బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగన రౌనత్ మహారాష్ట్ర శివసేన సర్కార్ ను అల్లాడిస్తోంది. సవాల్ చేసి మరీ ముంబై వచ్చిన ఈ ముద్దు గుమ్మ ఇప్పుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం కేసులో శివసేన సర్కార్ ను కార్నర్ చేస్తోంది. ఈ క్రమంలోనే శివసేన కూడా వెనక్కి తగ్గకుండా కంగన రనౌత్ ఇంటిని కూల్చివేసింది. ...
Read More »Category Archives: Cinema News
Feed Subscriptionకంగనాను భగత్ సింగ్ తో పోల్చిన యువ హీరో…!
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ గా పిలవబడే కంగనా రనౌత్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి చెందినప్పటి నుంచి ఇండస్ట్రీలోని చీకటి కోణాలను బయటపెట్టే ప్రయత్నం చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో మహారాష్ట్ర ప్రభుత్వం – శివసేన కార్యకర్తలను ఢీ కొట్టాల్సిన పరిస్థితులు వచ్చాయి. అయినా వెనకడుగు వేయకుండా తనకు అనిపించింది సోషల్ మీడియా ...
Read More »‘ఆహా’ సూపర్ సెప్టెంబర్ లో ‘జ్యోతిక డబుల్ ధమకా’…!
తెలుగు డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ ‘ఆహా’ యాప్ లో గత నెలలో ‘ఆగస్టు బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్’తో వచ్చినట్లే ఈ నెలలో ‘సూపర్ సెప్టెంబర్’ అంటూ మరికొన్ని సినిమాలను స్ట్రీమింగ్ పెడుతోంది. సీనియర్ హీరోయిన్ జ్యోతిక నటించిన రెండు తమిళ్ సినిమాల తెలుగు డబ్బింగ్ వర్షన్ స్ట్రీమింగ్ చేయనున్నారు. ‘జ్యోతిక డబుల్ ధమకా’ పేరుతో వారాంతంలో ...
Read More »పరువు నష్టం దావా వేసిన కొరటాల శివ…?
మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో ”ఆచార్య” అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పై నిరంజన్ రెడ్డి మరియు కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల ‘ఆచార్య’ మూవీ టైటిల్ మోషన్ పోస్టర్ విడుదలైన నేపథ్యంలో రాజేష్ మండూరి అనే ...
Read More »సీఎంను మరింతగా రెచ్చగొడుతోంది
మహారాష్ట్రలోనే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా శివ సేన అంటే ఒక ప్రత్యేకమైన పేరు ఉంది. వారితో పెట్టుకోవాలంటే ఎంతటి వారు అయినా కాస్త భయపడాల్సిందే. శివసేన కార్యకర్తలకు ముంబయిలో చాలా ప్రాముఖ్యత ఉంది. పార్టీ అధినాయకత్వంకు విమర్శలు చేసిన వారి విషయంలో శివసేన కార్యకర్తలు కఠినంగా ఉంటారు అనేది చాలా మంది అభిప్రాయం. ఆమద్య ...
Read More »బిగ్ బాస్ ను ఆపేంత సత్తా ఆమెకు ఉందా?
తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 నాలుగు రోజుల క్రితం ప్రారంభం అయిన విషయం తెల్సిందే. కరోనా నేపథ్యంలో అత్యంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ నిర్వాహకులు షోను ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో కొందరు షో కు వ్యతిరేకంగా ప్రచారం చేయడం చాలా కామన్ అయ్యింది. మరి కొన్ని రోజుల్లో తమిళ బిగ్ బాస్ కూడా ...
Read More »సాయి పల్లవి ముందు మెగా ఛాన్స్.. కాదనే సాహసం చేస్తుందా?
ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. ఈమె సినిమాలను వరుసగా చేసి సంఖ్య పెంచుకున్నామా.. నాలుగు డబ్బులు వెనక వేసుకున్నామా అన్నట్లుగా కాకుండా తనకు నచ్చిన పాత్రలను నచ్చిన సినిమాలను మాత్రమే చేసేందుకు ఆసక్తి చూపిస్తుంది. పలు పెద్ద సినిమాలను హీరోయిన్ పాత్రలకు ప్రాముఖ్యత లేదు అంటూ వదిలేసింది. కోట్ల రూపాయల పారితోషికాలను ఆమె ...
Read More »హరిప్రియ.. దిగంత్ ‘ఎవరు’
అడవి శేషు.. రెజీనా.. నవీన్ చంద్ర కీలక పాత్రల్లో కనిపించిన ‘ఎవరు’ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు కమర్షియల్ గా కూడా నిర్మాతకు లాభాలు తెచ్చి పెట్టిన ‘ఎవరు’ సినిమాను కన్నడంలో రీమేక్ చేసేందుకు సిద్దం అవుతున్నారు. ఈ సినిమా హీరో హీరోయిన్ పాత్రలతో కాకుండా కాన్సెప్ట్ కథతో నడుస్తుంది. ...
Read More »ఫర్ బిడెన్ లవ్- అనామిక ట్రైలర్ టాక్ : బోల్డ్ సన్నివేశాలతో పూజ
‘విశ్వరూపం’ ‘విశ్వరూపం 2’ ‘ఉత్తమ విలన్’ సినిమాలలో హీరోయిన్ గా నటించిన పూజా కుమార్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఆ సినిమాల్లో కమల్ హాసన్ తో రొమాన్స్ చేసిన పూజా కుమార్ రియల్ లైఫ్ లో కూడా కమల్ తో రిలేషన్ షిప్ కొనసాగించిందని అప్పట్లో వార్తల్లో నిలిచింది. తెలుగులో రాజశేఖర్ హీరోగా వచ్చిన ...
Read More »ఆర్జీవీ అందుకే మకాం మార్చాడా…?
సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ శివ’ సినిమాతో సినీ ఇండస్ట్రీలో పెను మార్పులకు కారణమయ్యాడు. అప్పటి వరకూ మూసధోరణిలో వెళ్తున్న సినిమాకి కొత్త దారి చూపించాడు. డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో.. అసాధారణమైన కెమెరా యాంగిల్స్ తో.. కొత్త సౌండింగ్ తో చరిత్ర నిలిచిపోయే విధంగా ‘శివ’ సినిమా రూపొందించాడు. అక్కినేని నాగార్జున హీరోగా ...
Read More »సుదీర్ఘ విరామం తర్వాత కెమెరా ముందుకు సమంత
సమంత జాను సినిమా తర్వాత కొత్త సినిమాకు అధికారికంగా కన్ఫర్మ్ కాలేదు. కాస్త టైం తీసుకోవాలనుకున్న సమంతకు కరోనా కారణంగా చాలా సమయం దొరికింది. దాదాపు ఏడు ఎనిమిది నెలలుగా సమంత కెమెరా ముందుకు రాలేదు. ఈ లాక్ డౌన్ టైంలో సమంత రూఫ్ గార్డెన్ ను నిర్వహించడంతో పాటు పలు యాక్టివిటీలు చేస్తూ బిజీ ...
Read More »రియా అరెస్టులో ట్విస్ట్…ఎన్సీబీ అధికారులపై సంచలన ఆరోపణలు
బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో అతడి ప్రియురాలు రియా చక్రవర్తిపై తీవ్ర ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. సుశాంత్ సూసైడ్ మిస్టరీలో డ్రగ్స్ కోణం రావడంతో…రియాను విచారణ జరిపిన ఎన్ సీబీ అధికారులు…డ్రగ్స్ కేసులో సెప్టెంబర్ 8వ తేదీన రియాను అరెస్ట్ చేశారు. తనకు బెయిల్ మంజూరు చేయాలన్న ...
Read More »కేసీఆర్ కు థ్యాంక్స్ చెప్పిన నందమూరి ఫ్యామిలీ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నందమూరి తారక రామారావు జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చడంపై నందమూరి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారు తెలుసుకోవాల్సిన చరిత్ర ను పాఠ్యాంశంగా చేర్చడం నిజంగా మా కుటుంబం మొత్తంకు ఆనందంగా ఉంది. మా కుటుంబంలోని ప్రతి ఒక్కరి తరపున సీఎం కేసీఆర్ గారికి ...
Read More »అఖిల్ 5 స్టోరీ లైన్ గురించి ఓ వార్త
అక్కినేని అఖిల్ 5వ సినిమా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అంటూ కన్ఫర్మ్ అయ్యింది. సైరా సినిమా తర్వాత పలువురు స్టార్ హీరోలతో సినిమాను చేసేందుకు సూరి ప్రయత్నించి విఫలం అయ్యాడు. చివరకు పవన్ తో ఓకే అయినా కూడా వచ్చే ఏడాది చివరి వరకు వెయిట్ చేయాల్సి ఉండటంతో ఈ గ్యాప్ లో అఖిల్ తో ...
Read More »ర్యాపర్ కం మ్యూజిక్ డైరెక్టర్ కి కోవిడ్ టెస్ట్.. రిపోర్ట్ ఏదీ?
యాంకర్లు.. స్టార్లు.. సింగర్లు ఇలా సెలబ్రిటీల్ని ఎవరినీ మహమ్మారీ వదిలి పెట్టడం లేదు. ఆన్ లొకేషన్ అంటిపెట్టుకుని తిరిగినా.. వృత్తిలో భాగంగా సహచరులతో రాసుకు పూసుకుని తిరిగినా అంతే సంగతి. ఇక పబ్లిక్ తో ఇంటరాక్ట్ అయ్యేందుకు ఆస్కారం ఉన్నవారందరినీ వైరస్ వెంటాడేస్తోంది. తాజాగా ప్రముఖ ర్యాపర్ రాఫ్తార్ కోవిడ్ 19 పరీక్షలు చేయించుకున్నారని తెలుస్తోంది. ...
Read More »ప్రతిదానికీ ఫిల్మిండస్ట్రీనే టార్గెట్ చేయడం తగదన్న బ్యూటీ
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బలవన్మరణం కొంపలంటిస్తోంది. ఈ కేసు అటు తిరిగి ఇటు తిరిగి డ్రగ్స్ లింకులతో అగ్గి రాజేస్తోంది. సుశాంత్ సింగ్ టాపిక్ సైడైపోగా.. ఇండస్ట్రీలో డ్రగ్స్ తీగ మొత్తం పట్టుకుని డొంకంతా లాగేస్తున్నారు నార్కోటిక్స్ బ్యూరో అధికారులు. ముఖ్యంగా బాలీవుడ్ శాండల్వుడ్ సహా పలు ఇండస్ట్రీలతో ముడిపడిన డ్రగ్స్ రాకెట్ గుట్టు ...
Read More »బాలయ్య సరసన తెలుగు భామ…?
నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమాని బిబి3 వర్కింగ్ టైటిల్ తో చిత్రీకరణ చేస్తున్నారు. కరోనా కారణంగా అన్ని సినిమాలతో పాటు ఈ సినిమా షూటింగ్ కూడా ఆగిపోయింది. అయితే ఈ చిత్రంలో బాలయ్య సరసన హీరోయిన్ గా ...
Read More »రెండు న్యూ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసిన డి. సురేష్ బాబు…!
ప్రముఖ నిర్మాత సురేష్ ప్రొడక్షన్స్ అధినేత దగ్గుబాటి సురేష్ బాబు మంచి కంటెంట్ ఉన్న సినిమాలను నిర్మిస్తారనే విషయం తెలిసిందే. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు కథలను ఎంచుకోవడమే కాకుండా వాటి మార్కెట్ ని కూడా అంచనా వేయడంలో సురేష్ బాబు తలపండిన వారని ఇండస్ట్రీ జనాలు అంటుంటారు. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ తో ‘నారప్ప’ ...
Read More »బాత్రూమ్ ని కుడా వదలట్లేదు : యాంకర్ అనసూయ
ప్రముఖ నటుడు జయప్రకాశ్ రెడ్డి ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. సినీ రాజకీయ ప్రముఖులంతా సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు. ప్రధాని మోదీ సైతం ఆయన మృతికి సంతాపం తెలియజేసారు. అయితే జయప్రకాశ్ రెడ్డి బాత్రూమ్ లో కుప్పకూలి మరణించిన ఫోటోలు వీడియోలను యూట్యూబ్ ఛానెల్స్.. పలు మీడియా ఛానళ్లు ప్రసారం చేసిన తీరుపై ...
Read More »యంగ్ ప్రొడ్యూసర్ కం హీరో లవర్ ఇప్పుడేం చేస్తోంది?
నర్గీస్ ఫక్రీ.. ఇండో వెస్ట్రన్ బ్యూటీ ప్రస్తుతం ఏం చేస్తోంది? అప్పట్లో యష్ చోప్రా కుమారుడైన ఉదయ్ చోప్రాతో డేటింగ్ చేసిందని ప్రచారమైంది. కానీ ఆ తర్వాత ఆ డేటింగ్ వ్యవహారం కనుమరుగైనట్టే ఈ అమ్మడు కూడా బాలీవుడ్ కి దూరమైపోయింది. అక్కడ అవకాశాలు ఏమంత పెద్దగా కలిసి రాలేదు. దాంతో ఈ బ్యూటీ ఎక్కువగా ...
Read More »
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets