ్యాణి రియల్ లైఫ్ లవ్ స్టోరీ నిజం కానుందా…?
ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ – సీనియర్ నటి లిస్సి లక్ష్మి కూతురు కళ్యాణి ప్రియదర్శి హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అఖిల్ అక్కినేని హీరోగా నటించిన ‘హలో’ సినిమాతో పరిచయమైన కళ్యాణి ప్రియదర్శి.. ఫస్ట్ సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ‘చిత్రలహరి’ ‘రణరంగం’ చిత్రాల్లో నటించింది. అయితే కళ్యాణి ప్రియదర్శికి ...
Read More »చిరు బర్త్ డే స్పెషల్ ‘మెగాస్టార్స్ మెగా ర్యాప్’ గ్లిమ్స్ విడుదల…!
మెగాస్టార్ చిరంజీవి ఆగస్టు 22న తన 65 పుట్టినరోజును జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా సెలబ్రేషన్స్ చేయడానికి మెగా ఫ్యాన్స్ ప్లాన్ చేసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పుట్టినరోజు వేడుకలు జరిపే అవకాశం లేకపోవడంతో సోషల్ మీడియా వేదికగా సంబరాలు స్టార్ట్ చేసారు. చిరు పుట్టినరోజుకి చాలా రోజుల ముందు నుంచే #ChiruBdayFestBegins హ్యాష్ ట్యాగ్స్ పెడుతూ ట్విట్టర్ ...
Read More »పవర్ స్టార్ అడ్వైజ్ ని ఎవరూ పట్టించుకోవడం లేదా…?
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఓ పీరియాడికల్ మూవీ స్టార్ట్ చేసాడు పవన్. అయితే ఈ రెండు సినిమాలు కరోనా కారణంగా నిలిచిపోయాయి. పవన్ తిరిగి షూటింగ్ లో ఎప్పుడు పాల్గొంటాడనే విషయంపై ఇటీవల క్లారిటీ ఇచ్చేసాడు. ...
Read More »#సుశాంత్ వీడియో..అక్కచెల్లెళ్లతో వెలకట్టలేని అనుబంధం
సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆకస్మిక మరణం వెనక కారణాలపై దర్యాప్తు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో రియా చక్రవర్తిపై సుశాంత్ కుటుంబం పోలీస్ కేసులు నమోదు చేసి కోర్టుల్లో పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే సోదరి శ్వేతా సింగ్ తో సుశాంత్ కి సత్సంబంధాలు లేవని ప్రియురాలు రియా చక్రవర్తి ఆరోపించింది. అతడికి ...
Read More »సిస్టర్స్ తో టింగురంగడిలా ఫోజిచ్చాడు
బిడ్డొచ్చే వేళా విశేషమిది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ ఖాన్ 50వ బర్త్ డే వేడుకలు ముంబైలో వైభవంగా జరుపుకున్నారు. ఇంట్లో భర్త సైఫ్ అలీ ఖాన్ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోల్ని కరీనా కపూర్ స్వయంగా సోషల్ మీడియాల్లో షేర్ చేశారు. ప్రతిసారీ బర్త్ డే వేరు. ఈసారి బర్త్ డే వేరు. ఈ ...
Read More »రాంచరణ్ ను హెచ్చరించిన చిరంజీవి!
కొత్త ఒక వింత.. పాత ఒక రోత.. ప్రతీసారి తన అభిమానులు మీడియాతో మాట్లాడడానికి చిరంజీవి ప్రెస్ మీట్ పెట్టేవారు. దానికి బోలెడంత సమయం ఖర్చు వృథా అయ్యేవి. అందుకని తన ఊహలు ఊసులు బాసులు పంచుకునేందుకు ఈ ఏడాదే సోషల్ మీడియాలోకి వచ్చాడు. ట్విట్టర్ ఫేస్ బుక్ లో ఖాతా తెరిచాడు. అయితే చిరంజీవి ...
Read More »
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets