ప్రముఖ సినీ నటుడు రాజా రవీంద్ర ఏదైనా ఉన్నది ఉన్నట్టు మొహం మీదే చెప్పేస్తాడనే విషయం తెలిసిందే. వైఎస్సార్సీపీలో చేరి గత ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొన్న రాజా రవీంద్ర రాజకీయాలపైన సమకాలీన అంశాలపైనా తనదైన శైలిలో స్పందిస్తుంటారు. ఈ క్రమంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మించిన నాయకుడు లేరని ...
Read More »Category Archives: Cinema News
Feed Subscriptionసీబీఐకి సుశాంత్ కేసు
సుశాంత్ సింగ్ రాజ్ పూత్ మృతి కేసు విషయంలో బీహార్ మరియు మహారాష్ట్ర పోలీసుల మద్య నెలకొన్న వివాదంకు సుప్రీం కోర్టు ముగింపు పలికింది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వంను సుప్రీం కోర్టు ఆదేశించింది. పాట్నా పోలీసుల నుండి ముంబయి పోలీసులకు ఈ కేసును బదిలీ చేయాలంటూ రియా చక్రవర్తి సుప్రీం కోర్టును ...
Read More »ఆదిపురుష్ గూగుల్లో అలా దూసుకెళుతున్నాడు
సౌత్ లో పాన్ ఇండియా స్టార్ డమ్ ని పరిచయం చేసింది సూపర్ స్టార్ రజనీకాంత్. ఆయనకు దేశ విదేశాల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆ తర్వాత కమల్ హాసన్ .. చిరంజీవి.. అజిత్.. విజయ్ లాంటి స్టార్ హీరోల పేర్లు ప్రముఖంగా వినిపించాయి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ .. సూపర్ స్టార్ ...
Read More »ఢిల్లీలో సినిమా స్క్రీనింగ్ ప్రారంభం .. !
కరోనా వైరస్ .. ఈ మహమ్మారి ప్రజల జీవనశైలిలో అనేక మార్పులకి శ్రీకారం చుట్టింది. కనీసం జీవితంలో అలాంటి మార్పులు ఎవ్వరు ఉహించి కూడా ఉండరు. కానీ ప్రస్తుతం మెల్లిమెల్లిగా వాటికీ అలవాటు పడుతున్నారు. ఇక ముఖ్యంగా వినోదం అందించే సినిమా లేక ఐదు నెలలు అవుతుంది. టీవీ ఓటిటి హోమ్ థియేటర్ ఇలా ఎన్ని ...
Read More »సో క్యూట్ లవ్ లీ సితార స్టెప్పులే స్టెప్పులు
సితార పాప స్టెప్పులే స్టెప్పులు. సో క్యూట్ సితార స్టెప్పు వేస్తుంటే ఇంకేమైనా ఉందా? అదిరిపోయే వెస్ట్రన్ బీట్ కి రిథమ్ కి తగ్గట్టుగా స్టెప్పులేస్తూ కెవ్వు కేక అనిపించేస్తోంది. `మై లిటిల్ డ్యాన్సర్ బేబి` అంటూ మామ్ నమ్రత సంబరం చూస్తుంటే సీతా పాప మ్యాజిక్కే వేరు అనిపించక మానదు. సితార అంత సింపుల్ ...
Read More »సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర..ముంబైలో కలకలం
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర పన్నగా పోలీసులు ఛేదించారు. సల్మాన్ ను చంపడానికి ఓ వ్యక్తి రెక్కీ నిర్వహించాడని తెలియడంతో సంచలనం సృష్టిస్తోంది. ఇటీవల బాలీవుడ్ కి చెందిన స్టార్ హీరో సుశాంత్ రాజ్ పుత్ చనిపోయిన విషయం తెలిసిందే. అతడి మృతిపై ఇప్పటికీ అనుమానాలు ఉన్నాయి. సుశాంత్ ది ఆత్మహత్య ...
Read More »‘కలర్ ఫోటో’ పై మోజు పడ్డ ప్రముఖ నిర్మాత..!
ప్రముఖ హాస్యనటుడు సుహాస్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ”కలర్ ఫోటో”. ఈ చిత్రాన్ని ‘హృదయ కాలేయం’ ‘కొబ్బరి మట్ట’ లాంటి స్పూఫ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న సాయి రాజేష్ అమృత ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించారు. లౌక్యా ఎంటర్టైన్మెంట్స్ బెన్నీ ముప్పనేని సహ నిర్మాతగా వ్యవహరించారు. ఇక ఈ చిత్రానికి ‘ఏజెంట్ సాయి ...
Read More »నభా నటేష్ నితిన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిందా…?
టాలీవుడ్ యువ హీరో నితిన్ ‘భీష్మ’ సినిమా సక్సెస్ తో వరుస ప్రాజెక్ట్స్ లైన్లో పెడుతున్నాడు. ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘రంగ్ దే’ అనే సినిమాలో నటిస్తున్నాడు. దీంతో పాటు డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటితో ఓ సినిమా.. కృష్ణ చైతన్య దర్శకత్వంలో ‘పవర్ పేట’ అనే సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ క్రమంలో ...
Read More »`రాధేశ్యామ్`ని లైట్ తీస్కున్నారా?
రెబెల్ స్టార్ ప్రభాస్ ఒకదాని వెంట ఒకటిగా క్రేజీ పాన్ వరల్డ్ సినిమాల్ని ప్రకటిస్తుంటే అభిమానులు షాక్ ల మీద షాక్ లు తింటున్నారు. మహానటి ఫేం నాగ్ అశ్విన్.. తానాజీ ఫేం ఓం రౌత్ లతో సినిమాల్ని ప్రకటించగానే ఔరౌరా! అంటూ నోరెళ్లబెట్టారు. ఇవి రెండూ పాన్ వరల్డ్ కేటగిరీనే. వీటిలో ఒకటి సైన్స్ ...
Read More »ప్లాప్స్ ఉన్నా ఆ డైరెక్టర్ తో బాగానే సినిమాలు తీస్తున్నారే…!
‘ఏమైంది ఈ వేళ’ చిత్రంతో డైరెక్టర్ గా పరిచయమయ్యాడు సంపత్ నంది. ఫస్ట్ సినిమాతోనే యూత్ ఆడియన్స్ కి దగ్గరైపోయాడు. దీంతో రెండో సినిమాయే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో చేసే ఛాన్స్ కొట్టేశాడు. మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ‘రచ్చ’ సినిమా హిట్ గా నిలిచింది. అయితే మూవీలో విషయం లేకపోయినా ...
Read More »ఇంట్లో హీరోకే మెగాస్టార్ ఛాన్సిస్తారా..!?
మెగా కాంపౌండ్ పై ఇప్పటి కే రకరకాల విమర్శలు ఉన్నాయి. ఆ ఒక్క ఫ్యామిలీ నుంచే దాదాపు టీమిండియాలా 11 మంది స్టార్లు పుట్టుకొచ్చారు. నెపోటిజానికి బాటలు వేసారు అంటూ డైరెక్టు గా మీడియా ఎదుటే విమర్శించే లేదా అక్కసు వెల్లగక్కే వాళ్లు ఉన్నారు. అయితే మెగాస్టార్ మాత్రం ఇవేవీ పట్టించుకోరు. ఆ వృక్షం నీడలో ...
Read More »హృతిక్ ని కాదని ప్రభాస్ కి ఛాన్సిచ్చాడా?
కొన్ని అవకాశాలు అరుదుగానే వెతుక్కుంటూ వస్తాయి. అలాంటి రేర్ ఛాన్స్ దక్కినప్పుడు తెలివిగా ఒడిసిపట్టినవాడే తెలివైన వాడు. డార్లింగ్ ప్రభాస్ అలాంటి చాకచక్యం ప్రదర్శించి ఇప్పుడు టాలీవుడ్ లో మరోసారి హాట్ టాపిక్ గా మారాడు. నిన్నటిరోజున సడెన్ గా తానాజీ ఫేం ఓం రౌత్ తో ప్రభాస్ 22 చిత్రాన్ని ప్రకటించినప్పుడు అందరికీ ఒకటే ...
Read More »నాని తరువాత నితిన్ లైన్ లో ఉన్నాడా..?
ఓటీటీ అంటే చిన్నచూపు ఉండేది. కానీ ఇప్పుడు పూర్తిగా సీన్ మారుతోంది. థియేట్రికల్ రిలీజ్ కోసం పట్టుబట్టిన చాలా మంది హీరోలు ఇన్నాళ్లు నిర్మాతల్ని వెయిట్ చేయించారు. కానీ ఇక ఎవరూ దేనికీ అడ్డు చెప్పే పరిస్థితి లేదని అర్థమవుతోంది. మహమ్మారీ క్రైసిస్ అంతకంతకు పెరుగుతుంటే అందరిలోనూ మార్పొచ్చింది. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన డజను పైగా ...
Read More »అప్పటివరకూ తారక్ సందిగ్ధంలోనే ఎదురు చూడాలా?
మహమ్మారి ప్రభావం సినీపరిశ్రమలపై అంతకంతకు పెరుగుతోందే కానీ తగ్గడం లేదు. ఎప్పటి నుంచి షూటింగులు ప్రారంభించాలి? అన్నదానిపై స్టార్లు మల్లగుల్లాలు పడుతున్నారు. ముఖ్యంగా స్టార్ హీరోలను కరోనా టెన్షన్స్ వదిలిపెట్టినట్టు లేదు. సెట్స్ లో ఏమాత్రం తేడా కొట్టినా యూనిట్ అంతటికీ పాకిపోయే రోగం కాబట్టి ఎంతో ఓపిగ్గా వేచి చూడాల్సి వస్తోంది. ఇలాంటి కారణాలతోనే ...
Read More »పవన్ తో సినిమా క్యాన్సిల్ పై క్రిష్ క్లారిటీ
పవన్ కళ్యాణ్ రెండేళ్ల గ్యాప్ తర్వాత వకీల్ సాబ్ చిత్రంతో రీ ఎంట్రీకి సిద్దం అయ్యాడు. ఆ వెంటనే క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమాను కూడా పవన్ ఓకే చెప్పాడు. ఆ సినిమాలకు సంబంధించిన అధికారిక ప్రకటనలు వచ్చాయి. ఈ ఏడాదిలో వకీల్ సాబ్ మరియు క్రిష్ మూవీలో ...
Read More »అన్నయ్య అభినందించారు.. నెక్ట్స్ లెవల్ కు తీసుకు వెళ్తున్నా : అల్లు శిరీష్
మెగా ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు శిరీష్ ఆశించిన స్థాయిలో కమర్షియల్ సక్సెస్ ను దక్కించుకోలేక పోయాడు. అయితే హీరోగా నిరాశ పర్చినా కూడా శిరీష్ ఒక వ్యాపారవేత్తగా మంచి ప్రతిభ ఉన్న వ్యక్తి మంచి వ్యూహాలతో ముందుకు వెళ్లే వ్యక్తి అంటూ ఆయన గురించి తెలిసిన వాళ్లు అంటూ ఉంటారు. తక్కువ ...
Read More »#BB4 పది మంది కంటెస్టెంట్స్ వీళ్లే !?
తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 ప్రారంభం కాబోతుంది. మరికొన్ని రోజుల్లో షోను ప్రసారం చేయబోతున్నారు. ఇప్పటికే కంటెస్టెంట్స్ జాబితా రెడీ అయ్యింది. కాని అధికారికంగా మాత్రం షో ఆరంభం రోజునే వెళ్లడి చేయబోతున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈలోపు కొన్ని లీక్స్ అయితే వస్తూనే ఉన్నాయి. ఈ షో గురించి రెండు ...
Read More »‘మిస్టర్ పర్ఫెక్ట్’ పై బాంబ్ పేల్చిన కంగనా.. ఎందుకని..??
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ ప్రస్తుతం ‘లాల్ సింగ్ చద్దా’ అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కోసం టర్కీ దేశానికి వెళ్లిన అమిర్ ఆ దేశ ప్రధానమంత్రి ఎమిన్ ఎర్డోగాన్ను కలిసి వివాదాల్లో చిక్కుకున్నాడు. అయితే ఈ విధంగా అమిర్.. టర్కీ మహిళా ప్రధానిని కలవడం పై నెట్టింట ...
Read More »చీరలోనూ అదిరింది
విశాఖపట్నంకు చెందిన పూజిత పొన్నాడ తెలుగు సినిమాల్లో రాణించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. సాదారణంగా అయితే తెలుగు అమ్మాయిలకు తెలుగులో ఎక్కువ ఆఫర్లు దక్కవు. కాని ఈ అమ్మడు ఉత్తరాది ముద్దుగుమ్మ మాదిరిగా ఉండటంతో పాటు వచ్చిన ప్రతి ఆఫర్ ను వినియోగించుకుని కెరీర్ లో ముందుకు వెళ్తుంది. అందుకే ఈమెకు తమిళంతో పాటు తెలుగులో ...
Read More »వైరల్ అవుతున్న స్టార్ హీరోయిన్ ‘చెవిపోగులు’
‘ఏ మాయ చేసావే’ సినిమాతో అందరి మనసులు దోచుకున్న తమిళ బ్యూటీ సమంత. అక్కినేని కోడలిగా ప్రస్తుతం తన భర్త నాగచైతన్యతో వివాహ జీవితం ఎంజాయ్ చేస్తోంది. సమంత నాగచైతన్య హాష్ అనే పెట్ ని పెంచుకుంటున్నారు. ఈ లాక్ డౌన్ అంతా దాని ఆలనాపాలనా మొత్తం వీరిద్దరే చూసుకుంటున్నారు. అయితే సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ ...
Read More »
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets