Home / Cinema News (page 228)

Category Archives: Cinema News

Feed Subscription

Read letest telugu news of all cities of india also available telugu news online only on telugunow.

నా కామెంట్ అర్థం కాక కేసు నమోదు చేశారంటోంది

నా కామెంట్ అర్థం కాక కేసు నమోదు చేశారంటోంది

హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి కొంత కాలానికే ఫేడ్ ఔట్ అయిన హీరోయిన్ మాధవిలత. ఈమె మళ్లీ ఈమద్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తోంది. బీజేపీ కండువ కప్పుకున్న తర్వాత ఈమె రెగ్యులర్ గా మీడియాలో కనిపిస్తూ వస్తుంది. సోషల్ మీడియాలో ఈమె పలు అంశాలపై స్పందిస్తూ ఉంటుంది. ఈమెపై ...

Read More »

హీరోగా మారుతున్న మరో కమెడియన్ సత్య…?

హీరోగా మారుతున్న మరో కమెడియన్ సత్య…?

తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకు ఎంతో మంది హాస్యనటులు తమ కామెడీతో నవ్విస్తూనే.. మరో అడుగు ముందుకేసి హీరోగా మారారు. ఈ క్రమంలో లేటెస్టుగా మరో కమెడియన్ హీరోగా మారబోతున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో తనదైన మార్క్ కామెడీతో అలరిస్తూ మోస్ట్ వాంటెడ్ కమెడియన్ గా ఉన్న సత్య ఇప్పుడు హీరోగా నటిస్తున్నాడు. హీరో ...

Read More »

వెంకీ 75వ సినిమా.. డైరెక్టర్ ఆయనేనా..?

వెంకీ 75వ సినిమా.. డైరెక్టర్ ఆయనేనా..?

టాలీవుడ్ వైవిధ్య సినిమాల హీరో విక్టరీ వెంకటేష్.. మరోసారి వైవిధ్యమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమానే నారప్ప. ఇది ఆయనకు 74వ సినిమా. తమిళంలో ధనుష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘అసురన్’ సినిమాకి రీమేక్ గా ఇది రూపొందుతుంది. తెలుగులో ‘నారప్ప’గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ...

Read More »

‘ఆదిపురుష్’ పుకార్లు షురూ

‘ఆదిపురుష్’ పుకార్లు షురూ

ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌమ్ రూపొందించబోతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ఆదిపురుష్’. భారీ అంచనాలున్న ఈ సినిమాను వచ్చే ఏడాదిలో ప్రారంభించి 2022లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామంటూ ప్రకటించారు. అంతకు మించి సినిమా గురించి ఎలాంటి విషయాలను అధికారికంగా వెళ్లడి చేయలేదు. అయినా కూడా బాలీవుడ్ మీడియా నుండి స్థానిక మీడియా ...

Read More »

బాలు ఆరోగ్యం : గుడ్ న్యూస్ చెప్పిన చిరు

బాలు ఆరోగ్యం : గుడ్ న్యూస్ చెప్పిన చిరు

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కరోనాతో పోరాటం చేస్తున్న విషయం తెల్సిందే. చెన్నైలోని ప్రముఖ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఐసీయూలో ఉంచి ఆయనకు చికిత్స అందిస్తున్నట్లుగా వైధ్యులు పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా బాలు గారు ఐసీయూలోనే ఉన్నారు. ఆయన ఆరోగ్యం కుదుట పడాలని మళ్లీ ఆయన మైక్ ముందుకు వచ్చి పాడాలని కొన్ని ...

Read More »

సినిమా ఫైనాన్స్ కేరాఫ్ సీడెడ్…!

సినిమా ఫైనాన్స్ కేరాఫ్ సీడెడ్…!

సినిమా అనేది కోట్ల రూపాయలతో కూడుకున్న వ్యవహారం అనే సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో పెద్ద సినిమాలు సుమారు 50 నుండి 80 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మిస్తుంటారు. అయితే అంత మొత్తం పెట్టుబడి పెట్టడానికి నిర్మాతలు ఫైనాన్సియర్లని ఆశ్రయిస్తుంటారు. ముఖ్యంగా సీడెడ్ ప్రాంతం నుంచి సినిమాకి ఫైనాన్స్ ఇచ్చేవారు ఎక్కువగా ఉంటారు. సీడెడ్ ...

Read More »

స్టార్ కపుల్ ముద్దును తిరష్కరించిన ఇన్ స్టాగ్రామ్

స్టార్ కపుల్ ముద్దును తిరష్కరించిన ఇన్ స్టాగ్రామ్

టీం ఇండియా స్టార్ క్రికెటర్ హార్ధిక్ పాండ్యా కాబోయే భార్య నటాసా ఇటీవలే బాబుకు జన్మనిచ్చిన విషయం తెల్సిందే. వీరిద్దరు కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తమ లవ్లీ మూమెంట్స్ ను మరియు క్యూట్ మూమెంట్స్ ను వీరిద్దరు ఇన్ స్టాగ్రామ్ లో ఎక్కువగా షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇటీవలే పాండ్యా ...

Read More »

‘అయోధ్య రామాలయ నిర్మాణం టైంలో ‘ఆదిపురుష్’ తెరపైకి రావడం గొప్ప విషయం’

‘అయోధ్య రామాలయ నిర్మాణం టైంలో ‘ఆదిపురుష్’ తెరపైకి రావడం గొప్ప విషయం’

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ డైరెక్ట్ బాలీవుడ్ ఎంట్రీ మూవీ ‘ఆదిపురుష్’ ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ‘బాహుబలి’గా ప్రపంచ వ్యాప్తంగా అలరించిన ప్రభాస్ ఇప్పుడు ఆది పురుషుడు రాముడిగా అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ప్రభాస్ కెరీర్లో 22వ సినిమాగా రానున్న ‘ఆది పురుష్’ ప్రాజెక్ట్ కి బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహించనున్నారు. ...

Read More »

సెల్ఫీలో గ్లామర్ పాళ్ళు పెంచేసిన గోవా బ్యూటీ..!!

సెల్ఫీలో గ్లామర్ పాళ్ళు పెంచేసిన గోవా బ్యూటీ..!!

గోవా భామ ఇలియానా.. అంటే టాలీవుడ్ ప్రేక్షకులకు అసలు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొన్నేళ్ల పాటు తన అందచందాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. ముఖ్యంగా తెలుగు తెరపై ఇలియానా గ్లామర్ మార్క్ క్రియేట్ చేసుకుంది. 2006లో ‘దేవదాస్’ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ భామ తక్కువ టైంలోనే స్టార్ హీరోల సరసన ...

Read More »

ఇండియాలో ప్రభాస్ తర్వాతే మరెవ్వరైనా..!

ఇండియాలో ప్రభాస్ తర్వాతే మరెవ్వరైనా..!

బాహుబలి చిత్రంతో ప్రభాస్ క్రేజ్ అమాంతం పెరిగి పోయింది. బాహుబలి 2 చిత్రం బాలీవుడ్ సినిమాల వసూళ్లను తలదన్నేలా రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టింది. ఇప్పటికి కూడా బాహుబలి 2 రికార్డులు అలాగే ఉన్నాయి. బాహుబలి తర్వాత సాహో సినిమాతో మళ్లీ బాలీవుడ్ లో దుమ్ము రేపాడు. ఒక యావరేజ్ మూవీ ఆ స్థాయిలో వసూళ్లను ...

Read More »

సుశాంత్ : ఆమె డిలీటెడ్ ఫేస్ బుక్ పోస్ట్ తో సరికొత్త అనుమానాలు

సుశాంత్ : ఆమె డిలీటెడ్ ఫేస్ బుక్ పోస్ట్ తో సరికొత్త అనుమానాలు

సుశాంత్ మృతి చెంది రెండు నెలలు దాటినా కూడా ఇంకా అనేక అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. ఆయన మృతి పట్ల ఉన్న అనుమానాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఎన్నో ప్రశ్నలు జనాల మదిలో మెదులుతున్నాయి. ఆ ప్రశ్నలు రోజు రోజుకు పెరుగుతున్నాయి తప్ప ఏ ఒక్కదానికి కూడా సమాధానం లభించడం లేదు. ఈ కేసు ...

Read More »

నేను కోలుకున్నా.. బాలు గారి గురించే ఆందోళన

నేను కోలుకున్నా.. బాలు గారి గురించే ఆందోళన

లెజెండ్రీ సింగర్ ఎస్పీ బాల సుబ్రమణ్యం కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అవ్వడంతో చెన్నైలోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కాస్త సీరియస్ గా ఉంది. ఈ సమయంలో ఆయన కోసం ఎంతో మంది ప్రార్థనలు చేస్తున్నారు. తాజాగా ప్రముఖ గాయని సునీత మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా నా ...

Read More »

కొంతకాలం ‘ట్విట్టర్’కు దూరంగా ఉంటానంటున్న కుష్బూ

కొంతకాలం ‘ట్విట్టర్’కు దూరంగా ఉంటానంటున్న కుష్బూ

సౌత్ ఇండియన్ సీనియర్ యాక్ట్రెస్ కుష్బూ సుందర్ తన అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. తన సినీ కెరీర్ తెలుగులోనే ప్రారంభించిన ఖుష్బూ.. దాదాపు సౌత్ స్టార్ హీరోలు అందరితో నటించింది. అయితే తాజాగా తను ట్విట్టర్ కు కొంతకాలం దూరంగా ఉండబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఖుష్బూ ట్విట్టర్ కి దూరంగా ఉండటం ...

Read More »

బౌలర్ బయోపిక్ ‘800’

బౌలర్ బయోపిక్ ‘800’

ఈమద్య కాలంలో అన్ని రంగాలకు చెందిన ప్రముఖుల బయోపిక్ లు తెరకెక్కుతున్నాయి. క్రికెటర్స్ బయోపిక్స్ మరియు సినీ స్టార్స్ బయోపిక్స్ కు మంచి రెస్పాన్స్ వస్తున్న నేపథ్యంలో మరిన్ని బయోపిక్ లు రాబోతున్నాయి. శ్రీలంక బౌలర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ కు తమిళ స్టార్ ఫిల్మ్ మేకర్ రెడీ అవుతున్నాడు. గత ఏడాది కాలంగా ఈ ...

Read More »

లిక్ క్లిక్ : కొణిదెల వారింట మొదలైన పెళ్లి పనులు

లిక్ క్లిక్ : కొణిదెల వారింట మొదలైన పెళ్లి పనులు

కరోనా లాక్ డౌన్ టైమ్ అయినా కూడా సినిమా పరిశ్రమలో పెళ్లిలు మాత్రం ఆగడం లేదు. మాములుగా కంటే ఈ సీజన్ లో కొన్ని ఎక్కువ పెళ్లిలు అవుతున్నట్లుగా అనిపిస్తుంది. షూటింగ్స్ లేవు మరే పనులు లేని కారణంగా పెళ్లి చేసుకుంటే పని అయిపోతుంది అనుకుంటున్నారో లేదంటే మరేంటో కాని వరుసగా స్టార్స్ పెళ్లి పీఠలు ...

Read More »

కవర్ పేజీ పోజులతో కిక్కిస్తున్న గ్లామర్ బ్యూటీ..!!

కవర్ పేజీ పోజులతో కిక్కిస్తున్న గ్లామర్ బ్యూటీ..!!

గ్లామర్ బ్యూటీ యామీగౌతమ్.. పేరు సౌత్ సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే సినిమా హీరోయినుగా తక్కువ తెలిసినా “ఫెయిర్ అండ్ లవ్లీ” బ్యూటీగా మాత్రం అందరికి సుపరిచితమే. గౌరవం సినిమాతో హీరోయినుగా టాలీవుడ్ లో అడుగుపెట్టి.. ఆ తర్వాత కొన్నాళ్ళు బాలీవుడ్ ఇండస్ట్రీకి అంకితమై.. మళ్లీ నితిన్ సరసన ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ ...

Read More »

టాలీవుడ్ లో అడల్ట్ కంటెంట్ ఎక్కువైపోతోంది రాజా…!

టాలీవుడ్ లో అడల్ట్ కంటెంట్ ఎక్కువైపోతోంది రాజా…!

ఇటీవల కాలంలో టాలీవుడ్ లో అడల్ట్ కంటెంట్ ఎక్కువైపోతోందనే మాట ఎక్కువగా వింటూ ఉన్నాం. అయితే దీనికి టెక్నాలజీతో పాటు చిత్ర రంగంలో వచ్చిన మార్పులు కూడా కారణమని చెప్పవచ్చు. డిజిటల్ వరల్డ్ లో ఓటీటీల హవా ప్రారంభం అయ్యాక మేకర్స్ అందరూ దానికి తగ్గట్టే వెబ్ కంటెంట్ ని డెవలప్ చేస్తున్నారు. అందులోనూ ఇంతకు ...

Read More »

కరణం మల్లీశ్వరికే అక్కలా ఏమిటీ సాహసం దిశా?

కరణం మల్లీశ్వరికే అక్కలా ఏమిటీ సాహసం దిశా?

20 కేజీల డంబెల్ ఎత్తాలంటనే ఓ మోస్తరు స్టామినా కావాలి. 40 కేజీలు.. 60 కేజీలు.. 80..100 కేజీలు అంటూ పెంచుకుంటూ వెళితే ఇంకేమైనా ఉందా? జిమ్ లో పొగలు పుట్టడం ఖాయం. భారీకాయులు దానిని సవాల్ గా తీసుకుని ప్రయత్నిస్తుంటారు. ఇక రెగ్యులర్ జిమ్ స్పెషలిస్ట్ దిశా పటానీ దీనిని ఎంత సునాయాసంగా ముగించేసిందో ...

Read More »

ఈసారి నసీరుద్దీన్ షా పై ధ్వజమెత్తిన కాంట్రవర్సీ క్వీన్..!!

ఈసారి నసీరుద్దీన్ షా పై ధ్వజమెత్తిన కాంట్రవర్సీ క్వీన్..!!

బాలీవుడ్ వివాదాస్పద నటి కంగనా రనౌత్ ఇప్పట్లో నేపోటిజం చర్చను విడిచిపెట్టేలా లేదు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ చనిపోయినప్పటి నుండి ఆమె ఆరోపణలను వినిపిస్తూనే ఉంది. బాలీవుడ్లోని బంధుప్రీతి అలాగే మాఫియా కారణంగానే సుశాంత్ తన జీవితాన్ని వదులుకున్నాడని బలంగా చెబుతుంది. బయట వ్యక్తిగా.. కంగనా ప్రతి రోజు తన కామెంట్లతో బాలీవుడ్ మాఫియా కళ్లు ...

Read More »

‘బాలయ్యకు ఆ రెండే తెలుసు’

‘బాలయ్యకు ఆ రెండే తెలుసు’

ప్రముఖ సినీ నటుడు రాజా రవీంద్ర ఏదైనా ఉన్నది ఉన్నట్టు మొహం మీదే చెప్పేస్తాడనే విషయం తెలిసిందే. వైఎస్సార్సీపీలో చేరి గత ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొన్న రాజా రవీంద్ర రాజకీయాలపైన సమకాలీన అంశాలపైనా తనదైన శైలిలో స్పందిస్తుంటారు. ఈ క్రమంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మించిన నాయకుడు లేరని ...

Read More »
Scroll To Top