ఈ లండన్ భామ అందాలు చూస్తే మతిపోవాల్సిందే..!!

0

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘1- నేనొక్కడినే` సినిమాలోని ‘లండన్ బాబు’ అనే ఐటెమ్ సాంగ్ అందరికి గుర్తుండే ఉంటుంది. ఆ పాటలో చిందేసిన సోఫీ చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఎందుకంటే గ్లామర్ లవర్స్ కి సోఫీ సుపరిచితమే. సారీ నుండి బికిని వరకు ఈ భామ ఎందులో అయినా ఇట్టే కుర్రాళ్లను హీటెక్కించగలదు. అయితే తెలుగులో లండన్ బాబు సాంగ్ తర్వాత మళ్లీ కనిపించలేదు. యూకే లోని మాంచెస్టర్ లో పుట్టిన ఈ భామ.. విద్యాభ్యాసం మొత్తం లండన్ లోనే పూర్తి చేసింది. అంతేగాక లండన్ అకాడమీ ఆఫ్ మ్యూజిక్ అండ్ డ్రామాటిక్ ఆర్ట్స్ లో గోల్డ్ మెడలిస్ట్ సోఫీ. ఇక చదువుకునే రోజుల్లోనే సోఫీ వీజే గా మారిందట. ఆ తర్వాత అక్కడే ఇండియన్ క్లాసికల్ డాన్సర్ భరతనాట్యంలో శిక్షణ తీసుకుందట. అమ్మడికి సింగింగ్ లో కూడా కాస్త ప్రావీణ్యం ఉందట.

2002లో ముంబై చేరిన సోఫీ ఎంటీవీలో నిర్వహించిన ఎంటీవీ ఇండియా ఎంటీవీ లవ్ లైన్ షోల ద్వారా వీజేగా ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత 2005లో ‘షాదీ నెంబర్ 1’ అనే హిందీ సినిమాతో యాక్టింగ్ కెరీర్ ప్రారంభించింది. ఇక ఓ వైపు పాప్ సింగర్ గా.. మరోవైపు యాక్ట్రెస్ గా అమ్మడు బాలీవుడ్ లో ఫుల్ బిజీ అయిపోయింది. ఇక సోఫీకి సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ ఉంది. ఈ ముప్పై ఎనిమిదేళ్ల సుందరి తాజాగా లెహంగా ధరించి ఓ ఫోటోకి పోజిచ్చింది. ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బేసిగ్గా సోఫీకి అందాలు దాచుకోవడం పెద్దగా ఇష్టం ఉండదనుకుంటా.. అందుకే తను ఎలాంటి డ్రెస్ వేసినా కుర్రకారుకు కావాల్సిన స్కిన్ షో మాత్రం ఖచ్చితంగా ముందుంచుతుంది. తాజాగా లెహంగా ధరించి కూర్చొని పైకి చూస్తున్న పోజులో అమ్మడి ఎద పొంగులన్ని బయట పెట్టేసింది. అలా సోఫీ అందాలు చూస్తూ మతి పోగొట్టుకుంటున్న ఫ్యాన్స్ లక్షలలో ఉన్నారు. ఈ లండన్ గుమ్మ మళ్లీ ఎప్పుడు తెలుగులో కనిపిస్తుందో అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.