మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి తాజా చిత్రం `లాభం`. జగపతిబాబు విలన్ గా నటిస్తున్నారు. సీనియర్ డైరెక్టర్ ఎస్.ఫై.జననాదన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ట్రైలర్ రిలీజైంది. ఈ ట్రైలర్ ఆద్యంతం వ్యవసాయం.. రైతు కుటుంబం నేపథ్యం ఆద్యంతం రక్తి కట్టిస్తోంది. తాజాగా ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. సోషల్ మెసేజ్ తో పక్కా మాస్ ...
Read More »Category Archives: Cinema News
Feed Subscription‘సుశాంత్ గంజాయి సిగరెట్స్ తాగేవాడు’
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి కేసు మిస్టరీని తలపిస్తోంది. రోజులు గడిచే కొద్దీ ఈ కేసులో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు సుశాంత్ సూసైడ్ కేసుని విచారించిన పోలీసులు అతనిది హత్యా ఆత్మహత్యా అనే విషయాన్ని తేల్చలేదు. ఇప్పుడు సీబీఐ రంగంలోకి దిగి విచారణ చేపట్టింది. ...
Read More »రియాపై రిపబ్లిక్ టీవీ మరో సంచలన కథనం
బాలీవుడ్ హీరో సుశాంత్ మరణం తర్వాత రిపబ్లిక్ టీవీలో బాలీవుడ్ పై వరుసగా కథనాలు వస్తున్నాయి. బాలీవుడ్ లో ఉన్న నెపొటిజం మరియు డ్రగ్స్ పబ్స్ కల్చర్ గురించి కొన్ని రోజుల క్రితం రిపబ్లిక్ టీవీలో చర్చ కార్యక్రమం కూడా నిర్వహించారు. సుశాంత్ మరణంకు బాలీవుడ్ లోని కొందరు కారణం అయ్యి ఉంటారు అంటూ మొదటి ...
Read More »ఇస్మార్ట్ బ్యూటీస్ కి ఒకరంటే ఒకరికి పడటం లేదా…?
డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలో నిధి అగర్వాల్ మరియు నభా నటేష్ హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే. పూరీ సినిమాల్లో హీరోయిన్స్ అంటే ఓ వైపు గ్లామర్ షో చేస్తూనే మరో వైపు యాక్టింగ్ కి స్కోప్ ఉన్న పాత్రల్లో కనిపిస్తుంటారు. ఈ నేపథ్యంలో నిధి అగర్వాల్ – ...
Read More »సినిమా టీవీ షూటింగులపై సమాచార శాఖ షాకిచ్చే ప్రకటన
నాలుగైదు నెలలుగా సినిమా/ టీవీ రంగంలో షూటింగులు లేక కార్మికులు రోడ్డున పడే పరిస్థితి దాపురించింది. బతుకు తెరువు లేక ధైన్యం నెలకొంది. ఇలాంటి సన్నివేశంలో పలు ఇండస్ట్రీల్లో అన్ లాక్ ప్రక్రియలో షూటింగులకు అనుమతులిచ్చేశారు. ఇప్పటికే టాలీవుడ్ లో కొందరు షూటింగులు చేసుకుంటున్నారు. సీరియల్ షూటింగులు చేస్తున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్త పడుతున్నారు. ...
Read More »వార్ బ్యూటీ బర్త్ డే చిలౌట్ తో గుండె గిల్లిందిగా
యష్ రాజ్ ఫిలింస్ లో వరుసగా ఆఫర్లు అందుకుంటోంది టాప్ మోడల్ కం నటి వాణీ కపూర్. ఒక రకంగా ఆ బ్యానర్ ఆస్థాన నాయికగా ఈ అమ్మడు సుపరిచితం. యశ్ రాజ్ ఫిలింస్ రూపొందించిన `బ్యాండ్ బాజా బరాత్` ని ఆహా కళ్యాణం పేరుతో తెలుగు-తమిళంలో రీమేక్ చేస్తే ఇక్కడా వాణీనే అవకాశం వరించింది. ...
Read More »‘ఆర్.ఆర్.ఆర్’ – ‘మహాభారతం’ ప్రాజెక్ట్స్ పై జక్కన్న క్లారిటీ…!
దర్శకధీరుడు రాజమౌళి కరోనా నుంచి కోలుకున్న తరువాత ఇచ్చిన మొదటి ఇంటర్వ్యూలో కరోనా అనుభవాలను ‘ఆర్.ఆర్.ఆర్’ ‘మహాభారతం’ ప్రాజెక్ట్స్ కి సంబంధించిన విషయాల గురించి వివరించారు. కరోనా టైమ్ లో రాజమౌళి తీసుకున్న జాగ్రత్తల గురించి చెప్తూ.. శ్వాసకు సంబంధించిన వ్యాయామం మరియు ఆవిరి పెట్టుకోవడం ద్వారా కరోనా నుంచి బయటపడవచ్చని అన్నారు. అంతేకాకుండా తగినంత ...
Read More »మెగా బ్రదర్స్ పోటీపై క్లారిటీ వచ్చేసింది
టాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు అన్ని భాషల సినిమాలపై కరోనా ప్రభావం చూపించింది. దాదాపు మూడు నాలుగు నెలలు సినిమా పరిశ్రమల్లో షూటింగ్స్ పూర్తిగా నిలిచి పోయాయి. ఇండియాలో థియేటర్లు మూతబడి చాలా నెలలు అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఇంకా ఓపెన్ కాలేదు. ఎన్నో సినిమాలు విడుదల తేదీు మారాయి. సమ్మర్ నుండి సంక్రాంతి ...
Read More »‘ఓ బేబీ’ ఫేం తేజ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్న మూవీ ఫస్ట్ లుక్…!
టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న తేజా సజ్జా హీరోగా పరిచయం అవుతున్నాడు. గతేడాది ‘ఓ బేబీ’ చిత్రంలో కీలక పాత్రలో నటించిన తేజా ఇప్పుడు శివానీ రాజశేఖర్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. మహాతేజా క్రియేషన్స్ బ్యానర్ పై చంద్ర శేఖర్ మొగుల్ల మరియు ఎస్.ఒరిజినల్స్ సృజన్ యరబోలు కలిసి ...
Read More »చిరు పెట్టుకున్న నమ్మకం వమ్ము కానివ్వలేదు!
మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ‘ఆచార్య’. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటి వరకు కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన మిర్చి.. శ్రీమంతుడు.. జనత గ్యారేజ్.. భరత్ అనే నేను చిత్రాలకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. కొరటాల శివ మరియు దేవిశ్రీ ప్రసాద్ ల కాంబో మ్యూజికల్ హిట్ గా ...
Read More »మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు.. వాడు దెబ్బ కొట్టి.. సీఎం అయ్యాడు
టాలీవుడ్ ఇండస్ట్రీలో ముక్కుసూటి మనుషుల్లో మంచు మోహన్ బాబు ముందుంటారు. ఆయన ఎప్పుడు నోరు విప్పి మాట్లాడినా.. వార్తల్లో ఉంటారు. తాజాగా ఆయన నోరు విప్పటం.. ఆ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు మంట పుట్టేలా ఉండటమే కాదు.. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ప్రస్తుత రాజకీయాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ హాట్ ...
Read More »కంచెరపాలెం టు ఎంపైర్ స్టేట్ ‘సుమతి’
కేరాఫ్ కంచరపాలెం వంటి ఒక చిన్న చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న దర్శకుడు వెంకటేష్ మహా ఇటీవల ఉమామహేశ్వర ఉగ్రరూపస్య అసే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈసారి కూడా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు. రామ్ చరణ్ నుండి కూడా సినిమాకు ప్రశంసలు దక్కాయి. ఓటీటీలో విడుదలైన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చిత్రంకు ...
Read More »MB vs NBK కెప్టెన్సీ ఆలోచనల్లో క్లారిటీ ఏదీ?
పరిశ్రమలో ఎంతో అనుభవం ఘడించిన సీనియర్ హీరోల్లో దర్శకత్వం ఆశలు చాలా కామన్. చిరంజీవి.. బాలకృష్ణ.. మోహన్ బాబు .. వీళ్లంతా త్వరలో కెప్టెన్ సీటులో కూచునే వీలుందన్న ఊహాగానాలు సాగుతున్నాయి. నటసింహా నందమూరి బాలకృష్ణ తన వారసుడు మోక్షజ్ఞ డెబ్యూ సినిమాకి దర్శకత్వం వహించేందుకు సిద్ధమవుతున్నారని ఇటీవల ప్రచారమైంది. తాజాగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ...
Read More »సోనూ సూద్ తర్వాత ఈ సౌత్ స్టార్ బెటర్
కోవిడ్ మహమ్మారీ జీవితాల్ని అతలాకుతలం చేసింది. ముఖ్యంగా సినీపరిశ్రమలపై తీవ్ర ప్రభావం చూపించింది. ఐదారు నెలలుగా షూటింగుల్లేవ్.. థియేట్రికల్ రిలీజ్ లు లేవు. మనుగడ కోసం సినీకార్మికులు తీవ్రంగా పోరాడాల్సిన ధైన్యం నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో సినీహీరోల స్పందన అద్భుతం. పలువురు స్టార్లు సినీకార్మికులను ఆదుకునేందుకు అంతో ఇంతో సాయం చేస్తున్నారు. టాలీవుడ్ లో మెగాస్టార్ ...
Read More »RRR నుంచి బిగ్ వికెట్ డౌన్ ?
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ఆర్.ఆర్.ఆర్ కరోనా మహమ్మారీ వల్ల ఇబ్బందుల్లో పడిన సంగతి తెలిసిందే. పెండింగ్ షూటింగ్ పూర్తి చేయాలనుకున్నా రాజమౌళికి సాధ్యం కావడం లేదు. ఆయన ఇటీవలే కోవిడ్ కి చికిత్స పొంది ఆరోగ్యవంతులయ్యారు. దీంతో మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతిదీ ఈ సినిమాపై ప్రభావం చూపించేదే. ...
Read More »గుట్టు చప్పుడు కాకుండా కత్తి లాంటి అత్తను దించారు
కొడుకు కోసం ఏం చేసేందుకైనా వెనకాడడు ఆ స్టార్ డైరెక్టర్. వారసుడిని ఎట్టిపరిస్థితిలో స్టార్ హీరోని చేయడమే ఆయన ధ్యేయం. అందుకోసం మొదటి ప్రయత్నమే స్థాయిని మించిన బడ్జెట్ పెట్టి సినిమాని తెరకెక్కించారు. అయితే అది ఆశించిన రిజల్ట్ ని ఇవ్వలేదు. అయినా వారసుని నటనకు పేరొచ్చింది. ఈ కుర్రాడు గట్సీగా నటించాడు! అంటూ ప్రశంసలు ...
Read More »టాప్ స్టోరి: 500 కోట్లలో సగం గ్రాఫిక్స్ కే పెడతారట
వీ.ఎఫ్.ఎక్స్ పరంగా భారతదేశంలో టాప్ -5 సినిమాల జాబితాని తిరగేస్తే అందులో 2.0- బాహుబలి-రోబో – తానాజీ – పద్మావత్ 3డి .. ఇలా కొన్ని రీసెంట్ సినిమాల్ని చెప్పుకోవచ్చు. విజువల్ గ్రాఫిక్స్ కోసం అత్యంత భారీ బడ్జెట్లను ఖర్చు చేశారు నిర్మాతలు. అందుకు తగ్గట్టే వెండితెరపై విజువల్ గ్రాండియారిటీ ఆవిష్కృతమైంది. ప్రేక్షకులు అంతే పిచ్చిగా ...
Read More »మానసిక వైద్యంలో `ప్రైవేట్ ట్యూషన్` కుదరదు కంగనా!
చాలా మంది ఫలానా వ్యక్తికి మానసిక రోగం ఉందని.. చికిత్స చేయించాలని అసహనం పైత్యం ప్రదర్శిస్తుంటారు. నిజానికి ఇలాంటివాళ్లనే మానసిక వైద్యునికి చూపించాల్సి ఉంటుందని కొందరు సైక్రియాటిస్టులు రివర్స్ కోటింగ్ ఇవ్వడం టీవీ చాటింగుల్లో చూసేదే. ఎదుటి వ్యక్తి మానసిక వైకల్యం గురించి ఎవరుపడితే వాళ్లు సర్టిఫికెట్ ఇచ్చేస్తే ఇక మానసిక వైద్యులు నిపుణులు ఎందుకు? ...
Read More »స్టార్ హీరోపై సంచలన వ్యాఖ్యలు చేసిన లేడీ ఫైర్ బ్రాండ్
మలయాళ చిత్ర పరిశ్రమలో హీరోయిన్ పార్వతి తిరువోత్తు కు ఫైర్ బ్రాండ్ గా పేరుంది. ఆమె ఏదైనా ఇంటర్వ్యూలో లేదంటే టాక్ షో లో పాల్గొన్నది అంటే ఖచ్చితంగా వివాదాస్పద అంశాలను లేవనెత్తడం ఎవరిపైనో ఒకరిపై విమర్శలు చేయడం చేస్తూ ఉంటుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఒక మలయాళ స్టార్ హీరోపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ...
Read More »50 ఇయర్స్ సెలబ్రేషన్ : వెయ్యి కోట్లతో 5 సినిమాలు
బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ వచ్చే నెలతో 50వ వడిలోకి అడుగు పెట్టబోతుంది. ఈ 50 ఏళ్లలో ఎన్నో అద్బుతమైన రికార్డు బ్రేకింగ్ ట్రెండ్ సెట్టింగ్ చిత్రాలను నిర్మించిన ఈ సంస్థ ముందు ముందు మరిన్ని మంచి సినిమాలను ఇండియన్ సినీ ప్రేమికులకు అందించాలని భావిస్తుంది. అందులో భాగంగా 50 ఏళ్లలో ...
Read More »
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets