కిక్ ఇచ్చే పోల్ దాన్స్ పిక్ తో రచ్చ లేపుతున్న ఇలియానా

0

Ileana Latest Instagram Video Goes Viral

Ileana Latest Instagram Video Goes Viral

నడుము ఒంపులను ఎరవేసి.. హుషారెత్తించే ఊప్స్ తో నషాలానికి నిషా ఎక్కించడంలో ఇలియానా తర్వాతనే. సన్నజాజి నడుముతోనే బోలెడంత మాయాజాలం సృష్టిస్తుంది. అందుకు ఇదిగో ఇదే తాజా ప్రూఫ్. గోవా బ్యూటీ స్వయంగా షేర్ చేసిన ఈ వీడియో అంతర్జాలంలో సునామీ సృష్టిస్తోంది.

గుండె గుభేల్మనిపించే నడుము ఒంపుల వీణల వీడియోని షేర్ చేసి వదిలేసిందా? అంటే.. ఊహకు రియాలిటీకి తేడా ఏంటో తెలుసా? అంటూ కుర్రకారుకు ఫజిల్ వేసింది. ఇంతకీ ఏమై ఉంటుంది ఆ తేడా? అదేదో నువ్వే చెప్పొచ్చుగా ఇల్లీ బేబీ? అంటూ యూత్ పరేషాన్ అయిపోతున్నారు.

అన్నట్టు ఈ రేంజులో మత్తెక్కించే మాయాజాలం అభిషేక్ బచ్చన్ సరసన చేస్తున్న తాజా మూవీ `ది బిగ్ బుల్` లో ఉంటుందా? అంటే ఏమో.. ప్చ్.. క్రైసిస్ లేకపోతే ఈపాటికే ఆ సినిమా రిలీజ్ కావాల్సింది. అన్నట్టు ఆ సినిమాని నిర్మిస్తున్న పార్ట్ నర్ ఎవరో తెలుసా? తనకు వరుసగా అవకాశాలిస్తూ .. బాలీవుడ్ లో బాగా ఎంకరేజ్ చేస్తూ రకరకాల గాసిప్పులకు కారకుడవుతున్న యాక్షన్ గన్ అజయ్ దేవగన్. ఇటీవల కాజోల్ సైతం ఆ మ్యాటర్ లో భర్తపై గుర్రుమందట.

Weekend mood: Expectations vs Reality 🤷🏻‍♀️ ➡️

null