Templates by BIGtheme NET
Home >> Cinema News (page 223)

Cinema News

Read letest telugu news of all cities of india also available telugu news online only on telugunow.

‘వి’ స్టోరీ ఏంటో తెలిసి పోయింది

సుధీర్ బాబు హీరోగా నాని నెగటివ్ పాత్రలో నటించిన ‘వి’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. ఏప్రిల్ లో విడుదల చేయాలనుకున్న ఈ సినిమాను కరోనా కారణంగా వాయిదా వేశారు. థియేటర్లలో విడుదల చేయాలని గట్టి పట్టుదలతో ఇన్నాళ్లు ఉన్న నిర్మాత ...

Read More »

బిగ్ బాస్ హౌస్ లో మైవిలేజ్ షో ‘గంగవ్వ’

తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు గంగవ్వ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మై విలేజ్ షో వీడియోల్లో ఆమె చేసే సందడి అంతా ఇంతా కాదు. ఆమెను పూరి జగన్నాధ్ వంటి దర్శకుడు కూడా మెచ్చుకుని తన సినిమాలో చిన్న పాత్రను ఇచ్చారు. ...

Read More »

కారు కొన్నప్పటి కంటే గేదెను కొన్నప్పుడు ఆనందం కలిగింది

కరోనాకు ముందు వరకు సోనూ సూద్ అంటే ఒక విలన్. ఈ విషయాన్ని అందరు చెప్పుకునే వారు. ఆయన అరుంధతి చిత్రంలో చేసిన పాత్రను తెలుగు ప్రేక్షకులు అంత సులభంగా మర్చిపోరు. కాని కరోనా తర్వాత పరిస్థితి మారిపోయింది. ప్రస్తుతం ఆయన్ను ...

Read More »

విషమంగానే ఉన్న బాలు ఆరోగ్యం

గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్య ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందంటూ చెన్నై ఎంజీఎం వర్గాలు ప్రకటించాయి. ప్రస్తుతం పది మందితో కూడిన వైధ్య బృందం బాలు గారికి ట్రీట్ మెంట్ అందిస్తుంది. వారు మాత్రమే కాకుండా విదేశాల నుండి కూడా ప్రముఖుల సలహాలు ...

Read More »

ఆ బ్యూటీ ప్రభాస్ చెల్లెలుగా నటిస్తుందా…?

సౌత్ సినీ ఇండస్ట్రీలో టాలెంటెడ్ యాక్ట్రెస్ గా గుర్తింపు తెచ్చుకుంది నివేదా థామస్. బాలనటిగా సినీ పరిశ్రమలోకి ప్రవేశించిన నివేద కెరీర్ స్టార్టింగ్ నుండి విభిన్నమైన పాత్రలతో ఆకట్టుకుంటూ వస్తోంది. హీరోయిన్ రోల్స్ మాత్రమే చేస్తానని కూర్చోకుండా వచ్చిన ప్రతి మంచి ...

Read More »

స్టార్ హీరోని .. అస్సలు బొమ్మాళీ వదిలి పెట్టదు కదా!

ఎవరో ఒకరిని ఏదో రకంగా ఆడుకోనిదే అస్సలు విడిచిపెట్టని మనస్తత్వం కంగన సొంతం. పురుషాధిక్య ప్రపంచంపైనా తనకు అన్యాయం చేసిన శత్రువులపైనా యుద్ధమే ప్రకటించింది. సోదరి రంగోలితో కలిసి నిరంతరం పోరు సాగిస్తూనే ఉంది. ఈ పోరులో ఇది పరాకాష్ట. నెపోటిజానికే ...

Read More »

నాగార్జునను అంతగా ఇష్టపడేదాన్ని

సీనియర్ హీరోయిన్ కస్తూరి ఇటీవల అలీ టాక్ షో లో పాల్గొంది. ఈ సందర్బంగా ఆమె పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది. తన కెరీర్ ఆరంభం నుండి ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్ ల వరకు ఆమె చెప్పిన విషయాలు ఆసక్తిగా సాగాయి. ...

Read More »

‘ఆదిపురుష్’ మేకర్స్ ప్లాన్ అదే…!

సినీ ఇండస్ట్రీలో ఎన్నో మార్పులకు కరోనా మహమ్మారి కారణం అవుతోంది. గత ఐదు నెలలుగా షూటింగ్స్ బంద్ అయ్యాయి.. సినిమా థియేటర్స్ క్లోజ్ అయ్యాయి. ఇప్పట్లో సినిమా థియేటర్స్ తెరుస్తారో లేదో.. తెరిచినా థియేటర్స్ దొరుకుతాయో లేదో అనే ఆలోచనతో కొందరు ...

Read More »

2020 బెస్ట్: టాలీవుడ్ లో బన్ని.. బాలీవుడ్ లో దేవగన్

ఇంతకీ 2020 బెస్ట్ హీరో ఎవరు? అప్పుడే డిక్లేర్ చేసేయడం ఎలా? అంటారా.. డిసెంబర్ నాటికి కానీ ఏడాదిలో బెస్ట్ సినిమా ఏదో బెస్ట్ హీరో ఎవరో చెప్పలేం. కానీ ఈసారి సీన్ అలా లేదు. కోవిడ్ మహమ్మారీ అన్నిటికీ అలా ...

Read More »

పాల్.. నీలో ఉందమ్మా వగల్ గిగల్

పాల్ .. నీలో ఉందమ్మా వగల్ గిగల్ .. గుబులు రేపే ఇంకేదో మ్యాటర్! అందుకేగా ఇన్నాళ్లయినా మరువరు తెలుగు ఆడియెన్. తంబీలేనా.. మన టెల్గు యూత్ కి నువ్వో గ్లామర్ దేవతవు. ఐనా ఇలా ఇంత బోల్డ్ గా ట్రీటిచ్చే ...

Read More »

సీసీసీ మూడో విడత సాయం అందిస్తున్నాం : చిరంజీవి

కరోనా మహమ్మారి కారణంగా సినీ ఇండస్ట్రీ తీవ్ర నష్టాన్ని చవిచూస్తోంది. గతంలో ఎన్నో సంక్షోభాలను విపత్తులను ఎదుర్కొన్నప్పటికీ ఇంతటి రేంజ్ లో ఎప్పుడు నష్టం చవి చూడలేదు. ఈ సంక్షోభం నుండి సినీ ఇండస్ట్రీ బయటపడటానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేని ...

Read More »

ఈ పురుగు మెగా హీరోలకు స్ఫూర్తి.. మరి మీకో?

“ఎక్కడైతే సంకల్పం ఉంటుందో అక్కడ విజయానికి దారి ఉంటుంది“ .. ఇదీ మెగా హీరో సాయి తేజ్ క్యాప్షన్. ఆ శీర్షికకు అర్హమైన వీడియోనే షేర్ చేశాడు అతడు. ఆ పురుగు మనోబలం ధీక్ష నిజంగానే అబ్బుర పరుస్తున్నాయి. ప్రయత్నిస్తే అందనిది ...

Read More »

కష్టమైన టైం కాని తప్పడం లేదు!!

కరోనా కారణంగా గత ఆరు నెలలుగా షూటింగ్స్ కు దూరంగా ఉన్న వారు ఇప్పుడిప్పుడే మెల్లగా షూటింగ్స్ లో జాయిన్ అవుతున్నారు. ఇండియాలో కరోనా ఎక్కువగా ఉన్న కారణంగా బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు విదేశాల్లో చిత్రీకరణ చేస్తున్నారు. ఇప్పటికే అమీర్ ...

Read More »

‘వినాయక చవితి కథ’ చెప్పిన డైలాగ్ కింగ్…!

‘డైలాగ్ కింగ్’ ‘కలెక్షన్ కింగ్’ అని పిలవబడే విలక్షణ నటుడు మంచు మోహన్ బాబు ‘వినాయక చవితి’ జరుపుకునే భక్తుల కోసం పూజా విధానాన్ని తెలియజేశారు. రేవు వినాయక చవితి సందర్భంగా ‘వినాయక చవితి కథ’ పేరుతో ఓ ప్రత్యేక వీడియోను ...

Read More »

విఘ్నవినాయకునితో అంజనీపుత్రుల ఇంట్రెస్టింగ్ డీల్

మెగాబ్రదర్స్ ని అంజనీపుత్రులు అని ఎందుకు అంటారో ఇప్పుడర్థమైంది. అమ్మ అంజనాదేవి సుపుత్రులు గనుక….!! అంజనాదేవి వారసులు మెగాస్టార్ చిరంజీవి.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మధ్య అనుబంధం గురించి చెప్పాల్సిన పనే లేదు. అన్నయ్య అంటే తమ్ముడికి ఎంతో గౌరవం. ...

Read More »

ప్రభాస్ తలదన్నేవాడొచ్చేదెపుడు?

సాహో తర్వాత రకరకాల కారణాలతో బిగ్ గ్యాప్ వచ్చింది డార్లింగుకి. కానీ ఇప్పుడు స్పీడ్ చూస్తుంటే బాప్ రే ప్రభాస్! అంటూ ఆశ్చర్యంతో నోటిపై వేలేసుకుంటున్నారు. బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులకు కమిటైపోవడం చూస్తుంటే ప్రభాస్ ఇస్పీడ్ కి అడ్డుకట్ట వేసేవాడే ...

Read More »

సుశాంత్ కేసు: వైరల్ అవుతున్న రియా – మహేష్ భట్ వాట్సాప్ ఛాటింగ్

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి కేసుని సీబీఐ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. రోజులు గడిచేకొద్దీ ఈ కేసు విషయంలో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జాతీయ మీడియా ఛానళ్ల దర్యాప్తులో కీలక విషయాలు ...

Read More »

RED డిజిటల్ ఒప్పందంలో ఏమిటా మతలబు

పెద్దతెర రిలీజ్ కోసం ఓపిగ్గా వేచి చూసి.. చివరికి విసిగి వేసారి ఓటీటీలకు అమ్మేస్తున్నారు నిర్మాతలు. నాని-సుధీర్ బాబు `వి` ఈ కేటగిరీలోనే రిలీజవుతోంది. ఆ తర్వాత వరుసగా అరడజను సినిమాలు ఈ కేటగిరీలోనే రిలీజవుతున్నాయి. అయితే రామ్ రెడ్ మాటేమిటి? ...

Read More »

తమన్నా ‘గుర్తుందా శీతాకాలం’

కన్నడ హిట్ చిత్రం ‘లవ్ మోక్ టైల్’ ను తెలుగులో సత్యదేవ్ హీరోగా తమన్నా హీరోయిన్ గా రీమేక్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నాగ శేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ రీమేక్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ దాదాపుగా పూర్తి అయ్యింది. ఈ ...

Read More »

తారక్ అడ్వాన్స్ వెనక్కి ఇచ్చేసాడా…?

కంటికి కనిపించని మహమ్మారి వల్ల చిత్ర పరిశ్రమ ఎంతటి అవస్థలు పడుతుందో చూస్తేనే ఉన్నాం. ఐదు నెలల నుండి సినిమా షూటింగ్స్ బంద్ అయ్యాయి. థియేటర్స్ మల్టీప్లెక్సెస్ క్లోజ్ అయ్యాయి. ఇక విడుదలకు సిద్ధంగా సినిమాలన్నీ వాయిదా పడటంతో ప్రొడ్యూసర్స్ నష్టాలను ...

Read More »