పిచ్చెక్కిస్తున్న అనసూయ థైస్ అందాలు…!

0

స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్ కు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేద. ఓ యాంకర్ కు ఇంత క్రేజ్ ఉంటుందా అనేలా.. స్టార్ హీరోయిన్స్ ఏమాత్రం తక్కువ కాకుండా ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైన అనసూయ ప్రస్తుతం వెండితెరపై కూడా రాణిస్తోంది. అమ్మడు క్రేజ్ చూసి చాలా మంది దర్శక నిర్మాతలు పిలిచి మరీ అనసూయకు అవకాశాలు ఇస్తున్నారు. ‘క్షణం’ ‘కథనం’ ‘ఎఫ్ 2’ ‘సోగ్గాడే చిన్నినాయనా’ ‘మీకుమాత్రమే చెప్తా’ ‘చిత్రాల ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ముఖ్యంగా ‘రంగస్థలం’లో ‘రంగమ్మత్త’గా ప్రేక్షకులను అలరించింది. ఈ క్రమంలోనే అటు సిల్వర్ స్క్రీన్ పై వరస సినిమాలతో పాటు స్మాల్ స్క్రీన్ పై పలు షోలు కూడా చేసుకుంటూ రెండు చేతులా సంపాదిస్తోంది అందాల అనసూయ.

కాగా అనసూయ కి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. బుల్లితెర వెండితెరనే కాదు నెట్టింట కూడా అమ్మడి అందాలు అదరగొడుతూనే ఉంటాయి. క్రమం తప్పకుండా కుర్రకారుకు వేడిపుట్టించే ఫోటోలను అప్లోడ్ చేస్తూ వారికి నిద్ర లేకుండా చేస్తూ ఉంటుంది. ఒక పక్క సంప్రదాయ బద్ధంగా కనిపిస్తూనే మరో పక్క గ్లామర్ షో చేస్తూ కనువిందు చేస్తుంది. ఈ మేరకు అనసూయ నయా ట్రెండ్ లో యువత అభిరుచికి తగిన విధంగా అందాలతో అట్రాక్ట్ చేస్తున్న ఓ ఫోటో నెట్టింట హల్ చల్ చేస్తోంది. అమ్మడు థైస్ కనిపించేలా బ్లూ స్కర్ట్ ధరించి మతులు పోగొడుతోంది. వేడిగా బ్లాక్ టీ తాగుతూ స్పైసీ లుక్ లో అనసూయ తీసుకున్న సెల్ఫీ హీట్ పెంచుతోంది. ఈ ఫొటోలో అనసూయని చూసిన వారెవరూ ఆమె ఇద్దరు పిల్లల తల్లి అంటే నమ్మరు. అయినా అందాలతో మాయ చేయడం అనసూయకు కొత్తేమీ కాదు. గతంలో చాలాసార్లు ఫోటో షూట్స్ తో కుర్రకారుకు పిచ్చెక్కించింది ఈ అందాల యాంకరమ్మ.