Templates by BIGtheme NET
Home >> Cinema News (page 227)

Cinema News

Read letest telugu news of all cities of india also available telugu news online only on telugunow.

ప్రభాస్ ‘రాముడు’ అయితే.. మరి ‘రావణుడు’…

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుసపెట్టి పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తున్నాడు. ‘బాహుబలి’తో వచ్చిన ఇమేజ్ ని నిలబెట్టుకునే క్రమంలో లేటెస్టుగా స్ట్రెయిట్ బాలీవుడ్ మూవీలో నటించడానికి రెడీ అయ్యాడు. బాలీవుడ్ డైరెక్టర్ ఓమ్ రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించనున్న ...

Read More »

సీబీఐ సూపర్ హీరో చేతికి సుశాంత్ కేసు

బాలీవుడ్ హీరో సుశాంత్ కేసు విషయంలో కొనసాగుతున్న వివాదానికి సుప్రీం కోర్టు ఫుల్ స్టాప్ పెట్టింది. సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించాల్సిందే అంటూ సుప్రీం కోర్టు ముంబయి పోలీసులను ఆదేశించింది. సీబీఐకి ఈ కేసులో సంపూర్ణంగా సహకరించాల్సిందిగా ఆదేశించడం జరిగింది. సుప్రీం ...

Read More »

గొప్ప ప్రేమకథలో లైంగిక వేధింపుల్ని సమర్థించారా?

తన సినిమా కథలోలానే నిజజీవితంలో కూడా తనకిష్టమైన అమ్మాయికోసం ఏం చేసేందుకైనా సిద్దపడ్డానని స్టార్ హీరో ధనుష్ ఓ సందర్భంలో తెలిపాడు. సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్ కి బాలీవుడ్ లో తొలి ప్రయత్నమే అసాధారణ ఫాలోయింగ్ ఏర్పడిన సంగతి ...

Read More »

చిరు – మణి కాంబో మ్యాజిక్ మరోసారి రిపీట్ కానుందా…?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి కెరీర్లో 152వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ మరియు మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ నిరంజన్ రెడ్డి ...

Read More »

తాప్సీ ని పట్టి పీడిస్తున్న చిరకాల కోరిక…!

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన ‘ఝుమ్మందినాధం’ సినిమాతో హీరోయిన్ గా ఇంట్రొడ్యూస్ అయింది ఢిల్లీ బ్యూటీ తాప్సీ పన్ను. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించినప్పటికీ తాప్సీ తన అందాలతో అందరి చూపు తనవైపు తిప్పుకుంది. ఈ క్రమంలో ‘మిస్టర్ పర్ఫెక్ట్’ ...

Read More »

#సుశాంత్.. సీబీఐ దర్యాప్తు ఇరువర్గాలకు ఓకేనా.. అదెట్టా?

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బలవన్మరణం కేసులో రకరకాల ట్విస్టులు అంతకంతకు హీట్ పెంచేస్తున్నాయి. ఓవైపు రియాచక్రవర్తిపై మనీలాండరింగ్ కేసులో ఈడీ దర్యాప్తు.. సంచలనం కాగా.. బిహారీ పోలీసుల ఆరోపణల నేపథ్యంలో ఈ కేసును ముంబై పోలీసులకు బదిలీ చేయాలని కోరుతూ ...

Read More »

హాలీవుడ్ స్టార్లతో ‘ప్రభాస్’కి ఓ బిల్డింగ్ ఉండాలి: సీనియర్ రెబల్ స్టార్

స్టార్ హీరో ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమా ప్రకటించి అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో ప్రభాస్ బాలీవుడ్ ఇండస్ట్రీలో పర్మినెంట్ గా నిలిచిపోయే అడుగు పెట్టబోతున్నాడని అందరూ అభిప్రాయ పడుతున్నారు. అయితే ప్రభాస్ పెదనాన్న సీనియర్ హీరో ...

Read More »

ప్రభాస్ ‘ఆదిపురుష్’ కారణంగా 1500 కోట్ల ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేశారా…?

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ 1500 కోట్ల బడ్జెట్ తో ”రామాయణం” అనే ప్రాజెక్ట్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ భారీ చిత్ర నిర్మాణం కోసం నిర్మాతలు మధు మంతెన – నమిత్ మల్హోత్ర – అల్లు అరవింద్ ...

Read More »

ఆ వ్యక్తి ఎవరో చెప్పుకోండి చూద్దాం: మెగాస్టార్

ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా సెలబ్రిటీలు అందరూ తాము తీసిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఫోటోగ్రఫీ అనేది ఒక కళ.. ఎన్నో మధురమైన.. మరిచిపోలేని జ్ఞాపకాలను మనకు అందిస్తుంది ఫోటో. గతాన్ని ...

Read More »

పురోహితుడిగా మోహన్ బాబు కొత్త అవతారం

టాలీవుడ్ లో మంచు ఫ్యామిలీకి ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. మంచు ఫ్యామిలీ కేవలం సినిమాలకే పరిమితం కాకుండా….విద్యాసంస్థలు వ్యాపారాలు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటూ తన ప్రత్యేకతను చాటుకుంటుంది. విద్యా నికేతన్ ను స్థాపించిన మోహన్ బాబు…ఎందరికో విద్యాదానం ...

Read More »

రాంగోపాల్ వర్మ ‘మర్డర్’ సినిమాపై తీర్పు వాయిదా

మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య నేపథ్యంలో వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ‘మర్డర్’ పేరుతో సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. అయితే తన జీవితంపై సినిమా చేస్తున్న నిర్మాతలకు ప్రణయ్ భార్య అమృత గతంలోనే కోర్టు ద్వారా నోటీసులు ...

Read More »

మరో హిట్ కోసం ఇస్మార్ట్ కాంబో రిపీట్

సుదీర్ఘ కాలం తర్వాత దర్శకుడు పూరి జగన్నాధ్ కు వరుస ఫ్లాప్స్ తర్వాత రామ్ కు ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో సక్సెస్ దక్కిన విషయం తెల్సిందే. ఇస్మార్ట్ సక్సెస్ తో వీరిద్దరు కూడా చాలా జోరుమీదున్నారు. ప్రస్తుతం వీరు చేస్తున్న సినిమాలు ...

Read More »

ఆంధ్రా అల్లుడిగా లాక్ డౌన్ హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న నిఖిల్

కరోనా మహమ్మారి వల్ల సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరి జీవితాల్లో కొద్దో గొప్పో మార్పులు వచ్చాయి. ఎవరి రేంజ్ ని బట్టి వారి దైనందిన కార్యక్రమాలు షెడ్యూల్స్ మారిపోయాయి. సాధారణంగా అయితే సినీ తారలు సెలబ్రిటీలు క్రీడాకారులకు కుటుంబ సభ్యులు ...

Read More »

‘వి’ మూవీని ఓటీటీలో చూడమని ప్రకటించిన నాని…!

నాని – సుధీర్ బాబు హీరోలుగా నటించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘వి’ సినిమా ఓటీటీలో విడుదల కాబోతుంది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు. నాని కెరీర్ ...

Read More »

ప్రభాస్ ని ఎదగనిస్తారా…?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోగా కాకుండా పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు పొందుతున్నాడు. అయితే దీనికి ప్రధాన కారణం ‘బాహుబలి’ సినిమా అని చెప్పవచ్చు. ఈ మూవీ భారతీయ సినిమా చరిత్రలో ఇప్పటి వరకు ...

Read More »

డిస్ లైక్స్’తో రికార్డు సృష్టిస్తున్న యంగ్ హీరోయిన్ న్యూ ట్రైలర్..!!

బాలీవుడ్ దివంగత యువ నటుడు సుశాంత్సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య బాలీవుడ్ ఇండస్ట్రీలోని చీకటి కోణాలన్ని సినీ ప్రేక్షకుల ముందుంచింది. దశాబ్దాలుగా నెపోటిజంతో ప్రతిభ గల నటులకు అవకాశాలు దక్కకుండా అణగదొక్కుతారన్న విషయం మరోసారి స్పష్టమైనట్లే అనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇండస్ట్రీలో రోజురోజుకి ...

Read More »

సంపత్ నంది ‘బ్లాక్ రోజ్’ వచ్చేసింది

ప్రముఖ దర్శకుడు సంపత్ నంది పర్యవేక్షణలో రూపొందబోతున్న చిత్రం ‘బ్లాక్ రోజ్’. షూటింగ్ రెండు రోజుల క్రితం ప్రారంభం అయిన విషయం తెల్సిందే. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఊర్వసి రౌతల ఈ చిత్రంలో నటించబోతున్నట్లుగా ఇప్పటికే ప్రకటన వచ్చింది. సినిమా పూజా ...

Read More »

‘డార్లింగ్’ ప్లానింగ్ మాములుగా లేదుగా…!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘బాహుబలి’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘బాహుబలి’ సినిమా కోసం ఐదేళ్లు కేటాయించిన ప్రభాస్ కష్టం వృధా కాలేదు. ఒక్క సినిమాతో టాలీవుడ్ స్టార్ హీరో కాస్తా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. అయితే ప్రభాస్ ...

Read More »

నా కామెంట్ అర్థం కాక కేసు నమోదు చేశారంటోంది

హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి కొంత కాలానికే ఫేడ్ ఔట్ అయిన హీరోయిన్ మాధవిలత. ఈమె మళ్లీ ఈమద్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తోంది. బీజేపీ కండువ కప్పుకున్న తర్వాత ఈమె రెగ్యులర్ గా మీడియాలో ...

Read More »

హీరోగా మారుతున్న మరో కమెడియన్ సత్య…?

తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకు ఎంతో మంది హాస్యనటులు తమ కామెడీతో నవ్విస్తూనే.. మరో అడుగు ముందుకేసి హీరోగా మారారు. ఈ క్రమంలో లేటెస్టుగా మరో కమెడియన్ హీరోగా మారబోతున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో తనదైన మార్క్ కామెడీతో అలరిస్తూ ...

Read More »