సౌత్ లో పుష్కర కాలంగా స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలుగుతున్న ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ సోషల్ మీడియా ఫాలోయింగ్ మైండ్ బ్లోయింగ్ గా ఉంటుంది. బాలీవుడ్ స్టార్స్ రేంజ్ లో సోషల్ మీడియా ఫాలోవర్స్ ఉంటారు. సౌత్ లో ఉన్న హీరోయిన్స్ అందరిలోకి కాజల్ అగర్వాల్ ఫాలోవర్స్ సంఖ్య అత్యధికం. ఈ విషయంపై ఆమె ...
Read More »Category Archives: Cinema News
Feed Subscriptionబిగ్ బాస్ బ్యూటీ షాకింగ్ షో
మోడల్ గా నటిగా సుపరిచితం అయిన సాక్షి అగర్వాల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ ఫొటోలు నెటిజన్స్ లో హీట్ పెంచుతున్నాయి. ఈ అమ్మడు ఒంటి విరుపులతో కుర్రాళ్ల గుండెలను కోస్తుంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. బాలీవుడ్ హీరోయిన్ కు ఏమాత్రం తగ్గకుండా ఈ అమ్మడు అందాల ప్రదర్శణ ఉందంటున్నారు. తమిళ బిగ్ బాస్ ...
Read More »కత్రినా మేడమ్.. కత్రినా మేడమ్ అంతే!
సీనియర్ బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ గురించి తెలియని సినీ ప్రేమికులు ఇండియాలో ఉంటారని అనుకోవడం భ్రమే. పదిహేనేళ్ల క్రితమే ఈ భామ తెలుగు సినిమాల్లో కూడా నటించింది. అప్పట్లో విక్టరీ వెంకటేష్ సరసన ‘మల్లీశ్వరి’ సినిమాలో నటించగా ఆ సినిమా బాక్స్ ఆఫీసు దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది. అప్పట్లో కత్రినా యాక్టింగ్ ...
Read More »ఆర్ఆర్ఆర్ స్టార్ ‘సూపర్ హీరో’ మూవీ
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ప్రస్తుతం రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో పాటు హిందీలో కూడా పలు చిత్రాల్లో నటిస్తున్న విషయం తెల్సిందే. తాజాగా ఈయన ఒక సూపర్ హీరో మూవీలో నటించేందుకు ఓకే చెప్పాడు. బాలీవుడ్ దిగ్గజ నిర్మాణ సంస్థ అయిన యశ్ రాజ్ ఫిల్మ్ 50 ఏళ్లలోకి ఎంటర్ అవ్వబోతున్న నేపథ్యంలో భారీ ...
Read More »రానాను ఇకపై అది అడుగుతారట
టాలీవుడ్ మోస్ ఎలిజబుల్ బ్యాచిలర్ అంటూ ఇన్నాళ్లు పిలవబడ్డ రానా ఇటీవలే మిహికా బజాజ్ ను వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. పెళ్లి తర్వాత మొదటి సారి రానా సుమ షో కోసం మీడియా ముందుకు వచ్చాడు. యాంకర్ సుమతో రానా సరదా సంభాషణ సాగించాడు. ఆహా కోసం సుమ చేస్తున్న ఆల్ ఈజ్ వెల్ ...
Read More »నేను యోధుడిగా మారాలనుకుంటున్న : రాజమౌళి
రాజమౌళి కుటుంబ సభ్యులు ఇటీవలే కరోనాను జయించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ప్లాస్మా దానం చేసేందుకు రెడీ అవుతున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ప్లాస్మా దానం గురించి సీపీ సజ్జనార్ చేస్తున్న పోరాటం నిజంగా అభినందనీయం అన్నారు. పోలీసుల డ్యూటీలో పార్ట్ కాకున్నా కూడా ఒక వేదిక ఏర్పాటు చేసి వాలంటీర్లను ఆహ్వానించి ప్లాస్మా డొనేషన్ ను ప్రోత్సహిస్తున్నారు. ...
Read More »భర్తలు అంతా భార్యల కాళ్లు నొక్కాలంటున్న స్టార్ హీరోయిన్
బాలీవుడ్ లో సుదీర్ఘ కాలం స్టార్ హాట్ హీరోయిన్ గా కొనసాగిన ముద్దుగుమ్మ బిపాస బస్సు ప్రస్తుతం వైవాహిక జీవితంలో పడిపోయింది. ఈ సమయంలో కూడా ఆమె సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపడంతో పాటు రెగ్యులర్ గా ఏదో ఒక షోలో కనిపిస్తూనే ఉంది. నటుడు కరణ్ సింగ్ గ్రోవర్ ను పెళ్లి చేసుకున్న బిపాస ...
Read More »మరో పెళ్లి గురించి హింట్ ఇస్తున్న మాజీ హీరోయిన్
బాలీవుడ్ నిన్నటి తరం హీరోయిన్ పూజా బేడీ దాదాపు 16 సంవత్సరాల క్రితం భర్త ఫర్హాన్ ఫర్నిచర్ వాలా నుండి విడిపోయింది. ఆ సమయంలో ఆమెకు ఇద్దరు పిల్లలు ఆలియా ఒమర్. ప్రస్తుతం వీరిద్దరు కూడా పూజా బేడీతో ఉంటున్నారు. ఈమెతో విడాకులు తీసుకున్న తర్వాత ఫర్హాన్ మరో పెళ్లి చేసుకున్నాడు. లైలా ఖాన్ ను ...
Read More »సుశాంత్ ఇంటి తాళం పగలకొట్టిన వ్యక్తి వెల్లడించిన విషయాలు…!
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి కేసుని సీబీఐ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సీబీఐ బృందం ముంబైలోని బాంద్రా పోలీసులతో సమావేశమై కేసు డైరీ.. సుశాంత్ కి సంబంధించిన ఫోన్లు.. కొన్ని ఫైళ్లను స్వాధీనపరుచుకొన్నారని సమాచారం. అయితే రోజులు గడిచే కొద్దీ అనేక విషయాలు బయటకి వస్తున్నప్పటికీ ...
Read More »‘మెగాస్టార్స్ మెగా ర్యాప్’ తో అదరగొట్టిన మెగా ఫ్యాన్స్…!
రేపు మెగాస్టార్ చిరంజీవి తన 65 పుట్టినరోజును జరుపుకోనున్నారు. చిరు పుట్టినరోజు అంటే మెగా అభిమానులకు పండుగ రోజు. ప్రతి ఏటా చిరు బర్త్ డే నాడు ఆయన ఫ్యాన్స్ రక్తదానాలు.. అన్నదాన కార్యక్రమాలు చేస్తూ పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించేవారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో బర్త్ డే సెలబ్రేషన్స్ జనసమూహంగా జరిపే అవకాశం లేకపోవడంతో ...
Read More »విలన్ గా మారేందుకు సిద్దమయిన యంగ్ హీరో
బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్ కెరీర్ ఏమాత్రం ఆశాజనకంగా సాగడం లేదు. ఆయన చేసిన చేస్తున్న సినిమాల విషయంలో ప్రేక్షకులు కాని సినీ జనాలు కాని ఆసక్తి చూపడం లేదు. కెరీర్ ఆరంభంలో హడావుడి చేసిన అర్జున్ కపూర్ ఇప్పుడు మాత్రం ఏ సినిమా చూసినా కూడా అంతంత మాత్రమే అన్నట్లుగా టాక్ దక్కించుకుంటున్నాడు. ...
Read More »బెల్ బాటమ్ కనకమ్మ పరేషానులే
ప్రతిసారీ ఫ్యాషన్ పోకడలు మారుతూనే ఉంటాయి. ఒక సీజన్ నుంచి ఇంకో సీజన్ కి వెళ్లే కొద్దీ ట్రెండ్ మారిపోతుంటుంది. అపుడెపుడో 80లలో బెల్ బాటమ్ స్టైల్ గురించి ఎంతో వింతగా వెరైటీగా మాట్లాడుకునేవారు. ఏఎన్నార్ ఎన్టీఆర్ రోజుల్లో కనిపించిన బెల్ బాటమ్ నే నాగార్జున .. బాలయ్య తొడుక్కుంటే అదో వెరైటీ. ఇక అందాల ...
Read More »మెగాస్టార్ బర్త్ డే సీఎంపీని రిలీజ్ చేసిన 100 మంది సెలబ్రిటీలు..!
మెగాస్టార్ చిరంజీవి రేపు తన 65వ పుట్టినరోజును జరుపుకోనున్నారు. ప్రతి ఏడాది చిరంజీవి బర్త్ డే నాడు ఆయన అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేస్తుంటారు. ఈ ఏడాది కూడా సెలబ్రేషన్స్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసారు మెగా అభిమానులు. ఈ నేపథ్యంలో #ChiruBdayFestBegins హ్యాష్ ట్యాగ్స్ తో ట్వీట్స్ పెడుతూ ఇప్పటికే సోషల్ మీడియాను ...
Read More »బెంగళూరులోని కంఠీరవ స్టూడియోలో కెజిఎఫ్2 స్టార్ట్
రాకింగ్ స్టార్ యష్ హీరోగా.. కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిలిమ్స్ బ్యానర్పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో విజయ్ కిరగందూర్ నిర్మిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం `కె.జి.యఫ్` చాప్టర్ 2. కన్నడ చలన చిత్ర చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్తో రూపొందిన `కె.జి.యఫ్` సంచలన విజయం సాధించగా ఇప్పుడు రెండో భాగం మరింత సంచలనాలకు సిద్ధమవుతోంది. ...
Read More »ఎల్లో స్కర్ట్ లో కవ్విస్తున్న కైఫ్…!
కత్రినా కైఫ్.. ఈ ముద్దుగుమ్మకి ఈ పేరు ఎందుకు పెట్టారో తెలియదు కానీ పేరుకు తగ్గట్టే తన అందాలతో కైపెక్కిస్తూ ఉంటుంది. నలభైకి దగ్గర పడుతున్న వయస్సులో కూడా తన అందాలతో కుర్రకారు మతులు పోగొడుతూ ఉంది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఈ పొడుగుకాళ్ల సుందరి రెచ్చిపోయి ఫొటోలను పోస్ట్ చేస్తూ రచ్చ ...
Read More »బాలు తెలుగు సినిమాకు చేసిన పాపమేంటి?
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా కారణంగా ఆసుపత్రి పాలై.. ఆయన పరిస్థితి కొంచెం విషమించిందన్న వార్త బయటికి రావడం ఆలస్యం.. తమిళ జనాలు పడుతున్న వేదన ఆయన ఆరోగ్యం కుదుటపడాలని వాళ్లు పడుతున్న తపన చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది అందరికీ. నార్త్ వాళ్లు ఇదంతా చూస్తే బాలు తమిళుడని అనుకున్నా అనుకుంటారేమో. రాజమౌళినే తమిళుడని ‘బాహుబలి’ని తమిళ ...
Read More »కుర్రకారులో ‘ఫైర్’ రేపుతున్న మిర్చి సుందరి..!!
2013లో “మిర్చి లాంటి కుర్రాడే” అంటూ ప్రభాస్ తో చిందేసి కుర్రకారులో వేడి పుట్టించిన భామ హంసానందిని. తెలుగు పరిశ్రమలో మొన్నటి వరకు ప్రత్యేక పాటలకు మోస్ట్ ఫేవరేట్ గా మారింది. నిజానికి ఐటమ్ సాంగ్స్ అంటే కాస్తో కూస్తో అనే కాకుండా ఊహించని రీతిలో ప్రేక్షకులకు కావాల్సిన అందాలను గుప్పించాలి. ప్రస్తుతం కమర్షియల్ ఎంటర్టైనింగ్ ...
Read More »‘రాంగ్ గోపాల్ వర్మ’ టైటిల్ లోగో…!
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై ఈ మధ్య వరుసగా సెటైరికల్ మూవీస్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఆర్జీవీకి సినిమాలతోనే బుద్ధి చెప్పాలని డిసైడైన కొందరు వ్యక్తులు అతన్ని టార్గెట్ చేస్తూ సినిమాలు అనౌన్స్ చేస్తున్నారు. ఎప్పుడూ ఎవరినో ఒకరిని ప్రత్యక్షంగానో పరోక్షంగానో టార్గెట్ చేస్తూ కాంట్రవర్సీ సినిమాలు తీసే వర్మపై రివేంజ్ తీర్చుకునే ...
Read More »బిగ్ బీ రెడీ అవుతున్నాడు…!
బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ‘కౌన్ బనేగా కరోడ్ పతి(కేబీసీ)’ రీయాలిటీ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారన్న విషయం తెలిసిందే. టెలివిజన్ ప్రేక్షకులలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఈ కార్యక్రమం 11 సీజన్లు పూర్తి చేసుకుని అతి త్వరలోనే తర్వాతి సీజన్ ని స్టార్ట్ చేయనుంది. ఇక ఇటీవల కరోనా నుంచి బయటపడిన అమితాబ్ కేబీసీ ...
Read More »నేను మిడిల్ క్లాస్ అమ్మాయినే.. డబ్బు విలువ తెలుసు
మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. నితిన్ హీరోగా నటించిన ‘అఆ’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన అనుపమ.. ‘ప్రేమమ్’ సినిమాతో హీరోయినుగా ఎంట్రీ ఇచ్చింది. తన అద్భుతమైన నటనతో కొంటె చూపులతో మిలియన్ల సంఖ్యలో అభిమానుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. అనుపమ అలా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిందో లేదో తక్కువ ...
Read More »
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets