పదహారణాల తెలుగమ్మాయి ఈషా రెబ్బా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘అంతకు ముందు ఆ తర్వాత’ అనే సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైంది ఈషా. ఈ క్రమంలో ‘బందిపోటు’ ‘అమీ తుమీ’ ‘మాయా మాల్’ ‘దర్శకుడు’ ‘సుబ్రహ్మణ్యపురం’ ‘బ్రాండ్ బాబు’ ‘అ!’ ‘అరవింద సమేత ...
Read More »Category Archives: Cinema News
Feed Subscription‘బిగ్ బాస్’ కి వెళ్లే వారందరూ అలాంటి వారేనా…?
ఇండియన్ స్మాల్ స్క్రీన్ పై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షోస్ లో ‘బిగ్ బాస్’ ఒకటని చెప్పవచ్చు. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు అసలైన రియాలిటీ షో మజాని పరిచయం చేసింది ‘బిగ్ బాస్’. ఈ షోకు ఫస్ట్ సీజన్ నుంచే భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. అదే సమయంలో దీనిపై ఎన్నో విమర్శలు వివాదాలు ...
Read More »వందేమాతరం : 100 మంది కంపోజ్ చేసిన ఒకే పాట .. ప్రపంచంలో తొలిసారి !
74 వ స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకొని భారతదేశం లోని స్టార్ కంపోజర్లు సరికొత్త వీడియోను చేశారు. ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా 100మంది కంపోజర్ల చేత వందేమాతరం ను పాడించారు. దేశానికి చెందిన వంద మంది ప్రముఖ సంగీత ప్రముఖులు ఇలా చేయడం ప్రపంచంలో ఇదే తొలిసారి కావడం విశేషం. ఇక ఈ వీడియలో పియూష్ ...
Read More »‘సన్ ఆఫ్ ఇండియా’ గా మోహన్ బాబు…!
మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ‘ఫాదర్ ఆఫ్ ది నేషన్’ అయితే నేను ‘సన్ ఆఫ్ ఇండియా’ అంటున్నాడు మోహన్ బాబు. విలక్షణ నటుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటిస్తున్న చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’. నేడు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసారు. గతంలో ‘మేజర్ ...
Read More »రుణం తీర్చుకునే పనిలో పడ్డ ప్రభాస్
ప్రభాస్ సినీ కెరీర్ లో మొదటి బిగ్గెస్ట్ సక్సెస్ ఏంటీ అంటే అందరు చెప్పే సినిమా పేరు వర్షం. ఆ సినిమాతో ప్రభాస్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగి పోయింది. ఆయన ఇమేజ్ కూడా మారిపోయింది. వర్షం సినిమాతో స్టార్ హీరోల జాబితాలో ప్రభాస్ చేరిపోయాడు. అంతటి సూపర్ హిట్ పడటం వల్లే ప్రస్తుతం తనకు ఈ ...
Read More »డిస్ లైక్స్ తో అలా కలిసి వచ్చింది
బాలీవుడ్ లో నెపొటిజంపై ఏ స్థాయిలో చర్చ జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సుశాంత్ మరణం తర్వాత స్టార్ వారసుల యాంటీ ఫ్యాన్స్ రెచ్చి పోతున్నారు. అది ఏ స్థాయిలో అనేది సడక్ 2 ట్రైలర్ కు వస్తున్న డిస్ లైక్స్ ను బట్టి అర్థం చేసుకోవచ్చు. కోటి డిస్ లైక్స్ తో సడక్ సరికొత్త రికార్డును ...
Read More »అమెరికా కోడలు ఓటీటీ కలలు సక్సెసయ్యేనా?
అమెరికన్ గాయకుడు కం నటుడు నిక్ జోనాస్ ని పెళ్లాడాక ప్రియాంక చోప్రా కెరీర్ పరంగా మరింత స్పీడ్ పెంచేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హాలీవుడ్ సినిమాలతో బిజీ అవుతున్న పీసీ అక్కడ ఓటీటీ నిర్మాతగానూ కొత్త అవతారం ఎత్తింది. ప్రియాంక చోప్రా నిర్మించిన `ఈవిల్ ఐ` OTT వేదికపై విడుదలకు సిద్ధంగా ఉంది. వెల్ ...
Read More »కీర్తి సురేష్ ‘గుడ్ లక్ సఖి’ టీజర్…!
‘మహానటి’ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘గుడ్ లక్ సఖి’. ‘లక్ష్మి’ ‘ధనిక్’ వంటి చిత్రాలతో విలక్షణ దర్శకుడిగా పేరు సంపాదించుకున్న నగేష్ కుకునూర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. దిల్ రాజ్ సమర్పణలో రానున్న ఈ చిత్రాన్ని ‘వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ ప్రొడక్షన్’ బ్యానర్ పై సుధీర్ చంద్ర ...
Read More »లాక్ డౌన్ లో బ్యాచిలర్స్ అంతా లాకైపోతున్నారు
టాలీవుడ్ లో పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతోంది. లాక్ డౌన్ లో బ్యాచిలర్స్ అంతా లాకైపోతున్నారు. ఇప్పటికి నిఖిల్ .. నితిన్.. రానా ఓ ఇంటివాళ్లయిపోయారు. మెగా ప్రిన్సెస్ నిహారిక వివాహం టెకీ చైతన్య జొన్నలగడ్డతో జరగనుంది. ఇప్పటికే నిశ్చితార్థం పూర్తయిన సంగతి తెలిసిందే. తదుపరి జాబితాలో నాలుగైదు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీళ్లలో ప్రభాస్.. శర్వానంద్.. ...
Read More »జగన్ కు సూచన: స్వర్ణ ప్యాలెస్ ప్రమాదంపై హీరో రామ్ సంచలన ట్వీట్స్
తప్పు ఎవరిది అయితేనేం.. కరోనా చికిత్స కోసం వచ్చిన 12మంది అమయాకుల ప్రాణాలు విజయవాడ స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ సెంటర్ లో అగ్నికి ఆహుతయ్యాయి. ఇదిప్పుడు రాజకీయ రూపు సంతరించుకుంది. తప్పు మీదంటే మీదని అందరూ నెపాన్ని తప్పించుకుంటున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఇంతకీ తప్పు ఆస్పత్రి నిర్వహించిన ‘రమేశ్ ఆసుపత్రిదా.?’ లేక ఆసుపత్రికి ...
Read More »ఎస్పీబీ కోలుకుంటున్నారు
గానగంధర్వుడు ఎస్.పి.బాల సుబ్రమణ్యం ఆరోగ్యం క్షీణించిందని మీడియా చేస్తున్న హడావుడితో అభిమానులు .. సంగీత ప్రియులు తీవ్ర ఆందోళనకు గురైన సంగతి తెలిసిందే. ఎంజిఎం హెల్త్ కేర్ ఆస్పత్రి వర్గాలు విడుదల చేసిన హెల్త్ బులెటిన్ నివేదిక ప్రకారం.. నిన్న రాత్రి నుండి ఎస్.పి.బిని ఐసీయులో ఉంచారు. దీంతో పరిస్థితి సీరియస్ గా ఉందని కొన్ని ...
Read More »సోయగాలతో ‘ఆటాడుకుందాం రా’ అంటున్న సోనమ్ బజ్వా!!
2016లో సుశాంత్ హీరోగా తెరకెక్కిన ‘ఆటాడుకుందాం రా’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయినుగా అడుగుపెట్టింది సోనమ్ బజ్వా. ఆ సినిమా హిట్ అవ్వలేదు కానీ అందులో హీరోయిన్ గురించి మాత్రం అప్పట్లో మంచి చర్చే జరిగింది. ఆ తర్వాత పాండవల్లో ఒకడు అనే తమిళ డబ్బింగ్ సినిమాతో పలకరించింది అమ్మడు. ఆ సినిమా కూడా ఆడలేదు. ...
Read More »మాస్కులు అమ్ముతున్న సల్మాన్…!
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ‘బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్’ పేరిట ముంబై కేంద్రంగా ఓ ఛారిటీని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. భారతదేశంలోని నిరుపేదలకు.. వికలాంగులకు విద్య మరియు ఆరోగ్య సేవలను అందించాలనే ఉద్దేశ్యంతో ఈ సంస్థను ఏర్పాటు చేసారు సల్మాన్. ఇక ఈ ఫౌండేషన్ లో మంధనా గార్మెంట్ ఇండస్ట్రీస్ కూడా పార్టనర్ గా ...
Read More »నీటిలో దిగి కాక రేపుతున్న బ్యూటీ
మలయాళ ముద్దుగుమ్మ మాళవిక మోహనన్ పేరు ఈమద్య కాలంలో సౌత్ లో తెగ వినిపిస్తుంది. అందంతో పాటు అభినయం విషయంలో కూడా ఆమె మంచి గుర్తింపు దక్కించుకుంది. మలయాళం తమిళం చిత్రాలతో పాటు హిందీ చిత్రంలో కూడా నటించి మెప్పించిన ఈ అమ్మడు తెలుగులో విజయ్ దేవరకొండ చిత్రంలో నటించేందుకు ఎంపిక అయ్యింది. కాని కొన్ని ...
Read More »సడక్ 2 కు ఆర్ఆర్ఆర్ కు చాలా తేడా ఉంది
ఆలియా భట్ హీరోయిన్ గా సిద్దార్థరాయ్ కపూర్ హీరోగా మహేష్ భట్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సడక్ 2’ చిత్రం ట్రైలర్ డిస్ లైక్స్ విషయంలో ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. ఆ చిత్రం ట్రైలర్ వ్యూస్ తో పాటు డిస్ లైక్స్ కూడా భారీ ఎత్తున పెరుగుతున్నాయి. కోటి దాటేలా డిస్ లైక్స్ పెరుగుతూనే ఉన్నాయి. ...
Read More »మాజీ మిస్ ఇండియా ‘సిస్టర్’కి కరోనా పాజిటివ్.. స్వయంగా వెల్లడి!!
ఇటీవలే మాజీ మిస్ ఇండియా వరల్డ్ బాలీవుడ్ నటి నటాషా సూరికి కరోనా పాజిటివ్ తేలిన విషయం తెలిసిందే. ఆ విషయం కూడా తానే స్వయంగా ప్రకటించింది. ఆమె మాట్లాడుతూ.. “నేను ఆగస్టు ప్రారంభం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాను. అందుకే ఇన్నిరోజులుగా ఇంట్లోనే ఉండిపోయాను. అనుకోకుండా అత్యవసర పనిమీద ఆగస్టు 1న పూణె వెళ్లాను. కానీ ...
Read More »బాలీవుడ్ నయా ప్రయోగం.. ‘మేల్ ప్రెగ్నెన్సీ’ పై సినిమా..!!
సినీ ఇండస్ట్రీలో రోజురోజుకి మార్పులు ఎలా వస్తున్నాయో.. అదేవిధంగా సినిమాల యొక్క కథ కథనాలు కూడా మారుతూ వస్తున్నాయి. ఎందుకంటే ఏ ఇండస్ట్రీ అయినా దానికదే కొత్త మార్పులను సాదరంగా ఆహ్వానిస్తుంది. ఇదివరకు ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలు ఎక్కువగా వచ్చేవి.. జనాలు కూడా అవే ఆదరించేవారు. ఆ తర్వాత లవ్ నేపథ్యంలో సినిమాలు వచ్చాయి. వాటిని ...
Read More »అయ్యప్పనుమ్ రీమేక్ స్టార్స్ కన్ఫర్మ్
మలయాళ సూపర్ హిట్ చిత్రం అయ్యప్పనుమ్ కౌషియుమ్ చిత్రం ను తెలుగు మరియు తమిళంలో రీమేక్ చేయబోతున్న విషయం తెల్సిందే. తెలుగులో ఈ రీమేక్ ను చేసేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ రైట్స్ ను దక్కించుకున్న విషయం తెల్సిందే. తెలుగు రీమేక్ గురించి చాలా రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆమద్య ...
Read More »ఎద పరువాలను ఎరగా వేస్తూ సెగలు రేపుతున్న భామ!!
ఢిల్లీ సుందరి ఇషా గుప్తా.. అంటే సినీ ప్రేక్షకులకు కాస్తో కూస్తో గుర్తు ఉండే ఉంటుంది. ముఖ్యంగా బాలీవుడ్ జనాలకు ఇషా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ భామ అందాల ఆరబోత విషయంలో మాత్రం బాలీవుడ్ ఇండస్ట్రీలోనే టాప్ లో ఉంటుంది. హాలీవుడ్ స్టార్ ఏంజలీనా పోలికతో ఉండే ఈ బ్యూటీ తన రొమాంటిక్ ...
Read More »‘నా భర్త వెనకే నేను’ అంటున్న మెగా కోడలు
ఆగష్టు 13న మెగా డాటర్ నిహారిక – చైతన్యల ఎంగేజ్మెంట్ వేడుక రెండు కుటుంబాల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో కొణిదెల ఫ్యామిలీ మొత్తం పాల్గొనడం విశేషం. ఈ వేడుకలలో మెగాస్టార్ ఫ్యామిలీ తరపున.. అటు చైతన్య జొన్నలగడ్డ ఫ్యామిలీ తరపున అన్నీ జంటలు పాల్గొన్నాయి. అల్లు అర్జున్ – స్నేహా రాంచరణ్ – ...
Read More »
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets