Home / Cinema News (page 224)

Category Archives: Cinema News

Feed Subscription

Read letest telugu news of all cities of india also available telugu news online only on telugunow.

తమన్నా ‘గుర్తుందా శీతాకాలం’

తమన్నా ‘గుర్తుందా శీతాకాలం’

కన్నడ హిట్ చిత్రం ‘లవ్ మోక్ టైల్’ ను తెలుగులో సత్యదేవ్ హీరోగా తమన్నా హీరోయిన్ గా రీమేక్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నాగ శేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ రీమేక్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ దాదాపుగా పూర్తి అయ్యింది. ఈ నెల చివరి నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సినిమాను ఇదే ...

Read More »

తారక్ అడ్వాన్స్ వెనక్కి ఇచ్చేసాడా…?

తారక్ అడ్వాన్స్ వెనక్కి ఇచ్చేసాడా…?

కంటికి కనిపించని మహమ్మారి వల్ల చిత్ర పరిశ్రమ ఎంతటి అవస్థలు పడుతుందో చూస్తేనే ఉన్నాం. ఐదు నెలల నుండి సినిమా షూటింగ్స్ బంద్ అయ్యాయి. థియేటర్స్ మల్టీప్లెక్సెస్ క్లోజ్ అయ్యాయి. ఇక విడుదలకు సిద్ధంగా సినిమాలన్నీ వాయిదా పడటంతో ప్రొడ్యూసర్స్ నష్టాలను చవిచుస్తునారు. అందులోనూ ఇప్పటికే సెట్స్ మీద ఉన్న సినిమాలకు.. అగ్రిమెంట్ చేసుకున్న ప్రాజెక్ట్స్ ...

Read More »

జాంబీ రెడ్డికి చిరంజీవికి ఏంటి రిలేషన్?

జాంబీ రెడ్డికి చిరంజీవికి ఏంటి రిలేషన్?

వెరైటీ జోనర్లతో తెలుగు ప్రేక్షకులకు ట్రీటిచ్చేందుకు నవతరం దర్శకులు ఏమాత్రం వెనకాడడం లేదు. ఇటీవల ప్రయోగాలు మరింతగా ముదిరాయి. దర్శకుడు ప్రశాంత్ వర్మ ఏకంగా జాంబీ సినిమాకే శ్రీకారం చుట్టారు. `జోంబీ రెడ్డి`తో జనం ముందు రాబోతున్నాడు. ఇది అలాంటిలాంటిది కాదు.. కరోనా జాంబీ. ఇది జాంబీస్ అలానే కరోనాపై మొదటి తెలుగు చిత్రం. ఇటీవలే ...

Read More »

చైతూ ‘థ్యాంక్యూ’ ఇంట్రెస్టింగ్ అప్ డేట్

చైతూ ‘థ్యాంక్యూ’ ఇంట్రెస్టింగ్ అప్ డేట్

నాగచైతన్య.. విక్రమ్ కుమార్ ల కాంబోలో దిల్ రాజు నిర్మాణంలో ఒక సినిమా రూపొందబోతున్న విషయం తెల్సిందే. కరోనా వల్ల ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అవుతుంది. ఇప్పటికే ముగింపు దశకు వచ్చిన ‘లవ్ స్టోరీ’ చిత్రం తర్వాత నాగచైతన్య ఈ సినిమాను చేయబోతున్నాడు. నవంబర్ లేదా డిసెంబర్ లో ఈ సినిమాను పట్టాలెక్కించే అవకాశం ఉందని ...

Read More »

కత్తి శ్రీరాముడిని వదలడు.. కత్తిని పోలీసులు వదలరు!

కత్తి శ్రీరాముడిని వదలడు.. కత్తిని పోలీసులు వదలరు!

సోషల్ మీడియాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే దాని పర్యవసానం ఎలా ఉంటుందో మరోసారి సైబర్ క్రైమ్ పోలీసులు కత్తి మహేష్ కి రుచి చూపించారు. కత్తిని రెండోసారి అరెస్ట్ చేసి సౌండ్ లేకుండా చేశారు. హిందూ దేవుడు శ్రీరాముడిపై అసభ్యకరమైన పోస్ట్ లు పెట్టడంతో కొద్దిరోజుల క్రితం కత్తి మహేష్ ని అరెస్ట్ చేసిన సంగతి ...

Read More »

మెగాస్టార్ బర్త్ డే.. ఫ్యాన్స్ కి అంతా నిరాశేనా?

మెగాస్టార్ బర్త్ డే.. ఫ్యాన్స్ కి అంతా నిరాశేనా?

ఆగస్టు 22 బిగ్ డే .. మెగా డేగా డిక్లేర్డ్. ఎందుకంటే ఆ రోజు ప్రత్యేకత ఏమిటో మెగాభిమానులకు ఎంతమాత్రం గుర్తు చేయాల్సిన పని లేదు. సంవత్సరం అంతా ఆ ఒక్క రోజు కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసే వీరాభిమానులు ఉన్నారు. దశాబ్ధాల పాటు మెగాస్టార్ చిరంజీవి ఈ ఛరిష్మాను కొనసాగిస్తూనే ఉన్నారు. ...

Read More »

వయ్యారాలతో సెగలు పుట్టిస్తున్న పాతికేళ్ల సుందరి!!

వయ్యారాలతో సెగలు పుట్టిస్తున్న పాతికేళ్ల సుందరి!!

ఐశ్వర్య మీనన్.. అంటే సౌత్ ఇండియా ప్రేక్షకులకు బాగానే పరిచయం ఉన్నా తెలుగు ప్రేక్షకులకు మాత్రం కొత్తే. ఎందుకంటే ఈ భామ తమిళ కన్నడ మలయాళం బాషలలో సినిమాలు చేసింది కానీ ఇంతవరకు తెలుగులో సినిమా చేయలేదు. కానీ త్వరలోనే తెలుగులో కూడా ఎంట్రీ ఇవ్వనుందని టాక్ వినిపిస్తుంది. తమిళనాడులో పుట్టి పెరిగిన ఈ పాతికేళ్ల ...

Read More »

ఈ లండన్ భామ అందాలు చూస్తే మతిపోవాల్సిందే..!!

ఈ లండన్ భామ అందాలు చూస్తే మతిపోవాల్సిందే..!!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘1- నేనొక్కడినే` సినిమాలోని ‘లండన్ బాబు’ అనే ఐటెమ్ సాంగ్ అందరికి గుర్తుండే ఉంటుంది. ఆ పాటలో చిందేసిన సోఫీ చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఎందుకంటే గ్లామర్ లవర్స్ కి సోఫీ సుపరిచితమే. సారీ నుండి బికిని వరకు ఈ భామ ఎందులో అయినా ...

Read More »

ప్రారంభంలో ఊపేసిన ఆ ఏటీటీ ఊసే లేదుగా…!

ప్రారంభంలో ఊపేసిన ఆ ఏటీటీ ఊసే లేదుగా…!

సౌత్ ఇండియాలో అతి పెద్ద ఈవెంట్ మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్ వారు ఇండస్ట్రీలో పలు ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తూ మంచి పేరు తెచ్చుకుంది. సినిమాకి సంబంధించిన ఏ ఈవెంట్ ఉన్నా ఫస్ట్ వారి వద్దకే వెళ్లే రేంజ్ కి చేరుకుంది. అయితే కరోనా కారణంగా చాలా రోజులుగా సినిమాకి సంబంధించిన ఎలాంటి ఈవెంట్స్ జరగలేదు. దీంతో ఇటీవల ...

Read More »

తెలుగు భామే.. కానీ సొగసులో ముద్దుగుమ్మేనట..!!

తెలుగు భామే.. కానీ సొగసులో ముద్దుగుమ్మేనట..!!

టాలీవుడ్ యువ హీరోయిన్ ప్రియ వడ్లమాని తెలుగు ప్రేక్షకులకు ఇప్పుడిప్పుడే పరిచయం అవుతోంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్ పూర్ లో పుట్టిన ఈ భామ.. బేసిగ్గా తెలుగు కుటుంబానికి చెందింది. ఇక హైదరాబాద్ లోనే పెరిగిందట. ప్రాథమిక విద్యను హైదరాబాద్ లోనే పూర్తిచేసి బెంగళూరులో ఉన్నత విద్యను పూర్తి చేసిందట. ఇక మొదటి నుండి అమ్మడికి ...

Read More »

టీవీషో కోసం మేకప్ వేసుకుని సిద్ధమైన శివగామి..!!

టీవీషో కోసం మేకప్ వేసుకుని సిద్ధమైన శివగామి..!!

టాలీవుడ్ సీనియర్ యాక్ట్రెస్ రమ్యకృష్ణ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు హీరోయినుగా తన అందాలతో సినిలోకాన్ని ఒక ఊపు ఊపేసింది. దాదాపుగా సౌత్ ఇండియన్ హీరోలు అందరితోనూ ఆమె నటించి మెప్పించింది. హీరోయినుగా చేసినంత కాలం రమ్యకృష్ణ అభిమానులకు ఆరాధ్య దేవతే. అంతగా పాపులారిటీ తెచ్చుకుంది. ఇప్పటికి తన అందమైన ఎక్సప్రెషన్స్ తో.. అద్భుతమైన ...

Read More »

పెద్ద సాహసమే చేయబోతున్న రకుల్

పెద్ద సాహసమే చేయబోతున్న రకుల్

కరోనా కారణంగా దాదాపు ఆరు నెలలుగా సినిమాల షూటింగ్ జరగడం లేదు. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు ఇప్పట్లో పట్టాలెక్కే అవకాశం కనిపించడం లేదు. స్టార్ హీరోలు హీరోయిన్స్ డబ్బు సంపాదించడం ఏమో కాని ప్రాణాలు కాపాడుకోవాలనే ఉద్దేశ్యంతో షూటింగ్స్ కు దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నా కూడా హీరోలు హీరోయిన్స్ మాత్రం బాబోయ్ మేము ...

Read More »

లేటు వయసులో వహ్వా అనిపిస్తున్న సొట్టబుగ్గల సుందరి

లేటు వయసులో వహ్వా అనిపిస్తున్న సొట్టబుగ్గల సుందరి

ఇటీవలి కాలంలో లేటు వయసు ఘాటు వ్యవహారాలు సోషల్ మీడియా సాక్షిగా బయటపడుతుంటే వాటికి కొంటె కుర్రాళ్ల కామెంట్లు అంతే ఇదిగా వేడెక్కిస్తున్నాయి. 40 ఏజ్ కి చేరువలో ఉన్న అమీషా పటేల్.. శిల్పాశెట్టి.. ప్రీతిజింతా లాంటి భామలు నిత్యం ఏవో వేడెక్కించే ఫోటోలతో అంతర్జాలంలో అగ్గి రాజేస్తూనే ఉన్నారు. తాజాగా సొట్ట బుగ్గల సుందరి ...

Read More »

బిగువైన అందాలతో పిచ్చెక్కిస్తున్న దళపతి భామ..!!

బిగువైన అందాలతో పిచ్చెక్కిస్తున్న దళపతి భామ..!!

మలయాళ కుట్టి మాళవిక మోహనన్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో రోజు వైరల్ అవుతున్న పేరు. ఈ భామ ఒకటి రెండు హిందీ తమిళ సినిమాలు చేసినా రావాల్సినంత గుర్తింపు రాలేదు. కానీ ఇళయదళపతి విజయ్ మాస్టర్ సినిమాలోని అమ్మడి పోస్టర్ రిలీజ్ చేసేసరికి ఒక్కసారిగా హాట్ టాపిక్ అయింది. అదీగాక ఇళయదళపతి విజయ్ విజయ్ సేతుపతి ...

Read More »

దిల్ రాజు నిర్ణయం మిగతా సినిమాలపై ఒత్తిడి తెస్తోందా…?

దిల్ రాజు నిర్ణయం మిగతా సినిమాలపై ఒత్తిడి తెస్తోందా…?

కరోనా దెబ్బకు విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలన్నీ వాయిదా పడుతూ వచ్చాయి. అందుకే విడుదలకు నోచుకోని సినిమాలన్నిటిని ఓటీటీలో డైరెక్ట్ గా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా మూవీస్ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ లో రిలీజ్ అయ్యాయి. ఈ క్రమంలో లేటెస్టుగా నాని కెరీర్ లో 25వ సినిమాగా తెరకెక్కిన ‘వి’ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ ...

Read More »

పవన్ తో మూవీ కోసం ఆ స్టార్ హీరో రికమెండేషన్ చేస్తున్నాడా…?

పవన్ తో మూవీ కోసం ఆ స్టార్ హీరో రికమెండేషన్ చేస్తున్నాడా…?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో ఎప్పుడూ లేనంత స్పీడ్ గా సినిమాలు అనౌన్స్ చేస్తున్నాడు. ఎలక్షన్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన పవన్.. మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో తన 26వ చిత్రం ‘వకీల్ సాబ్’ చిత్రీకరణ జరుపుకుంటోంది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చివరి దశకు ...

Read More »

ఛార్మి డాగ్ ఎంత పెద్దదో

ఛార్మి డాగ్ ఎంత పెద్దదో

పెట్ డాగ్స్ తో ఆటలాడుకోవడం అంటే కొందరికి మహా అనురక్తి. కుక్క పిల్లి అంటే కొందరికి అలర్జీ ఉంటుందేమో కానీ చాలా మంది సెలబ్రిటీలకు ఇదో సరదా వ్యాపకం. పైగా పెట్స్ వల్లనే ఒత్తిళ్లను అధిగమించవచ్చనేది నిపుణులు చెప్పే మాట. బిజీ లైఫ్ ఒత్తిళ్ల నుంచి రిలాక్స్ అయ్యేందుకు పెట్స్ తో ఆటలాడుకోవడం ఎంతో ఇంపార్టెంట్. ...

Read More »

అక్కినేని నాగ్ బర్త్ డే సెలెబ్రేషన్స్ స్టార్ట్ చేయనున్న సమంత..!!

అక్కినేని నాగ్ బర్త్ డే సెలెబ్రేషన్స్ స్టార్ట్ చేయనున్న సమంత..!!

ప్రస్తుత కాలంలో సినీ తారలంతా ఫేస్బుక్ ఇంస్టాగ్రామ్ ట్విట్టర్ అంటూ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు దగ్గరవడానికి ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా మన తెలుగు సినీ హీరోలు – హీరోయిన్లు అంతా కూడా ఏదొక మీడియా మాధ్యమంలో ఎప్పటికప్పుడు యాక్టీవ్ గా ఉంటుంటారు. వారి అభిమానులతో పంచుకోవాల్సిన విషయాలను పంచుకుంటారు. దాదాపుగా చిన్న హీరోల దగ్గర నుండి ...

Read More »

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై క్లారిటీ వచ్చేనా…?

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై క్లారిటీ వచ్చేనా…?

టాలీవుడ్ లో కామెడీ ఎంటర్టైనర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయ్యారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. కమెర్షియల్ సినిమాలకి తనదైన కామెడీని జోడించి ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్నాడు. ‘పటాస్’ సినిమాతో మెగాఫోన్ పట్టిన అనిల్ ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్వించడంలో సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత ‘సుప్రీమ్’ ‘రాజా ది గ్రేట్’ సినిమాలతో హ్యాట్రిక్ విజయాలు సొంతం ...

Read More »

లెక్కల మాస్టారు లెక్కల్లో మార్పులు ఉండబోతున్నాయా…?

లెక్కల మాస్టారు లెక్కల్లో మార్పులు ఉండబోతున్నాయా…?

టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్ ఒకరు. కెరీర్ ప్రారంభం నుండి డిఫరెంట్ సినిమాలను తీస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఈ లెక్కల మాస్టారు తన సినిమాలతో బాక్సాఫీస్ లెక్కలు సరిచేస్తూ వస్తున్నాడు.’ఆర్య’ ‘ఆర్య 2’ ‘100% లవ్’ ‘1 నేనొక్కడినే’ ‘రంగస్థలం’ చిత్రాల ద్వారా తన స్టామినా ఏంటో ...

Read More »
Scroll To Top