Home / Cinema News (page 199)

Category Archives: Cinema News

Feed Subscription

Read letest telugu news of all cities of india also available telugu news online only on telugunow.

మీ ప్రాణం కంటే ఏదీ విలువైనది కాదు : రామ్ చరణ్

మీ ప్రాణం కంటే ఏదీ విలువైనది కాదు : రామ్ చరణ్

అభిమాన హీరో పుట్టిన రోజు వస్తుందంటే అంటే ఫ్యాన్స్ కి పండుగ అనే చెప్పాలి. భారీ కటౌట్స్ ఫ్లెక్సీలు బ్యానర్స్ కట్టి కేకులు కట్ చేసి తమ అభిమానాన్ని చాటుకుంటారు. అయితే ఒక్కోసారి అపశ్రుతులు కూడా జరుగుతుంటాయి. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ఇలాంటి దుర్ఘటన చేసుకుంది. పవన్ కల్యాణ్ ...

Read More »

ఇంత అందంగా ఉంటే మోస్ట్ వాంటెడ్ కాకుండా ఎలా ఉంటుంది

ఇంత అందంగా ఉంటే మోస్ట్ వాంటెడ్ కాకుండా ఎలా ఉంటుంది

2016వ సంవత్సరంలో వచ్చిన ఎంఎస్ ధోనీ సినిమాతో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ కియారా అద్వానీ. ఈ అమ్మడు ఒక వైపు సినిమాల్లో నటిస్తూ మరో వైపు వెబ్ సిరీస్ లు చేస్తూ నటిగా మంచి గుర్తింపు దక్కించుకోవడంతో పాటు తన అందంతో రెగ్యులర్ గా సోషల్ మీడియాలో కనువింధు చేస్తూనే ఉంది. ...

Read More »

సినీ ఇండస్ట్రీని ఊపేస్తున్న డ్రగ్స్ దందా?

సినీ ఇండస్ట్రీని ఊపేస్తున్న డ్రగ్స్ దందా?

కర్ణాటకలో కొలువైన శాండల్ వుడ్ సినీ పరిశ్రమ గుట్టును ఓ మాయలేడి బయటపెట్టింది. గుట్టుచప్పుడు కాకుండా స్మగ్లర్ల నుంచి మత్తుపదార్థాలను కొనుగోలు చేస్తున్న శాండల్ వుడ్ కు చెందిన నటులు సంగీత కళాకారుల పేర్లను డ్రగ్స్ డీలర్ అనికా తాజాగా ఎన్.సీ.బీ అధికారులకు వెల్లడించడంతో కర్ణాటక సినీ ఇండస్ట్రీలో కలకలం చెలరేగింది.డ్రగ్స్ కు కోడ్ పేర్లను ...

Read More »

NTR30 : చివరకు అదే కన్ఫర్మ్ చేస్తారేమో

NTR30 : చివరకు అదే కన్ఫర్మ్ చేస్తారేమో

ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్న ఎన్టీఆర్ తదుపరి సినిమా త్రవిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కబోతుంది. ఈ విషయమై ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చిన విషయం తెల్సిందే. ప్రస్తుతం కరోనా కారణంగా ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన షూటింగ్ నిలిచి పోయింది. అది పునః ప్రారంభం అయ్యి పూర్తి అయిన తర్వాత ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టే అవకాశం ఉందని ...

Read More »

పవర్ స్టార్ ‘వకీల్ సాబ్’ మోషన్ పోస్టర్…!

పవర్ స్టార్ ‘వకీల్ సాబ్’ మోషన్ పోస్టర్…!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం “వకీల్ సాబ్” సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నేడు పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది చిత్ర యూనిట్. ముందుగా ప్రకటించినట్లే ఈ రోజు ఉదయం 9.09 గంటలకు ‘వకీల్ సాబ్’ మోషన్ పోస్టర్ ను విడుదల చేసి పవన్ కళ్యాణ్ కి ...

Read More »

ఈ ఒంటరి పోరాటం ఇంకెన్నాళ్లు బాలయ్యా…!

ఈ ఒంటరి పోరాటం ఇంకెన్నాళ్లు బాలయ్యా…!

తెలుగు సినిమా ఖ్యాతిని దేశ వ్యాప్తంగా చాటి చెప్పిన నటుడు విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు. ఆయన నట వారసుడిగా బాలకృష్ణ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తండ్రి పేరు నిలబెడుతూ వచ్చాడు. ఆ తర్వాత జెనరేషన్ లో ఈ ఫ్యామిలీ నుండి తారకరత్న – కళ్యాణ్ రామ్ – జూనియర్ ఎన్టీఆర్ లు ...

Read More »

ఆ ఫ్యామిలీలోని స్టార్ హీరోలకు పడటం లేదా…?

ఆ ఫ్యామిలీలోని స్టార్ హీరోలకు పడటం లేదా…?

టాలీవుడ్ ని ఏలుతున్న ఓ ఫ్యామిలీలోని ఇద్దరు హీరోల మధ్య కోల్డ్ వార్ ఇప్పుడు తారా స్థాయికి చేరిందని ఇండస్ట్రీ వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే గత కొన్నేళ్లుగా ఈ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి హీరోలు పరిచయం అవుతూ వస్తున్నారు. అయితే ఒకే ఫ్యామిలీ హీరోలైనప్పటికీ వారి ఫ్యాన్స్ వర్గంలో మాత్రం మొదటి నుంచీ ...

Read More »

ఇది ఎంత మంది చూస్తారు : గీతా

ఇది ఎంత మంది చూస్తారు : గీతా

టాలీవుడ్ లోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా నిలిచిన మిర్యాలగూడెం యువతి 139 మంది రేపు కేసు అనూహ్య మలుపు తిరిగింది. యాంకర్ ప్రదీప్ తో పాటు మరికొందరి పేర్లను డాలర్ బాబు బలవంతంతో చెప్పానంటూ ఆమె వెళ్లడించడంతో అంతా అవాక్కవుతున్నారు. ఈ కేసులో ప్రదీప్ ఉన్నాడు అంటూ వార్త వచ్చిన వెంటనే దావానంలో వ్యాప్తి ...

Read More »

నాని సినిమాయే రిలీజ్ చేస్తుంటే.. యాంకర్ సినిమా రిలీజ్ చేయలేరా…?

నాని సినిమాయే రిలీజ్ చేస్తుంటే.. యాంకర్ సినిమా రిలీజ్ చేయలేరా…?

కరోనా నేపథ్యంలో థియేటర్స్ క్లోజ్ అవడంతో సినిమా రిలీజులు ఆగిపోయాయి. కాకపోతే నష్టాల బారి నుండి బయటపడటానికి మరో ఆప్షన్ గా డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ మారాయి. ఇప్పట్లో థియేటర్స్ రీ ఓపెన్ చేస్తారో లేదో అనే ఉద్దేశ్యంతో మేకర్స్ అందరూ తమ సినిమాలను ఓటీటీలలో విడుదల చేయడానికి ముందుకొస్తున్నారు. ఇప్పటికే చాలా సినిమాలు హీరో ...

Read More »

గూగుల్ ట్రెండ్స్ లో నంబర్ 1 వెబ్ సిరీస్ ఇదే

గూగుల్ ట్రెండ్స్ లో నంబర్ 1 వెబ్ సిరీస్ ఇదే

ఎంచుకున్న కంటెంట్ ఏదైనా వ్యూవర్ షిప్ చాలా ఇంపార్టెంట్. ఓటీటీల్లో ఎంతో విలక్షణమైన కంటెంట్ ని వీక్షించేందుకు ప్రేక్షకులకు వెసులుబాటు లభించింది. థియేట్రికల్ రిలీజ్ తో పోలిస్తే ఓటీటీ రిలీజ్ అన్నది పూర్తి వైవిధ్యమైనదని ప్రూవ్ అవుతోంది. ఇక్కడ ఏ తరహా క్రియేటివిటీ అయినా ఎగ్జయిట్ చేస్తే ఆదరణ దక్కుతోంది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో ...

Read More »

మరో షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇస్తున్న యూవీ క్రియేషన్స్…?

మరో షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇస్తున్న యూవీ క్రియేషన్స్…?

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలలో ఒకటైన యూవీ క్రియేషన్స్ మంచి పేరు తెచ్చుకుంది. డార్లింగ్ ప్రభాస్ స్నేహితులైన ఉప్పలపాటి ప్రమోద్ మరియు వంశీ కృష్ణలు కలిసి ఈ ప్రొడక్షన్ హౌస్ ని నిర్వహిస్తున్నారు. ఒకవైపు భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తూనే మరోవైపు మీడియం బడ్జెట్ సినిమాలు కూడా తీస్తున్నారు. ఇక ఇండస్ట్రీకి న్యూ టాలెంటెడ్ డైరెక్టర్స్ ...

Read More »

శహబాష్ నివేథా.. అంతా నీలా ఆలోచించాలి

శహబాష్ నివేథా.. అంతా నీలా ఆలోచించాలి

కరోనా కారణంగా ఇండస్ట్రీలో అందరి కంటే ఎక్కువగా నష్టపోతున్నది నిర్మాతలు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కరోనా కారణంగా సినిమాలు విడుదల కాకపోవడం కొన్ని సినిమాలు షూటింగ్ మద్యలో ఆగిపోవడంతో నిర్మాతలు కోట్లల్లో నష్టపోతున్నారు. అందుకే నిర్మాతల శ్రేయస్సు కోసం హీరోలు నిర్మాతలు ఇతర టెక్నీషియన్స్ అంతా కూడా తమ పారితోషికాల్లో కట్టింగ్స్ ను తమకు ...

Read More »

`V- ది మూవీ` సీక్వెల్ ఉండొచ్చన్న ఇంద్రగంటి

`V- ది మూవీ` సీక్వెల్ ఉండొచ్చన్న ఇంద్రగంటి

ఒక మంచి సినిమా తీసి ఓటీటీలో రిలీజ్ చేయాల్సి వస్తే మనసుకు ఎంత కష్టంగా ఉంటుందో ఇంద్రగంటిని చూస్తే అర్థమవుతుంది. మనసా వాచా కర్మణా ఎంతో శ్రద్ధ పెట్టి ఎన్నో జాగ్రత్తలు తీసుకుని లావిష్ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేయాలని దాదాపు ఐదారు నెలలుగా వేచి చూస్తూనే ఉన్నారు ఆయన. ...

Read More »

ఆ నటి పాల్గొన్న పార్టీల్లో డ్రగ్స్ వాడారట

ఆ నటి పాల్గొన్న పార్టీల్లో డ్రగ్స్ వాడారట

టాలీవుడ్ నటీమణులకు భిన్నం మాధవీలత. ఫైర్ బ్రాండ్ తరహాలో విరుచుకుపడుతుంది. మిగిలిన హీరోయిన్ల మాదిరి కాకుండా విషయం ఏదైనా సూటిగా.. స్పష్టంగా చెప్పేయటం ఆమెకు అలవాటు. తాను చెప్పే విషయాలకు సంబంధించిన సమస్యలు ఎదురవుతాయోనన్న సేఫ్ గేమ్ తీరుకు ఆమె భిన్నంగా వ్యవహరిస్తుంటారు. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె సంచలన నిజాల్ని వెల్లడించారు. తాను ...

Read More »

పవన్ జన్మదిన వేడుకల్లో అపశృతి…ముగ్గురి మృతి

పవన్ జన్మదిన వేడుకల్లో అపశృతి…ముగ్గురి మృతి

జనసేన అధ్యక్షుడు సినీ నటుడు పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకల్లో అపశృతి జరిగింది. పవన్ జన్మదినం సందర్భంగా బ్యానర్లు కడుతున్న అభిమానులు ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఈ దుర్ఘటనలో మరో నలుగురికి తీవ్రగాయ్యాయి. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోని శాంతిపురం మండలం కనమలదొడ్డిలో ఈ దుర్ఘటన జరిగింది. శాంతిపురం మండలంలోని ఏడవ మైల్ వద్ద కుప్పం-పలమనేరు ...

Read More »

ఏపీ డీజీపీ తో సమంత వీడియో కాన్ఫరెన్స్…!

ఏపీ డీజీపీ తో సమంత వీడియో కాన్ఫరెన్స్…!

సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు.. రాష్ట్రంలోని బాలికలు మహిళల భద్రత కోసం పోలీస్ శాఖ మరియు సీఐడీ విభాగం సంయుక్తంగా రూపొందించిన కార్యక్రమం ”ఈ- రక్షాబంధన్”. తోబుట్టువుల మధ్య అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను పురస్కరించుకుని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ-రక్షాబంధన్ లో భాగంగా యూట్యూబ్ ఛానల్ ద్వారా స్కూళ్లు కాలేజీలు వర్కింగ్ ...

Read More »

మహేష్ భట్ పై ఆ హీరోయిన్ ట్వీట్…వైరల్

మహేష్ భట్ పై ఆ హీరోయిన్ ట్వీట్…వైరల్

బాలీవుడ్ దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్ మృతి కేసు రోజుకో మలుపు తిరుగుతూ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని తలపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ కేసు సీబీఐ చేతికి వెళ్లిన తర్వాత దర్యాప్తు ముమ్మరమైంది. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటోన్న సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తి అమె సోదరుడు తల్లిదండ్రులను సీబీఐ అధికారులు విచారణ ...

Read More »

ఓటీటీ రిలీజ్ పై హీరో అసంతృప్తి…?

ఓటీటీ రిలీజ్ పై హీరో అసంతృప్తి…?

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సోలో బ్రతుకే సో బెటర్’. సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించాడు. నభా నటేష్ హీరోయిన్ గా నటించగా థమన్ సంగీతాన్ని అందించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ...

Read More »

ఈశ్వర పరమేశ్వర పవన్ ఈశ్వర.. ఎప్పుడు నీకు మరోసారి అభిషేకం చేసే అదృష్టం..

ఈశ్వర పరమేశ్వర పవన్ ఈశ్వర.. ఎప్పుడు నీకు మరోసారి అభిషేకం చేసే అదృష్టం..

పురుషులందు పుణ్య పురుషులు వేరు ఎలాగో.. పవన్ భక్తులందు బండ్ల గణేష్ వేరయా అనే చెప్పాలి. ఆయనంటే నాకు దైవం సార్.. నా దేవుడు.. నా పిచ్చి.. నా ప్రాణం ఆయనే సార్.. ఆయన గురించి ఏం చెప్పమంటారు’ అంటూనే మైక్ పుచ్చుకున్నారంటే తన దేవుడు పవన్ కళ్యాణ్ గురించి పొగడ్తల వర్షం కురిపించే బండ్ల ...

Read More »

Happy Birthday Pawan Kalyan: నాలో ఏం లేద్సార్.. అన్న‌య్య భిక్ష ఇది

Happy Birthday Pawan Kalyan: నాలో ఏం లేద్సార్.. అన్న‌య్య భిక్ష ఇది

హైద్రాబాద్ తెలియాలి అంటే ఛాయ్ బిస్కెట్ అండ్ స‌మోసా తెలియాలి.. అవి తెలిస్తే చాలు.. కాదు వాటికి మించి తెలియాలి ఇవి తెలియాలి లేదా తెలిసిన వారిని వెత‌కాలి.. ఈ పండుగ రోజు హైద్రాబాద్ తో పాటు ఇంకొన్నీ తెలియాలి.. తెలుసుకోవ‌డం అన‌డంలో ఉన్నంత ఉన్న‌తి ఎందులోనూ లేదు అనుకోవ‌డం ఇప్పుడు బాధ్య‌త. ఆ బాధ్య‌త‌ను ...

Read More »
Scroll To Top