మెంటలెక్కిస్తున్న శ్రీయ థైషోస్

0

మెంటలెక్కించడం.. కుర్రకారుకు మతి చెడి మంచమెక్కేలా చేయడం ఇవన్నీ అరుదైన కళలు. కొందరికే ఇవి సాధ్యం. ఈ రకం కళల్లో ఆరితేరిన కథానాయికల చిట్టా తీస్తే అందులో తొలిగా కనిపించే పేరు శ్రీయ శరణ్. ఈ అమ్మడు దశాబ్ధంన్నర కెరీర్ ని ఎంతో సునాయాసంగా నెట్టుకొచ్చేసింది అంటే .. ఆ ట్యాలెంటే కీలకం అని చెప్పాలి. సక్సెస్ లేకపోయినా బండిని నల్లేరుపై నడకలా సాగించడం అంటే ఆషామాషీ కానే కాదు. కానీ అందులో శ్రీయ పనితనాన్ని మెచ్చని వాళ్లే లేరు.

అదంతా సరే కానీ.. విదేశీ క్రీడాకారుడు ఆండ్రూ కోశ్చీవ్ ని పెళ్లాడి ప్రస్తుతం సంసారంలోని సరిగమల్ని ఓ రేంజులో ఆస్వాధిస్తున్న ఈ అమ్మడు పూర్తిగా ఇండియా వదిలి విదేశీ సెలబ్రేషన్స్ లోనే తలమునకలుగా ఉంది. ఇంతకుముందు హబ్బీతో కలిసి యూరప్ పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడి నుంచి వరుసగా వీడియోలతో తాట ఒలిచింది.

తాజాగా శ్రీయ వదిలిన ఫోటోల బాణం మన్మథబాణంలా గుచ్చుకుందంటే సీన్ ఎలా ఉందో అర్థం చేసుకోవాలి. శ్రీయ మరోసారి హాట్ థై షోస్ తో మెంటలెక్కించింది. ఎద అందాల పందేరం వేసి పసుపు రంగు టాప్ లో టాప్ లేపేసింది. సూటిగా సూదంటురాయిలా సురసుర చూస్తూ చంపేసిందంతే.

అలాగే వేరొక ఫోటోలో బ్లాక్ పట్టీల బికినీతో వెస్ట్రన్ రొమాంటిక్ గాళ్ తరహాలో చెలరేగిపోయింది. అయినా పెళ్లయ్యాక ఎవరైనా తగ్గుతారు కానీ శ్రీయ ఏమిటిలా విరుచుకుపడుతోంది? ఆండ్రూను పెళ్లాడిన తర్వాత ఈ అమ్మడు నెవ్వర్ బిఫోర్ హాట్ లుక్ తో చెలరేగుతోంది. ఇదంతా చూస్తుంటే శ్రీయ ఇన్నింగ్స్ అప్పుడే ముగిసిపోలేదు. మరో పదిహేనేళ్లు ఇలానే బండి నడకలా నెట్టుకుంటూ వచ్చేస్తుందేమో.