సినీ స్టార్స్ చాలామంది సినిమాలతోనే కాకుండా బ్రాండ్ ప్రమోషన్స్ తో కూడా సంపాదిస్తారనే విషయం తెలిసిందే. తమకున్న క్రేజ్ ని వాడుకొని అంతో ఇంతో వెనకేసుకోవాలని చూస్తుంటారు. ఈ నేపథ్యంలో షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ తో పాటు కొన్ని ప్రైవేట్ ఈవెంట్స్ కి అటెండ్ అవుతుంటారు. అయితే ఇప్పుడు కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితుల్లో కేవలం ...
Read More »Category Archives: Cinema News
Feed Subscriptionకరోనాకే కాదు.. శివసేనకు పట్టుకున్న కంగనాకు వ్యాక్సిన్ లేదు!
కంగన వర్సెస్ శివసేన ఎపిసోడ్ రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. ముంబైలో కంగన కార్యాలయాన్ని మున్సిపల్ అధికారులు కూల్చివేయడంతో శివసేన అధినేతలపై ఫైర్ అయిన కంగన తాను ముంబైలో అడుగు పెడుతున్నానని ఏం చేస్కుంటారో చేస్కోమని సవాల్ విసిరింది. చెప్పిందే చేసి చూపించింది. ప్రస్తుతం ఇంటిని కార్యాలయాన్ని కూల్చివేసిన బీఎంసీపై న్యాయ పోరాటానికి కంగన సిద్ధమైంది. ...
Read More »నటి శ్రావణి ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్
‘మనసు మమత’ టీవీ సీరియల్ తో తెలుగునాట పాపులర్ అయిన నటి శ్రావణి ఆత్మహత్య కేసులో మరో కొత్త ట్విస్ట్ నెలకొంది. తన మృతికి సాయి అనే వ్యక్తి కారణమని శ్రావణి తన స్నేహితుడితో చెప్పిన ఆడియో బయటకు వచ్చింది. ఇక శ్రావణి కుటుంబ సభ్యులు తాజాగా సాయి అనే వ్యక్తియే కొట్టి హింసించేవాడని.. అతడి ...
Read More »హైకోర్టులో కంగనాకు ఊరట…!
బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ కార్యాలయాన్ని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) సిబ్బంది కూల్చివేసే కార్యక్రమం మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ముంబైలోని బాంద్రా బంగ్లాలో నిబంధలనకు విరుద్ధంగా కంగనా అక్రమంగా మార్పులు చేశారని బీఎంసీ అధికారులు చెబుతున్నారు. ఇందులో భాగంగానే ఆ అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి కంగనకు ఇప్పటికే ...
Read More »25 ఏళ్ల వెనక్కు వెళ్లిన రేణు దేశాయ్
సోషల్ మీడియాలో రేణు దేశాయ్ రెగ్యులర్ గా పోస్ట్ లు పెడుతూ ఉంటారు. తన గురించి కొందరు ఎంత బ్యాడ్ గా కామెంట్స్ చేసినా కూడా తన వ్యూస్ ను తనను అభిమానించే వారితో షేర్ చేసుకునేందుకు రేణు దేశాయ్ ఎప్పుడు ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. నిన్ననే తాను ఆధ్య ట్రంప్ ...
Read More »ఆర్డర్ లో మార్పు అంతే ఐకాన్ ను వదలని బన్నీ
అల్లు అర్జున్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘ఐకాన్’ అనే సినిమాను దాదాపు రెండేళ్ల క్రితం ప్రకటించిన విషయం తెల్సిందే. త్రివిక్రమ్ మూవీ తర్వాత ఐకాన్ చేయాల్సిన బన్నీ కొన్ని కారణాల వల్ల సుకుమార్ తో పుష్పకు రెడీ అయ్యాడు. పుష్ప తర్వాత అయినా ఐకాన్ కు వెళ్తాడేమో అనుకుంటే కొరటాల ...
Read More »‘నీ అహంకారం నేలమట్టం అవుతుంది’ అంటూ సీఎం కి వార్నింగ్…!
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ‘ముంబైలో అడుగుపెడుతున్నా.. దమ్ముంటే అడ్డుకోండి’ అంటూ శివసేన కార్యకర్తలకు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. చెప్పినట్లుగానే కంగనా ఇవాళ ముంబాయిలో అడుగుపెట్టారు. అదే సమయంలో మహారాష్ట్ర ప్రభుత్వం బాంద్రాలోని కంగనా మణికర్ణిక కార్యాలయాన్ని కూల్చివేయడం మొదలు పెట్టింది. నిబంధనలకు విరుద్ధంగా కార్యాలయాన్ని నిర్మించారనే ఆరోపణలతో కూల్చివేత కార్యక్రమాన్ని చేపట్టినట్లు ...
Read More »సగం తగ్గిన రకుల్
టాలీవుడ్ లోని దాదాపు యంగ్ స్టార్ హీరోలందరితో సినిమాలు చేసిన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. ఈ అమ్మడు మూడు సంవత్సరాల పాటు టాలీవుడ్ లో నెం.1 గా రికార్డు స్థాయి పారితోషికం తీసుకంఉటూ మరీ బిజీ బిజీగా కొనసాగింది. అయితే అమ్మడి క్రేజ్ మూడు నాళ్ల ముచ్చటే అయ్యింది. గత రెండేళ్ల కాలంగా కంగనాకు ...
Read More »రియా అరెస్టుపై తాప్సీ ఏమందంటే?
సుశాంత్ సింగ్ కేసులో రియా చక్రవర్తి అరెస్టుపై ఒక్కొక్కరూ ఒక్కో తరహా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇందులో తాప్సీ పన్ను.. శేఖర్ సుమాన్.. అంకిత లోఖండే.. సుశాంత్ సోదరి ప్రియాంక సింగ్ తదితరులు ఉన్నారు. పలువురి అభిప్రాయాల్లో డివైడ్ ఫ్యాక్టర్ కనిపించింది. మాదకద్రవ్యాల నియంత్రణ బ్యూరో రియా చక్రవర్తిని అరెస్టు చేయడంపై బాలీవుడ్ డివైడ్ అయిపోయింది. ...
Read More »నాగార్జున గారు ఏంటి సార్ మాకు ఈ శిక్ష
తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 ప్రారంభం అయ్యింది. మొదటి మూడు సీజన్ లను మించి ఈ సీజన్ ఉంటుందంటూ మొదటి నుండి నిర్వాహకులు హామీ ఇస్తున్నారు. ఎంటర్టైన్మెంట్ విషయం ఏమో కాని గత సీజన్లతో పోల్చితే ఈ సీజన్లో ఏడుపులు మరీ ఎక్కువ అయ్యాయి. ఇక ముద్దుగుమ్మల థైస్ అందాలు రచ్చ చేస్తున్నాయి. అంతగా ...
Read More »గుండె గుభేల్మనేలా వ్వాటే లుక్ రాశీ
దిల్లీ బ్యూటీ రాశీ ఖన్నా హైదరాబాద్ లో స్థిరపడిన సంగతి తెలిసిందే. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఈ బ్యూటీ తెలివైన ఎంపికలతో కెరీర్ సాగిస్తోంది. ఆటుపోట్లు ఎదురైనా యువహీరోల ఆదరణతో రాశీకి అవకాశాలొస్తూనే ఉన్నాయి. ఇటీవల వరుణ్ తేజ్.. సాయి తేజ్ అవకాశాలిచ్చి ఎంకరేజ్ చేశారు. ఇక అవసరాల శ్రీనివాస్ లాంటి స్నేహితుడు డెబ్యూ ఛాన్స్ ...
Read More »మరణం నుంచి డబ్బు సంపాదిస్తున్నారు..మీకు ధన్యవాదాలు
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిని డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో మొదటి నుంచి అనుమానాలు వ్యక్తం అవుతున్నట్లే భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఈ కేసు విచారణలో ఉండగా నిజానిజాలు ...
Read More »రిలీజ్ తర్వాత సంగతి.. ముందు ముగించేద్దాం!
కరోనా కారణంగా ఆరు నెలలుగా పెద్ద హీరోలు ఒక మోస్తరు హీరోలు షూటింగ్స్ కు హాజరు కావడం లేదు. దాంతో చాలా సినిమాలు కూడా మద్యలో ఆగిపోయాయి.. కొన్ని వారం పది రోజులు ఇరువై రోజుల షూటింగ్ బ్యాలెన్స్ తో అసంపూర్తిగా ఉండిపోయాయి. దాంతో మద్యలో ఉన్న సినిమాలను చివరి దశలో షూటింగ్ ఉన్న సినిమాలను ...
Read More »వకీల్ సాబ్ లో మార్పులు స్వల్పమే : వేణుశ్రీరామ్
హిందీలో సక్సెస్ అయిన అమితాబచ్చన్ ‘పింక్’ సినిమాను తెలుగులో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో ‘వకీల్ సాబ్’ గా రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే సగానికి పైగా చిత్రీకరణ పూర్తి అయ్యింది. సమ్మర్ చివర్లో సినిమాను విడుదల చేయాలనుకున్నా కూడా కరోనా కారణంగా సినిమాను పూర్తి చేయలేక పోయారు. షూటింగ్స్ పునః ప్రారంభం అవుతున్న ...
Read More »డ్రగ్స్ కేసులో టాలీవుడ్ లో ఫస్ట్ అరెస్ట్ అయ్యేది అతనేనా…?
సినీ ఇండస్ట్రీలో గత కొన్ని రోజులుగా డ్రగ్స్ వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మర్డర్ మిస్టరీలో ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న విషయాలలో.. ఇప్పుడు అసలు విషయం పక్కకు పోయి డ్రగ్స్ మాఫియా హాట్ టాపిక్ గా మారింది. దీనిపై ప్రత్యేక ద్రుష్టి పెట్టిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఇప్పటికే ...
Read More »సర్ ప్రైజ్! ఎట్టకేలకు సెట్లో ప్రత్యక్షమైన మహేష్!!
వైరస్ మహమ్మారి బెంబేలెత్తించడంతో ఎక్కడ షూటింగులు అక్కడే గప్ చుప్ అన్నట్టే అయిపోయింది పరిస్థితి. ఐదారు నెలలుగా స్టార్లంతా ఖాళీ. స్టార్లు సూపర్ స్టార్లు కోవిడ్ విలయం తగ్గేవరకూ ఇళ్లకే అంకితమవ్వాలని డిసైడయ్యారు. కానీ కోవిడ్ ఎక్కడా తగ్గడం లేదు. రోజురోజుకు పరిస్థితి ఇంకా క్లిష్ఠమవుతూనే ఉంది. కరోనాతో సహజీవనం చేయాలని పాలకులే డిసైడ్ చేసి ...
Read More »ట్యాలెంటెడ్ రచయితపై భగ్గుమన్న ప్రభుత్వోద్యోగులు
ఎవరైనా ఏదైనా ఒక ప్రకటన చేస్తే దాని వెనక ఒకటి పాజిటివ్ కోణం.. రెండోది నెగెటివ్ కోణం ఇవి రెండూ ఉంటాయి. అయితే ఆ ప్రకటన చేసే ముందే ఆ రెండిటినీ బేరీజు వేసుకుని చేయాల్సి ఉంటుంది. కానీ చేతన్ భగత్ లాంటి గొప్ప నవలా రచయిత ముందు వెనకా ఆలోచించకుండా అన్న ఓ మాట ...
Read More »‘బుల్లీవుడ్’ అంటూ కంగన సంచలన ట్వీట్…!
బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ముంబై పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని తలపిస్తోందంటూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు గాను మహారాష్ట్ర ప్రభుత్వానికి ఆమెకు మధ్య వివాదం కొనసాగుతోంది. కంగనాకు ముంబైలో అడుగు పెట్టనివ్వబోమని శివసేన హెచ్చరించిన నేపథ్యంలో నేను ముంబై వస్తున్నానని దమ్ముంటే అడ్డుకోమని ఛాలెంజ్ చేసింది కంగనా. ఈ క్రమంలో కంగనా తన సొంత ...
Read More »పోతురాజుగాడి లవర్ దెబ్బకు బ్లాకు బస్టరే!
సింగర్లు యాంకర్లు నటీనటులుగా పాపులరవుతున్న సీజన్ ఇది. జబర్ధస్త్ యాంకర్ గా పాపులరైన రష్మీ గౌతమ్ పెద్ద తెరపై చాలా కాలంగా రాణించేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రష్మీ గౌతమ్ పలు క్రేజీ చిత్రాల్లో నటించింది. గుంటూర్ టాకీస్ లో ఈ భామ బోల్డ్ పెర్ఫామెన్స్ కి పేరొచ్చింది. అయితే ఆ రేంజులో మరో ...
Read More »చరణ్ కి జోడీ అంటూ మరో బ్యూటీ పేరు వినిపిస్తోందే…!
మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో ”ఆచార్య” అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి – కొణిదెల ప్రొడక్షన్స్ పై రామ్ చరణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిరు కెరీర్లో 152వ చిత్రంగా రాబోతున్న ‘ఆచార్య’ని కొరటాల శివ గత చిత్రాల శైలిలోనే ...
Read More »
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets