టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్ ఒకరు. కెరీర్ ప్రారంభం నుండి డిఫరెంట్ సినిమాలను తీస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఈ లెక్కల మాస్టారు తన సినిమాలతో బాక్సాఫీస్ లెక్కలు సరిచేస్తూ వస్తున్నాడు.’ఆర్య’ ‘ఆర్య 2’ ‘100% లవ్’ ‘1 నేనొక్కడినే’ ‘రంగస్థలం’ చిత్రాల ద్వారా తన స్టామినా ఏంటో ...
Read More »Category Archives: Cinema News
Feed Subscriptionఈ రూమర్ వినడానికి ఎంత బాగుంది…!
టాలీవుడ్ లో ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న పేరు ”అయ్యప్పనుమ్ కోసియుమ్”. ఇది మలయాళంలో ఈ ఏడాది ప్రారంభంలో విడుదలై ఘన విజయం సాధించిన ఓ సినిమా. పృథ్వీరాజ్ – బిజూ మీనన్ ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు. అయితే ఈ బ్లాక్ బస్టర్ మూవీ తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పిస్తుందని భావించిన ప్రముఖ ...
Read More »సుశాంత్ మరణంలో దుబాయ్ ప్రొఫెషనల్ కిల్లర్స్ ప్రమేయం!
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి కేసులో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే సుశాంత్ కేసులో కేంద్ర ప్రభుత్వం సీబీఐ దర్యాప్తుకు ఆదేశించామని సుప్రీంకోర్టుకు తెలపడంతో సర్వోన్నత న్యాయస్థానం సుశాంత్ సింగ్ కేసులో సీబీఐకి అప్పగిస్తున్నట్లు ఆదేశాలు జరీ చేసింది. అంతేకాకుండా ఈ కేసులో ఇప్పటివరకు సేకరించిన ఆధారాలను సీబీఐకి ...
Read More »బాలుగారికి కరోనా రావడానికి కారణం నేను కాదు.. సైబర్ క్రైమ్‌ని ఆశ్రయించిన సింగర్ మాళవిక
గాన గాంధర్వుడు ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉండటంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు.. అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంలో బాలుకి కరోనా సోకడానికి కారణం సింగర్ మాళవిక అనే వార్తలు గుప్పుమనడంతో క్లారిటీ ఇస్తూ వీడియో వీడియో విడుద చేసింది సింగర్ మాళవిక. నా గురించి ఒక ఫేక్ ...
Read More »మహేష్ టీంలో సగం మందికి పాజిటివ్!!
మహేష్ బాబు నిర్మాణంలో రూపొందుతున్న ‘మేజర్’ ఏవో కారణాల వల్ల ఆలస్యం అవుతూ వస్తోంది. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ నిలిచి పోయింది. ఇటీవలే షూటింగ్ ను మొదలు పెట్టారు. షూటింగ్ మొదలు పెట్టే సమయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు అన్ని ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేస్తూ వచ్చారు. కొన్ని రోజుల షూటింగ్ తర్వాత ...
Read More »ఎస్పీ బాలు కండీషన్ కొడుకు చరణ్ కన్నీటిపర్యంతం
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ మేరకు ఆయన కోలుకోవాలని హీరోలు అభిమానులు గాయకులు ఈ సాయంత్రం దేవుడిని మూకుమ్మడిగా ప్రార్థించారు. సూపర్ స్టార్ రజినీకాంత్ పిలుపు మేరకు ఈ ప్రార్థన జరిగింది. ఈ క్రమంలోనే కొడుకు ఎస్పీ చరణ్ తన తండ్రి బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి స్పందించారు. తీవ్ర ...
Read More »సుశాంత్ : వారికి కంగనా సూటి ప్రశ్న
సుశాంత్ మృతి బాలీవుడ్ మొత్తంను షేక్ చేసింది. అయితే ఈ షేకింగ్ కొన్ని రోజులే ఉంటుందిలే అనుకుంటే ఆ షేకింగ్ ను కంగనా కంటిన్యూ అయ్యేలా చేస్తూనే ఉంది. రెగ్యులర్ గా సుశాంత్ మృతికి కారణం బాలీవుడ్ ప్రముఖులు అంటూ సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాల్లో వ్యాఖ్యలు చేస్తూనే ఉంది. ఈ కేసులో బాలీవుడ్ మాఫియా ...
Read More »వాళ్లే పిలిచినా నేను వెళ్లను : ప్రగతి
స్టార్ హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపించి మెప్పించిన నటి ప్రగతి ఈమద్య కాలంలో సోషల్ మీడియాలో కాస్త హడావుడి ఎక్కువగా చేస్తున్నారు. స్టార్ హీరోలకు తల్లి పాత్రలో నటించి చాలా హుందాగా కనిపించిన ఆమె సోషల్ మీడియాలో మాత్రం చాలా ట్రెండీ లుక్ లో కనిపించి ఈమె ఆమేనా అన్నట్లుగా అనిపించేలా ప్రగతి వీడియోలు ...
Read More »డబ్బులే లేవన్న రియా అంత లాయర్ ఫీజ్ ఎలా చెల్లిస్తుంది
సుశాంత్ ఇష్యూలో కంగనా రనౌత్ మొదటి నుండి కూడా పలు అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉంది. ఈ కేసులో బాలీవుడ్ కు చెందిన ప్రముఖులకు సంబంధం ఉందంటూ ఆమె బలంగా వాదిస్తూ వస్తుంది. బాలీవుడ్ లో ఉన్న నెపొటిజం మాఫియా కారణంగానే సుశాంత్ చనిపోయాడని ఆరోపించింది. సుశాంత్ చనిపోయినప్పటి నుండి ఆమె సోషల్ మీడియాలో మరియు ...
Read More »ఎర్ర తివాచీపై బంగారు హంసలు
ఎర్ర తివాచీలపై అందగత్తెల ఎంపికల్ని ఎప్పుడూ పరిశీలినకు అర్హమైనవే అయ్యి ఉంటాయి. నటీమణుల రాయల్టీ .. లుక్ డిజైన్.. గ్లామర్ గురించి చర్చ సాగుతుంటుంది. ఈ తరహా క్యాట్ వాక్ లను పరిశీలిస్తే.. బాలీవుడ్ .. హాలీవుడ్ ప్రముఖుల ఎంపికల గురించి పరిశీలిస్తే.. కొన్ని ఆసక్తికర విషయాలే తెలిసాయి. ముఖ్యంగా రెడ్ హాట్ కార్పెట్ పై ...
Read More »‘ఆదిపురుష్’ పై ఆ రూమర్ ఎందుకొచ్చిందంటే…?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుసపెట్టి పాన్ ఇండియన్ ప్రాజెక్ర్స్ అనౌన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ‘మహానటి’ ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభాస్.. తాజాగా ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ”ఆదిపురుష్” అనే స్ట్రెయిట్ హిందీ చిత్రాన్ని ప్రకటించాడు. 3-డీ లో విజువల్ ...
Read More »వాళ్ల మాదిరిగా తాను కాదంటున్న తాప్సి
సౌత్ నుండి పలువురు హీరోయిన్స్ బాలీవుడ్ కు వెళ్లారు. కొందరు అక్కడ మంచి సక్సెస్ ను దక్కించుకున్నారు. వారిలో పలువురు మళ్లీ సౌత్ వైపు చూడలేదు. అయితే ఒక్కరు ఇద్దరు మాత్రం మళ్లీ సౌత్ సినిమాల్లో ఒకటి రెండు చొప్పున నటించారు. బాలీవుడ్ కు వెళ్లిన హీరోయిన్స్ సౌత్ సినిమాలపై ఆసక్తి చూపించరు అనేది కొందరి ...
Read More »ఆ బ్యాడ్ కామెంట్స్ తో నా ఆలోచన విరమించుకున్నా!
ఒక్క రోజు ముందు ప్రముఖ గాయని సునీత తనకు కరోనా పాజిటివ్ అని నిర్థారణ అయ్యింది. అయితే స్వల్ప లక్షణాలే ఉండటంతో జాగ్రత్తలు తీసుకోవడంతో క్యూర్ అయ్యానంటూ ఒక వీడియోను విడుదల చేసింది. కరోనా గురించి ఆందోళన అక్కర్లేదని చాలా మంది భయాందోళనకు గురి అవుతున్నారు. నా ఆరోగ్యం గురించి కొందరు ఆందళన చెందుతూ కాల్స్ ...
Read More »వైరల్ అవుతున్న రానా-చైతూల హ్యాపీ పిక్..!!
టాలీవుడ్ హీరో రానా పెళ్లి తంతు ముగిసి పది రోజులు అవుతుంది. ఇక ప్రస్తుతం రానా ఫ్యామిలీ మ్యాన్ అయ్యాడు. బాజాభజంత్రిల నడుమ రానా తన ప్రేయసి మిహీక బజాజ్ మెడలో మూడు ముళ్ళు వేసిన రానా.. ప్రేమ బంధాన్ని వివాహ బంధంగా మార్చుకున్నాడు. హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో కొద్దిమంది సన్నిహితుల మధ్య ఆగస్టు ...
Read More »ఎస్పీ బాలు కోసం సామూహిక ప్రార్థనలు
గాన గంధర్వుడు.. దేశంలోనే ప్రముఖ గాయకుడు అయిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనాతో పోరాడుతున్నారు. ఆ మహమ్మారి బారినపడి ప్రస్తుతం వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న బాలు త్వరగా కోలుకోవాలని కోరుతూ సినీ ప్రముఖులంతా ఇవాళ సాయంత్రం 6-6.05 నిమిషాల సమయంలో ఎవరి ఇళ్లలో వారు ప్రార్థించాలని డిసైడ్ అయ్యారు. ఈ సందర్భంగా ఈ ప్రార్థనలో పాల్గొనాలని ...
Read More »డిప్రెషన్ కి కారణం: సుశాంత్ కేసులో నటవారసురాలి లింకులు?
సుశాంత్ బలవన్మరణ కేసులో రోజుకో ట్విస్టు బయటపడుతోంది. ఈ కేసును ప్రస్తుతం సీబీఐకి బదలాయించిన సంగతి తెలిసిందే. ఇక సుశాంత్ సింగ్ స్నేహితులు ఈ కేసు విషయంలో రకరకాల విషయాల్ని వెల్లడిస్తూ షాక్ లిస్తున్నారు. అసలు సుశాంత్ సింగ్ ఎందుకు డిప్రెషన్ లోకి వెళ్ళాడనే దాని గురించి చాలా మంది చాలా రకాలుగా చెప్పారు. కానీ ...
Read More »మీ బట్టలిప్పి నగ్నంగా అద్దంలో చూస్కోండన్న పూరి
ప్రపంచం నిన్నొదిలేస్తే ఒంటరితనం .. ప్రపంచాన్ని నువ్వొదిలేస్తే ఏకాంతం..! సరైన మాట చెప్పాడు పూరి. అతడికి ప్రపంచాన్ని వదిలేయడమే ఎక్కువ అలవాటు. అందుకే ఎంతో అనుభవంతో చెప్పాడు మరి. ఇక పూరి స్క్రిప్టు వర్క్ లో ఉంటే మాత్రం పూర్తి ఏకాంతంగా ఉంటాడు. మాంచి బీచ్ పరిసరాల్లో తన పనేదో తాను చేసుకుపోతుంటాడు. ఫైనల్ ఔట్ ...
Read More »మెంటలెక్కిస్తున్న శ్రీయ థైషోస్
మెంటలెక్కించడం.. కుర్రకారుకు మతి చెడి మంచమెక్కేలా చేయడం ఇవన్నీ అరుదైన కళలు. కొందరికే ఇవి సాధ్యం. ఈ రకం కళల్లో ఆరితేరిన కథానాయికల చిట్టా తీస్తే అందులో తొలిగా కనిపించే పేరు శ్రీయ శరణ్. ఈ అమ్మడు దశాబ్ధంన్నర కెరీర్ ని ఎంతో సునాయాసంగా నెట్టుకొచ్చేసింది అంటే .. ఆ ట్యాలెంటే కీలకం అని చెప్పాలి. ...
Read More »నాగచైతన్య కొత్త మూవీలో ఆ హీరోయిన్ నటించట్లేదట..!!
అక్కినేని ఫ్యామిలీలో ప్రస్తుతం ఫామ్ లో ఉన్న హీరో ఎవరంటే నాగచైతన్య మాత్రమే అని చెప్పాలి. గతేడాది మజిలీ సినిమాతో మంచి విజయం అందుకున్న చైతూ గ్యాప్ తీసుకొని చేస్తున్నాడు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో చైతుకి జోడిగా సాయిపల్లవి నటిస్తుంది. ఇదివరకే ...
Read More »‘వి’ సినిమా విడుదల డేట్ ప్రకటించిన నేచురల్ స్టార్.. ఎప్పుడంటే..??
నేచురల్ స్టార్ నాని సుధీర్ బాబు ప్రధాన పాత్రలలో తెరకెక్కిన కొత్త సినిమా ‘వి’. క్రియేటివ్ డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నివేద థామస్ అతిథి రావు హైదరిలు హీరోయిన్లుగా నటించారు. సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో నాని విలన్ పాత్ర చేయడం విశేషం. ఇక ఈ ...
Read More »
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets