సీకే బ్యూటీకే కన్ను కుట్టేలా శర్మా గాళ్ దుమారం

0

శర్మ సిస్టర్స్ గురించి పరిచయం అవసరం లేదు. చిరుత గాళ్ నేహాశర్మ తన సోదరి ఐషా శర్మ సోషల్ మీడియాల్లో రెగ్యులర్ గా ట్రీటిస్తూ భారీగా ఫాలోవర్స్ ని పెంచుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవలే అజయ్ దేవగన్ `తానాజీ` చిత్రంలో నటించింది నేహాశర్మ. చాలా గ్యాప్ తర్వాత కెరీర్ పరంగా బిజీ అయిపోయింది.

అంతేకాదు తన సోదరి ఐషా శర్మను పెద్ద స్టార్ ని చేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఐషా శర్మ తో కలిసి సోషల్ మీడియా ట్రీట్ ఇవ్వడం వెనక బిగ్ గేమ్ రన్ చేస్తోంది శర్మాగాళ్. ఇక రెగ్యులర్ గా జిమ్ లో గా కసరత్తులు చేస్తున్న సిస్టర్స్ అంతర్జాలంలో వైరల్ గా మారారు.

వీటికి కుర్రకారులో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఐషా శర్మ నెవ్వర్ బిఫోర్ బికినీ లుక్ తో ఇంటర్నెట్ ని షేక్ చేసిందనే చెప్పాలి. ఒకరకంగా సీకే బ్యూటీకి అయినా చెమటలు పట్టే రేంజులో చెలరేగింది ఈ కొత్త గెటప్ లో. బ్లాక్ ఇన్ వోర్ తో బోయ్స్ కి మతి చెడే ట్రీటిచ్చింది. ఇక ఆ టూపీస్ ని కవర్ చేసేందుకు పైన లూజ్ షర్ట్ ని ధరించింది. మొత్తానికి ఐషా దెబ్బకు నెట్ షేకవుతోంది. సీకే బ్యూటీకయినా చెమటలు పట్టేలా శర్మా గాళ్ ట్రీట్ వైరల్ గా మారింది.

ఐషా శర్మ ఈ ఫోటోని షేర్ చేయడమే కాదు.. అదిరిపోయే పోయెట్రీ కూడా చెప్పింది. కొన్నిటిని నిర్వచించడం చాలా కష్టం. నా గురించి ప్రతిదీ అంతే. ఈ ఫోటో విషయానికొస్తే.. దీని గురించి అస్పష్టంగా ఏమీ లేదు. ఇది మీ ముఖంలో చాలా ఆనందం పెంచుతుంది. కొన్నిసార్లు నేను అస్పష్టంగా .. కొన్నిసార్లు సెక్సీగా చేస్తాను… త్రోబాక్ రోజు కానప్పటికీ కొన్నిసార్లు నేను త్రోబాక్ ట్రీటిస్తుంటాను! ఇది సోమవారం అయితే ఎవరు పట్టించుకుంటారు. ఇప్పటికీ నా అభిమాన ఫోటోలలో ఒకటి.. అంటూ మనసులో మాట బయటపెట్టింది.