‘నేను శైలజ’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన కీర్తి సురేష్ ‘నేను లోకల్’ సినిమాతో స్థిరపడిపోయింది. తెలుగు తమిళ భాషల్లో స్టార్ హీరోలు స్టార్ దర్శక నిర్మాతలతో వర్క్ చేస్తూ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మహానటి’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. కీర్తి అద్భుతమైన నటన ప్రదర్శించినందుకు ...
Read More »Category Archives: Cinema News
Feed Subscriptionబాబోయ్.. ఈ యాంకరమ్మ గ్లామర్ చూస్తే మతిపోవాల్సిందే!!
అనూష దండేకర్. ఈ బ్యూటీ పేరు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు. ఎందుకంటే బాలీవుడ్ సినీ ప్రేక్షకులకు టీవీ ప్రేక్షకులకు ఈ భామ ఒక విజే.. టీవీ షోల హోస్టుగా సుపరిచితమే. మరాఠీ ఫ్యామిలీకి చెందిన అనూష సుడాన్ దేశంలో జన్మించింది. గతంలో పూణేలో స్థిరపడిన ఈ భామ ఆ తర్వాత సిడ్నీలో తల్లిదండ్రుల ...
Read More »కూతురుతో కలిసి ఫోటోకి పోజిచ్చిన సూపర్ స్టార్..!!
కరోనా మహమ్మారి పేరు వింటేనే ప్రపంచం మొత్తం గజగజ వణికిపోతుంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ ఇపుడు దేశా విదేశాలన్నింటిని వణికిస్తోంది. అంతేగాక ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను చిన్నాభిన్నాం చేస్తోంది. దీంతో అప్రమత్తమైన జనం పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మన దేశంలో లాక్డౌన్ సడలింపులు అమలులో ఉన్నాయి. ఈ మహమ్మారి దెబ్బకు బీదా గొప్ప.. ...
Read More »బి ఇండియా-బయ్ ఇండియా’ ఆలోచన గొప్పది: అల్లు అర్జున్ ట్వీట్
ఈ 2020 ప్రారంభంలో ‘అల వైకుంఠపురంలో’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ప్రస్తుతం డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్క చిత్రంలో నటించనున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇక బన్నీ బర్త్డే సందర్భంగా విడుదల చేసిన పుష్ప ...
Read More »మై డియర్ ఇంటి సభ్యుల్లారా.. బిగ్‌బాస్-4 టీజర్ వచ్చేసింది!
‘మై డియర్ ఇంటి సభ్యుల్లారా.. ఇంతకన్నా 100 రెట్ల బెటర్ ఎంటర్‌టైన్‌మెంట్ నేను సెట్ చేస్తాను. తీయండి రీమోట్లు.. ఫిక్స్ అవ్వండి బిగ్‌బాస్.. నిజమైన ఎమోషన్స్.. అసలైన ఎంటర్‌టైన్‌మెంట్’ అని అంటున్నారు నాగార్జున. ఆయన హోస్ట్‌గా వ్యవహరిస్తున్న రియాల్టీ షో ‘బిగ్‌బాస్ సీజన్-4’. ఇందుకు సంబంధించిన మొదటి టీజర్‌ను నాగ్ అభిమానులతో పంచుకున్నారు. టీజర్‌లో తాత, ...
Read More »‘గ్లామర్ షో’లో మాస్టర్ అనిపించుకుంటున్న మలయాళీ భామ!!
ఈ మధ్య కాలంలో సీనియర్ హీరోయిన్.. జూనియర్ హీరోయిన్ అనే తేడా లేకుండా అందరు భామలు అందాల ఆరబోతకు సై అంటూనే ఉన్నారు. టాలీవుడ్ బాలీవుడ్ అనే భాషాబేధం చూపకుండా అన్నీ ఇండస్ట్రీలను వీరి అందాలతో ఊపేస్తున్నారు. ప్రస్తుతం ఆ ట్రెండులోనే అడుగుపెట్టింది మలయాళీ భామ మాళవిక మోహనన్. ఈ భామ సోషల్ మీడియా మొత్తం ...
Read More »బిగ్ బాస్’ షో పై ఏసేసిన పునర్నవి…!
‘ఉయ్యాలా జంపాలా’ ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించిన పునర్నవి భూపాలం తెలుగు ప్రేక్షకులకు సుపరిచయమే. ఈ తర్వాత ‘పిట్టగోడ’ సినిమాతో హీరోయిన్ గా మారిన పున్ను.. ‘బిగ్ బాస్’ సీజన్ – 3 తో క్రేజ్ తెచ్చుకుంది. ముక్కుసూటిగా తనకు నచ్చని పనిని నచ్చలేదని చెప్తూ ప్రేక్షకులను ఆకర్షించింది. ...
Read More »బ్లూ ఐస్ ట్రైలర్ టాక్
డిజిటల్ వరల్డ్ లో ఓటీటీల హవా నడుస్తుండటంతో అందరూ దానికి తగ్గట్టే వెబ్ కంటెంట్ ని డెవలప్ చేస్తున్నారు. ఇంతకు ముందు అస్లీల కంటెంట్ కి అభ్యంతకర చిత్రాలకు సెన్సార్ బోర్డ్ అడ్డుకట్ట వేసేది. దీంతో ‘ఏ’ సర్టిఫికేట్ సినిమా అయినా సరే ఒక పరిధి మేరకే కంటెంట్ చూపించేవారు. అయితే ఇప్పుడు ఓటీటీ కంటెంట్ ...
Read More »సమీర్ కి జంట దొరికాడు
శతమానంభవతి వంటి సూపర్ హిట్ కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను తెరకెక్కించి మెప్పించిన సతీష్ వేగేశ్న తన తనయుడు సమీర్ ను హీరోగా పరిచయం చేయబోతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే ఆ విషయాన్ని ఆయన స్వయంగా వెళ్లడి చేశాడు. అయితే సమీర్ ఎంట్రీ ఇవ్వబోతున్న సినిమాలో మరో హీరో కూడా ఉంటాడని మొదటి నుండి ...
Read More »‘ఈఎంఐ నేనే చెల్లిస్తున్నా.. ఇవిగో ప్రూఫ్స్’ :అంకితా లోఖండే
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతిపై సీబీఐ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు నిందితులపై మనీలాండరింగ్ చట్టం కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఈడీ అధికారులు సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తితో పాటు పలువురిని విచారించారు. అయితే ఈడీ ...
Read More »సూపర్ స్టార్స్ మద్య 30 నిమిషాల ఫోన్ సంభాషణ
తమిళనాట స్టార్ హీరోల ఫ్యాన్స్ మద్య వైరం ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొట్టుకు చచ్చేంతగా గొడవలు పడుతూ ఉంటారు. సోషల్ మీడియాలో ఒకరి హీరోపై మరొకరు విమర్శలు కురిపించడం సర్వ సాదారణం. సూపర్ స్టార్ రజినీకాంత్ మరియు అజిత్ ఫ్యాన్స్ మద్య జరిగే సోషల్ వార్ ఎన్నో సార్లు శృతి మించింది. అభిమానులు ...
Read More »భర్త పై ప్రేమను బయటపెట్టిన హీరో భార్య..!!
టాలీవుడ్ హీరో రానా పెళ్లి వేడుక ఇటీవలే ముగిసింది. తన ప్రేయసి మిహీక బజాజ్ మెడలో మూడు ముళ్ళు వేసి ప్రేమ బంధాన్ని వివాహ బంధంగా మార్చుకున్నాడు రానా. లెజెండరీ ప్రొడ్యూసర్ రామానాయుడు నిర్మించిన రామానాయుడు స్టూడియోలో కొద్దిమంది సన్నిహితుల మధ్య ఆగస్టు 8న ఈ వివాహం జరిగింది. ఇక ఈ ప్రేమికుల పెళ్ళికి సినీహీరోలు ...
Read More »కరోనాతో ఈ బ్యూటీకి లక్ కలిసి వచ్చినట్లుంది
టాలీవుడ్ లో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా మారిపోయి మహేష్ బాబు వంటి స్టార్ హీరోల సినిమాలను కూడా డేట్లు లేవు అంటూ కాదనుకున్న రకుల్ ప్రీత్ సింగ్ తక్కువ సమయంలో ఎక్కువ మంది స్టార్ హీరోలతో నటించింది. అయితే ఈ అమ్మడి అదృష్టం మూడునాళ్ల ముచ్చటే అయ్యింది. తెలుగు మరియు తమిళంలో ఒక్కసారిగా ఈమెకు ...
Read More »సూపర్ స్టార్ వెనుక పడుతున్న ఓల్డ్ స్టార్ డైరెక్టర్…?
టాలీవుడ్ లో కామెడీకి కమర్షియల్ హంగులు జోడించి ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు శ్రీను వైట్ల. ‘ఆనందం’ ‘సొంతం’ ‘వెంకీ’ ‘ఢీ’ ‘కింగ్’ ‘దుబాయ్ శీను’ ‘రెడీ’ ‘నమో వెంకటేశాయ’ ‘దూకుడు’ ‘బాద్ షా’ వంటి సినిమాలతో టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా వెలుగొందాడు. చిరంజీవి – నాగార్జున – వెంకటేష్ – మహేష్ బాబు ...
Read More »మోహన్ బాబుతో సమస్యేంటి?
తెలుగు సినిమా గర్వించదగ్గ నటుల్లో మోహన్ బాబు ఒకరు. ఆయన్ని ఎవరితోనూ పోల్చలేం. ఆయనకు ఆయనే సాటి. అలాంటి నటుడు మరొకరు కనిపించరు. వెనుకటి తరంలో ఎస్వీఆర్కు సరి సమానమైన స్టేచర్ తెచ్చుకున్న నటుడు మోహన్ బాబు. విలన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కమెడియన్ హీరో.. ఇలా ఏ పాత్ర వేసినా అందులో ఒదిగిపోగల నైపుణ్యం ఆయన ...
Read More »విషమించిన నవనీత్ కౌర్ ఆరోగ్యం
టాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించిన హీరోయిన్.. ప్రస్తుతం రాజకీయాల్లోకి మారి ఎంపీగా కొనసాగుతున్న నవనీత్ కౌర్ పరిస్థితి కరోనా కారణంగా విషమంగా ఉన్నట్టు తెలిసింది. రాజమౌలి దర్శకత్వంలో వచ్చిన ‘యమ దొంగ’ సినిమాలో ‘యంగ్ యమ యంగ్ యమ’ అనే ప్రత్యేక పాటలో రంభ పాత్ర పోషించింది నటి నవనీత్ కౌర్. ఆర్పీ పట్నాయక్ ...
Read More »పవర్ స్టార్ సినిమాల లైనప్ చూస్తే మతిపోవాల్సిందే…!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాలు మరోవైపు సినిమాలు బ్యాలన్స్ చేయడం కష్టంగా మారుతుందని భావించి సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో ‘అజ్ఞాతవాసి’ సినిమా తర్వాత ఫోకస్ మొత్తం పాలిటిక్స్ పైనే పెట్టాడు. అయితే ఇప్పుడప్పుడే మళ్ళీ ఎన్నికలు లేకపోవడం.. అందులోనూ పార్టీ కార్యకలాపాల కోసం ఆర్థికంగా నిలదొక్కుకోవడం అవసరమని భావించిన ...
Read More »ఎస్పీ బాలు సతీమణికి కరోనా పాజిటివ్..ఆందోళనలో ఫ్యాన్స్!!
కరోనా విజృంభణ సినీ ఇండస్ట్రీలో రోజురోజుకి పెరుగుతున్న విషయం తెలిసిందే. ఒక్కొక్కరుగా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇటీవలే ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా బారిన పడి చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే తాజాగా బాలు గారి సతీమణి సావిత్రి బాలసుబ్రహ్మణ్యం కూడా కరోనా బారిన పడ్డారు. ...
Read More »ప్రభాస్ మహేష్ పవన్ లతో నటించాలని ఉంది: యంగ్ హీరోయిన్
యంగ్ హీరోయిన్ పాయల్ రాజపుత్. ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు కుర్రకారు మనసులు కొల్లగొట్టింది ఈ పంజాబీ బ్యూటీ. తన ఫస్ట్ సినిమాలోనే తన అందాల ఆరబోతతో.. బోల్డ్ క్యారెక్టర్లో ఒదిగిపోయి పెద్ద దుమారమే రేపింది. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసింది కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. ఇటీవలే వెంకీ మామ సినిమాలో ...
Read More »దళపతి విజయ్ అభిమాని ఆత్మహత్యతో ట్విట్టర్ లో ఫికర్
దళపతి విజయ్ ఫ్యాన్స్ ఎంత ఎగ్రెస్సివ్ గా ఉంటారో చెప్పాల్సిన పనే లేదు. తమ ఫేవరెట్ హీరో సినిమా విడుదలవుతోంది అంటే సందడే సందడి. ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ చేయడం కోసం ఫ్యాన్స్ ఎంతో ఉత్కంఠగా వేచి చూస్తుంటారు. ఇక దళపతికి ఏ కష్టం వచ్చినా నేరుగా చెన్నయ్ లోని ఇంటికి వచ్చి ఎంత గా ...
Read More »
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets