లావణ్య త్రిపాఠి కరోనా లాక్ డౌన్ టైమ్ మొత్తం కూడా హైదరాబాద్ లోనే ఉంది. ఈమెది స్వస్థలం డెహ్రాడూన్ కాగా జనవరిలో ఒక షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ కు వచ్చింది. ఆ తర్వాత కరోనా కారణంగా లాక్ డౌన్ విధించారు. దాంతో అప్పటి నుండి హైదరాబాద్ లోనే లావణ్య త్రిపాఠి ఉంటోంది. దాదాపు ఆరు నెలల ...
Read More »Category Archives: Cinema News
Feed Subscriptionఆ అవకాశం చేజారటం వల్లే సూపర్ స్టార్ అయ్యా!!
బాలీవుడ్ లో అత్యధిక వార్షిక ఆదాయం ఉన్న స్టార్ గా గత రెండేళ్లుగా అక్షయ్ కుమార్ నిలుస్తున్నాడు. ఇటీవల ఒక ప్రముఖ సంస్థ వెళ్లడి చేసిన వివరాల ప్రకారం ప్రపంచంలో అత్యధిక సంపాదన ఉన్న టాప్ టెన్ స్టార్స్ లో అక్షయ్ కుమార్ కూడా ఉన్నాడు. గత మూడు నాలుగు సంవత్సరాలుగా ఆయన చేస్తున్న సినిమాలు ...
Read More »‘అల్ట్రా స్టైలిష్’ లుక్కులో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తున్న స్టైలిష్ స్టార్..!
ప్రస్తుతం దేశంలో కరోనా విలయతాండవం చేస్తుండగా సినీతారల నుండి సామాన్య ప్రజల వరకు అందరూ ఎవరిళ్ళకు వారే అంకితమయ్యారు. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ లాక్ డౌన్ లో సోషల్ మీడియాలో అలర్టుగా ఉంటున్నాడు. తనకు సంబందించిన అన్నీ విషయాలు ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్స్ లో షేర్ చేస్తూ అభిమానులకు ...
Read More »లాక్ డౌన్ లో కథానాయికల పాట్లు ఫీట్లు చూసారా
లాక్ డౌన్ పరిశ్రమకే కాదు.. అందరికీ పాఠాలు నేర్పించింది. ఈ పాఠాల్లో ముఖ్యమైన పాఠం ఫిట్ నెస్. మహమ్మారీ తరుముకొచ్చినా ఎలాంటి అదురు బెదురు లేకుండా ఉండాలంటే మానసిక శారీరక ఆరోగ్యం చాలా చాలా ఇంపార్టెంట్. దానికి యోగా- ఎక్సర్ సైజులు సహా ధ్యానం ఎంతో ముఖ్యం. కథానాయికలలో లాక్ డౌన్ ని సద్వినియోగం చేసుకున్న ...
Read More »అల రికార్డుల మోత మ్రోగుతూనే ఉంది
ఈ ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చి ఇండస్ట్రీ హిట్ ను దక్కించుకున్న ‘అల వైకుంఠపురంలో’ చిత్రం ఆడియో కూడా సెన్షేషనల్ సక్సెస్ ను దక్కించుకుంది. యూట్యూబ్ లో ఈ చిత్రం పాటలు సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన పాటలు అన్ని కలిపి యూట్యూబ్ లో ఇప్పటికే బిలియన్ వ్యూస్ ను ...
Read More »ఎన్టీఆర్ రెండు నిర్ణయాలు ‘బొమ్మరిల్లు’కు దోహదపడ్డాయి!!
సిద్దార్థ.. జెనీలియా జంటగా భాస్కర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ‘బొమ్మరిల్లు’ చిత్రం ఎంత పెద్ద విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న బడ్జెట్ చిత్రాల్లో భారీ బ్లాక్ బస్టర్ చిత్రంగా బొమ్మరిల్లు నిలిచింది. 2006 సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా ఇంకా కూడా ప్రేక్షకుల్లో గుర్తు ఉంది అంటే ఆ ...
Read More »అఖిల్ కోసం ‘సైరా’ డైరెక్టర్ తగ్గుతాడా…?
అక్కినేని వారసుడు అఖిల్ తన ఫస్ట్ మూవీ ‘అఖిల్’ నుంచి సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఎలాగైనా బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని అఖిల్ తన శక్తినంతా ధార పోస్తున్నా గాని సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోతున్నాడు. అఖిల్ నటించిన ‘హలో’ ‘మిస్టర్ మజ్ను’ సినిమాలు హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్ ...
Read More »రెడ్ హాట్ లుక్ తో గుండె కొల్లగొట్టిన జాన్వీ
రెగ్యులర్ ఫోటోషూట్లతో హీట్ పెంచాలంటే జాన్వీ కపూర్ తర్వాతనే. కపూర్ వంశంలో సోనమ్ తర్వాత మళ్లీ అంతటి ఫ్యాషనిస్టాగా పాపులరైంది ఈ కుర్రబ్యూటీ. సోనమ్ పెళ్లాడి రిటైర్ మెంట్ తీసుకున్నాక జాన్వీ కపూర్ లైన్ లోకొచ్చింది. ఫ్యాషన్ ప్రపంచపు పోకడల్ని ఒంటపట్టించుకుని కథానాయికగానూ రాణిస్తోంది. ధడక్ సినిమాతో పెద్ద తెర ఆరంగేట్రం చేసిన ఈ అమ్మడు ...
Read More »ఇంకా రెచ్చి పోతున్న నటి.. దిష్టి బొమ్మ దగ్దం!
తమిళ స్టార్స్ పై గత కొన్ని రోజులుగా మీరా మిథున్ చేస్తున్న విమర్శలు చర్చనీయాంశంగా మారాయి. పబ్లిసిటీ కోసమో లేక మరేంటో కాని మీరా మరీ రెచ్చి పోయి వ్యాఖ్యలు చేస్తోంది. ఇప్పటికే ఆమెను భారతిరాజా వంటి ప్రముఖులు హెచ్చరించారు. రజినీకాంత్.. విజయ్.. సూర్య వంటి స్టార్స్ ను టార్గెట్ చేసిన విమర్శలు చేసిన మీరా ...
Read More »ఇన్ని వేలసంఖ్యలో ఎవరికైనా సాయం అందకపోతే క్షమించండి!!
లాక్ డౌన్ ప్రారంభం అయినప్పటి నుండి సినీనటుడు సోనూసూద్.. అంటే ప్రస్తుతం దేశంలో ఆయన ఓ నటుడు మాత్రమే కాదు. ఓ మంచి మనసున్న వ్యక్తి. ఎదురువారి ఆకలి తీర్చి కన్నీళ్లు తుడిచే మనస్తత్వం.. సేవాగుణం కలిగిన రియల్ హీరో. అయితే రీల్ లైఫ్ లో విలన్ రోల్స్ పోషించే సోనూసూద్ రియల్ లైఫ్ లో ...
Read More »తమ్ముడు కోసం అన్న ఆరాటం…!
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటూనే తన తమ్ముడు ఆనంద్ దేవరకొండని కూడా హీరోగా ఇంట్రడ్యూస్ చేసిన సంగతి తెలిసిందే. మహేంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘దొరసాని’ సినిమాతో ఆనంద్ దేవరకొండ పరిచయమయ్యాడు. గతేడాది విడుదలైన ఈ పీరియాడిక్ లవ్ డ్రామా ప్రేక్షకులను నిరాశపరిచింది. ఈ క్రమంలో ఆనంద్ దేవరకొండ ఇటీవల తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ...
Read More »మెగా డాటర్ వర్సెస్ ఉగ్రవాదం .. ఏంటీ ట్విస్టు?
తీవ్రవాదం నేపథ్యం అంటేనే ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్. ఎన్నో ఉగ్రదాడులు ప్రజల్ని భయోత్పాతానికి గురి చేసినవి ఉన్నాయి. అలాంటి నిజఘటనలనే కథాంశాలుగా ఎంచుకుని సినిమా.. వెబ్ సిరీస్ లు తీస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. కశ్మీర్ -మనాలిలో తీవ్రవాదం నేపథ్యంలో ఆద్యంతం రక్తి కట్టించే కథాంశాన్ని ఎంచుకుని రాజ్ అండ్ డీకే ఫ్యామిలీ మ్యాన్ వెబ్ ...
Read More »మాస్ ఎలిమెంట్స్ బాగా దట్టించండమ్మా..!
సూపర్ స్టార్ మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ ‘మహర్షి’ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో పరశురామ్ పెట్లా దర్శకత్వంలో తదుపరి సినిమా ‘సర్కారు వారి పాట’ను అనౌన్స్ చేసారు మహేష్. తన కెరీర్లో 27వ చిత్రంగా రానున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ – ...
Read More »ఈ ముద్దుగుమ్మ సింపుల్ గానే ఉంది..కానీ మనసు దోచుకుంటుంది..!!
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో అందాల భామ పూజాహెగ్డే స్టార్ హీరోయిన్ గా వెలిగిపోతుంది. తన గ్లామర్ తో వరుసగా సినిమా అవకాశాలను దక్కించుకుంటూ బిజీ బిజీగా గడుపుతున్న పూజ ఇటీవలే జోరు పెంచేసింది. ముకుంద సినిమాతో తెరంగేట్రం చేసిన పూజా.. దువ్వాడ జగన్నాథం ‘అరవింద సమేత’ – మహర్షిల భారీ విజయాల తర్వాత తన ...
Read More »కరోనా టైమ్ లో నిర్మాతల్ని ఆదుకుంటున్న డబ్బింగులు
కరోనా లాక్ డౌన్ టాలీవుడ్ కి చాలా పాఠాల్ని నేర్పించింది. ఈ నాలుగైదు నెలల్లో ఎన్నో మార్పులు కనిపిస్తున్నాయి. థియేటర్లు తెరవకపోతే ఆల్టర్నేట్ గా ఓటీటీ ఏటీటీ విజృంభించాయి. వీటిలో సినిమాలు వీక్షించేందుకు యూత్ ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇక థియేటర్లు తెరిచే వరకూ ఈ పరిస్థితి ఇలానే కొనసాగనుంది. అంతేకాదు ఇప్పట్లో షూటింగులకు అవకాశం లేదు ...
Read More »‘ఆదిపురుష్’ రాముడే కాని రాముడు కాదు!
ప్రభాస్ హీరోగా బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందబోతున్న చిత్రం ‘ఆదిపురుష్’. ఈ సినిమా అనౌన్స్ అయినప్పటి నుండి దేశ వ్యాప్తంగా ఒకటే చర్చ. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్నాడు అని రావణుడి పాత్రకు సైఫ్ అలీ ఖాన్ ను ఎంపిక చేశారని సీత పాత్రకు కీర్తి సురేష్ అంటూ ...
Read More »లిప్ లాక్ సరే.. అసలు నిజం దాచిన నటి కం గాయని
`ఫేజ్ 3` ప్రపంచంలో సీక్రెట్ పార్టీలు ప్రేమాయణాల గురించి ప్రత్యేకించి చెప్పాలా? ఇప్పటికే సుచీలీక్స్ .. శ్రీలీక్స్ లో ఈ తరహా ప్రేమాయణాలెన్నో బయటపడ్డాయి. ఎందరో ప్రముఖుల పేర్లు ఇంతకుముందు సుచీలీక్స్ సాక్షిగా ఓపెనైపోయాయి. క్లబ్బు పబ్బుల్లో నైట్ పార్టీల్లో అందాల కథానాయికలతో ఎఫైర్లు సాగించిన స్టార్ హీరోల పేర్లు కూడా వైరల్ అయ్యాయి. అప్పట్లోనే ...
Read More »టైమ్ చూసి లాగేస్తున్న ఓటీటీ.. సంథింగ్ రాంగ్!
దండయాత్ర దయాగాడి దండయాత్ర!.. అంటూ టెంపర్ మెంట్ చూపించాడు యంగ్ యమ ఎన్టీఆర్. బాక్సాఫీస్ పై ఆక్రమణ దురాక్రమణ అంటే ఏమిటో చూపించాడు. అదంతా సరే కానీ .. ఇప్పుడు మరో రకం దండయాత్ర టాలీవుడ్ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఇన్నాళ్లు సినిమా అంటే థియేటర్ కి వెళ్లాలి అన్న వాళ్లు ఇకపై సినిమా ని ...
Read More »ఆ దివ్యమైన ముహూర్తం ఎపుడో మోహన్ బాబు గారూ?
మంచు కాంపౌండ్ హీరోల కెరీర్ జర్నీ గురించి తెలిసినదే. ఇక కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు (ఎంబీ) ఇటీవల ఎందుకనో స్థబ్ధుగా ఉన్నారు. తన మనసుకు నచ్చిన పాత్ర అయితే తప్ప అతడు ఓ సినిమాకి అంగీకరించాలంటే చాలానే ఆలోచిస్తున్నారు. ఇంతకుముందు మహానటి చిత్రంలో ఎస్వీ రంగారావు పాత్రలో నటించారు. ఆ తర్వాత మళ్లీ ...
Read More »మెగా ప్రిన్సెస్ ఇంట పెళ్లి పనులు యమ స్పీడ్!
గుంటూరు రేంజి ఐజీ కుమారుడు చైతన్య జొన్నలగడ్డతో మెగా ప్రిన్సెస్ నిహారిక నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. మెగా ఫ్యామిలీలో ఎంతో ముఖ్యమైన పెళ్లి వేడుకకు సమయమాసన్నమైంది. పెళ్లికి ముందు పనులన్నీ ఇప్పటికే ఊపందుకున్నాయి. నిహారికా కొనిదెల నిన్నటిరోజున పసుపు దంపుడు కార్యక్రమం వీడియోని షేర్ చేయగా అది అభిమానుల్లో జోరుగా వైరల్ అయ్యింది. తాజాగా ...
Read More »
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets