ఇది కదా కావాల్సింది సన్నీ

0

సన్నీలియోన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేవు. ఆమె బాలీవుడ్ సెలబ్రెటీల్లో మోస్ట్ పాపులర్ స్టార్ అనడంలో సందేహం లేదు. తన గత కెరీర్ ను వదిలేసి పూర్తిగా బాలీవుడ్ సినిమాలపై మరియు ఇతర భాషల సినిమాలపై ఆసక్తి చూపిస్తున్న సన్నీలియోన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫొటోలు వీడియోలకు మంచి ఆధరణ ఉంటుంది. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ సన్నీ కొత్త పోస్ట్ లకోస వెయిటింగ్ చేస్తూ ఉంటారు. ఇన్ స్టా లో ఏకంగా 40.2 మిలియన్ ల ఫాలోవర్స్ ను కలిగి ఉన్న సన్నీ లియన్ తన ఫాలోవర్స్ కు ఎప్పటికప్పుడు మంచి ఫొటోలను అప్ డేట్ చేస్తూ ఉంటుంది.

గత కొన్ని రోజులుగా సన్నీ లియోన్ తన మార్క్ ఫొటోలను మరియు వీడియోలను షేర్ చేయడం లేదుకు పిల్లలు భర్త ఇతర విషయాల గురించి సన్నీలియోన్ ఆలోచిస్తూ ఆ ఫొటోలనే షేర్ చేస్తుందనే కామెంట్స్ వచ్చాయి. ఆమె నుండి యూత్ ఆడియన్స్ ఎలాంటి పోస్టర్స్ స్టిల్స్ ఆశిస్తారో అవి మాత్రం రావడం లేదు. అయితే అభిమానుల కోసం సన్నీలియోన్ ఎట్టకేలకు ఒక మంచి ఫొటోను షేర్ చేసింది.

సన్నీ షేర్ చేసిన ఫొటో కిక్ ఇస్తుంది అంటూ అభిమానులు మరియు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. స్విమ్ సూట్ లో తలపై హ్యాట్ పెట్టుకుని ఖజురహో శిల్పం మాదిరిగా నిల్చున్న సన్నీలియోన్ ను చూస్తే ప్రతి ఒక్కరికి కూడా వావ్ అనిపిస్తుంది అనడంలో సందేహం లేదు.