Templates by BIGtheme NET
Home >> Cinema News (page 238)

Cinema News

Read letest telugu news of all cities of india also available telugu news online only on telugunow.

‘మై బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్’ ట్రైలర్ టాక్ : బోల్డ్ సీన్స్.. డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో నిండిన

‘వినాయకుడు’ ‘విలేజ్ లో వినాయకుడు’ వంటి చిత్రాలలో హీరోగా మెప్పించిన కృష్ణుడు ప్రొడ్యూసర్ అవతారమెత్తాడు. నిత్య క్రియేషన్స్ బ్యానర్ పై తొలి ప్రయత్నంగా ”మై బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్” అనే సినిమాని నిర్మించారు కృష్ణుడు. ‘గడ్డం గ్యాంగ్’ ‘మొట్ట శివ ...

Read More »

ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ క్రేజీ అప్డేట్…!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే నెక్స్ట్ ప్రాజెక్ట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అనౌన్స్ చేసారు తారక్. ఎన్టీఆర్ కెరీర్లో 30వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ ...

Read More »

వైరల్ అవుతున్న ‘బిగ్ బాస్-14’ షో కంటెస్టెంట్ల లిస్ట్.. ఈసారి హీరోయిన్ కూడా..!!

కరోనా మహమ్మారి కారణంగా గత నాలుగు నెలలుగా అవే వార్తలు వినాల్సి వస్తుంది. రోజురోజుకి వేల సంఖ్యలో ప్రజలు కరోనా మహమ్మారి బారిన పడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అప్పటి నుండి ఇళ్లలో ఉంటున్న జనాలు టీవీ ప్రోగ్రాంలతో కాలక్షేపం చేస్తున్నారు. ...

Read More »

బాధితుల కోసం పోర్న్ స్టార్ భారీ సాయం

లెబనాన్ రాజధాని బీరూట్ లో బ్లాస్ట్ జరిగి వందలమంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది గాయపడ్డారు. వీరిని ఆదుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులు ముందుకొస్తున్నారు. ప్రముఖ పోర్న్ స్టార్ మియా ఖలీఫా కూడా సాయం చేయడానికి ముందుకొచ్చి గొప్ప మనసు చాటుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ...

Read More »

ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి విషమం.. ఐసీయూలో చికిత్స..!

ప్రముఖ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యంకు ఇటీవల కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని సన్నిహితులు.. అభిమానులకు వీడియో ద్వారా వెల్లడిస్తూ తాను ఆరోగ్యంగానే ఉన్నానని.. త్వరలోనే కోలుకుంటానని ఆయనే స్వయంగా తెలిపారు. ఈ క్రమంలో ఆగస్టు ...

Read More »

రియాపై సీబీఐ విచారణలో నిగ్గు తేలిన నిజం

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆకస్మిక మరణం కేసులో రోజుకో ట్విస్టు ఉత్కంఠ పెంచుతున్నాయి. ఈ కేసులో ప్రియురాలు రియా చక్రవర్తితో ముడిపడిన ఆర్థిక వ్యవహారాలపై సీబీఐ ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. రియా ఆమె సోదరుడితో కలిసి సుశాంత్ ఓ కార్పొరెట్ ...

Read More »

మరోసారి ‘బోల్డ్’గా రచ్చలేపుతున్న బాలయ్య భామ!!

రాధికా ఆప్టే.. ఈ బోల్డ్ హీరోయిన్ పేరు గురించి గ్లామర్ ప్రియులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రొమాంటిక్.. కామెడీ.. అడల్ట్ ఇలా అమ్మడు చేయని సినిమా జోనర్ లేదు. సినిమా కోసం ఏమి చేయడానికి అయినా ఈ భామ ...

Read More »

సుశాంత్ మేనేజర్ దిశ కేసులో ట్విస్ట్

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ మేనేజర్ దిశా సలియన్ ఆత్మహత్య కేసులో తాజాగా ముగ్గురు వ్యక్తులపై ఫిర్యాదు దాఖలైంది. దిశా తండ్రి సతీష్ ఈ కేసు పెట్టారు. తమ కూతురు మరణంపై పుకార్లు వ్యాప్తి చేసినందుకు గాను ఈ ముగ్గురు ...

Read More »

గోవా బ్యూటీ వర్కవుట్ నడుము ఒంపు ఫోటో

ఇల్లియానా చిల్లియానా! అంటూ ఎంతో చిలౌట్ అవుతూ రాశాడో సినీకవి. ఆ నడుము వొంపులో సొంపులకు మురిసిపోయి మైమరిచి రాశాడా .. లేక శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్ అలానే కావాలని అడిగి రాయించుకున్నారా? అన్నది అలా ఉంచితే.. త్రీఇడియట్స్ సౌత్ ...

Read More »

నిశ్చితార్థం వేళ నాగబాబు అంత ఎమోషన్ కి గురయ్యారా?

ఎంతైనా కూతురు కూతురే.. వేరొకరికి ఇంటికి వెళుతోంది అంటే ఏ తండ్రికి అయినా ఎమోషన్ వేరేగా ఉంటుంది. సరిగ్గా అలాంటి ఎమోషనే నిశ్చితార్థం వేళ ఆ తండ్రి నుంచి బయటపడింది. తండ్రితో పాటు అన్న కూడా ఇంచుమించు అంతే ఎమోషన్ కి ...

Read More »

సుశాంత్ కేసులో ఎఫ్ ఐఆర్.. ఇంట్రస్టింగ్ విషయాలు

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యలో ఆర్థిక కోణాలు వెలుగుచూశాయి. అతడి అకౌంట్ లోని 15 కోట్ల రూపాయలు మాయం అయినట్టు సుశాంత్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుశాంత్ అకౌంట్ నుంచి రియా చక్రవర్తి ఆమె కుటుంబ ...

Read More »

చందమామ అందం చూడాలంటే రెండు కళ్లు చాలవు

కోక రవికెలో సాంప్రదాయ చీరకట్టులో కాజల్ ఎలాంటి మ్యాజిక్ ని క్రియేట్ చేస్తుందే ఇప్పటికే పెద్ద తెరపై చూసిన అభిమానులకు ఇదో డిఫరెంట్ ట్రీట్. రొటీన్ కి భిన్నంగా కాజల్ లేటెస్ట్ ఫోటోషూట్ హీట పెంచేస్తోంది. తాజాగా వంగపువ్వు రంగు జెరీ ...

Read More »

మెగా ఫ్యామిలీకి మాస్కులు అక్కర్లేదా?

కరోనా వేళ.. అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు అందరూ కరోనా బారిన పడుతున్న వారే. ఇలాంటివేళలో నిర్వహించే వేడుకల్లో పలు జాగ్రత్తలు తీసుకోవాలి. తాజాగా నటుడు నాగబాబు కుమార్తె కమ్ కథానాయిక నిహారిక నిశ్చితార్థ ...

Read More »

సుశాంత్ మృతిపై మరిన్ని అనుమానాలు?

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతిపై రోజురోజుకు అనుమానాలు చెలరేగుతున్నాయి. కొత్త కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఇప్పటికే సుశాంత్ ది హత్య అని కుటుంబ సభ్యులు బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ముంబై పోలీసుల తీరుపై అనుమానాలున్నాయని రాజకీయ ...

Read More »

34 యేళ్ల సినీ కెరీర్ పూర్తిచేసుకున్న ‘విక్టరీ వెంకటేష్’..!!

విక్టరీ వెంకటేష్.. తెలుగు చిత్ర పరిశ్రమలో అద్భుతమైన నటుడని అందరికి తెలిసిందే. కానీ ఆయన ఇండస్ట్రీలో అడుగుపెట్టి మూడు దశాబ్దాలు గడిచిందని ఎంతమందికి తెలుసు. నేటికీ హీరోగా ఆయన కెరీర్ ప్రారంభించి 34 సంవత్సరాలు అవుతుంది. ఇన్నేళ్ల సినీ చరిత్ర కలిగిన ...

Read More »

వర్మ ఆ మాటతో నందమూరి ఫ్యాన్స్ రిలాక్స్

రామ్ గోపాల్ వర్మ ఈమద్య కాలంలో వరుసగా వివాదాస్పద టాపిక్స్ ను తీసుకుని వాటిపై డిజిటల్ మూవీ చేస్తూ సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్నాడు. ఆమద్య పవన్ కళ్యాణ్ పై పవర్ స్టార్ అనే మూవీని తీసి వర్మ నానా రచ్చ ...

Read More »

సూపర్ స్టైలిష్ లుక్ తో బన్ని ట్రీట్

ఇన్నాళ్లు స్టైలిష్ స్టార్ అనే పిలిచాం. కానీ అది పాతబడిపోయింది. ఇకపై బన్నీని సూపర్ స్టైలిష్ స్టార్ అని పిలవాలేమో! తాజాగా మెగా ప్రిన్సెస్ నిహారిక నిశ్చితార్థ వేడుకలో బన్ని కనిపించిన తీరు చూస్తుంటే `సూపర్ స్టైలిష్` అన్న వ్యాఖ్యలు ఆ ...

Read More »

వైఎస్సార్ – సీబీఎన్ స్నేహంపై దేవా కట్ట ‘ఇంద్రప్రస్థం’!!

”ప్రస్థానం” సినిమాతో సంచలనం సృష్టించిన డైరెక్టర్ దేవా కట్టా మరో సంచలనానికి తెరలేపారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి – టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మధ్య స్నేహం మరియు రాజకీయ వైరం ఆధారంగా ఓ ఫిక్షనల్ పొలిటికల్ థ్రిల్లర్ తీయబోతున్నట్టు ...

Read More »

‘కోడి ముందా..? గుడ్డు ముందా..?’ ప్రశ్నకు జవాబు చెప్పిన మహేష్ భార్య

సినీ ఇండస్ట్రీలో ఎక్కువ శాతం సెలబ్రిటీల భార్యలు కెమెరా ముందు కనిపించడం అరుదుగా జరుగుతుంది. అందులోను ఇంటర్వ్యూలంటే అసలే కనిపించరు. మరి ఆ సెలబ్రిటీ భార్య కూడా ఒకప్పటి హీరోయిన్ అయితే.. ఆమె ఎవరో కాదు టాలీవుడ్ హీరోయిన్ కం సూపర్ ...

Read More »

కాస్టింగ్ కౌచ్ పై యాంకర్ అనసూయ కామెంట్స్…!

యాంకర్ అనసూయ గురించి తెలుగు ప్రేక్షకులుకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బుల్లితెరపై పలు షోలు చేస్తూ ప్రేక్షకులకు బాగా దగ్గరైన అనసూయ ప్రస్తుతం వెండితెరపై కూడా హవా చూపిస్తోంది. సుకుమార్ – రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన ‘రంగస్థలం’లో ...

Read More »